Тёмный

ఆ మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ | Deputy CM Pawan Kalyan Thanks To CM Chandrababu 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 26 тыс.
50% 1

డిప్యూటీ సీఎంగా నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతానని జనసేనాని తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకుంటూ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. అటవీ సంపదను కాపాడి.. పచ్చదనాన్ని పెంచుతామన్నారు. జనసేన మంత్రులకు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు.... ప్రజాప్రయోజన శాఖలు అప్పగించడం హర్షణీయమన్నారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేస్తామన్నారు. సినిమా రంగానికి రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం తీసుకొస్తామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ రంగంలో యువతకు ఉపాధి దక్కేలా చేస్తామన్నారు. తనకు కీలక శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తాను నిర్వర్తించబోయే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు అత్యంత మేలైన ఫలాలను అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

25 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@KNirosha-g2b
@KNirosha-g2b 3 месяца назад
Sir ma Eluru ke oka factory Kavali Pawan sar I big fan
@syamkumar8896
@syamkumar8896 3 месяца назад
Jai janasena Jai janasena
@rrsrikanth210
@rrsrikanth210 3 месяца назад
పవన్ కళ్యాణ్ గారు ఇన్ని శాఖలు ఎందుకు తీసుకున్నారో తెలియట్లేదు..... ఇన్నింటికి న్యాయం చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి చేస్తూ పార్టీ నడుపుతూ, సినిమాలు చేస్తూ అభిమానులను నడపటం కష్టం ఏమో పవన్ గారికి .... రాజకియం కూడా కొత్త, ఆఫీసర్స్ని హ్యాండిల్ చేయటం కష్టం అవుతుంది... చంద్రబాబు కు రాజధాని, పోలవరం నిర్మిస్తే చాలు ఆయన్ని ప్రజలు ఎంచుకున్నది రాజధాని కోసం, లోకేష్కు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు చూపిస్తే చాలు..
@suryanarayanagollavilli517
@suryanarayanagollavilli517 3 месяца назад
Congratulations pavan jee
@asrini4u
@asrini4u 3 месяца назад
జగన్ ఋషికొండని తవ్వేసాడు. దానిమీద కఠిన చర్యలు తీసుకోండి.
@venkyrockline759
@venkyrockline759 3 месяца назад
💐💐❤️👏👏
Далее
7AM | ETV Telugu News | 26th September 2024
23:41
Просмотров 51 тыс.
THEY'RE EATING THE DOGS DANCE REMIX!
00:10
Просмотров 189 тыс.
Boxing !! 😂
00:21
Просмотров 3,2 млн
THEY'RE EATING THE DOGS DANCE REMIX!
00:10
Просмотров 189 тыс.