Тёмный

ఆ రాత్రి రజాకార్లు దాడిచేస్తారని తెలిసి ఏం చేసామంటే! Dr Suri Srimathi Razakars Darunalu Ithihasam 

ithihasam
Подписаться 232 тыс.
Просмотров 86 тыс.
50% 1

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 279   
@ithihasam
@ithihasam 2 года назад
సెప్టెంబర్ 17 విమోచన సాగిందిలా!తెలంగాణ చరిత్ర! ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DjNO6xAEqoM.html బట్టలన్నీ విప్పేసి, ఆమె ఆ రాత్రి! నాకా సిగ్గు, నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ymRqVbUadOw.html
@kaffir8216
@kaffir8216 2 года назад
All
@kaffir8216
@kaffir8216 2 года назад
@@user-eg7fk6vk7r all are muslims no Hindus are there.they want islamic country why Hindus participate in such horrible 😫 incidents
@prasadprasad-tr8vo
@prasadprasad-tr8vo 2 года назад
@@user-eg7fk6vk7r thanks your story
@krishnapriyak3616
@krishnapriyak3616 2 года назад
ఈస్త్రీమూర్తి గురించి ఇదివరలో విన్నాం.మళ్ళీ మీద్వారా వింటున్నాం. మా అమ్మగారు చెప్పినవే గుర్తొస్తున్నాయి.మాతాతగారికి మాఅమ్మ గారు,పిన్ని మాత్రమే పిల్లలు. ఓరోజు వారి బంధువుల ఇంటికి వెళ్ళారంట. వెళ్ళారో లేదో అకస్మాత్తుగా వారి ప్రక్కింటికి నిప్పంటించారంట.జరిగిన ఆ హఠాత్తు సంఘటనకి వణికిపోయారంట.ఎలారా దేవుడా, బ్రతుకు జీవుడా అంటూ ప్రక్కవీధిలోని తమ స్వంత ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి వారం రోజులు పట్టిందంట.రోజు జరిగే ఈ సంఘటనలకి భయపడి స్కూల్ కూడా మానిపించి ఇంట్లో ట్యూటర్ని పెట్టుకున్నారు.చదువు మీద ఆసక్తి.ఏంచేయాలో తెలియదు.మాతాతగారు సంస్క్రత పండితులు.ఆవిధంగా కూడా వాళ్ళ కి చదువబ్బింది ఇదంతా వరంగల్లో జరిగింది.చివరికి మాతాతగారు ఇంటికి ఒక ముస్లిం గుమస్తాని ఇంటికి కాపల పెట్టి,ఇప్పటి మచిలీపట్నంకి బయలుదేరారు.స్టేషన్కి వెళ్తే గాంధీగారొచ్చారని ఎవ్వరినీ లోపలికి వెళ్ళనివ్వలేదంట.గాంధీగారిని చూశారంట.ఒక్కోసారి పెద్దనాయకుల రాక ప్రజలకి దుర్భరమే.అప్పటికప్పడు గుర్రపుబండి మాట్లాడుకొని వెళ్ళారంట.అప్పడు బందరనేవాళ్ళు.మధ్యలో ఎడ్లబండి ,కొన్నిగంటలు నడక.డబ్బులకు ఏలోటు లేకున్నా చాలాకష్టాలు పడ్డారు.అక్కడ చేరుకున్నాక తోటితెలుగువారి తో అవమానాలు.తెలంగాణా మాండలికం గురించి,పారిపోయివచ్చారని సూటిపోటి మాటలన్నారంట.మాతాతగారు యోగాగురు. అదే వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందంటారు మామ్మగారు.సంగీతంలో నిష్ణాతులు.మాఅమ్మగారు,పిన్ని .ఆవిద్యతో కాస్త ఉండగలగామంటారు వాళ్ళు.3 ఏళ్ళు నరకయాతన భరించి చివరికి తెలంగాణ విమోచనం కాగానే వరంగల్కి వచ్చేశారు.ముస్లింలే సహాయం చేశారు వచ్చాక.బంధువుల సహాయంతో తేరుకోగలిగారంటారు.తరువాత కూడా చాలా కష్టాలు పడ్డారు.ఈ మధ్యన ఎన్ని సంఘటనలో.వాళ్ళజీవితాల్లోని కొన్నిరోజులు గురించి మాత్రమే చెప్పడం జరిగింది.అందుకే తెలంగాణాప్రజలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేవుడే.తెలుగు నేర్చుకోనియ్యకుండ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారంట.ఇలా ఎన్ని చెప్పినా తక్కువే.వాళ్ళపడ్డ బాధలు,అప్పటి వాళ్ళ బాధలముందు మన బాధలెంత అని అనిపించింది.
@bolemvenkateswararao9060
@bolemvenkateswararao9060 Год назад
.
@satyanarayanam8282
@satyanarayanam8282 2 года назад
బిజెపి రాకపోతే మరలా.అదేపాలన మరలారాబోతుంది జాగ్రత్తా
@arun_108
@arun_108 2 года назад
Excellant bro .. నేను తెలంగాణ వాడినయ్యుండి నాకే తెలంగాణా చరిత్ర పూర్తిగా తెలియదు.. మీ వలన చాలా తెలుసుకుంటున్న... నిజాం వ్యతిరేక తెలంగాణా ఉద్యమాన్ని ఆంధ్రా వ్యతిరేక ఉద్యమంగా సృష్టించారు ఇప్పటి పాలకులు. నిజాలు యిప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి...
@krishnapriyak3616
@krishnapriyak3616 2 года назад
నిజం .మనవాళ్ళెవరికీ ఎవరు చెప్పటానికుంటేగా,ఉన్నవాళ్ళని ఎవరన్నా లెక్కచేస్తేగా! మనదేశం స్వాతంత్ర్య సమరయోధులెందరి చరిత్ర ఎంతమందికి తెలుసు? ఎంతవంచించబడుతున్నామో?🤔 తెలియదెవరికీ.అన్సంగ్ హీరోస్ ఆఫ్ స్వాధినతా సంగ్రామ్ అని ఉరికేరాలేదేమో మాట.జైహింద్
@sowjanyahrr
@sowjanyahrr 2 года назад
Andhra vyatireka vudyamam kevalam kcr personal vudyamam
@narayanav1506
@narayanav1506 2 года назад
మతోన్మాదులకు తెలంగాణ చరిత్ర చెప్పిన అర్ధంకాదు
@dashrathg6922
@dashrathg6922 2 года назад
Very very thank you sir.... 20 నిమిషాల వీడియో రెండు నిమిషాలలో అయిపోయినట్టు అనిపించింది... అంతా బాగా వినిపించారు... చరిత్రను దాచి బుజ్జగింపు రాజకీయాలు చేసిన ఖాన్ గ్రేస్, కమ్మి పార్టీలు.. దాని కొనసాగిస్తున్న నయ నిజాం వారసుసుల పార్టీ... గత 20 ఏళ్ల నుంచి ఎంతసేపు ఆంద్రోలు దోసిర్రు తెలంగాణను అనే ప్రచారం చేశారు.. ఇప్పటికైనా తెలంగాణలోని హిందువులు మేల్కొకపోతే రానున్న తరాలు అనుభవించక తప్పదు...
@krishnapriyak3616
@krishnapriyak3616 2 года назад
ఎంతోమంది ప్రత్యక్షసాక్షులు బాధలు అనుభవించినవాళ్ళు చెప్తూ ఉంటే 7వనిజాం నవాబు మనవడు ఇంత అభివృద్ధి చేశాడు,అంతచేశాడు అని మీడియా లో అతని పేరిట ఓ ఫోటో తో ఓన్యూస్ ప్రచురించారు. హిందూముస్లింల ఐక్యత ఉండేదని చెప్పాడు..అలాయ్ ,బలాయ్ అంటూ నిజాం నవాబు మనవడు అందరిని సమానంగా చూశాడాయన అని చెప్పాడు.మనరాజకీయనాయకులు సరేసరి.ఇంత ఆత్మవంచన? దేవుడా🤔!
@sidhulavs5397
@sidhulavs5397 2 года назад
Telangana ప్రజలు అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఋణపడి ఉన్నాము.
@dashrathg6922
@dashrathg6922 2 года назад
తెలంగాణ వాళ్లు ప్రతి ఇంట్లో వల్లభాయ్ పటేల్ గారి ఫోటో పెట్టుకుని ప్రతిరోజూ పూజ చేసిన తక్కువే... చరిత్ర ఆయనను తక్కువ చేసింది. ఎంతసేపు ఒక కుటుంబానికి భజన చేసి ఒక కుటుంబాల పేర్లతో తెలుగు రాష్ట్రాలు నిండిపోయాయి....
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 года назад
నిజం ఎప్పుడు నిశ్శబ్ధం గానే ఉంటుంది అబద్దమే అరచి గోల చేస్తూ ఉంటుంది
@sidhulavs5397
@sidhulavs5397 2 года назад
@@sujathagudlavalleti6063 correct
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 года назад
ధన్యవాదాలు సిద్దుగారు
@Bhagi866
@Bhagi866 2 года назад
Correct
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 2 года назад
గత చరిత్ర ను వెలికి తీసి అందరికీ తెలియచేస్తూ... మాకు తెలియని తెలంగాణ చరిత్ర ఇంత ఉందా అని ఆశ్చర్య పోతున్న ఎంతో మంది కి తెలియపరుస్తూన్నందుకు మీకు అనేక ధన్యవాదాలు 🙏🙏 సూరి శ్రీమతి గారికి మా🙏🙏🙏🙏
@lakshmipedanna4780
@lakshmipedanna4780 2 года назад
వింటే నే బాధ గా ఉంది వాళ్ళు ఎంత నరకం అనుభవించారో తెలంగాణా చరిత్ర నాకు అస్సలు తెలియదు సార్ good information మీకు ధన్యవాదాలు 🙏 మీ చానల్స్ కి subscribeఅఇనందుకు చాలా సంతోషం గా ఉంది సార్🙏 tq jai sri ram, 🙏
@narayanav1506
@narayanav1506 2 года назад
మతోన్మాదులకు తెలంగాణ చరిత్ర అస్సలు అర్ధం కాదు
@ashokkasarapu6804
@ashokkasarapu6804 11 месяцев назад
హిందువులు ఇకనైనా కళ్ళు తెరవాలి రజాకార్ల జాతిని అంతం చేయాలి జై హింద్🚩✊
@jayhind3731
@jayhind3731 2 года назад
తెలంగాణా ఫైల్స్... ఒక సినిమా తీసి ప్రజలందరికి మన చరిత్రను ఇప్పిటి తరానికి చూపించి, అప్పటి ఇప్పటి ఉన్న దుర్మార్గుల దురాచారాల ను అవగాహన చేయించాలి.
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 2 года назад
అబ్బే అలాంటి సినిమాలు ఎందుకు తీస్తారు. పుష్ప లాంటి చెత్త సినిమాకు తీసి వందల కోట్లు సంపాదిస్తారు.
@jayhind3731
@jayhind3731 2 года назад
@@Butterfly-ct5iq తెలంగాణా ఫైల్స్... ఫిల్మ్ రావాలి, అప్పటి మన వారు చేసిన త్యాగాలు సిరస్మరణీయం, ప్రజలకు తెలియాలి వాళ్ళు చేసిన త్యాగాలు, అప్పుడే వారి ఆత్మకు శాంతి లభిస్తుంది.
@Arunakala
@Arunakala 2 года назад
మరుగున పడేసిన చరిత్రను తెలియచేస్తున్నారు..గొప్ప గొప్ప వాళ్ళను పరిచయం చేస్తున్నారు..ధన్యవాదాలు sir.. సూరి శ్రీమతి గారికి ప్రణామాలు..🙏 sir.. మీరు తెలుసుకున్న చరిత్రను గ్రంధస్తం చేస్తే ఇంకా చాలామందికి తెలుస్తుంది కదా..🙏
@ithihasam
@ithihasam 2 года назад
:-)
@epcservices6018
@epcservices6018 2 года назад
మీకు అభినందనలు! అరుదైన,. చాలా లోతైన , మరుగు పరచ బడిన చారిత్రక సత్యాలను బహిర్గతం చేస్తున్నారు! ఇవి గ్రహించి, చీము నెత్తురు రోషం ఉన్న వాళ్ళు, కులం, హోదా, ప్రాంతం భావాలకు అతీతంగా....... ఇప్పటికైనా కళ్ళు తెరిచి అప్రమత్తం , ఐక్యం కావాలి! లేకుంటే అందరూ కూడా భూలోకం లోనే నరక యాతనల పాలు అయ్యే రోజులు వస్తాయి! గత సంఘటనలు, అనుభవాల నుంచి తగిన గుణ పాఠాలు నేర్చుకొని, అప్రమత్తం కానీ వారిని ఆ దేవుడు కూడా కాపాడ లేడు!
@nagireddyjayasubbareddy3208
@nagireddyjayasubbareddy3208 2 года назад
జై హింద్, జై శ్రీ రామ్....
@thotamallareddy2186
@thotamallareddy2186 2 года назад
రజాకార్ల వారసులు ఇప్పటికీ అదే ఆలోచన లో వున్నారు.చట్టం వారిని శిక్షించ గలదా.
@ramteerthgayatri2731
@ramteerthgayatri2731 2 года назад
ఈ డాక్టర్ గారు, మాకు చాలా దగ్గరి బంధువు అని తెలియ చెప్పటానికి నేను గర్వ పడుతున్నాను.
@bssuri1956
@bssuri1956 2 года назад
Dr. Srimathi is my aunty. Father's cousin.
@kavithachappala4162
@kavithachappala4162 2 года назад
దేవుని పటము స్థానంలో ప్రతి తెలంగాణ పౌరుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి పటము ఉంచి ప్రతి రోజు నమస్కరించు కోవాలి.
@chinthalamahesh8627
@chinthalamahesh8627 2 года назад
హిందువులలో స్వార్ధం ఉంది,పక్కోడికి ఏమైతే నాకేంటి నేను బాగున్నగా అని అనుకోవడమే,అదే ఇతరులకు అవకాశం,మనలో ఐక్యత లేక ఇతర ముండా కొడుకులకు అవకాశం అనుకూలం అవుతుంది🤦.
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 2 года назад
కెసిఆర్, రామోజీ, ABN రాథా కృష్ణ తలుసుకుంటే రజాకార్లను కూడా దేసభక్తులుగా చిత్రీకరించి వారి రాజకీయ విన్యాసాలను ప్రదర్శిస్తారు.
@ppk2444
@ppk2444 2 года назад
Veellevvaru hindus ki puttinollu kaadu bro
@ayyappareddymandala5216
@ayyappareddymandala5216 Год назад
Chandra babu Gandhi ji ki advisor ga unnarani kooda cheptaaru yellow media vaaru
@venkatsrikanth6613
@venkatsrikanth6613 Год назад
Villa name lo kanna main ysr family rajakarla kanna danger brother
@venkatsrikanth6613
@venkatsrikanth6613 Год назад
KCR KI AND JAFFA NA KODOKOLU THOO JAGRATHA GA UNDALI
@narayanaraomenta7737
@narayanaraomenta7737 2 года назад
ఆ డాక్టర్ గారికి వారు చేసిన సేవలు కు వందనము లు
@AhmedAli-hq5lu
@AhmedAli-hq5lu 2 года назад
అమ్మ మీకు జోహార్లు వైద్యు నారాయణ హరి
@bhupathidev6266
@bhupathidev6266 2 года назад
dr సూరి గారికిహృదయపూర్వక నమస్కారాలు. వారి వెక్తిత్వం సూర్యునిలో ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటూ. జై హింద్.
@kanikehanmanthu915
@kanikehanmanthu915 2 года назад
Thanks
@kanakadurgametals1023
@kanakadurgametals1023 2 года назад
@@kanikehanmanthu915 డా. సూరి గార్కి ధన్యవాదములు
@vatsalareddy8188
@vatsalareddy8188 2 года назад
Thank you for all the information that you are giving and your research work. I am a 50 year old woman from Telangana. I heard many instances from my grandmother. They belong to a remote village and an agricultural family. She said how they used to run away from home to the nearby hills for days together to protect themselves from Razakars. They even ate grass and grass seeds to keep themselves alive to return to their homes after the heinous acts by Razakars. And how difficult for them to protect the girls, women, their cattle and plants. The dark days were nightmares in many lives.
@jayaladiescorner3072
@jayaladiescorner3072 2 года назад
Doctor gariki paadaabhivandanaalu 🙏
@saagarasreeposani7990
@saagarasreeposani7990 2 года назад
Meeru aa Rakshula Rajakarulu gurinchi chepputhunte chaala bhayam vessthundandi! Meeru Dr gari gurinchi chepparu kada chaala ch great andi!
@sitabhargavi460
@sitabhargavi460 2 года назад
ఈవిడ దగ్గరికి నేనుకూడా వెళ్ళాను వైద్యం కోసం. ఎక్కువ ఛార్జ్ చేసేదికాదు. చాలా బాగా చెప్పేది ఓపికగా.
@kanakacharymuthoju6878
@kanakacharymuthoju6878 2 года назад
ఆ రోజు న కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ఆ భయానక పరిస్థితి వింటుంటే భయం వేస్తుంది. ఆ డాక్టరమ్మ గారికి మీకు నమస్కారములు. అయ్యో ! పాపం అలా ఎంత మంది కస్ట పడ్డారో ఎంత మంది బలి అయి పోయారో చాలా బాధగా వుంది. ధన్యవాదములు
@janakipadma988
@janakipadma988 2 года назад
Thank you for educating us.
@sheelayadiki5967
@sheelayadiki5967 2 года назад
Sri suri srimathi gariki hrudayapoorvaka vandhanalu. 🙏
@khajalkhajal9366
@khajalkhajal9366 2 года назад
Jai Shree Ram
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 года назад
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము) 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@venky851
@venky851 2 года назад
Trs కార్యకర్తలు అందరూ హిందువులే. కానీ కెసిఆర్ వల్ల, trs పార్టీ కారణంగా వాళ్ళు తమను హిందువులుగా భావించుకోరు. హిందువుని ముస్లిమ్స్ చంపితే దాన్ని నిరసన తెలపడానికి కూడా trs కార్యకర్తలు తాము హిందువులం కాము, మాది సెక్యూలర్ పార్టీ ఒకవేళ స్పందిస్తే ముస్లిమ్స్ ఓట్లు మా పార్టీకి పోతాయి కాబట్టి హిందువుల్ని చంపిన పర్లేదు పట్టించుకోము అనే స్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణా లో రజాకార్ చరిత్ర మళ్ళీ వస్తుంది. సొంత హిందూమతం వాళ్ల కారణంగా పార్టీ వేరనే కారణంగా. నిర్లక్ష్యంకి మూల్యం తప్పదు.
@prabhu741181
@prabhu741181 2 года назад
(శ్రీమతి గారు) ఈవిడ seethaaphalmandi లో ఉంటారు. మా వాళ్ళకి ఆపరేషన్ ఈవిడే చేశారు. ట్రీట్మెంట్ కోసం ఈవిడ దగ్గరకి చాలా మంది వస్తారు. ఇంట్లోనే (seethaaphalmandi) లో పేషంట్స్ ని చూస్తారు. చాలా బాగా నాయమయిపోతుంది.
@ithihasam
@ithihasam 2 года назад
Yes. Sitaphalmandi in an independent house.
@raomunukutla8951
@raomunukutla8951 2 года назад
Doctor garu ఇంకా active గా ఉన్నారా. లెఖ్ఖ ప్రకారం ఆవిడకు 90 ఏళ్ళు కనీసం ఉంటాయి. వాళ్ళే మన సజీవ గ్రంధాలయాలు.
@prabhu741181
@prabhu741181 2 года назад
@@raomunukutla8951 ఏమో సర్, మేము హైదరాబాద్ వదిలి 10 అవుతోంది.
@katamoniswathi3313
@katamoniswathi3313 2 года назад
Madam still active and I delivered recently in her hospital, thank you madam.....
@haribabu954
@haribabu954 2 года назад
Amma meeku padabivamdanalu amma
@prmeshwarkuw5539
@prmeshwarkuw5539 2 года назад
Jai sardar vallabai Patel ki jai Jai telangana Jai bhagyanagar
@prmeshwarkuw5539
@prmeshwarkuw5539 2 года назад
Jai sri RAM jai ho sri RAM
@vbalaji_gudur
@vbalaji_gudur 2 года назад
Bagundi 👏🙏
@saagarasreeposani7990
@saagarasreeposani7990 2 года назад
Jai Sri Krishna Jai Sri Rama andi!
@SaikumarKamepalli
@SaikumarKamepalli 2 года назад
super andi, thankyou for the info andi
@ithihasam
@ithihasam 2 года назад
Thank you so much 🙂
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 2 года назад
Dr.garu 🙏🙏🙏🙏
@jayaladiescorner3072
@jayaladiescorner3072 2 года назад
Very good information sir 🙏
@ithihasam
@ithihasam 2 года назад
Thanks and welcome
@subhash7588
@subhash7588 2 года назад
Namaste Ithihasam , Sardar Vallabha Bhai Patel Gaariki Joharlu , Telangana Vimochanaaniki Yodhdu , aa Mahamanishi ki thala vonchi Namskaralu . Jai Matha Ji Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Hind Jai Bharath Vandematram .
@sudhakomaravolu7411
@sudhakomaravolu7411 2 года назад
Dr garu knows where we'll. My daughter blessed by her and also once upon time Dr garu family was my neighbors. Now she is at sithaphalmandi
@ithihasam
@ithihasam 2 года назад
Yes andi, she is in Sitaphalmandi now.
@DurgaPrasad-ok2kx
@DurgaPrasad-ok2kx 2 года назад
Even my son also blessed by her in 1988 at krishna nursing home, Sitaphalmandi. Excellent doctor 🙏🙏🙏
@ravindarraovishnudas5744
@ravindarraovishnudas5744 2 года назад
రజాకార్లు వరంగల్ జిల్లా పరకాల తాలూకాలో యస్ మనోహరెరావు గారు యింకా కొంతమంది నాయకులూపిలుపుపైచుట్టు ప్రక్క గ్రామాలలో నివారుపరాకాలకువచ్చారు మీటింగు జరుగుతుండగా ఒక్కసారై పరాకాలోగల రజాకార్లు బందుకులు బర్చిళ్లతోదాడి జర్పినారు అందులో చల్లగరిగ వారు చాకలి ముసలయ్య పూర్ణసింగ్ హిరసింగ్ కలిపేలిరాములు మొదలగువారుమరణించారు చాలామందిగాయాలతోపారిపోయి చలివాగులోగాయాలు కడుగుకొని నారు చాలామందికాల్లుచేతులువిరిగి అనాదలు గమరణించారు
@bavakichitti
@bavakichitti 2 года назад
your voice is very special ❤️. tell us about yourself
@khajalkhajal9366
@khajalkhajal9366 2 года назад
Jai Shree Ram Jai Shree Krishna Jai Hind
@lakshmiev8046
@lakshmiev8046 2 года назад
Sir.. Very valuable awaking information. All Hindus must understand and keep unity cooperation. Fight against the minorities. Kallu teravandi hinduvulara.
@kaparthikalpana8299
@kaparthikalpana8299 2 года назад
Dr. Garu. Really too good, my niece and nephew are born at sagarlal hospital, musheerabad on her hands only safe deliveries are assured. I have seen her 18years back. God bless her. 🙏
@shobhabemanapelli8004
@shobhabemanapelli8004 2 года назад
Tq. Sir
@ithihasam
@ithihasam 2 года назад
Welcome
@satyanarayanammamattaparth1579
@satyanarayanammamattaparth1579 2 года назад
ఇంత రక్త చరిత్ర భయానక పరిస్తితి ఊహతీతం, దీన్ని విముక్తి,రావణకాష్టం అనడం అతిశయోక్తి కాదు, విలీనం అన్న వాళ్ళ నాలుక తెగ్గోసిన పాపం లేదు.
@sv2200
@sv2200 2 года назад
HYD లో మూడు వంతుల మంది కి చేతి చలువ ఉన్న ,, Dr. శ్రీమతి సూరి గారు తెలుసు ,, అయితే ఆనాటి చీకటి చరిత్రలో ఈమె కూడా హృదయవేదన పొందిన వైనము మీరు చెబితేనే తెలుస్తోంది ఈనాడు ,, నిజముగా ఆమెను రక్షించి దేముడు మేలు చేశాడు మనకు అనిపించినది ,, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనే గాక ,, ఏ రాష్ట్ర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం గా చెప్పుకోవచ్చునేమో ఇక ,, ధన్యవాదములు 👌👌👍👍
@seshadri338
@seshadri338 2 года назад
Mee Vakyanam chaala chakkga chepparu. Dhanyavaadaalu. 🙏🙏🙏అయ్యా , మా అమ్మమ్మగారు మరియు మా తల్లి జానకి గారు, బళ్లారి తో ఉండేవారు. వారు కుడా ఏవిషయాలను గురించే చెప్పేవారు. మా తాతగారు ,బళ్లారి కర్ణాటక నౌ, తో బ్రిటిష్ పోలీస్ తో సుబ ఇంస్పెటెర్ గ పనిచేసారు సర్. DHANYAVAADAALU.
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 2 года назад
Bhagavanthuda 🙏 🙏vintene bhayam vesindi 🙏
@ravikumarsribhashyam8846
@ravikumarsribhashyam8846 2 года назад
Our grandfather Ethiramanujam garu was also railway employee, and lived in New Mettuguda, alsong with few close relatives during that time. Father was in Culcutta for higher studies. Ladies were sent away to Guntur and only uncles and few neighbours were ready with swords and whatever defences they could muster. Couple of youngsters sat on high placed water tank and keeping a watch on any movement far away. Only recently, Uncle who is old now revealed that two persons were raped and murdered in old Mettuguda. I as a child ( born in 1955) remember presence of Jadi factory.
@Srinivaass-p2l
@Srinivaass-p2l 2 года назад
Good information anna
@ithihasam
@ithihasam 2 года назад
So nice of you
@srinivascharyp4393
@srinivascharyp4393 2 года назад
జై శ్రీరామ్ 🚩🚩జై హింద్ 🚩🚩 👌👍🙏🙏🙏
@karranagamani3881
@karranagamani3881 2 года назад
Dr Srimathi is great gynaecologist of nilofer hospital
@ksrinivas4671
@ksrinivas4671 2 года назад
Nice information thank you sir. Teleyani RAJAKAR laa dharunalani teleyacheppi nandhuku Dhanayavadhamulu
@bvg_kedhu871
@bvg_kedhu871 2 года назад
NAMASKAR dhanyavadamulu
@jhansilakshmi8206
@jhansilakshmi8206 2 года назад
What she faced is not normal. She knows what is humanity. She knows the value of life. She did not develop any craze towards money or jewels.
@sudhareddy7666
@sudhareddy7666 2 года назад
🙏 namaskaramandi
@bharathdasoju5337
@bharathdasoju5337 2 года назад
నమస్తే..🙏
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 года назад
వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడిచ పొయ్ సంఘటనలు పాపం అవి ఎదుర్కొన్న వారు ఆ సమయం లో ఎంత గాప్రణ భయం తో.వని కి
@kslakshmi8319
@kslakshmi8319 2 года назад
Too true brother.thank you for showing our own history. My parents used to tell me this type of incidents. My father was forewarned by a good Samaritan Muslim.all the ladies and children of our joint family members were sent to some other safe place.i was a baby at that time.all gents stayed back and spent horrible time.yes My parents used to tell so many horrible incidents.after the family reunion I was named swarajya lakshmi ,honoring our true independence .
@ithihasam
@ithihasam 2 года назад
Thanks for responding.
@raomunukutla8951
@raomunukutla8951 2 года назад
I really liked the way your parents behaved in naming you Swarajya lakshmi. That indicates how they valued independence.
@venkataramireddy5146
@venkataramireddy5146 2 года назад
SIR THIS STORY IS EXCELLENT VERY VERY INTRESTING SUCH TYPE OF VIDEOS MORE & MORE WANTED TO TELL HIM
@raomunukutla8951
@raomunukutla8951 2 года назад
This is not story sir, this is a historical event that happened not before too long.
@sudhakomaravolu7411
@sudhakomaravolu7411 2 года назад
God bless you and also Dr garu
@hemakanagala9429
@hemakanagala9429 2 года назад
Feel so sad for my brothers and sisters who lost their lives in those days. Now they want to repeat such incidents. Yesterday NIA has arrested 4 people in different places in telangana. Please make a video on such incidents.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 2 года назад
My pranaams to the principled doctor. I really shudder to think of their situation on that dedly night!
@anandkumarvarma188
@anandkumarvarma188 2 года назад
Thanks Sir for information 🙏
@bavakichitti
@bavakichitti 2 года назад
అమ్మ మీరు doctor ఎలా చదివారో కూడా చెప్పండి 🙏 ఆవిడ గురించి చెప్పి నందుకు 🙏
@jakkanibhoopathi6788
@jakkanibhoopathi6788 2 года назад
నారీ శక్తి కి జోహార్లు ఇలాంటి నారి శక్తులు ఉన్నందున తెలంగాణాలో నిజాం ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం సర్కార్ను భారత ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది అందుకు నారీ శక్తులకు జోహార్లు జోహార్లు జోహార్లు
@drdr929
@drdr929 2 года назад
రాయబోయే ముందు, వీరులైన నాటి వీరబైరాన్ పల్లె తల్లిదండ్రులకు సాస్టాంగ దండ ప్రణామాలు 🙏🙏. అటువంటి వీరత్వం నేడు కొరత. ఆకాశం పుస్తకం (ఆస్ మాని కితాబ్)లోనే బహుదేవతారాధకులు (భనం) కాఫిర్ = ఇస్లాంని నమ్మని వాళ్ళని చంపమని (గజ్వా ఎ హింద్ = హిందుస్తాన్ మీద యుద్ధం) చేయమని, అందుకు స్వయంగా ఆకాశం ఇమామ్ మెహదీ, సహాయం చేయనికి వస్తాడని, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాల మత గురువులు , అదే పనిగా (వ్యాపారంగా) ఒర్లుతుంటరు. ఈ జోంబీగాల్లకి సపోర్ట్ గా , ఉన్నారుగా, సో కాల్డ్, సెక్యులర్ హిందువులు, సపోర్ట్ చేస్తూ ఉంటరు, బర్ఖా దత్, రాణా అయూబ్, నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, రాజ్ దీప్ సర్ దేశాయ్, సహాయ నఖ్వీ , లిస్ట్ అనంతం. ఆకాశం పుస్తకంలో జీహాద్ తప్ప వేరొకటి ఉండదు. జీహాద్ = పవిత్ర యుద్ధం. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఇలా చేయాలని రాసి ఉంది. "అల్లాహ కి ఏది ఇష్టం = మక్కా యాత్ర, ఇంకా, జీహాద్ ", ఇలానే రాసి ఉంది. ధార్మికునిగా జీవిత ధ్యేయం ఆకాశంగాల్ల హతం. చిన్న ఉదాహరణ, భూమి అంతా చెదపురుగులు ఉన్నాయి, మనం ఎంత మంది, ఎన్ని ప్రదేశాలలో , ఎన్ని సార్లు మెడిసిన్ కొట్టాలి?. ఇదే మన ఖర్మ, సమస్య . ఎక్కడో ఒక్కడు, ఇద్దరు ముందుండే లీడర్లు. కాని ఆకాశం గాల్లు భూమంతా పాకిన చెదపురుగులు. మన లాజిక్ చాలా సింపుల్ సర్, దేశముంటే (హిందు రాష్ట్రంగా) మనముంటాం, లేదంటే ఉండం.
@aparnatalla1478
@aparnatalla1478 2 года назад
Thanks a lot, for making video on ma'am I know her personally, she is our family doctor & friend , she is very noble lady
@user-md7iy1zj6l
@user-md7iy1zj6l 7 месяцев назад
Hearty namaskarams to her by KS Babu, Rajahmundry
@venkateshyadati8110
@venkateshyadati8110 2 года назад
ఆ రజాకార్ల కనుసన్నల్లో పాలన జరుగుతోంది mhñ
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 2 года назад
Dear Sir, The atrocities caused by Rajaakaars were very cruel. With a heavy heart, we listened Smt. Dr. Suri Srimathi's personal experiences, narrated by you. Thank you very much. All of us should know what happened in the "Past" so that we can frame and plan for the "Future". Bharat Mata Ki Jai !!!
@mkbhargavirhymes
@mkbhargavirhymes 2 года назад
Sardar Vallabhbhai Patel gari gurinchi పాఠ్య పుస్తకాలు లో ఒక చిన్న కథలు గా చెప్పుకోవచ్చు.
@jayaladiescorner3072
@jayaladiescorner3072 2 года назад
Jai modi gaaru
@VijayaLakshmi-dv2sw
@VijayaLakshmi-dv2sw 2 года назад
Thank you sir.. Ee vediolu anni maa ammayiki vinipinchanu chala surprise iyindi telengana lo intha history vundaa ani.. Nenu telusukunnanu thanks..
@dsrani626
@dsrani626 2 года назад
Tq sir nenu modatisari vinna ee thelangana charitra theliya chesaru raktham udikindi andariki mana hinduvulaki theliyali Tq
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 2 года назад
తెలంగాణా, ఫైల్స్, పిక్చర్ తీయాలి.
@krishnareddy9895
@krishnareddy9895 2 года назад
నేను అమ్మ నాన్న మరియు పెద్దవారి ద్వార రజాకర్ల క్రూరత్వం తెలిసింది. గ్రామంలోని వారు రజాకర్లు వస్తున్నారని తెలువగానే సమీప అడవుల్లో దాగేవారట. స్తీలు వారికి దొరికే పరిస్థితి వస్తే తమ మాన రక్షణకు పిల్లలతో సహ బావుల్లో దూకి చనిపోయేవారంట. ఆ దారుణాలపై కాశ్మీర్ ఫైల్స్ సినిమాలాగ రజాకర్ ఫైల్స్ లేదా హైదరాబాద్ విమోచనం అని సినిమా తీస్తే భారతీయులందరికి ఆ రక్తసిక్త చరిత్ర తెలుస్తుంది.
@deviprasadsolasa3369
@deviprasadsolasa3369 2 года назад
Thank yu very much for making us know more about smt Suri srimathi we received her service as asst civil surgeon at govt hospital nizamabad very honest doctor very much indebted to her as we had herservice nutiko kotiko okkaru prey god for her health and long life the period being 1970 February first once again thank yu verymuch sir
@రాధేకృష్ణయ్య
Yes నేను నా భార్య పిల్లల విషయమై మేడం గారీ ఇంటి దగ్గర వెళ్ళాను . నా మిస్సెస్ కు ఆపరేషన్ చేశారు ఇప్పటికీ నమ్మలేము ఎంతో చక్కగా own డ్రైవింగ్ తో కార్లో వస్తుంది hospital కు చాలా ఓపిగ్గా సూచనలు సలహాలు ,హ్యాండ్ రైటింగ్ reverse కూడా వ్రాస్తారు ....టోటల్ గా she is great women padmashri ఇవ్వదగ్గ వ్యక్తిని...... ..
@srivallyvemuri688
@srivallyvemuri688 2 года назад
Ekkada untarandi avida
@hrthammisetti
@hrthammisetti 2 года назад
రజాకార్ల వారసుడు సలాఉద్దీన్ ఒవైసీ కుటుంబాన్ని నెత్తినపెట్టుకొని మోస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత " బ్రోకర్ శేఖర్ " కు ఈ చరిత్ర తెలియనిది కాదు ..... అయినా వాడికి తెలంగాణ ను దోచుకోవడం - దాచుకోవడం ; ఒవైసీలకు ఒంగి ఒంగి సలాములు చేయడం తప్ప వేరే ధ్యాస లేదు..... హిందూ ధర్మ ద్రోహి కచరాగాడిని రాష్ట్రం నుండి తరిమికొట్టాలి !!! జై హింద్ !!!!!
@drap3872
@drap3872 2 года назад
Factual information, narrated so effectively in simple language. Nice effort to educate people. But today's politicians are joining hands with successors of the same people. Great lady doctor! Profound respects.
@sheelayadiki5967
@sheelayadiki5967 2 года назад
🙏
@radharanimotheram3672
@radharanimotheram3672 2 года назад
Thanks to you 🙏🙏👏🏻
@generalupdates4738
@generalupdates4738 Год назад
ముస్లింలు తుస్సు గాలు అన్ని హిందువులు గుర్తు పెట్టుకోవాలి. 👈👈
@muralilakshmi9065
@muralilakshmi9065 2 года назад
👍
@chinthalamahesh8627
@chinthalamahesh8627 2 года назад
నేను మీ ఛానల్ కి సబ్క్రిబ్ అన్నా
@srikanthreddy4981
@srikanthreddy4981 2 года назад
చారిత్రిక నిజం చక్కగా చెప్పారు ..
@smuralimohan6310
@smuralimohan6310 2 года назад
జై శ్రీరామ
@srinivasaraovasam8160
@srinivasaraovasam8160 2 года назад
Chala baga cheppenaru sir me voice ma annaya voice la vundande supper ga cheppenaru tanks sir
@shaikmoulali2065
@shaikmoulali2065 Год назад
Very good and great information
@sagantiprakasham4992
@sagantiprakasham4992 2 года назад
Thanks bro
@anuradhamanohar4283
@anuradhamanohar4283 2 года назад
Brother miku thanks dr gariki kuda vandanalu
@nanubalaji1712
@nanubalaji1712 Год назад
👌
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 2 года назад
Amma meeku paadabhivandanamulu
@bhaskarreddy5493
@bhaskarreddy5493 2 года назад
🚩🙏🚩🙏🚩🕉️🚩🇮🇳🚩🙏🚩🙏🚩
@muralimohan1552
@muralimohan1552 2 года назад
Chaalaa chakkagaa varninchaaru, voice koodaa clear gaa undi. Explanation superb
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 года назад
Thank you sir for explaining clearly the incidents of the past, which showed the torture and suffering of the people. The present society is mostly ignored of the antisocial elements or razaakars cruelty towards the native people. Namaskaaram.
@kondurisuryanarayana5472
@kondurisuryanarayana5472 2 года назад
I am very interested story thank you very much sir 🙏🇮🇳⚘👌
Далее
HYDERABAD GOVERNMENT GIVES IN
1:06
Просмотров 299 тыс.