Тёмный

ఆ వ్యక్తి కుట్రకి Damodaram Sanjivayya సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది | Pasam Yadagiri 

Telugu Popular TV
Подписаться 1,8 млн
Просмотров 188 тыс.
50% 1

ఆ వ్యక్తి కుట్రకి Damodaram Sanjivayya సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది | Pasam Yadagiri | Telugu Popular TV
For More Updates :
☛Subscribe to our RU-vid Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 413   
@samuelgprince7093
@samuelgprince7093 3 года назад
ఒక మహోన్నత వ్యక్తి గురించి తెలియజేశారు సార్ థాంక్యూ
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 2 года назад
తెలంగాణ గర్వించదగ్గ వ్యక్తి శ్రీ పాశం యాదగిరి గారు .వారి భాషా పరిజ్ఞానం అపారం
@kdrkumarganguluri3903
@kdrkumarganguluri3903 3 года назад
Sabash PASAM sir & Telugu p tv
@JGO998
@JGO998 3 года назад
Yadagiri Sir Is Great Person
@RaviKumar-jd8gq
@RaviKumar-jd8gq 2 года назад
Good information. Thanks
@pulinarsaiah220
@pulinarsaiah220 3 месяца назад
Yadagri sir you are a. grate good explain sir
@venkateshwerlukarukonda6378
@venkateshwerlukarukonda6378 10 месяцев назад
💯✅💯🙏🙏😔
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 2 месяца назад
No corporate sector. No employment. No revenues. Economic strategies changed with the times.
@mbgtilakmarty671
@mbgtilakmarty671 3 года назад
Sir ,Yadagiri gaaru,what yourgoodself told is 100% true,sir,as told by late father ,a great freedomfighter, to me, regarding appointment of late Sri Damodaram Sanjeevaiah gaaru as a minister among dalit graduates,when Sanjeevaiah gaaru was an Upper Division Clerk,with bare minimum dress by then CM C.Rajagopalachari gaaru who searched,travelling personally in a car, for honest youth ,while somebody told that in the house,ending that lane,a dalit graduate youth was there,in a small room.Then late Sri Rajaaji arranged a couple of good dress for him,took him as minister in his Govt,,later all the minister's protocols were taught to him by Late Sri Tanguturi Prakasam Pantulu gaaru to Sri Sanjeevaiah gaaru.when Andhra Kesari 's Govt was dethroned by certain fascist forces,Sanjeeva Reddy &others stepped in..thereafter corruption in Combined AP started.These facts are as told my late father, who was a freedom fighter, participated in quit india movement1942, & India's freedom struggle. undoubtedlyLate Sanjeevaiahgaru, thoughnot a freedom fighter, a great personalitywith highest integrity & virtues!.
@panasareddy6886
@panasareddy6886 10 месяцев назад
దామోదరం మహోన్నతమైన....విలువలు ఉన్న...రాజ కీయవేత్త...సారి.....క్షమించాలి......రాజ నీతిజ్ఞుడు....అంతకు మించి ....పేదల...బడుగుల.....జీవితాల్ని ఉద్ధరించే చదువు....బాగా....చదివి....వంట బట్టించుకున్న....మహా మనీషి......ముఖ్య మంత్రిగా పని చేసినా....కూడా....రూపాయి కోసం కక్కుర్తి పడలేదు......దశాబ్దాల తరబడి మనమే...ఏలాలి....అనుకోలేదు......విలువైన మనిషి....విలువలు ఉన్న మనిషి......ఆయన... రోడ్ ప్రమాదంలో గాయపడి....ఆ గాయాలు....మొస్తునే.....సంవత్సరాల తరబడి.....పేదల అభ్యున్నతి కోసం ...కృషి...చేస్తూ.... బాధలలోనే బతుకు ముగించారు...మహాను భావులు వారు ....గాంధేయ తత్వాన్ని పుణికి పుచ్చుకున్న మహనీయుడు.......ఆయన కోసం ఒక గ్రంథమే....రాయాలి....ఆ మహా మనిషిని ..... పోగడటానికి మాటలు చాలవు.........ఆయన నాయకత్వ పటిమకి......అందరూ అసూయ పడ్డారు.......బలి చేశారు........ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయటం ,,....ఘోరం....
@sundaresam
@sundaresam 3 года назад
ఇప్పటి రాజకీయ నేతలకంటే మీకు knowledge ఎక్కువగా ఉంది. మీ భావాలన్నీ బాగున్నాయి. ఎక్కడా కృత్రిమత లేదు
@savvanasuryarao5056
@savvanasuryarao5056 3 года назад
100%నిజం
@subbameka1890
@subbameka1890 3 года назад
Ippati janalaku adami avsaram ladu.Antasapu aminakkada dorukutundi, ammi tindam ana pani Asalu janalu marita paffalu marutaru.Afi akkada ladu.Veellaki musti ado okati visurutaru.Vollu ongakunfa tini tagi tongutunnaru. Akkafa bagupaxutundi.
@harishdharmani854
@harishdharmani854 3 года назад
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు yadagiri సార్👍👍👍👍. మీ వీడియోలు యూట్యూబ్ లో రెగులర్ గా చూస్తు ఉంటాను సార్.. మీ లాంటి అనుభవం కల సీనియర్లు ఉండటం మా అదృష్టం సార్
@mshyamsudhakar6200
@mshyamsudhakar6200 3 года назад
అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నారు సార్.
@satyanmudiraj2356
@satyanmudiraj2356 2 года назад
ఓ గొప్ప సామాజిక స్పృహ నిండిన ముఖ్యమంత్రి కీ శే దామోదరం సంజీవయ్య . ..🙏🙏🙏 గారి గురించి అంతే గొప్పగా తెలియ జేసిన ప్రజల మనిషి ముఖ్యంగా బలహీన వర్గాల పోరాట యోధుడు మా పాశం యాదగిరి అన్నకు క్రృతజ్ఞతాభివందనాలు . ..🙏
@643dalithasainyam
@643dalithasainyam Год назад
మీ అవసరం తెలుగు రాష్ట్రాల కు చాల ఉంది
@bsekhar981
@bsekhar981 2 года назад
కీ౹౹ శే౹౹ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి గురించి ఇంత బాగా చెప్పిన వారు ఎవరూ లేరు !!!
@chodapuneeditrinadhrao8198
@chodapuneeditrinadhrao8198 10 месяцев назад
కాపు రిజర్వేషన్ నీలం సంజీవరెడ్డి తీసేస్తే దామోదర్ సంజయ్ గారి ఇచ్చారు మళ్ళీ
@subburao7559
@subburao7559 Год назад
Sc లు కూడా ఆయనకు బ్రాహ్మరధం పట్టకుండా మిగిలిన ముఖ్యమంత్రులకు భజన చేస్తారు అదే ఖర్మ 😭🤭! కాపులకు అలాగే bc, sc, st కులాలకు మంచి చేసేరు కాబట్టే ఆతనిని మర్చిపోయేరు 😭👍🤭!.
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 3 года назад
మీ జ్ఞాపకశక్తి కి, మీ జ్ఞానానికి,, మీకు శతకోటి వందనాలు సర్ 🙏🙏♥️
@ankathilaxmi9235
@ankathilaxmi9235 3 месяца назад
😊
@UpenderJenaka
@UpenderJenaka Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@PSN-zq1uc
@PSN-zq1uc 2 года назад
🙏🙏🙏 ఒక మంచి మనిషి కోసం చెప్పిన మంచి మంచి సీఎం కోసం చెప్పినందుకు మీరు నిండు నూరేళ్లు జీవించండి
@msahsikapur5439
@msahsikapur5439 2 года назад
తెలుగు రాష్ట్రాల్లో దామోదర సంజీవయ్య గారి కి మించిన గొప్ప ముఖ్య మంత్రి లేరు
@madhavaraopolidas8450
@madhavaraopolidas8450 11 месяцев назад
Good chief minister of AP. A great పర్సనాలిటీ in SC community......... Johar సంజీవయ్య గారు.
@mbgtilakmarty671
@mbgtilakmarty671 9 месяцев назад
May be, I am not disputing, Sanjeevaiah may be honest,he is not free Dom fighter,Prakasam gaaru was outstanding cm for all times,Jawaharlal Nehru used to bow down his head with great respect before Prakasam pantulugaru ( his father Motilal nehru&Prakasamgaru were bosom friends) unfortunately due to corruption lobby,prakasam gaaru was forced to step-down from power, with single vote difference of a " so called sardar" who was offered my corruption lobby,a palatial bungalow @ khairathabad, Hyderabad as bribe! Almighty knows what kind of sacrifices Prakasam gaaru did for people!So there is no comparison, prakasam garu was a brilliant Barister, came up from scratch with own efforts,further more poorer than sanjeevaiah in childhood days,with Zamindars as his clients in his hays,but died without food in old age! That is plight of great chief minister in India!
@thummalapraveenkumar5076
@thummalapraveenkumar5076 2 года назад
నేను మొదటిసారి విన్నాను.సంజీవయ్య గురించి మంచి మాటలు తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు.
@vijayendrabhupathi5179
@vijayendrabhupathi5179 3 года назад
సర్. మేము ఏ లైబ్రరీ కి వెళ్ళనవసరం లేదు. మీ ఇంటర్వ్యూలని ఆసాంతం వింటే చాలు. ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. చరిత్ర, మతం, పాలిటీ, జియోగ్రఫీ, ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, సైన్స్, సామ్యవాదం, తత్వ శాస్త్రం, ఉర్దు, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లిటరేచర్ ఇలా ఒకటేమిటి, ఎన్నో విషయాలలో మనం ప్రావీణ్యం సంపాదించవచ్చు. ప్రతీ ఇంటర్వ్యూ లో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తారు. నడిచే లైబ్రరీ మా పాశం యాదగిరి సర్. రాజ్యానికి ఇలాటి విజ్ఞాన గని, దార్శనికత ఉన్న వక్తి నాయకుడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.
@galliVihari
@galliVihari Год назад
నేను కరీంనగర్ ఎదో రీల్స్ చూస్తున్న సంజీవయ్య గారి మనవడు ఒక ఒక వాచ్మాన్ గా పని చేస్తుండు అని చూసాను నమ్మలేక సంజీవయ్య గారి గురించి ఈ ఇంటర్వ్యూ చూసాను.. దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడు. కులం అనే దాన్ని పట్టుకొని చూస్తున్నారు ఇప్పుడు కానీ అన్ని వర్గాలు కలుపుకొని పోయిన నాయకుడు ఒక్క అవినీతి చేయలేదు అంటే ఉన్న 5 సంవత్సరలు ఆ ప్రజలు ఎంత మంచిగా బతికారో.ఈ జగన్ కెసిఆర్ చంద్రబాబు అయన కాళ్ళ దగ్గరికి కూడా పనికిరారు..
@nagnutanginnr8940
@nagnutanginnr8940 10 месяцев назад
AA mahanubaavudu 2 years mathrame cm ga chesaru. AA time lone evanni chesindu.🙏🙏🙏🙏🙏
@SatishP-px3uz
@SatishP-px3uz 9 месяцев назад
​@@nagnutanginnr8940skil bail lo cheasadu
@tirupatinaidu5061
@tirupatinaidu5061 10 месяцев назад
దామోదర సంజీవయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు వందనములు.
@vighneshbuduru99999
@vighneshbuduru99999 Год назад
గొప్ప రాజకీయనాయకుడు గురించి చెప్పినందుకు మొదటగా శతకోటి వందనాలు తెలుగు పాపులర్ ఛానల్ వారిక.పాశం యాదగిరి పెద్దయ్య కి వెయ్యి కోట్ల వందనాలు. ఎందుకు అంటే వాస్తవాణ్ణి అ వాస్తవంగాను,అ వాస్థవన్నీ వాస్తవం గాను చెప్పే ఈరోజుల్లో వక గొప్ప నిజాన్ని చెప్పిన మీ ధైర్యానికి పాదాబి వందనాలు.
@srinivasaraosali5635
@srinivasaraosali5635 10 месяцев назад
మంచి సమాచారం, విశ్లేషణ అందించిన పాశం యాదగిరి గారికి జేజేలు.
@vallamgallamallikarjun9807
@vallamgallamallikarjun9807 2 года назад
మీ నాలెడ్జి కి 🙏 sir ఆ మహుభావుడు దామోదరం సంజీవయ్య గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు ధన్యవాదములు సార్
@g.sreenivasulusreenivasulu694
@g.sreenivasulusreenivasulu694 2 года назад
ఇంత మంచి నాయకుని గురించి చాలా బాగా చెప్పారు సార్ మీకు శతకోటి వందనాలు
@KKVlogs516
@KKVlogs516 2 года назад
నిజంగా మాలాంటి వాళ్లకి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు sir🙏🙏🙏ఇలాంటి ఇంటర్వ్యూ చేయండి సర్...
@dharmarao1034
@dharmarao1034 11 месяцев назад
యాద్గీర్ గారు మీరు బాగుండాలి మీ ఆలోచనలు అందరికి పంచాలి సార్😊
@sudhakarsudha1734
@sudhakarsudha1734 3 года назад
Damodaram Sanjeevayya legendary leader gurunchi Yadagiri sir chala chaggaga chepparu
@lokanadhamt3268
@lokanadhamt3268 3 года назад
దామోదర్ గారి గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్న మీకు ధన్యవాదాలు మీరు నిండు నూరేండ్ల ఆరోగ్యం వుండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 3 года назад
అబ్బ వీరి దగ్గర గొప్ప knowledge ఉంది. గొప్ప అనుభజ్ఞుడు. Greate person.
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 3 года назад
Jaicbn
@etv9channel908
@etv9channel908 2 года назад
మీ యొక్క జ్ఞాపకశక్తికి నా యొక్క పదాభివందనాలు మీకు మిమ్మల్ని నా యొక్క జీవితంలో ఒక్కసారి కలవాలనుకుంటున్నాను సార్ మీ సెల్ నెంబర్ చెప్పండి మీ అడ్రస్ చెప్పండి దయచేసి నా లాంటి కొన్ని లక్షలమంది మీతో మాట్లాడాలని మీ నుంచి జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి అడ్రస్సు సెల్ నెంబర్ పెట్టగలరని మనస్ఫూర్తిగా తమరిని కోరుకుంటున్నాను
@ramanatv6263
@ramanatv6263 10 месяцев назад
మీరు మహనీయుడు శ్రీ సంజీవయ్య గారి గురించి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇ టు వంటి మహనీయుల contribution కి సంబంధించి న సమగ్ర authentic సమాచారాన్ని respectable utube channel ద్వారా ప్రసారం చేస్తే చాలా ప్రయోజనక రం గా ఉంటుంది. Thank u very much.
@rev.nelavalaanandbabu6230
@rev.nelavalaanandbabu6230 3 года назад
ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలి
@subbameka1890
@subbameka1890 3 года назад
Vallu telusukunta manam bagu padam ani variki baga buddlu taginchi vallani moddulu laga tayaru chastunnaru.Janala lona marpu ravali.
@ajayasamanthula6295
@ajayasamanthula6295 Год назад
మాకు తెలియని ఎన్నో విషయాలు సంజీవయ్య గారి గురించి మీద్వారా తెలుసుకున్నాము. నేను ఆంధ్ర.
@venkatvedula793
@venkatvedula793 11 месяцев назад
నేను మెచ్చిన ముఖ్యమంత్రి కీర్తి శేషులు దామోదరం సంజీవయ్య గారి గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉందండి.ధన్యవాదములు
@Sivaji6
@Sivaji6 3 месяца назад
ప్రణామములు పాశం యాదగిరి సర్🙏 ఈ భూగోళంలో ఎన్ని చరిత్రలు ఉన్నాయో, వాటన్నిటిమీద ఉన్న పట్టుతో ఎంత అద్భుతంగా వివరించారు సర్. మీ జ్ఞానానికి చేతులెత్తి మ్రొక్కుతున్నాను, పాదాలకి అభివందనం చేస్తున్నాను సర్ 💐🙏🧎👏👌
@sivasanapa4510
@sivasanapa4510 2 года назад
ఈ వీడియో చూసిన తరువాత ఒక రెడ్డిగా సిగ్గుపడుతున్నా.
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 10 месяцев назад
తెలియని విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు
@nageswararaok9477
@nageswararaok9477 11 месяцев назад
దామోదర సంజీవయ్య గారు కాపులను కూడా బీసీ లో చేర్చిన ఏకైక నాయకుడు దామోదర సంగయ్య గారు ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోయారు సార్ ఆ విషయం కూడా చెప్పండి
@harishdharmani854
@harishdharmani854 3 года назад
ప్రశ్నిస్తే రోడ్డు పై అడ్డంగా నరికే స్థాయికి చేరిన TRS పరిపాలన... NagarjunSagarహాలియా బహిరంగ సభలో నిరసన తెలిపిన ప్రజలను KCR కుక్కలు అన్నాడు. ఎంత అప్రజాస్వామికం.. కేసీఆర్ KTR లని ప్రశ్నిద్దాం? తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాపలా కుక్క లాగా ఉంటా... నాకు ఏ పదవి వద్దు.. దళితుడే ముఖ్యమంత్రి... నా కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయ పదవులు ఇవ్వను... అన్నాడు KCR. 1)నిరుద్యోగులకు చెప్పిన హామీ? 2)ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణం? 3)IAS జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ k నాగేశ్వర్,సీనియర్ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణకి భారీ నష్టం జరుగుతుంది అని చెప్పారు. అయిన కమిషన్స్ కోసం ఈ ప్రాజెక్ట్ వల్ల కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం అబద్ధం? 4)సకాలంలో రాని ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు 5)కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్? 6)రైతులకు ఉచిత ఎరువులు? 7) డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురుచూపులు? 8)ప్రతీ ఇంటికి భగీరత ఉచిత త్రాగు నీరు? 9)hyd పాత బస్తీలో జరుగుతున్న అతిక్రమణలు, అక్రమ కట్టడాలు, నాలా కబ్జా 10)RTC కార్మికులు, తెలంగాణ ఉద్యోగులకు PRC, అలెవెన్సు, ప్రమోషన్స్? 11)కొత్త రేషన్ కార్డ్? 12) ప్రైవేట్ టీచర్ ఆర్థిక కష్టాలు 13)ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయకుండా, కొత్తగా5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు? 14)తెలంగాణ గల్ఫ్ బాధితులకు 15)NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు? 16)మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధతుల నష్టపరిహారం, ఉద్యోగ కల్పన? 17)సన్న వడ్లు మద్దత్తు ధర? 18)రైతులకు రుణమాఫీ? 19) 3000 రైతులు ఆత్మహత్య? 20)నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై దాడి? 21)TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను తిట్టిన భూతులు? 22) MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా? 23)ఆదిలాబాద్లో భైన్సాలో నష్టపోయిన 50ఇండ్ల బాధితులకు సహాయం? 24)అక్షరాస్యత, ప్రభుత్వ వైద్యంలో దేశంలో తెలంగాణ కింది నుండి2 స్థానం చేరడం? 25)నిరుద్యోగ భృతి? 26)SC ST లకు 3ఎకరాల భూమి హామీ? 27)యాదాద్రి గుడి నిర్మాణంలో భూముల కుంభకోణం? 28)సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల? 29)వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్? 30)కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం? 31)10000మందికి వరంగల్ I.T హబ్ లో ఉద్యోగాల హామీ?32)కొత్తAIRPORT ?33)కొత్త ఔటర్ రింగ్ రోడ్డు? గూర్చి 34)LRS ? 35)కొత్తగా తీసుకుని రాబోతున్న BRS? 36)ప్రతీ మండలంలో 30పడకల హాస్పిటల్? 37)ప్రతీ జిల్లాకు NIMS హాస్పిటల్?,నియోజకవర్గంలో కొత్త సూపర్ స్పెషలిటి హాస్పిటల్ హామీ? 38)ప్రతీ మండలానికి residential కళాశాల హామీ? 39)కౌలు రైతుల కష్టాల? 40)మిషన్ భగీరత లో ఉద్యోగం తీసివేసిన వర్క్ ఇన్స్పెక్టర్? 41)ఉద్యోగం తీసివేసిన ఫీల్డ్ అసిస్టెంట్? 42)మల్లా రెడ్డి నకిలీ కాలేజ్? 43)అద్దాల లాంటి రోడ్లు?,మూసి నది,ఉషేన్ సాగర్ శుద్ధి? 44)హైద్రాబాద్ లో స్కై వే, ఆకాశ హార్మ్యాలు నిర్మాణం? 45)తెలంగాణలో My Home,Megha సంస్థల టెండర్లు, కాంట్రాక్ట్ బిజినెస్ వివరాలు గూర్చి 46)మిగులు బడ్జెట్లో ఉన్న ధనిక రాష్ట్రాన్ని, ఇప్పుడు ప్రతి తెలంగాణ వ్యక్తి పై ఉన్న ₹80,000 అప్పు? 47)గిరిజన, ముస్లిం 12% రెజర్వేషన్ అమలు? 48)ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లింపు? 49) అమర వీరుల కుటుంబం నుంచి ఎంత మందిని చట్ట సభలోకి పంపించారు? 50)గ్లోబరీనా ఇంటర్ ఫలితాల వల్ల స్టూడెంట్స్ ఆత్మహత్య? 51)ధరణి website వల్ల జరిగిన ఇబ్బందులు? 52)విత్తన ఉత్పత్తి కేంద్రాలు పెట్టి దేశానికి విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి? 53)చాకలి రజకులకు చెప్పిన హామీలు? 54)ప్రతి రైతు భూమికి soil టెస్ట్? 55)ప్రతీ రైతు భూమి హద్దుల సర్వే? 56)డల్లాస్ గా హైదరాబాద్ ? పాత బస్తి ని ఇస్తాంబుల్? 57)3016/-నిరుద్యోగ భృతి? 58)హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలు? 59)మహిళ self హెల్ప్ సంఘానికి చెప్పిన హామీలు? 60)TIMS హాస్పిటల్? 61)మైనింగ్ యూనివర్సిటీ? 62)హాఫీజ్ పేట,మియపూర్ భూముల కుంభకోణం? 63)జర్నలిస్ట్ అందరికీ డబల్ బెడ్రూం, హెల్త్ కార్డ్స్? 64) Divis Laboratory సంస్థ యొక్క మోసాలు? -అలాగే కేంద్రంలో BJPమోడీ కూడా చాలా హామీలు అమలు చేయలేదు, నోట్లు రద్దు చేసి నల్ల ధనం బయటికి తీసుకుని రాలేదు, ప్రభుత్వ సంస్థలను private చేస్తుంది.petrol diesel వంట Gas రేట్లు పెంచింది.కొత్త వ్యవసాయ చట్టాలు వద్దని ధర్నా చేస్తున్నా రైతులను దేశద్రోహులు అని police తో కొట్టిస్తుంది. ప్రతీ సారి బడ్జెట్లో తెలంగాణ కి కేటాయింపులు తక్కువ చేస్తది. లక్షల కోట్లు అప్పు చేసి దేశం విడిచి పారిపోయిన నిరావ్ మోడీ, సుజనా చౌదరి, విజయ్ మాల్యా నుంచి తిరిగి డబ్బులు వసూల్ చేయలేదు. మన కోట్ల టాక్స్ డబ్బులు TRS, MIM,BJP,CONGRES అందరూ దోచుకునే వాళ్లే.please ఈ మెసేజ్ కాపీ&షేర్🙏
@venkateshrajamoori4184
@venkateshrajamoori4184 2 месяца назад
Vunna party la lo BJP Matrame Better, Prasthutham Koncham kashtalu Vunna Mundhu Tharalaku Baga Vuntundi idhi 💯 % Currect
@srikanthgone3679
@srikanthgone3679 9 месяцев назад
దామోదర్ సంజీవయ్య గారు - జై హో - జై భీమ్ 🙏🙏🙏
@ankaiahkasukurthi30
@ankaiahkasukurthi30 3 года назад
Sir Great excellent memory . continuous flow of words in telugu .Really i started listening but could not stop listening
@ramuluadelli4989
@ramuluadelli4989 11 месяцев назад
పాశం యాదగిరన్న గారికి వందనములు 🙏🙏 ఇంతవరకు వినని విషయాలు చెప్పడం బాగుంది. అన్నకు శుభాభివందనములు 🙏🙏🪴 ఏడెల్లి రాములు ✍️
@jayaramireddy6332
@jayaramireddy6332 10 месяцев назад
Sir you r great
@pkrishnarao5241
@pkrishnarao5241 11 месяцев назад
Chaala baaga Sanjivayya gari gurinchi cheppaaru sir.ippudunna political leaders enduku panikiraru.niswardham ga seva chesina varini enduku gurthu pettukoru.chaala vichitram.I like Sanjivayya garu.
@PraveenP-ud1zx
@PraveenP-ud1zx 10 месяцев назад
Jai దామోదర సంజీవయ్య
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf Год назад
వెనకబడిన కాపు వర్గానికి రిజర్వేషన్ కల్పించని మహానుభావుడు దామోదర సంజీవయ్య గారు ఆయనకు ఎప్పుడూ ఆ వర్గం రుణపడి ఉంటుంది
@johnratnakar9660
@johnratnakar9660 2 месяца назад
దళితులు అయిన పేదలకు చాలా సేవ చేశారు ......గొప్ప నిజాయితీ వుంది వారికి
@balajik.j.6195
@balajik.j.6195 3 года назад
Pasam gaaru, You are an Encyclopedia, source of vast knowledge, hero of the common man, an unforgettable character, an indomitable frame, legend of the legends! You deserve our salute🙏🙏🙏
@sampathsunkari83
@sampathsunkari83 3 года назад
An amazing and articulated , journalist, Pasham Yadagiri sir
@repallyayyanna9520
@repallyayyanna9520 7 месяцев назад
Great sir Damodaram sanjevaiah gari gurinchi cheppinanduku Thankx
@prabhakard671
@prabhakard671 2 года назад
Great knowledge.. Pasam yadagiri garu 🙏🙏🙏
@natarajd7534
@natarajd7534 2 месяца назад
వెంకట స్వామి అంజయ్య సంజీవయ్య జనార్ధన రెడ్డి వీరు కింది నుంచి రావడం వల్లనే ప్రజలకు న్యాయం చేశారు.. ఈ సంగతి తెలియచేసిన మీకు నా వందనాలు. అటువంటి రోజులు మళ్ళా రావాలి
@ASHOKKUMARBADRI-l9w
@ASHOKKUMARBADRI-l9w Месяц назад
BEAUTIFUL SUPERB FANTASTIC TREMENDOUS MAGNIFICENT MARVELOUS REMARKS BY PASHAM YADAGIRI GARU FAMOUS JOURNALIST
@obannamro4627
@obannamro4627 Месяц назад
National Leader shree Damodar sanjeevaiah garu Varini gurnchi chakkaga cheppinaru sir Meeku Dhanyavadalu sir
@janardhanreddy7372
@janardhanreddy7372 10 месяцев назад
జై శ్రీ రాం అన్న జి... ఇంతకు గోప వ్యక్తి గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు....
@venugopalreddy9441
@venugopalreddy9441 3 года назад
thanks yadha giri sir aparamina ex cm sanjeevagarku developments of all communities ippudu cm bada industralist money dochukoni manalunu divalatheeinchnuru
@r.mohansingh2166
@r.mohansingh2166 2 месяца назад
సార్ చాలా చక్కగా దామోదరం సంజీవయ్య గారి గురించి, ఆయన చేసిన పనులు, ఆలోచన విధానం ముఖ్యంగా ఆరు లక్షల ఎకరాలు పేదలకు పంచిన విధానం క్లియర్ గా చెప్పినావు, గ్రేట్ 👍 ఆనాటి పెద్ద కులాల కుట్రల గురించి, సంజీవయ్య గారు సియం అయినను ఏ విధంగా హేళన లను ఎదుర్కొన విషయం కళ్ళకు కట్టినట్లు తెలియ చేసినందుకు ధన్యవాదములు 🙏 ఈనాటి యువత సెల్ ఫోన్లు, సెల్ఫీ లు, బీరు, బిర్యానీ.. బానిస బతుకుల కు అలవాటై నారు
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 года назад
ఇప్పటికీ ఆయన ఇచ్చిన ఇండ్ల ఏరియాలు చాలా చోట్ల సంజీవనగర్ పేరుతో నేటికీ పిలవబడుచున్నాయి.
@annapurnab3376
@annapurnab3376 Год назад
అంతటి మహానుభావుల గురించి మీరు చెబుతుంటే నాకు మరో ప్రపంచము లో ఉన్నట్లు గా వుంది
@MaheshPamula1
@MaheshPamula1 3 года назад
మన ap లో పొట్టి శ్రీరాములు,దామోదర సంజీవయ్య,టంగుటూరి ప్రకాశం పంతులు గారు,డొక్కా సీతమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు సమాజం కోసం త్యాగాలు చేసినవాళ్ళు వీరందరు కులాలు మతాలు ప్రాంతాలు చూడలేదు అందుకే అంతగా గుర్తింపు లేదు కానీ కొంతమంది కులపురుషులు కుల పిచ్చి తెచ్చిన సీట్లు అన్ని తమ వాళ్ళకే ఇచ్చిన కోట్లు దోచుకొని తప్పుడు పనులు చేసిన వాళ్లనే మహాత్ములు అని చెప్తున్నారు so sad ఈ మహానుభావులందరికి పాదాభివందనలు🙏🙏
@mohanavelichety8770
@mohanavelichety8770 2 месяца назад
దామోదరం సంజీవయ్య మాత్రం ఆణిముత్యం.
@the.outsider
@the.outsider Год назад
ఇవి కదా ఇపుడు ఆంధ్రా కు అవసరం అయేది..తుగ్లక్ నిర్ణయాలు ఇపుడన్ని...
@dr.vijayasaradhigaddam306
@dr.vijayasaradhigaddam306 3 года назад
Great sir, enlightening interview .... congratulations to both of you ....
@vighneshbuduru99999
@vighneshbuduru99999 Год назад
Great C.M .Damodaram sanjeevaiah.
@komuraiahpothula6434
@komuraiahpothula6434 11 месяцев назад
పాషo యాదగిరి సార్ ప్రణమాలు
@adirajkumar
@adirajkumar 10 месяцев назад
Sir meku, VANDANALU 🙏🙏🙏🙏
@Jeevana_Saaphalyam
@Jeevana_Saaphalyam 3 года назад
మీ పరిజ్ఞానానికి అభివందనాలు
@kameswararao8977
@kameswararao8977 3 года назад
Sanjeevaiah garu was an honest leader.Pandit Nehru was great enough to keep him as Labour Minister at the Centre
@vanumuvisweswararao9616
@vanumuvisweswararao9616 3 месяца назад
చాలా బాగుగా తెలియజేసినారు.ధన్యవాద ములు
@gangaramakula73
@gangaramakula73 10 месяцев назад
Sir very good information thanque very much sir
@sundarkumardas8455
@sundarkumardas8455 11 месяцев назад
Pasam Yadagiri garu. No body sabbabotage Sanjeevaih. It is temporary arrangements by Nehru and Neelam Sanjeeva Reddy.
@ssudareddy3336
@ssudareddy3336 9 месяцев назад
Too intelligent and too sharp and having good memory power.
@rangapusuloor5572
@rangapusuloor5572 Год назад
Thank you sir. You have Explained very well about Honesty of Sri Damodaram Sanjeevaiah garu.
@khajamasiuddin4173
@khajamasiuddin4173 Месяц назад
great paasham yada giri manchi information ichcharu
@yasangiprasad7315
@yasangiprasad7315 10 месяцев назад
ఇప్పటి చెన్నై అప్పటి మద్రాసు మనకు కాకుండా పోవడానికి విజయవాడ రాజదాని కాకుండా కొండారెడ్డి బురుజు తప్ప ఏమీ లేని కర్నూలు ని రాజధాని చేసి ఆ తర్వాత దాన్ని కూడా మోసం చేసి హైదరాబాద్ ని రాజదాని గా చేసుకుని ముఖ్యమంత్రి గా వెలగబెట్టిన నీలం సంజీవరెడ్డి మహానుభావుడు కారణం అని ఎంత మంది కి తెలుసు....
@hanumamylife6510
@hanumamylife6510 10 месяцев назад
బెంగళూరులోని తన ఆస్తులను కాపాడుకోవడానికి బళ్ళారి ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రం నుంచి విడగొట్టి కర్ణాటకకు ధారపోసిన మహాత్ముడని విన్నాను
@yasangiprasad7315
@yasangiprasad7315 10 месяцев назад
@@hanumamylife6510 నిజం brother ఇప్పుడు తన కేసుల నుండి తప్పించుకోవడానికి ఆంధ్రా ప్రజలను తాకట్టు పెట్టిన మహానుభావుడు గురించి భవిష్యత్ లో ఇలాగే మాట్లాడుకుందాం
@hanumamylife6510
@hanumamylife6510 10 месяцев назад
@@yasangiprasad7315 ఇలాంటి వారి గురించి చరిత్రపాఠాలలో చదవవలసి రావడం, తరువాతి తరాలకు చెప్పవలసిరావడం మన దౌర్భాగ్యం సోదరా. మనం కొన్ని దారుణాలే చూసాము. మన తరువాతి తరాల పిల్లల పరిస్థితి 🤔🤔
@gurramraju803
@gurramraju803 11 месяцев назад
Great leader
@pranavlakkireddy_1195
@pranavlakkireddy_1195 Год назад
Jai Damodaram Sanjeevaiah gaaru. Jai JanaSena Jai Bheem
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Месяц назад
Drtvchalapathirao kurnool ratnasabhapathine tetchecmahasabhalujaripithi chalapathirao vathidithattukoleka cm gaunnappudubc commissionkul puttuswamycommissionnuvesadu.
@nareshbathula
@nareshbathula 3 года назад
Please Total CMs & their rule State politics cheppandi
@kanki7037
@kanki7037 3 года назад
Sc le pattinchukoru ..emanna ante ambedkar photo vokati pettukodam tappa emi ledu..
@BaskerRao-h1u
@BaskerRao-h1u 2 месяца назад
Yadaagirigarumeekunaabivandanamulu
@sambasivarao98
@sambasivarao98 3 года назад
Sanjeevaiah garu is a great leader but due to reddys proud and jeulasy he was dragged from the cm post. Our unfortunate is permitting reddys to rule this state for 40 years.
@couragecub1473
@couragecub1473 3 года назад
Public don't enquire history, behaves like sheep
@mahendrag4595
@mahendrag4595 3 года назад
Yes
@pranavlakkireddy_1195
@pranavlakkireddy_1195 Год назад
Rayalaseema lo Reddys ani cheppukune sannasula Caste Certificate lo Kapu ani undi. Ee Sannasulu Reddy ani cheppukuni factionism chesthunnaru. Reservations poyinayi maa Kapulaki
@kr4864
@kr4864 11 месяцев назад
Really reddies are most psycotic selfish bastards in world
@chinthabotusreedharreddy6146
@chinthabotusreedharreddy6146 10 месяцев назад
@@pranavlakkireddy_1195 kapu kadu kapa
@sukesh1705
@sukesh1705 3 года назад
CM ante ila undali , anni jillalu , andari prajala kosam aalochinchali ; development ante rajadhani matrame anukune ippati cm laara siggu techukondi
@s.j.janardhan1168
@s.j.janardhan1168 Год назад
Good briefing for this generation about excellent former late Chief Minister DAMODARA SANJEEVAIAH GARU.
@venkatarathnam4502
@venkatarathnam4502 2 месяца назад
సార్ మీరు శ్రీ సంజవయ్య గురించి సాల విషయాలు చెప్పినారు మీకు దన్యవాదములు సార్ 👏👏👍💪
@BaskerRao-h1u
@BaskerRao-h1u 2 месяца назад
Best. A. One. News. Oldstori. I. Laike
@gopidavid2947
@gopidavid2947 3 года назад
Chaala manchi vishayalu cheppindru Yadagiri garu, You are great.
@psekhar8506
@psekhar8506 2 месяца назад
దామోదరం సంజీవయ్య గొప్ప వ్యక్తే..మైక్రోసాఫ్ట్ కంపెనీకి భూములు ఇవ్వకుంటే వేరే స్టేట్ కి వెళ్ళేది..తెలియకుండా అలా మాట్లాడితే ఎలా.
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 10 месяцев назад
ఎంత విజ్ఞానం యాదగిరి గారూ. ఇంత విజ్ఞానాన్ని మీరు గ్రంధస్థం చేసి ఈ జాతిని రక్షించండి.
@vinok2917
@vinok2917 Месяц назад
వెంకటస్వామి పి జనార్దనరెడ్డి ఎంత దోచుకుతిన్నారో మాట్లాడు థూ నీ బతుకు తప్పుడు మాటలు
@shaikchinamoulasaheb2251
@shaikchinamoulasaheb2251 10 месяцев назад
Great damodaram and yadagiri garu
@Jsr-l4q
@Jsr-l4q Месяц назад
🎉🎉🎉🎉
@thelordjesuschristbridetab
@thelordjesuschristbridetab Месяц назад
Wonderful sir
@uppatipraveen1466
@uppatipraveen1466 Месяц назад
టెలీకామ్ airline బ్యాంకు అన్ని నేషనలైజ్ చేసింది బాబు జగజీవన్ రామ్.. ఆయన పేరు చెప్పడానికి మీకు అడ్డంకి ఏమిటి మీ రాజకీయం ఏమిటి?
@reddymallas1793
@reddymallas1793 Месяц назад
100% right Jai bheem sir 🌹🙏🌹
@JanardhanaRoaC
@JanardhanaRoaC 8 месяцев назад
డీయర్ పసమ్ యాదగిరి గారు మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు ఇంతవరకు ఏ వ్యక్తి విశదపరచలేదు. బ్రహ్మానందరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఐదోతరగతి చదువుతుండేవాడ్ని. నాకు అంత అవగాహన ఉండేది కాదు. ఆయన వర్గం గుంటూరులో చాలా మర్డర్లు చేపిస్తూ ఉండేది. ఇప్పుడు మీరు చెప్పేవిషయాలు వింటుంటే డాక్టర్ దామోదరం సంజీవయ్య గారి ఔన్నత్యం తెలుస్తుంది. నేడు ఆర్థిక విధానాలు లేవు, ప్రభుత్వ రంగ సంస్థలూ ఈ పదేండ్లుగా కనుమరుగై పోతున్నా యి. 1991 నుంచి కనుమరుగయ్యే ప్రభుత్వ రంగసంస్థలు ఈ పదేండ్లలో 90%ప్రయివేటు వ్యక్తులకు ఒప్పజెబుతూ వారివారి స్వంత ఆస్తులను లక్షల కోట్లకు పడగెత్తే మాస్టర్ ప్లాన్స్ వేసుకొంటూ పోతున్నారు. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారో చూశాము, నిన్న మొన్న వచ్చిన ప్రత్యేక తెలంగాణ రావటానికి ఎందరు బలిదానం చేశారో చూశాము. ఇది ఇలాగే కొనసాగితే దేశం ఏమైపోతుందో అర్థం కావడం లేదు సార్ 🙏🌹🙏😢😢
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 10 месяцев назад
Very happy to know more details about HIM.
Далее
БЕЛКА ЗВОНИТ ДРУГУ#cat
00:20
Просмотров 355 тыс.