Тёмный

ఇంకెంత కాలం , ఈ పిచ్చితనం ? || బాబా పరారీ || Who is Bhole BABA , What Happened in UP 

Telugu Knowledge
Подписаться 1,5 млн
Просмотров 36 тыс.
50% 1

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Наука

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 173   
@charan12351
@charan12351 5 дней назад
జులాయి మూవీ లో అన్నట్లు ఈ దేశంలో సైంటిస్ట్స్ కంటే బాబాలు ఎక్కువ ఫేమస్ అంటే ఇదే 😅 మూర్ఖులు అని అంటారు ఇలాంటి జనాన్ని
@medisettidurgaprasad3058
@medisettidurgaprasad3058 5 дней назад
హిందూ మతం అంటేనే మూర్ఖత్వం
@RishikRio
@RishikRio 5 дней назад
@@medisettidurgaprasad3058 ani ala anukovadam nee murkatvam
@muralikrishnayerubandi8451
@muralikrishnayerubandi8451 5 дней назад
@@medisettidurgaprasad3058 pity your ignorance. That specific incident is tragedy. Unfortunately fake babas are spoiling Hinduism. Listen to chaganti and you will understand in detail
@AN34567
@AN34567 3 дня назад
​@@muralikrishnayerubandi8451avu ucha thagamannadi hinduism may ga
@sanjeevmaruboinambgarimi7598
@sanjeevmaruboinambgarimi7598 3 дня назад
😅😅 Alage doctors kantte pastors kudaa ekkuvaa peru ponduthunaru😅😅😅😅
@sivakrishnavadlamudi655
@sivakrishnavadlamudi655 5 дней назад
మూర్ఖత్వానికి సైన్యం ఎక్కువ అని గోపాల గోపాల సినిమా లో చెప్పారు.
@joshuakommu7031
@joshuakommu7031 4 дня назад
కాలి మట్టి కోసం వెళ్ళి.మట్టి లో కలసిపోయారు...ఇది చాలా బాధాకరం 😢😢😢😢
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 5 дней назад
నమ్మకము ముదిరితే
@lethakarisagar513
@lethakarisagar513 3 дня назад
మోసం చేసే బాబాలు,, మోసపోయే జనాలు,, ఎల్లప్పుడూ వర్ధిల్లాలి...😄😂🤣
@user-moshe787
@user-moshe787 5 дней назад
అసలు amthamandi చనిపోయారు అంటే 😢😢😢first మనకి siggumdali భక్తి,yento తెలియదు మన దగ్గర వున్న పూజరులని నమ్మరు కానీ ఇలాంటి లవాడలో బాబలను నమ్ముతారు మనవాళ్ళు తూ 😢😢 ఈ విషయంలో christians,muslims చాల నయం మనకి ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినమనం మారం నెక్ట్ అమెవరో టోపీ అమ్మవారికి భక్తులు ఎక్కువగా వున్నారు అంట ఆమె అడుకున్ని తిని వదిలేసిన వాటికోసం వెళుతున్నారు తూ 😔😔
@lakshmanaraolakshmanarao184
@lakshmanaraolakshmanarao184 5 дней назад
Antha ledhu.... Christians lo kuda chala mandhi chanipothunaruuu... Monna last haji yatralo kuda... 1500 muslims chanipoyaruu.... Vallu povadamay correct... Because devudiki teda thilusukolekapothunaruu chiiiii
@user-moshe787
@user-moshe787 5 дней назад
@@lakshmanaraolakshmanarao184 ఇక్కడ వాళ్ళూ చనిపోయారు వీళ్ళు చనిపోయారు అనేది కాదు అసలు ఇలాంటి బాబలను నమ్మడం ఎంటి వాడు కాలు పెట్టిన మట్టి కోసం మనుషులు యెగబడటం ఎంటి కొంచం మత పిచ్చితో కాకుండా మనిషిలా ఆలోచించు పైగా 5000 మందికి పర్మిషన్ తీసుకుని 2.5laksh people వచ్చారు వాళ్ళకి 40 మంది police లు సెక్యూరిటీ అసలు యోగి cm అక్కడ ఆయన పెద్ద పోటుగాడని manavalla ఫీలింగ్ ఇంతవరకు ఆ బాబాని అరెస్టు చేయాల ఇదేనా buldojar పాలన
@bsloversbutnotlover5276
@bsloversbutnotlover5276 4 дня назад
​@@lakshmanaraolakshmanarao184manaki mana intloo unna chetha gurinchii matram clean cheskomu kani pakinte vala intloo chetha gurinchii matram Baga cheptham🤦‍♂️
@Pachi.tippesh
@Pachi.tippesh 3 дня назад
ఈ క్రిష్టియన్ అనేవాళ్ళు సహితం హిందువులు బ్రైన్ వాష్ చేయబడి మతం మారారు కదా, మన దేశంలో ఎక్కడా క్రిష్టియన్ అనేవాళ్ళు లేరు, మతమార్పిడి లకు గురయ్యారు.
@sathishdhulam96
@sathishdhulam96 5 дней назад
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
@teluguknowledge42
@teluguknowledge42 5 дней назад
❤️
@rugvedamsaisharma1029
@rugvedamsaisharma1029 4 дня назад
అద్భుతమైన వాయిస్ ప్రతి వీడియో చూస్తాం
@savarasinghsingh232
@savarasinghsingh232 4 дня назад
నా ఆలోషణ ///ఇంత మంది ఆడవాళ్లు చనిపోయారు అంటే /అక్కడ బాబా కాలి దూళి కోసం అని చాలా మంది చెబుతుంటారు కానీ నేను నమ్మను //కాలి దూళి కోసం 1%ఉంటుంది --ఇదే మంచి అవకాశం అని అమ్మాయిలు ని పటాయించడానికి ఎగబడే జనాలు ఉంటారు //దీన్నే సందులో సడెమియా అంటారు //ఆడవాళ్లు మీద పడిన మగాళ్లు అందరూ అత్యసారం కేసులు పెడితే బాగుంటుంది //కాలు దూళి కోసం వెళ్ళాడో లేక ఆడవాళ్లను ఇదే మంచి అవకాశం అని మీద పడ్డారో తెలుస్తుంది 🤔చనిపోయిన ఆడవాళ్లు అందరికి ఆత్మ శాంతిచేకూరాలని కోరుకుంటూ 🙏జై శ్రీ రామ్ 🙏
@Ramking7262
@Ramking7262 4 дня назад
యోగి ఆ ఆశ్రమం పై ఎందుకు బులడోజార్ లు పంపరు....???
@sanjaykumarbathula7384
@sanjaykumarbathula7384 2 дня назад
ప్రభుత్వాలు ఎం చెయ్యవు అన్న ... వాలకి వోట్లు కావాలి హ ఓట్లు నమ్మకం మతం కి మూడి పడి ఉన్నాయి అందుకే బాబాలని మతాలని గెలుకరు ...
@duggipoguyona2484
@duggipoguyona2484 2 часа назад
వేల సంవత్సరాల నుండి మన గ్రంధాలు, మన ధర్మాలు మూడ నమ్మకాలను పెంచి పోచించాయి
@g.lokeshlokesh524
@g.lokeshlokesh524 5 дней назад
ప్రతి వీడియో చాలా అర్థమయ్యేలా వివరిస్తారు సూపర్ bro
@shivanikatta1597
@shivanikatta1597 5 дней назад
I like your channel sir 😊 Meeru content clear ga explain chestharu 😊
@teluguknowledge42
@teluguknowledge42 5 дней назад
Tnq u Shiva Garu❤️
@shivanikatta1597
@shivanikatta1597 5 дней назад
@@teluguknowledge42 😍🤩
@shaikmubarakhussainmehar-xx8zg
@shaikmubarakhussainmehar-xx8zg 5 дней назад
Asalu matam lekunda kulam le kunda vunte anta bagundo
@chinababukommoju
@chinababukommoju 5 дней назад
Nice information videos sir
@NagalakshmiBijjam
@NagalakshmiBijjam 5 дней назад
Gali జనార్దన్ గురించి వీడియో చెయ్ బ్రో
@kramakrishna5334
@kramakrishna5334 4 дня назад
Yes bro video cheyyu bri
@sanjaykumarbathula7384
@sanjaykumarbathula7384 2 дня назад
ఈ దేశం ఏమైనా బాగుపడాలి అంటే అది కేవలం నాస్తికత్వం వల్లనే సాధ్యం అవుతుంది........ జై బైరి నరేష్ అన్న.....✊
@timepasswithSatya
@timepasswithSatya 5 дней назад
Share this video and discuss in your circle...our society needs awareness...ikkada choose vallaki idea untundi but chala mandiki ilaanti piccha bhakthi untundi.they should aware of this type of incidents.plz make people around u to realise and aware of such incidents. Thank u @teluguknowledge bro for posting such videos...satya.
@natureguide001
@natureguide001 3 дня назад
ప్రతి వీడియో చాలా అర్థమయ్యేలా వివరిస్తారు , Good one
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy 4 дня назад
Good information bhayya😊
@natureguide001
@natureguide001 3 дня назад
అద్భుతమైన వాయిస్ ప్రతి వీడియో చూస్తాం
@venkateshk9667
@venkateshk9667 5 дней назад
Your way of expressing and voice excellent.people like you should come as news readers or anchors
@shivanikatta1597
@shivanikatta1597 5 дней назад
Meer face reveal eppudu chestharu sir 😊
@pradeep9951
@pradeep9951 5 дней назад
Adavvadamma😂
@shaikdadapeer9706
@shaikdadapeer9706 5 дней назад
India lo religious matters lo blind ga untaru le bro chala mandi Rules restrictions pedte ma devudu ma pujalu ma nammakalaki bhakthi ki freedom ledu ani anti ga antaru aa police mla ,govt ne ... Emaina issue ayte govt patinchukoledu antaru 😂😂 Em chesina govt tapu antaru First prajalu sariga unte bhakthi limits lo undi guddiga namakunda enthalo undalo anthalo unte andariki manchidi
@praveenreddyguideinindiant6531
@praveenreddyguideinindiant6531 5 дней назад
Very good information and explanation bro. Good
@GaganBabloo
@GaganBabloo 4 дня назад
Annaya meru super 👌 ❤❤❤
@GowrivasanthadaDaityanan-un1xs
@GowrivasanthadaDaityanan-un1xs 5 дней назад
First like ❤
@teluguknowledge42
@teluguknowledge42 5 дней назад
❤️
@ballubalaji9991
@ballubalaji9991 2 дня назад
భక్తి పెరుతో ప్రజలు మెత్తం ఓక చోట చెరి దైవనికీ చెందిన శుక్తులు వినడం మంచిదే విన్నవల్లలో ఇ స్వీచ్లు విని కోంత మంది ఐనా మరుతరు కాని కల్లమట్టి కోసం తొక్కిసలాట జరగడం ఇది అతి విశ్వాసం ఇలాంటోడుని లోపల వెసి కుమ్మలి విడు మకుమే పెద్ద కెటు మాకుం లా ఉంది
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 5 дней назад
ప్రభుత్వం పట్టించుకోవాల...జోక్ 😂😂సూపర్ నాయకులు ఓట్లు కోసం గుళ్ళు కడతాడు,టోపీ పెట్టుకొని మసీదుకెళ్తాడు, పాస్టర్ కి డబ్బులిచ్చి ఓట్లు అడిగించుకుంటాడు. సైన్స్ ఇస్రో రాకెట్ పంపితే.. అక్కడ ప్రదేశానికి great scientist కల్పన చావ్లా ని పక్కన దే ####దేవుడి పేరు ఎట్టుకున్న గొప్ప నాయకులు ఉన్నారు 😂😂😂😂
@user-rm7jo4id1q
@user-rm7jo4id1q 5 дней назад
First comment Frist like Frist view
@teluguknowledge42
@teluguknowledge42 5 дней назад
❤️
@Ramslove380
@Ramslove380 4 дня назад
Manaki manam correct ga unte god epudu mana dagare untadu
@MahendraMahi-jy3np
@MahendraMahi-jy3np 4 дня назад
Vadu a angel lo baba laa kanapaddado వాళ్ళకి baba ni tokkeyalsindi aa మట్టి lo
@murthitalugustatus8713
@murthitalugustatus8713 5 дней назад
First view first comment Frist like❤
@teluguknowledge42
@teluguknowledge42 5 дней назад
❤️
@murthitalugustatus8713
@murthitalugustatus8713 5 дней назад
@@teluguknowledge42 bro face reveal epudu 😘
@brotheramrutharaj610
@brotheramrutharaj610 5 дней назад
Voice video Crete amazing
@vinaykrishna4295
@vinaykrishna4295 5 дней назад
First view 😊
@teluguknowledge42
@teluguknowledge42 5 дней назад
❤️
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 3 дня назад
ide manushulu valla vallu bhoomula kosam chanipoyi unte yes 💯 i will respect them
@ItsCrazyYouKnow
@ItsCrazyYouKnow 5 дней назад
Radhe radhe Bole....bole....baba 😂😂😂😂😂😂😢😢😢
@RaviSavara-bm3og
@RaviSavara-bm3og 4 дня назад
Good information bro..and Fake pastors gurchi kuda cheyu...
@veerubabu2121
@veerubabu2121 5 дней назад
First comment
@teluguknowledge42
@teluguknowledge42 5 дней назад
❤️
@NagalakshmiBijjam
@NagalakshmiBijjam 5 дней назад
జయలలిత గారి గురించి వీడియో చేయండి
@laxnalaxna5424
@laxnalaxna5424 3 дня назад
123. లక్ష మంది సవ్వా లి
@hloohai8204
@hloohai8204 3 дня назад
No bulldozer baba is harmed
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm 3 дня назад
Kalikalam pralayaniki suchanalu
@410bhupathinani2
@410bhupathinani2 5 дней назад
Seventh comment 😜
@abtherukh2092
@abtherukh2092 5 дней назад
Baba tappem ledhu, mental prajaladhi. 😢
@pvrrohith1000
@pvrrohith1000 2 дня назад
Bro nuvu oka insta acount create chaysi videos andhulo kuda post chayochu ga ❤😊
@EswarPallapothu-kk7fy
@EswarPallapothu-kk7fy 4 дня назад
Adi shankarulu cheppadu Evarini padithe vallani devudu devudu anukovadam ante cow milk ni flour water anukovadame for example shirdi sai baba daggara nunchi Nityananda swamy, venu swamy, dera baba, donga babalu, donga swamiji lu, donga pastorlu, brahma kumari lu, donga sufi saints ippudu bhole baba kuda unnadu chi panikimalina donga baba lu bro brahma kumari organization gurinchi video upload cheyandi
@Professor-vd2xx
@Professor-vd2xx 4 дня назад
Vishwa guru modi garu mathramey nijam ina dhaivam
@pandupandu208
@pandupandu208 5 дней назад
Inka raledu anukunna... Bro thanks ... Contemporary topics meeda meeru chese videos chala baguntayi..
@thammisettybalakrishnatham1022
Matti kadu enkoti thinandi
@rafiqsamea4559
@rafiqsamea4559 5 дней назад
నేను మిమ్మల్ని కలవడం కోసం ఎదురుచూస్తున్న.......please
@Smile-gi3pb
@Smile-gi3pb 4 дня назад
🤣😂
@user-vu5og4xt1c
@user-vu5og4xt1c 5 дней назад
Janaanni edhavalni chese pedha edhavale Baabaalu
@Story_Square
@Story_Square 5 дней назад
gopala gopala movie ni gurthuchesav bro
@lethakarisagar513
@lethakarisagar513 3 дня назад
మేము మారము 2898AD ఐనా,, మూఢనమ్మకాలు వర్ధిల్లాలి...😄😂
@johnchristiano8006
@johnchristiano8006 4 часа назад
Brother xxxxtentacion gurinchi vd cheyandi
@Durgarao_Adabala
@Durgarao_Adabala 3 дня назад
Anna idi inko RU-vid channel ha 🤔
@msrinivas-gt2df
@msrinivas-gt2df 5 дней назад
Sir modi ji Full support vuntadi
@AN34567
@AN34567 3 дня назад
Avu ucha thagay manushula nundi inka em expect cheyagalam ...bapanodu cheotay vadi ucha kuda thagutharu bjp vachaka ivi chala encourage chesindi
@RP-nl6so
@RP-nl6so 4 дня назад
అలాగే గుడ్డివాళ్ళకి చూపు తెప్పించేవాళ్ళు, పుట్టు కుంటివాళ్ళని నూనెతో నడిపించగలిగే వారి మీద కూడా వీడియో చెయ్యండి బ్రో
@indian5976
@indian5976 5 дней назад
Devudu Matham Manishi kalpithalu mathrame
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 3 дня назад
mottaniki bhole baba jump jilani annamata 😂😂😂😂
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 3 дня назад
manishi matti kosam chanipovadam tappu kaadu kaani ituvanti baba kaali matti kosam chanipovadam tappu
@satyabonthu100
@satyabonthu100 5 дней назад
ఒక విధంగా చెప్పాలంటే ఈ బాబాలు ప్రాచుర్యం పొందటానికి ఒక విధంగా బీజేపీ ప్రభుత్వం ఒక కారణం
@sujithtejanaiduchintalapud7574
Babu budi unda babu oka dera baba oka etc baba lu emi bjp valla fame avale ardham iyendi aa oka negativity ni party meda rudhakandi
@Rbg1333
@Rbg1333 3 дня назад
నీ ఇంట్ల పుకు రా
@momsboysiva79
@momsboysiva79 5 дней назад
Brother CBN garu ts vellaru ga ah video chai bro ardam kaledu 😢😊
@user-co8yj4zg6h
@user-co8yj4zg6h 4 дня назад
Bairi naresh interview ivvali😊
@samsonkampelli6370
@samsonkampelli6370 5 дней назад
Hai bro
@arif99981
@arif99981 3 дня назад
education very important 😢😢
@praveenkunasi8153
@praveenkunasi8153 3 дня назад
😂😂😂😂
@rct3788
@rct3788 4 дня назад
Edaina oka limit lo untene manchidi adi nammakamaina, bhakti aina, janalu kashtam padite phalitam dakkutondi ane danni marchi poyi shortcut lo elantivallani nammi mosa potunnaru, not only priest aina moulvi aina yevarni nammakunda devudini nammali adi kuda limit lo undali appudu manam bagupadtam.
@keerthipamula8886
@keerthipamula8886 5 дней назад
May be department kudaa a ball baba devotes emo
@malothamithanayak7153
@malothamithanayak7153 4 дня назад
A meeting ichina permission okatite akada jarigindi very anta...ade evarina normal' person Ila ceste e patiki jail lo undevallu...elanti valanu matram asalu evaru pattinchukoru...e law system unantavaraku unte untadi
@Rockey-Mickey
@Rockey-Mickey 4 дня назад
Bhakthulu anaku bro, gorrelu ani ante satisfaction
@mmssudheer8079
@mmssudheer8079 5 дней назад
Baba ki antha la power unte sachina vallani brathikinchamanu
@ilaiahgudelly8993
@ilaiahgudelly8993 4 дня назад
Munduga prajalo Marupu Ravali Lekunte Etuvanti Sanghatanalu Jaruguthune Untayi
@RCfacts-01
@RCfacts-01 5 дней назад
Bro Ne Name And medi ekkada bro
@Khaby-ht7jz
@Khaby-ht7jz 5 дней назад
Vattayy niku enduku raa
@Khaby-ht7jz
@Khaby-ht7jz 5 дней назад
Vattayy
@jayachandrapoonamalli4656
@jayachandrapoonamalli4656 5 дней назад
Previous rulers or leaders done resignation if even 1 or 2 death of citigens like this - Now a days no one care citigen. Why these people are blindly believe that type of persons.
@jagadeesh7922
@jagadeesh7922 4 дня назад
Miand leni wadu baba dhaggariki వెళతాడు
@user-ti9bu1mh9z
@user-ti9bu1mh9z 5 дней назад
Vadu chachi unte bagundedi
@hordeoffacts2824
@hordeoffacts2824 4 дня назад
Artham Leni Mooda namme waste people like button
@bilalanagarongole8598
@bilalanagarongole8598 4 дня назад
Baba yenduku thappinchuku povali.
@SwethaMatam
@SwethaMatam 4 дня назад
Manish devudu ante yela namutharu ?????
@user-uo2cw4kx6f
@user-uo2cw4kx6f 4 дня назад
Andhralo hanumaanjunction daggarakuda okati undibroadi ebabano telidu kaani janaalu raatripagallu konni veela sankyalo unnaru
@suryaelectricals263
@suryaelectricals263 3 дня назад
idi prajala and prabhutvala pitchitanam
@VinayKumar-qq6po
@VinayKumar-qq6po 3 дня назад
కొంత మంది హిందువులు మారారు
@mmssudheer8079
@mmssudheer8079 5 дней назад
Bole baba vimal thintunnadu 😮😮
@vapinn1401
@vapinn1401 4 дня назад
Satya sai, dera,netyanandha.,bole baba.......waste fellows...prajalu enni jarigina veru mararu
@user-ti9bu1mh9z
@user-ti9bu1mh9z 5 дней назад
E Babala kana Rgv garu Betar
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 3 дня назад
present trend 📉📈 baba annamata ee donga baba
@shaikkarimulla8676
@shaikkarimulla8676 5 дней назад
మనిషిని దేవుడు అని బ్రహ్మ పడే పిచ్చి జనాలు ఉన్నంతకాలం వీడి లాంటి చెత్త బాబాలు పుడుతూనే ఉంటారు.....ꜱʜᴀᴍᴇ ᴏɴ yᴏᴜ ɢᴜyꜱ
@RishikRio
@RishikRio 5 дней назад
hinduism lo thanani tanu devudu ani cheppe varini nammoddu ani chepthondhi. papam ee amayakulu ee donga babalanu nammi mosapothunnaru
@maheshnaik9717
@maheshnaik9717 5 дней назад
Adi nee Islam logic In hindhuism swartham lekundda edi asshichakunda sahayam chesthe vallanu devudiga chudachu ,
@ynginfo
@ynginfo 5 дней назад
Prajalu mosapotunaru kabatte Ila donga babalu mosam chestunaru, tappu janam de
@praisethelorda
@praisethelorda 5 дней назад
మమ్మల్ని కూడా పిచ్చోళ్లను చేస్తున్నారు పాస్టర్లు మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి పాస్టర్ ల గురించి కూడా ఒక వీడియో చేయండి అన్నా 😢 10:42
@baikarirameshtinkul1941
@baikarirameshtinkul1941 4 дня назад
వాడి వాళ్ళ ప్రాణాలు పోయిన బాబాని వదిలిసీ. పాపం కూటికోసం. పాటుపడే. ఆ ఈవెంట్ organiger ని ఆరెస్ట్ చేశారా 😒పాపం.. చి చి shem on UP గవర్నమెంట్
@ubakshar3299
@ubakshar3299 3 дня назад
Bjp ky itlantey binamey lu yetha mandey unaro veerey kosam bjp yenthina karchu peduthundey
@ConfusedLeopard-yv7du
@ConfusedLeopard-yv7du 4 дня назад
ఇండియా కి పట్టిన దరిద్రం సనాతన ధర్మం ఎఫెక్ట్ ఇది
@saikumarnandipati-xw1yj
@saikumarnandipati-xw1yj 5 дней назад
Bro, bhakti ane musigulo babalu, pasters etc chese tappula mida vedio cheyandi.
@ballarinagendra4122
@ballarinagendra4122 5 дней назад
Anna 16 coment😂😂
@Dr.Sathyanadh12
@Dr.Sathyanadh12 4 дня назад
Rss bjp credit 😂
@epcservices6018
@epcservices6018 3 дня назад
డోంట్ వర్రీ! అది ఒక మాయ మాత్రమే! చచ్చిన వాళ్ళందరినీ బోలె బాబా గాడు ఇప్పుడు బ్రతికిస్తాడు! అందరూ అక్కడే ఉండండి! థూ........మీ బతుకులు చెడ!
@ChigurlaSekhar-dm2xl
@ChigurlaSekhar-dm2xl 5 дней назад
So bad😢😢😢😂😂😂
@Rockey-Mickey
@Rockey-Mickey 4 дня назад
Lol, baba lu mosam kadhu, business chesthunnaru, janaalu gorrelu anthe
Далее
Is it impossible to cut off so much?💀🍗
00:14
Просмотров 4,1 млн
Сравнили apple и xiaomi!
0:21
Просмотров 48 тыс.