Тёмный

ఇంకొన్ని గంటల్లో లేదా another 2 days lo మీ పార్టనర్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ తో ఉండబోతున్నారు. 

Moon Divine Tarot
Подписаться 20 тыс.
Просмотров 60 тыс.
50% 1

plzz subscribe our Moon Devine Tarot Channel.
Like share and keep your valuable comments guys.
TQ universe 🙏

Опубликовано:

 

13 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@user-sv4bv2pq1n
@user-sv4bv2pq1n 2 месяца назад
మేడం మీరు చెప్పింది అక్షరాల నిజం నా లైఫ్ లో నిజంగా జరిగింది మీరు చెప్పింది అక్షరాల నిజమని నేను చెప్తున్నాను మేడం నిజమని నమ్ముతున్నాను💯💯💯💯💯💯💯💯
@aaradyanatural774
@aaradyanatural774 7 месяцев назад
నిజంగా నా జీవితం లో ఖచ్ఛితంగా ఇదే జరిగింది, ఇంకా ఇలాగే జరుగుతుంది నిజంగా మీకు తెలిసినట్టు చెప్పారు 200% నిజం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@faimashaik0008
@faimashaik0008 5 месяцев назад
సూపర్ సిస్టర్ నాకైతే చాలా సెట్ అయింది ఇది థాంక్యూ వెరీ మచ్ మీ రీడింగ్ నాకు చాలా మనశ్శాంతి ఇచ్చింది థాంక్యూ వెరీ మచ్ 💯🙌🙌♥️♥️🌹🌹
@maheshbanda4890
@maheshbanda4890 10 дней назад
అక్క నువ్వు చెప్పేది 100% కరెక్ట్ అక్క ప్రస్తుతానికి నా ఫ్రెండ్ జీవితంలో ఇదే నడుస్తోంది తనకి నేను ఎంతగానో చెప్తున్నాను ప్రేమ ఒక్కటే కాదు జీవితంలో ఉండేది జీవితం చాలా ఉంది అని తను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు
@ramanasrinu1270
@ramanasrinu1270 7 месяцев назад
మీ వీడియోలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ కార్డు చూసినప్పుడు దాంట్లో ఫీలింగ్స్ కరెక్ట్ గా మీరు చెప్పడం మీ స్పెష ల్గా నాకు తెలుసు
@user-tp9eh3rj5k
@user-tp9eh3rj5k 7 месяцев назад
నాకు కోసమే చెప్తున్నట్లు అన్పిస్తుంది సిస్టర్
@SepanaPhalgunarao
@SepanaPhalgunarao 6 месяцев назад
ఛాలా బగా చెప్పారు 100% ఇలాగే జరిగింది ఇప్పుడు జరుగుతుంది thank you so much
@user-xm9wp3rr9u
@user-xm9wp3rr9u 7 месяцев назад
చాలా బాగా చెప్పారండి అంతా కళ్ల ముందు కనిపించినట్టే వుంది
@gudlabaskararao
@gudlabaskararao 6 месяцев назад
Goodnight love love love love love love love love love love love love love love love love love love love. Gbryamini💋
@user-zv1to8ij7x
@user-zv1to8ij7x 4 месяца назад
మీరు చెప్పింది నిజం తన మనసు మారి వస్తారా నా కోసం కరెట్ గా చెప్పారు..
@mallikamuni637
@mallikamuni637 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯🙋🙋🙏🙏🙏🙏🙏. మీరు చెప్పినవన్నీ నాకు జారుతూ వున్నాయి నా కు ఓకో‌సారీఅలాగేజారుగుతుందీ.అక్క.కళ్ళల్లో నీళ్లు ఏడుపు భరించలేని బాధ కలుగుతుంది అప్పుడు ఏం పని చేసుకుంటున్నా. కాసేపట్లో మౌనంగా ఉండిపోతాను. నా మనసు నువ్వు పిండి వేస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నాకు చాలా భయం అని కూడా అనిపిస్తుంది. నాకెందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. మీరు చెప్పింది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది . సార్ పార్టీ వలన నేను చాలా ఇబ్బందులు పడ్డాను.. ఇది కూడా అలాంటిదే ఏమో అని భయం వేసింది. ఇలా జరుగుతుంది అంటే ఆశ్చర్యమే కదా.🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐💐💐💐💐💐.. మీ రీడింగ్ కోసం ఎదురు చూస్తూ అక్క 🙋
@sravyasmyleesravyasmylee8341
@sravyasmyleesravyasmylee8341 7 месяцев назад
ఈ వీడియో నాకోసమే మేడం💯కరెక్ట్💐🤝🙏
@prameelarani1808
@prameelarani1808 7 месяцев назад
థాంక్యూ మేడం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది రాత్రి కూడా క్యాండిల్ రీడింగ్ చూశాను నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది సేమ్ ఉంది చాలా బాగుంది
@ramanasrinu1270
@ramanasrinu1270 7 месяцев назад
టారో రీడింగ్ లో మిమ్మల్ని మించిన వారు లేరని నేను అనుకుంటున్నాను పింటూ పిన్ చాలా క్లియర్ గా చాలా లోతుగా చెబుతున్నారు థాంక్స్ మేడం గారు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని నేను ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను
@ramanasrinu1270
@ramanasrinu1270 7 месяцев назад
నిన్న క్యాండిల్ వీడియో చాలా చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్ గా చాలా కరెక్ట్ గా చెప్పారు చెప్పగలుగుతున్నారు నాకు అర్థం కావటం లేదు
@aaradyanatural774
@aaradyanatural774 7 месяцев назад
Link 🔗 unte pettandi plz
@user-sv4bv2pq1n
@user-sv4bv2pq1n 6 месяцев назад
మీరు చెప్పినవి చాలా నా జీవితానికి చాలా కనెక్టు అయింది మేడం మీరు వీడియో చెప్పినంత సేపు చాలా చాలా వీడియోస్ చూస్తున్నాను మీరు చేసే ప్రతి ఒక్క వీడియో నాకు కనెక్ట్ అవుతుంది చాలా చాలా థాంక్స్ ఆంటీ వీడియోస్ మీరు చాలా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నారు మిమ్మల్ని ఆ దేవుడు మా కోసమే వీడియోస్ చూపిస్తున్నట్లుగా కూడా ఉన్నది చాలా చాలా థాంక్స్
@srimangamingyt5888
@srimangamingyt5888 7 месяцев назад
హ్యాట్స్ ఆఫ్ యు మేడం మీరు చెప్పే మాటలు కొందరు మూర్ఖులు అర్థం చేసుకోరు వెరీ వెరీ హాట్సాఫ్ మేడం
@rajyalakshmi3727
@rajyalakshmi3727 6 месяцев назад
థాంక్యూ మేడం నా లైఫ్ ఎలా జరిగిందో సేమ్ టు సేమ్ నేను ఇప్పుడు ఏ సిచువేషన్ లో ఉన్నాను అదే చెప్పారు ఆపర సన్నీ నేను వదిలేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అతని మీద ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్లు చేశారు❤
@vanikumarisai
@vanikumarisai 7 месяцев назад
Love you vani garu...very good Guiedance and also good possitive motivationer you are such a genuen intelligent tarot reader ..loyal person..you are god gift for us andi....❤❤❤TQ universe
@uppunuthulanagaraju145
@uppunuthulanagaraju145 7 месяцев назад
Hi akka meru chepputhuta naku full adupu vesthadhi akka 😢😢😢😭😭😭😭😭meru cheppidhi 100 % nijamo akka thanu thappa naku ekka em vadhu anni full premichi pelli cheyisukuna akka thank you so much akka I love you akka
@user-mr2ou3qj2v
@user-mr2ou3qj2v 7 месяцев назад
అక్క మీరు నవ్వుతుంటే చాలా బాగుంది అక్క అలా చెప్తుంటే ఇంకా అలాంటి వారి జీవితంలోకి మళ్లీ వెళ్లి బాధపడటం
@sulochanasollu4959
@sulochanasollu4959 Месяц назад
మీరు చెప్పింది అక్షరాల నిజం జరిగింది మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్ కాల్ వచ్చింది
@ramanasrinu1270
@ramanasrinu1270 7 месяцев назад
ఈ మనిషి రావాలి క్లారిటీ కావాలి అప్పుడు డెసిషన్ తీసుకుంటాను నీ మాట చాలా చాలా కరెక్ట్
@GajjelaSandhya-oq6yn
@GajjelaSandhya-oq6yn 5 месяцев назад
Yes
@Narayanarao582
@Narayanarao582 5 месяцев назад
hii basatha vani raldu no ano chappi vachi kada
@surisuresh3518
@surisuresh3518 5 месяцев назад
​❤❤❤@@GajjelaSandhya-oq6yn
@surisuresh3518
@surisuresh3518 5 месяцев назад
​❤❤❤@@GajjelaSandhya-oq6yn
@renukareddykoosa11
@renukareddykoosa11 7 месяцев назад
1000% కానీ ఇలా ఏలా చెప్తున్నారు అర్థం కావడం లేదు..truly meeru చెప్పినట్టు లేదు..నా కథ నేను bit/bit చెప్తున్నట్టు వుంది. బరించా లేని అవమానం జరిగింది...దేవతను కసితో pishachaanni చేశాడు..అన్ని తిన్నాడుగా..అన్ని కక్కిస్తది ఈ పిశాచి..నా ధర్మానికి ఆ కృష్ణుడే గెలిపించాడు. Adhar Thard parsan vallanandi...
@user-nm9wm5gy7e
@user-nm9wm5gy7e 6 месяцев назад
❤ ఎక్సలెంట్ మెసేజ్ మేడం గారు నూటికి నూరుపాళ్లు నిజం మీరు చెప్పేదంతా నా లైఫ్ లో... ధన్యవాదాలు మేడం గారు ధన్యవాదాలండీ 🎉🎉
@sulochanasollu4959
@sulochanasollu4959 Месяц назад
నా హస్బెండ్ దగ్గర నుండి కాల్ మెసేజ్ ఈ వీడియో చూశాక 6 గంటలకు వచ్చింది మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్ మేడం థాంక్యూ మెసేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాను❤❤❤❤ థాంక్యూ మేడం
@srilathaeaty5871
@srilathaeaty5871 7 месяцев назад
Accurate reading ma'am... thank you...
@saimanikantakommoju795
@saimanikantakommoju795 7 месяцев назад
Tnq akka nenu mi video s ki edict ipoanu
@arunachalasiva1713
@arunachalasiva1713 7 месяцев назад
Akka miru ela cheppagaluguthunnaru,,,,, sivayye mi chetha cheppinchinattu vundhi🙏🙏🙏🙏
@rasugollachinnu8062
@rasugollachinnu8062 7 месяцев назад
Same naku ala snipistundhi
@user-ms6se1vt2s
@user-ms6se1vt2s 4 месяца назад
తను రియల్ సైకో మీరు ఎంత బాగా చెపుతున్నారు నాకు ఎ వారు ఇంత మచీ గ చేప లేతు నాకు మీరు మీ వల చాలాబాగా చెప్పారు మీ రీడింగ్ బావీ నుచీ బయిటికి లాగుతున్న వుంతీ
@Biddikapravallika
@Biddikapravallika 7 месяцев назад
Thank you mam❤❤🎉 Thank you universe 🙏🏻🙏🏻love you so much🎉🎉❤❤
@user-gj4mr3wj3r
@user-gj4mr3wj3r 7 месяцев назад
Thank you for your reading akka very very perfect💯💯👍👏 akka thank you for your advice🙏 your voice very strongly positive motivation akka thank you❤🌹 my 🥰soul akka❤thank you universe🌌🙏 divine🙏 angels🙏 om nama shivaya🙏🙏
@gp2972
@gp2972 6 месяцев назад
మీరు చూపించిన మెసేజ్ లు అన్నీ తన దెగ్గరనుండి నాకు పర్శనల్గా వచ్చాయి
@ramanasrinu1270
@ramanasrinu1270 7 месяцев назад
ఇగో అడ్డం వస్తుంది అనే మాట చాలా చాలా చాలా కరెక్ట్
@SandhyaReddy-mv5wg
@SandhyaReddy-mv5wg 7 месяцев назад
Absolutely resonated to me ❤❤
@sanjutalks606
@sanjutalks606 7 месяцев назад
Personal reading cheyandi..sis❤
@chiluguriparvathi-jo5rp
@chiluguriparvathi-jo5rp 6 месяцев назад
మీరు చెప్పింది అంతా 100% కరెక్ట్ అండి కాకపోతే కలవడమే నమ్మకంగా రావట్లేదు
@rachanam2265
@rachanam2265 9 дней назад
Na story neku universe chrppinandu nuvvu naku chrppinanduku thank you so much both of you ❤❤
@user-lg3sw5we8t
@user-lg3sw5we8t 7 месяцев назад
నా పర్సన్ తను నాను తను చాలా బాధ పెట్టాడు నేను తను కలిసే ఉండాలి నాతో నే తను ఉండాలి మేగా చెప్పారు, నాకు చాలా కానెట్ అవుతున్నా వి నేను మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను రోజు thank u so much madam ❤️🥰
@NagasriveniReddySriveniReddy
@NagasriveniReddySriveniReddy 7 месяцев назад
Sairam akka Happy Thursday ♥️U universe ❤U srikrishna paramdhaama ❤u Akka Tq somuch👏
@swaruparani7247
@swaruparani7247 Месяц назад
Meeru isthunna motivation ,meeru andisthunna dairyaniki kruthagyathalu
@jyothisarella4561
@jyothisarella4561 6 месяцев назад
నిజం గా చాలా హ్యాపీ అనిపించింది mam
@hamasavani7398
@hamasavani7398 7 месяцев назад
సైకో ఆనందం 😂😂😂😂😂😂
@sarigoud528
@sarigoud528 7 месяцев назад
Personal reading Ela akka
@user-wh2pv9sb1o
@user-wh2pv9sb1o 7 месяцев назад
మీరు చెప్పేవన్నీ నిజమే సిస్టర్ అన్ని నాలో జరిగినవి మేము విడిపోయాక రీసెంట్గా ఫోన్ మాట్లాడడం అప్పుడు అలానే అన్నారు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అన్నారు
@bommerababy7224
@bommerababy7224 7 месяцев назад
నిజముగా అక్క మీరు నా జీవితంలో జరిగింది అంత చెప్పేరు ఇలాగే జరుగుతుది కానీ తాను 3, ఇయర్ నుచి నను ఇలాగే చున్నాడు కానీ నేను e బాధను బర్చలేను అందుకని ఫోన్ కానీ msg చేయిటం లేదు చెపిందుకు tq అక్క అవును అవును అవును నిజమే నిజమే నిజమే 😔
@SBujji-yx7tc
@SBujji-yx7tc 6 месяцев назад
ఉన్నది ఉన్నట్టు ఎలా చెప్పగలుగుతున్నారు నేను నమ్మలేక పోతున్న, కాని ఇది నిజం
@user-cc5do7rz7e
@user-cc5do7rz7e 7 месяцев назад
Madam me Redding super iam soo happy 🎉
@englishsathya1
@englishsathya1 7 месяцев назад
I followed your guidance. I got message and we are reconciled now. Thank u so much
@AnithaThalari-ot9vf
@AnithaThalari-ot9vf 7 месяцев назад
అక్క నువ్వు చెప్పింది నా లైఫ్ లో జరిగింది నేను తనకు ఎంతో సహాయం చేశాను డబ్బులు కూడా ఇచ్చాను కానీ తాను నా ప్రేమ నన్ను అర్థం చేసుకోలేదు 1-మంత్ అయింది అక్క మేము వీడిపోయి కేవలం వాలా వైఫ్ మాట విని నన్ను దోరం చేసుకున్నాడు మాకు చాలా సారులు గొడవలు జరిగిన పోలీస్ స్టేషన్ కి కూడా పోయాము కానీ పోలీస్ కూడా నాకే నాయ్యం చేసారు అక్క ప్లీజ్ తాను నాకు చాలా చాలా అవసరం అక్క ఒక సారి చుడండి ని జవాబు కోసం ఎదురు చూస్తుంట్టా
@ksravani5606
@ksravani5606 7 месяцев назад
Mam really 100% meeru cheppindhi , starting to ending varaku word to word fully correct medam , meeru cheppina material status relationship kooda correct ga chepparu , tanaki naaku meeru cheppinatluga arhatha lenivaaru but nenu tanani mother type off love ni echanu., but Tanu nannu option and choicela teesukunnaru ..Tanu chesina cheating ki nenu enno nidraleni nyts face chesanu , enka ye rojuki kooda naa lifeloki Tanu raakoodadhu ani korukuntuna ...meeru chesina today video prathi word correct medam..🙏🙏
@user-xz2yv1wj4x
@user-xz2yv1wj4x 7 месяцев назад
I strongly claim all the positive energies of this reading.. totally resonate.. Thankyou Universe, God and Angels..Om Namah Shivaya..
@jamikaruna8142
@jamikaruna8142 7 месяцев назад
మేడమ్ ముందుగా మీకు సతకోటి నమస్కారాలు నిజంగా nalife ఆకారల ఎలా జరిగింందో ఆలా చెప్పారు tq vrymuch 😭😭😭🙏🙏🙏ప్లీజ్ కంటెంట్ నెంబర్ మేడమ్
@praneetajaanu1111
@praneetajaanu1111 7 месяцев назад
Veiwers side nundi meeru valla ego ni tidtunte ... Super ga undi mam .....memu duram undi analenidi meeru antunnaru .....❤❤❤be blessed
@dvsdvs6021
@dvsdvs6021 7 месяцев назад
ఒక్కరోజు మివిడీయేలూ చుస్తు ఉన్న ఆక్క నాజీవితం లో సమస్యలు ఈవిధంగా వున్న యి ఆక్క వివాహం అయింది 2014, విడిపోయి నదీ,2015, కానీ ఇప్పుడు 2023, మీ సేజ్ ఆయితే ఇస్తూ ఉంది ఆక్క, తాను ఒంటరిగా ఉంది, నేను ఒంటరిగా నే ఉన్న, మరీ కలుసుకుంటమ లేదా చేప్పండీ ఆక్క
@seetharamammaseetha9596
@seetharamammaseetha9596 7 месяцев назад
చాలా బాగా చెప్పారు మెడం నాకు మీరు చెపినది 100శాతం నిజం T Q medam
@mutyapwarsandya318
@mutyapwarsandya318 18 дней назад
Akka nee smile super❤❤❤. Meeru elage happy ga untu andhariki happiness ni esthu undalani aa shivayyanu korukuntunna Akka. Love you ❤❤❤. Thank you universe ❤❤❤. Thank you angles ❤❤❤. Thank you God ❤❤❤. Love you sooo much 😍😍🙏🙏🙏🙏🙏
@user-nj8mm6qf9d
@user-nj8mm6qf9d 7 месяцев назад
సూపర్ గా చెప్పారు సిస్టర్ నేను గతంలో చాలా పెయిన్ అనుభవించాను. మీరు చెప్పింది 100% కరక్ట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మీ యొక్క ప్రతి వీడియో చూస్తూనే ఉన్నాను నిన్న కూడా క్యాండిల్ వీడియో చాలా బాగుంది థాంక్యూ సిస్టర్.ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేప్పలో నాకు మాటలు రావడం లేదు థాంక్యూ థాంక్యూ యూనివర్స్
@bhavanisuma9237
@bhavanisuma9237 7 месяцев назад
thankyou so much mam chala positive vibe vasthundi chala low ga feel ayiyanu me video chudaka mundu epudu happy ga feel avthunanu mam tq mam.....
@user-rd7sw5zy4u
@user-rd7sw5zy4u 7 месяцев назад
ధాంక్యూ సిస్టర్ మీరు చేస్తున్న రీడింగ్ నా లైఫ్ కి సరిగ్గా సరిపోతుంది....టారోరీడింగ్ ఇంత కరక్టు గా చెపుతున్నాను ఈ సబ్జెక్టు కి చెపుతున్న మీకు విశ్వానికి ధాంక్యూ......
@sulochanasollu4959
@sulochanasollu4959 Месяц назад
నన్ను వదిలేయకు ప్లీజ్ అని నాకు ఒక వీడియో కూడా పెట్టాడు మేడం❤❤❤
@ManidvipikaTharuniTanshu
@ManidvipikaTharuniTanshu 7 месяцев назад
Thank you sister miru cheppindhi 💯 naku resonate ayyindhi i faced lot of problems for him.Thank you Universe .Yes i will bare anything and i will be strong and positive. Lot of struggle sis.
@skysukanya4895
@skysukanya4895 5 месяцев назад
Akka ...... Thanu nannu.... Dhoram petadu.... Kani vasthanuu.... Anadu trwtha em jaruguthundhoo telidhu... Mi video chusaka na mind lo nunchii a feeling vellatldu e 2 section miru chepina word... Nijaga challa happy ga .... Manasu konchem happy ga vundhii... I LIKE YOU sister... ❤❤❤
@RamaDevi-en1hs
@RamaDevi-en1hs 7 месяцев назад
అక్క మీరు చాలా బాగుంది కనెక్ట్ అవుతున్నట్టుగా ఉంది tq
@user-hq4zm8ih6w
@user-hq4zm8ih6w 7 месяцев назад
బాగా చెప్పారు... ధన్యవాదాలు 🙏
@lalithavani6314
@lalithavani6314 7 месяцев назад
Mam.. no words. Its resonate with me totally.... Mam each and every word correct 💯 tqq God ta universe tqq mam❤❤❤❤ literally I got tears while watching this. .. pray for me mam it's come true
@manjomanjo8202
@manjomanjo8202 7 месяцев назад
అక్క నామనసు లొ చాలా బాధ గా వుంది మరిచి పొలెకా పొతునాను నాకు ఎప్పుడు మంచి రోజు లూ వస్తా ఇ మీకు Thank u మీరు ఈరోజు చెపింది నాగురించె
@DeekshithaYemi
@DeekshithaYemi 6 месяцев назад
chala baga cheparu correct cheparu grate reading meedi
@saginalakshmayya4245
@saginalakshmayya4245 7 месяцев назад
Tq madam garu. ప్రెసెంట్ సీత్విషన్ అలానే ఉంది. ఆ అమ్మాయి నాకు పరిచయం అయి 1సంవత్సరం 1నెల అయింది. ఆ అమ్మాయిని నేను మార్షచిపోలేక పోచున్నాను. ఇద్దరం ఒకే దగ్గర ఉద్యోగం సేస్తున్నాం. ఫిబ్రవరి 25 నుండి నేను బ్లాక్ లిస్ట్ లొ ఉన్నాను. ఆ అమ్మాయి ఫోన్ సేస్తేనే మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి మాట్లాడేతినే మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు. మా ఇద్దరి మధ్య age, cast, అన్ని డెఫరెన్స్ అయినా చాలా ఇష్టంగా మట్కాడుతుంది. ఉంటుంది. ఆ అమ్మాయి వేరే అబ్బాయి ని సేసుకొని విడిగా ఉంటుంది. నాకు మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా వయస్సు చెప్పితే నన్ను మీరు తిడతారు.
@saginalakshmayya4245
@saginalakshmayya4245 7 месяцев назад
మీరు చెప్పింది చాలా కరెక్ట్ గా నాకు జరుగుతుంది.
@PraveenaBelamara-oc5fb
@PraveenaBelamara-oc5fb 7 месяцев назад
బాగా resonate అయింది madam Tq ❤
@gnlsowjanya8957
@gnlsowjanya8957 7 месяцев назад
Naku 2015 lo psychiatrist avasaram vachindhi..... recover ayyanu....govt job techukunnanu...nenu low ina prathi sari bayataki ravataniki try chesthune unnanu....ina repeatedly adhokati jaruguthundi...Naku eppudu yedhaithe kavalo adhi mi readings valla dorikindhi....thanq so much....mi readings vinnaka nenu chala better ayyanu... single ga life lead cheyatam kastam ga undhi....kani nenu dhanni accept cheyali anukuntunna...miru cheppina prathi vishayam present na life lo jaruguthundi....miru chepthunnavi vintute thana kosam na hope Chachi povatam ledu....ala ani nenu thana kosame alochisthu weak avvatam ledu....na life lo mi words chala miracle la anipisthunnai...thanq
@VijayKumar-sx3yh
@VijayKumar-sx3yh 7 месяцев назад
Thank you 🤝akka excellent super me reading me reading kosam roj waiting❤❤
@sirip1431
@sirip1431 7 месяцев назад
Me vedios chustu happy untundhi sis thank u so much reunion avtunda Leda Ani Kadu oka peace vastundhi mind ki positive ga untundhi alochalanu 😊❤❤
@sadh-qj4fr
@sadh-qj4fr 7 месяцев назад
Yes very good explanation mede
@user-cu5wo9ug1j
@user-cu5wo9ug1j 7 месяцев назад
Chalaaa correct ga predict chesaruuu mam……i claim all these positiveness…..thank you universe!!
@user-wh2pv9sb1o
@user-wh2pv9sb1o 7 месяцев назад
చాలా నన్ను బాధ పెట్టారు సిస్టర్ కలుద్దాం అన్న చి వాళ్ళతో మాట్లాడకూడదు అంత బాధ పెట్టారు
@user-qi7fw4dp1b
@user-qi7fw4dp1b 7 месяцев назад
Ippude me reading chustunnanu thanu Naku mess chesindhi koncham better gane matladindhi madam please pray for me thanku God ...thanku universe ...
@vivekananda6768
@vivekananda6768 7 месяцев назад
Thank you madam THANK YOU UNIVERSE THANK YOU ANGELS😊
@srividyarjs
@srividyarjs 7 месяцев назад
Wow good reading tq so much akka chala connect ayyanu ee reading past lo na actions same alage undi now i realised so many things anyhow tq akka tq universe ❤
@jyothishkumar6227
@jyothishkumar6227 7 месяцев назад
Thank you very much good reading 💯 correct
@gayathrikanchinadham7509
@gayathrikanchinadham7509 7 месяцев назад
100% correct andi... thak u so much... god bless you...
@yerrannareddy3627
@yerrannareddy3627 6 месяцев назад
Very good👍 nice reeding
@mohanrao5738
@mohanrao5738 7 месяцев назад
Maaam exactly gaaa jarugutunnadi exact gaa cheptunnaru...am surprised specially about my partner..100% accurate..Thanq maam...
@usharanirajabhaktula1263
@usharanirajabhaktula1263 7 месяцев назад
madam tq chalaa happy ga vundhi .me videos kosam adhuru chusthunna roju.meru chalaa great.me talent super.meru oka manchi frnd naku tq
@g.ramanaiahramanaiah
@g.ramanaiahramanaiah 7 месяцев назад
Thanks mam ఇది మొత్తం నా story లాగే ఉంది.
@ranjithvilasagaram4858
@ranjithvilasagaram4858 6 месяцев назад
మేడం మీరు నా లైఫ్ గురించి బాగా చెప్పరు సూపర్ మేడం 😍🙋‍♂️🙏
@slicywesley9999
@slicywesley9999 2 месяца назад
Naa life lo same elane jarigindhi madam ..నాకోసమే చెప్పినట్టు వుంది ,,, వాళ్ళ ఆవిడ తో విడాకులు తీసుకున్నారు ఒక అమ్మాయి వల్ల,, దానితో కలిసే వున్నాడు ,,,3 year's varaku ,,aa దొంగ ముండా వాడిని వదిలేసి ఇంకొకడిని pellichesukundhi,, అదీ వెళ్లి పోయినా తరువాత దాన్ని మర్చిపోలేక నా లైఫ్ లోకి ఒచ్చాడు,పెళ్లి కాకముందు మాకు పరిచయం వుంది మాకు వేరే వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు అయ్యాయి,,,మా ఇద్దరి లైఫ్ లో చాల గొడవలు జరిగాయి...నన్ను నా husband ఒదిలేశారు,,, ఒంటరిగా ఉంటున్న,,,ఆ టైమ్ లో నాకు msg &phn ద్వారా దగ్గర అయ్యాడు,,3 year's varaku chala manchiga vunnadu ,,,nenu ఏది మిస్ అయ్యానో ఆ life ఇచ్చాడు,,,,2 year's nundi godavalu avuthunnai ఐన సరే అతన్ని వదిలి పోలేదు,,,4 month's nundi,,, ఏ అమ్మాయి వల్ల విడిపోయారో అదే మళ్ళీ ఒచ్చింది,, పనికిమాలిన ముండా ,,,దాని మొగుడు తో హ్యాపీగా వుండకుండా ,,,మళ్ళీ మా life loki ఒచ్చింది,, దర్రిద్రం ముండా,,, కారణం లేకుండా సడెన్గా మాట్లాడం మానేశాడు,,మొత్తం అన్ని block chesadu,,,nenu kalisi v7nnappudu వాడికి dabbulu ఇచ్చాను ,,,ఇప్పుడు ivvamantte. మాట్లాడం లేదు
@mukundavg8935
@mukundavg8935 7 месяцев назад
Good true reading mom thank u so much 💅💐👍
@potlacheruvumounika9646
@potlacheruvumounika9646 7 месяцев назад
Thank you soo much akka naku ne videos ea odharupu, solutions questions ki answers kuda.thank you universe thank you divine . hoping for good excepting good life.
@boddetigopisrishankar5531
@boddetigopisrishankar5531 7 месяцев назад
Me readings anni chaala accurate gauntai thank you so much sister 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️
@user-np6oh1cs9d
@user-np6oh1cs9d 7 месяцев назад
మేడమ్ గారు సూపర్ చాలా బాగా వున్నది ఉన్నట్లు గా చెప్పారు
@Anu-bn1qx
@Anu-bn1qx 7 месяцев назад
Superrr superr superr reading mam 🎉🎉🎉no words❤❤❤
@reshmamd5279
@reshmamd5279 7 месяцев назад
Super Andi meru me e video vinnaka na manasulo sagam bada teripoyindi ippudu knchm happy ga unnanu
@swathipatel9335
@swathipatel9335 7 месяцев назад
100% resonated mam thanq so much mam. I am strongly claim this positive energy thanq universe🙏🙏
@Tanusisters0
@Tanusisters0 6 месяцев назад
Thanku so much mam .... Pakka na mind lo jarige story .... Iam so painful ... Nenu na life lo yevariki ivvani oka value oka manshiki ichha.... Nannu ignore chesthunnaru .... Thanaki undhi na medha .... Same meru cheppinavanni unnayi ....
@meenuseepana6829
@meenuseepana6829 7 месяцев назад
Good true reading thank you mam Thank you universe Thank you god 🙏 🙏🙏🙏
@balabrahmachari3285
@balabrahmachari3285 6 месяцев назад
Me thoughts very nice. I will Respect 4u.. Exlent . Hatsaf.
@kumarimadem210
@kumarimadem210 6 месяцев назад
Excellent chaala baaga chepaaru correct ga chepaaru tq so much
@kummuboya9926
@kummuboya9926 7 месяцев назад
Thank you lovely sister Chala Baga chepparu
@cosmicenergy3589
@cosmicenergy3589 6 месяцев назад
Hats off to you thalli. I find you admirable. I now to you for this reading. Dr Varshini 🙏🙏🙏
@nagalakshmiharshu692
@nagalakshmiharshu692 7 месяцев назад
Really 😂😂😂😂😂 meeku sambandam leda nijamga… Really you are so sweet andi
@honey12463
@honey12463 7 месяцев назад
Super reading sister no more words me, nijamga chala cheep words kuda use chesadu, 3rd person kosam vellipoyadu , ippudu nenu silent aipoyanu,amount avasaram ayyi siggulekunda financial support kosam malli cal chesthunnadu already iam losing 1lakh,thanante pranam kani thanani malli nammalani ledu miru Ila guidence isthunte maky chala happy ga undi miru ma family member la chala manchi salahalu isthunnaru
Далее
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29