If you are good at Spoken English, your early career is sorted. This is what many greats tell you. Reading, listening, and speaking are the most important aspects of any language. The same is true for English. However, speaking is the only requirement to be fluent.
In this video, he has told how people who are interested in speaking English should take practice speaking fluently and boldly. మీరు అడ్డంకులను అధిగమించి ఏదైనా సాధించాలనుకుంటున్నారా? జోష్ Skills app తో మీ మాట్లాడే నైపుణ్యాలు, ఇంగ్లీషును మెరుగుపరచండి మరియు మీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఇక్కడ Install చేయండి: joshskills.app....
ఆయన ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. ఆయన ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం లోనే చదువుకున్నారు. డిగ్రీ లో మొదటి సారి ఇంగ్లీష్ మీడియంలో చేరారు,అయితే డిగ్రీ చదివేటప్పుడు ప్రభుత్వం నిర్వహించిన ఒక పథకం ద్వారా డిగ్రీ B.Sc కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు MNC కంపెనీలలో ఉద్యోగావకాశాన్ని ఇచ్చారు, అందులో రాఘవేంద్ర గారు కూడా పాల్గొన్నారు అయితే ఇంటర్వ్యూ లో మొదటి రెండు రౌండ్లు మంచి ఉత్తీర్ణత పొందారు, తరువాత రెండో రౌండులో గ్రూప్ డిస్కషన్ లో ఆయనకు ఇంగ్లీష్ రాకపోవడం వలన ఉద్యోగం రాలేదు,ఇలా ఎనిమిది కంపెనీలలో ఆయనకు ఉద్యోగం రాకపోవడంతో చాలా నిరాశకు గురయ్యారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించి చివరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఉత్తమ ఇంగ్లీష్ బోధకుడిగా సర్టిఫికెట్ పొందారు. ఈరోజు రాఘవేంద్ర గారు మనతో ఎలా అయన తన ఇంగ్లీష్ భయాన్ని అధిగమించారో మరియు ఇంగ్లీష్ భాష అంటే భయపడుతున్న వారికి ఎలా దానిని అధిగమించాలో జోష్ టాక్స్ ద్వారా మనతో పంచుకుంటున్నారు.
India's best spoken English course is now in Telugu! Spoken English learning videos with grammar, vocabulary and personality development tips and real-time live practice. Communication skills are even necessary to present your business ideas to everyone.
Raghavendra is a Spoken English and Communication trainer working with the Entri app, a Cambridge University certified trainer, and a gold medalist. At the start of his career, he faced many problems as he is from Telugu medium background, got rejected by 8 MNC companies. He took it up as a challenge to work every single day on Spoken English and Communication skills. Today he shares the techniques he followed to improve his English speaking through Josh Talk.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers or business and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం.జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#teluguspokenenglish #telugu #joshtalkstelugu #learnenglish
2 окт 2024