Concept very good. మీరు actors కూడా change చేస్తున్నారు మాకు బోరు కొట్టకుండా. పాతవాళ్లు కూడా బాగా చేశారు.Tq. హరిప్రసాద్ garu మీరు మాత్రం మారకండి మీరు ఉండాలి.
(1000). (2000) ఎపిసోడ్ లు చూసే సీరియల్స్ లో పగ మోసం సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు (లాస్ట్ 2) ఎపిసోడ్స్ తప్ప ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా కష్టాలు తప్పవు నీతి మాత్రం సూన్యం కానీ వాట్సాప్ లో వచ్చే చిన్న చిన్న బిట్ లు కామెడీ + నీతి ఎంతో బాగుంటాయి
ఇలాంటి పేషంట్ కూడా ఉంటారా అని అనిపిస్తుంది, డాక్టర్ గారికి మాత్రం మెంటల్ తెప్పించెల ఉంది, కామెడీ కోసం ప్రతి ప్రయత్నం విజయం సాధించడం సాధ్యం కాదు, మీరు మాత్రం వీడియోస్ సులువుగా చేస్తూ అందరినీ నవ్విస్తూ ముందుకు సాగిపోవాలని మనసార కోరుకుంటున్నా సర్