Venkatesh, Farah and Jayasudha Ultimate Movie Scene From Ontari Poratam. #OntariPoratam #Venkatesh #Jayasudha #Brahmanandam #OntariPoratamScenes #ActressFarahUltimatScenes #TeluguMovieScenes
ఆ రోజుల్లో నాణ్యత వస్తువులు ఉండేవి, ఆఫర్స్ పెట్టేవారు కాదు, ఇప్పుడు అన్ని డూప్లికేట్ వస్తువులు నాణ్యత తక్కువ, అందుకే ఆఫర్లు పెడ్తూతున్నారు....... ఆడవాళ్ల అందాన్ని వర్ణించాడానికి ఈ సీన్ పెట్టి ఉంటడూ డైరెక్టర్ గారు....
Aa rojullo cinema's lo ilanti scenes enni unna istanga chusevallam maa chinnappudu. Ippudu manam aha oho ane scenes next generation ki silly ga anipistharu. Anthe
Thumbnail ki ans: Endhuku ante adhi movie kaabatti... movies lo Hero ki craze penchadaniki engineers kadu akkada Einstein unna athanini yedhavani chesi chupistharu. 🤧
Original fact: Prapancham lo first lift ni building lo fix chesinappudu janaalani lift use cheyamani adigithee use chesina andaruu baagaledhu ani negative comments iccharu, chivariki thelisiddhi yenti ante lift lo andaruu oka closed room vunna feeling valla bhayapadi lift e baagaledhu ani annaru. Dhaaniki solution ga lift lo all directions lo mirrors set chesi eesasri mallii jaanaalani vodhilithee andaruu vaallani vaallee mirror lo chuuskuntu murisipoyi okkaru kuda lift bagaledhu ani analedhu. Same adhee matter ni ippudu lift kosam wait cheyadam lo use chesaru e cinema lo.
This solution is in the past but now ..escalators construction ..it can carry more people when compared to lift etc through this video one can understand how much technological development we are seeing now
But lift is best bro. Escalator is slow. Daniki deniki link entira burra thakkuva comment ante. Edhe. Escalator ekki the konchem leg pain vastadi running chestunte lift ala vundadu
సినిమా ని సినిమా లాగా చూడటం మన వాళ్ళకి ఏదో ఒక రోజు రావాలి...ఆ రోజు వస్తుంది....నువ్వు ఇస్తవ్ నాకు తెలుసు.... ఎందుకంటే you are god....you are a very good god
This was a real story, we discussed in our management studies too. They don't have extra space to construct lift/staircase only option was renovation. But this idea worked well
@@beamingauramusic4424 babu aa issue ne cinematic endukante without engineer mestri sayam to kattina kuda anta pedda building ki enni lifts pettalo tapi mestri kuda pedatadu.
యండమూరి వీరేంద్రనాద్ నవలను సినిమా గా తీశారు అప్పట్లో,ఈమధ్య వచ్చిన నాగబాబు కొడుకు వరుణ్ హీరోగా నటించిన అంతరిక్షం సినిమా కూడా చీకట్లో సూర్యుడు అనే యండమూరి వీరేంద్రనాద్ నవల్ నుండి స్టోరీ తీసుకుని సినిమా తీశారు.ఈ నవల్ చదువుతున్నంతకు బలే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది.చదువుతున్నంత బలే గమ్మత్తుగా ఉంటుంది...
అందుకోసమే మీ నాన్న నరసింహులు సంప్రదించా ఇంతవరకు నాకు ఈ అమ్మాయి వద్దన్నా అమ్మాయిని కలవలేదు రొమాంటిక్స్ లో ఓన్లీ మార్చి సాడి కాంటాక్ట్ యువర్ ఫాదర్ చాకలి ఐలమ్మ మన వాన్ని నేను
హైదరాబాద్ లో శంషాబాద్ దగ్గర శ్రీశైలం హైవేకి కడ్తాల్ లో ఫార్మసీటీ కి ఎదురుగా 3600 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్స్ అమ్మబడును.గజం 5500 నుండి స్టార్ట్.. మూడు సంవత్సరాల్లో గజం 30వేల వరకు పెరిగే అభివృద్ధి ఉన్న ప్రాంతం....లో ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్ 100%..ఫ్రీ సైట్ విసిట్ కోసం ఫోన్....తొమ్మిది, ఒక్కటి, ఎనిమిది, రెండు, ఆరు, రెండు, మూడు, ఎనిమిది, అయిదు, తొమ్మిది