links of all my social media apps 👇👇 msha.ke/srikan... #sscoupleentertainments #shorts #shortvideos #youtubeshorts #teluguyoutubeshorts #ytshorts #short #sandhyasrikanth #srikanth2103
అందుకే మనకు నచ్చినట్టుగా ఉండాలి అంటారు 😁 పాపం సార్ ని చూస్తే జాలేస్తుంది చెప్తే ఒక తంట చెప్పకపోతే మరొక తంట అటొచ్చి ఇటొచ్చి సార్ కే మాటలు, సార్ బాధపడకండి మిమ్మల్ని ఓదార్చడానికి మన కామెంటల్ బ్యాచ్ ఉంది 👍👍😂😂😂😂
@@sowjanya9495 అలా అని కాదు sis. సంధ్యాగారు అడుగుతున్నప్పుడు శ్రీకాంత్ గారు జాగ్రత్త పడాల్సింది. "Infront there is crocodiles festival"అని. సంధ్యాగారు హింట్ ఇస్తూనే వున్నారు..మీరు చెప్పేవి వేసుకుంటున్నాను...అని😂😂
నువ్వు ఎంత గయ్యాళి గంగమ్మ వి మొట్టమొదటిసారి నిన్ను చూస భయపడుతున్నాను వదిన.... మీలాంటి పరిస్థితి ఏ మగవాడికి రాకూడదు బ్రదర్.... ఇంత దారుణంగా ఉందేమిటి బ్రదర్ మీ పరిస్థితి... మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది బ్రదర్....😍😍😍 అంతా తనే చేసి మీ చేత ఒప్పించి చివరికి మిమ్మల్ని ఇలా....🤦🤦🤦 ఫంక్షన్లో అందరూ మాట్లాడిన మాటలు విని ఇంటికి వచ్చిన తర్వాత ఏమండీ మీ మాట వినలేదు మీరు చెప్పిందే కరెక్ట్ అని మిమ్మల్ని పొగుడుతుందేమో అనుకున్నాను బ్రదర్ మొత్తం సీన్ రివర్స్ అయ్యింది ఏమిటి బ్రదర్... అయ్యబాబోయ్....👹👹👹👹👹👹👹👹👹.👹.👹 😂😂😂😂😂😂😂😂😂😂😂
Daily oka 5 minutes mee videos chusthe chalanukunta. Super comedy andi. Memu chusina videos anni bagunnai. Manchi concepts, clean comedy. Chala bagundi. God bless you.
Meeru teesukunna topics anni kuda reality ki daggara ga untaayi. Chalamandi experience chesi untaaru particular ga eh issue. Meemu mundu fix ayipothaamu taruvaatha opistaamu. Adi eh vishayam aina. Ivvala emi curry cook cheyyali ani adugutaamu. Meeru edo cheputaaru. Adi memu cheyyamu. Ultimate ga memu adi fix aithe ade chestaamu. Andariki telisina vishayam aina kotha chepparu. Superb. 👌👌👌👌👌👌 Commedy.
Lokulu kaakulu medam...Aa Party lo andarikantey merey baavunnaru medam...mundhu manam yevariko kaadhu manaku manam nachhali...mereddaru corect...fast time memmalini choosi bayamesindi...Super expressions..Super concept...
యిది యేమి లోల్లిరా బాబో,,,,, ఈ మధ్య ఆడవారు తెలివి మీరి పోయారు,,, అంత ok అవుతే వారిది correct,, ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో,,, ఇక ఇంటికి వచ్చాక చూడు,,,,,,, దబి డి,,,దిబి డే,,,, అంతా నువే చేశావ్ అంటారు,,, ఆడాళ్ళు దేశ mudurulu bhayya,, అమ్మో,,, జర భద్రం భాయ్యా,,,😜😜😂😂🤣🤣
Maa intlo function ki vellali ante edhe godava maa husband intha suffer avuthra eppude ardham ayyindhi brother tq inka eppudu ela ebbandhi pettakudadhu ani pinchindhi sooo funny
Maa into matram maavaaru asalu chepparu, menu adaganu, maavaaru kanisam idi bagundi Ani kooda chepparu, meeru selection kooda chestaru Sandhya Garu very lucky 🙂
Lunch time lo okati dinner time okati makosam videos entertaining untadhi andi by the me me video ki comment istha so....sandhyagaru nokki cheppinappude ankunna srikanthgariki bakshala pandaga thappadhani 😂😂
Kani nijaniki sandhya garu a party lo andariki anna miru chala bagunaru vallaki kullu miru bagunaru ani ayina srikanth garu anni correct ga chepparu mire vinaledu mari
ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఆయన చెప్పినవన్నీ మానేసి మికిష్టమైనవన్నీ వేసుకకుని ఆయన మీద నిందలు వేస్తున్నారు పాపం మా అన్నయ్య గారు నింద ఆయన మీద వీసుకున్నారు