Тёмный

ఇంటికి వెజిటేరియన్ ఫ్రెండ్స్ లేదా గెస్ట్ లు వచ్చినపుడు మీ చేతి చేపలకూర రుచి చూపించండి/veg fish curry 

Spice Food
Подписаться 494 тыс.
Просмотров 1,4 млн
50% 1

veg fish curry | banana fish curry | veg recipes in Telugu | fish curry without fish | veg curries in Telugu | veg recipes | fish curry | fish curry in Telugu | raw banana fish curry | raw banana recipes | raw banana recipes in Telugu | chepala pulusu | chepala kura | fish recipes |aratikaya kura | aratikaya pulusu | veg recipes by spice food
#vegfishcurry #fishcurrywithoutfish #bananfish #spicefood #fishcurryintelugu #rawbananarecipe #chepalapulusu #fishcurry #chepalakura #fishrecipes #vegfish #vegrecipes #vegrecipesintelugu #aratikaya #aratikayakura #vegan

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@arugollu
@arugollu Год назад
Good idea. We tried it last week. It looked like fish curry and tasted like fish curry. Only when we are eating sliced banana piece, we feel a difference in texture. My wife stopped eating fish a few years ago. For her, it gave a feeling of eating fish. I liked the concept of eating arati kaya in a different way. Otherwise, got bored with iguru or pulusu or vepudu in traditional way.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
So glad to hear such wonderful feedback ☺️ Yah! You're right andi 👍! Whenever we get bored with regular curries.. we'll try to make different varieties of recipes with regular vegetables like this 😊 I'll try to share more such videos 👩🏻‍🍳 Once again thank you so much for your valuable feedback 🙏 & convey my wishes to your lovely wife 💐
@sarojatulasi5771
@sarojatulasi5771 Год назад
Me also
@prasannachilukuri9980
@prasannachilukuri9980 Год назад
హాయ్ అండీ 😍 ఏం ఐడియా అండీ బాబూ.. 🥳🥳 అస్సలు సూపర్ అంటే సూపర్ గా ఉంది.. ముందు నేను చేపల పులుసు అనే అనుకున్నాను... మీరు ఇదివరకు ఇలానే అరటికాయ తో ఫ్రై చేశారు. అచ్చం ఫిష్ ఫ్రై లాగానే అది నేను చాలా సార్లు చేస్తున్నాను.. మా వాళ్లందరికీ ఫేవరేట్ అయిపొయింది. ఇప్పుడు ఇది.. అర్జెంట్ గా ఇవాళ సాయంత్రమే చేసేస్తాను 😋😋.. Tq tq tq tq so much అండీ 🙏🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
హాయ్ అండి.. ఎప్పుడో నేను షేర్ చేసిన banana fish fry ఇప్పటికీ మీకు గుర్తు ఉన్నందుకు చాలా చాలా సంతోషం 🥰! ఇది కూడా ట్రై చెయ్యండి.. మధ్యలో కట్ చేస్తే real fish లానే అనిపిస్తుంది ☺️! Thank u soo much 🙏
@sadhana5231
@sadhana5231 Год назад
Aa vedio link pettandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
@@sadhana5231 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-N8otKp9ATzU.html
@simplysuper2108
@simplysuper2108 Месяц назад
అరటికాయ చేప పులుసు నిజంగా మతి పోయింది అండి బాబోయ్ 😮😊 అరటికాయ తినని వాళ్ళు కూడా అదే కావాలి అనే లా చేశారు మీ ఆలోచన కి శతకోటి వందనాలు అండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Месяц назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@priyachithuru9958
@priyachithuru9958 Год назад
Thank u for the recipe maam I tried it chala baga vachindi Ma family members chala istamga tinnaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure 😊 ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ నచ్చిందని తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@chandraswamy8878
@chandraswamy8878 Год назад
S😍🙏
@jbabujbabu2390
@jbabujbabu2390 Год назад
same nenu kudaa
@pillanirupama
@pillanirupama 5 месяцев назад
మీరు చెప్పే విధానం పాత radio వంటల programla అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మీ వంటలు ఎప్పుడూ try చేయలేదు కానీ మీ గొంతు వినడానికి తరచుగా చూస్తూ ఉంటాను❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
నా వాయిస్ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! వీలైతే ఏదైనా వంట కూడా ట్రై చేయండి.. Thank u 🙏
@kirmanishaik7819
@kirmanishaik7819 Год назад
Never ever imagined this veg fish curry... You r superb sister... God bless you....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Nice to hear your sweet words andi ☺️ Thanks a lot for ur blessings 🙏
@vasupasupuleti831
@vasupasupuleti831 Год назад
మీ డెడికేషన్ కి మీ ఫ్యాషన్ కి టేక్ ఏ బౌ 🤝👌💃👍👑🙋‍♂️😀🌼😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం ☺️ ధన్యవాదాలు 🙏
@sprabhakar3881
@sprabhakar3881 Год назад
Fashion kadu bhayya, passion
@anilvurumalla4988
@anilvurumalla4988 Год назад
Ooo my god neniithy first chushinappudu nijamga fish anukunnaanu really greeeet akka miru arati tho ela super ga cheshaaaru....👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks dear ☺️ అందుకే గెస్ట్ లు లేదా ఫ్రెండ్స్ వచ్చినపుడు ఇలా చేస్తే surprise అవుతారు 😄
@chutkipatki703
@chutkipatki703 Год назад
I was curiously looking at the ingredients used to make it look like fish after seeing the thumbnail... Awesome creativity... I can never even imagine ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hope you enjoy the video ☺️ Thanks for the lovely compliment 🙏 Try it if possible.. 👍
@chutkipatki703
@chutkipatki703 Год назад
I will try it for sure, thank you
@BhavaniDurga-b7l
@BhavaniDurga-b7l 3 дня назад
Asalu same fish curry taste la undhi Evala nenu chesaaa superrr tqqq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 дня назад
చాలా సంతోషం అండి 👍 మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗
@madhurimamanchu2809
@madhurimamanchu2809 Год назад
Awesome.. Mamm.. Asslu nammalem ade fish pulusu kadu ante.... Ur way of explanation nd preparation of banana pulusu.... No words to say... 🙏🙏🙏🙏🙏 . Must try recipe... Thank u so much... Thanks a lot🌹🌹🌹🌹🌹❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure 😊 It's sooo nice to see such a wonderful compliment to me and my recipie 😍! Thank u sooo much 🙏
@renukamahalaxmi9017
@renukamahalaxmi9017 Год назад
O my god naku really emi cheppalo teliyatledu it's amazing mam tqq so much💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure ☺️ Thanks a lot andi for ur sweet compliment 🙏
@ajantasaikia5088
@ajantasaikia5088 Год назад
Ur such a great chef. I am vegetarian ur recipe is very useful for me. wish u good luck keep on going.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much for such a great & lovely compliment 🙏 Thanks for ur wishes too 😊
@msrao8073
@msrao8073 Год назад
Thanks a lot ఈ recipeని మేము తప్పక try చేస్తాము, కారణం, జలపుష్పమైన చేపని తినే అదృష్టం 'పెట్టి పుట్టలేదు' కాబట్టి - అలాగే మీ vegetarian గ్రుడ్డు. మీ explanation అమోఘం, తెలుగు అందమైన భాష, అది మీ చేతిలో మరింత రాణింపుకొచ్చింది, పదానికి, పదానికీ మధ్య undetectable pauseతో. AIRలో శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి వాచకం, ఉచ్చారణలా మీది అప్రతిహతమైన విజయం, please keep it.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure andi ☺️ తప్పక ట్రై చేయండి! ఫిష్ తినే వాళ్ళు అయితే తినేటప్పుడు అది ఫిష్ కాదు అని అర్థం చేసుకోవడానికి కాసేపటి వరకు టైం పడుతుంది.. చాలా బాగుంటుంది! మాతృ భాష తెలుగే కాబట్టి తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉండొచ్చు.. ఇక గొంతు అనేది మనం తెచ్చుకొనేది కాదు! దేవుడిచ్చిన వరం.. అయితే అంత పెద్ద వారితో పోల్చేంత గొప్పదాన్ని కాదండీ! ఇదంతా మీ అభిమానం .. అంతులేని మీ అభిమానానికి ఆశీర్వాదాలకి చాలా చాలా ధన్యవాదాలు ☺️ 🙏 🙏🙏
@msrao8073
@msrao8073 Год назад
మీ వినయమే మీకు శ్రీరామ రక్ష, రామ జయం.
@andhraammayilu9421
@andhraammayilu9421 Год назад
మీ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి.. 👌Super ga chesaru curry...👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
@Prashasprapancham
@Prashasprapancham Год назад
Nenu chinnaga unnappudu ma mummy artikaya pulusu chesedi, chepala pulusu tinu ani anedi.... Nenu ma tammudu, only pieces tini gravy vadilese vallam... ma thota lo aratigela veste pakka chesedi.... process ento teledu gani acham fish pulusu la undedi taste ..... Thank u andi.... Meru ma mummy ni gurtu chesaru......
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
ఈ రెసిపీ తో మీకున్న జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి! ధన్యవాదాలు 🙏
@SudharasamRavinag
@SudharasamRavinag Год назад
I'm pure vegetarian..గతంలో మీరు veg గుడ్డుకూర చెప్పినపుడు చెప్పాను మళ్ళీ ఇదే చెబుతున్నాను,ఇంత కష్టపడి రుచిగా వండి వాళ్లకేం పెడతాం చెప్పండి.మనమే లాగించేస్తాం..☺️☺️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అంతేగా.. అంతేగా 😂😂 మీరు చెప్పిన మాటే నా మాట కూడా! ఎంచక్కా లాగించేసి గిన్నె కాళీ చేసెయ్యడమే..
@SudharasamRavinag
@SudharasamRavinag Год назад
@@SpiceFoodKitchen 😂
@lasya409
@lasya409 Год назад
నిజంగా మీ ఆలోచన చాలా బాగుంది అక్క చూస్తుంటే తినాలి అనిపిస్తుంది😋😋సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి చాలా సంతోషం డియర్! వీలైనప్పుడు తప్పకుండా try చేయండి, ఇంక ఇది మీ రెగ్యులర్ recipe అయిపోతుంది ☺️
@lorddsschool8421
@lorddsschool8421 Год назад
SHOCKING!!! THIS RECIPE WILL SHOCK THE WORLD!!! VEG FISH CURRY!!!👏👏👏👏👏👏👏👏👏👏👏👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hope you enjoy the recipe ☺️ Thanks for the compliment 🙏
@Ramani5385
@Ramani5385 Год назад
Ee roju try chesanu Andi Ee pulusu . Chala baaga vacchindi. Maa husband 5-6 years nundi vegetarian maatrame tintunnaru. Ee pulusu tho April fool chesaanu. Chala trupti ga tinnaru! Thanks for a good recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ కామెంట్ చూస్తుంటే అర్థం అవుతుంది! మీ husband తృప్తిగా తింటే మీకు కడుపు నిండిపోయింది అని.. చాలా సంతోషం అండి! మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@soujanya1324
@soujanya1324 Год назад
Iam excited to do the dish..Iam a turned vegetarian..some times I think of chepala pulusu and feel missed..Thanks for the never before new recipe.❤🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you very much 🙏 Try it.. definitely you'll be surprised the taste of this curry! I'm sure you never miss the fish curry taste again 😊
@gopalcreations8615
@gopalcreations8615 6 месяцев назад
Abba super ga vundhi madam. Nen try chesanu. Ma daddy work nunchi ochi smell ki fish cook chesanu anukunadu 😅. And taste kuda same to same.ipudu ma favourite curry ayipoyindhi. Tq madam..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 месяцев назад
My pleasure andi 🤗 మీరు చెప్తుంటే మీ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇమాజిన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉందండి ☺️ మీరు చక్కగా నాన్నగారికి వండి పెట్టడం చాలా నచ్చింది.. Really love you 🤗💕 తల్లిదండ్రులను సంతోషపెట్టేవాళ్ళకి దేవుడు చాలా మేలు చేస్తారు.. Keep it up.. Thanks for sharing ur feedback 🤗 నాన్నగారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
@gopalcreations8615
@gopalcreations8615 6 месяцев назад
@@SpiceFoodKitchen thanks for your response madam.☺️
@madhupreetha5719
@madhupreetha5719 Год назад
Sweet voice, no unnecessary repetition , direct and short and clear narration, creative and tasty recipe , no words to express.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Very glad to hear your sweet compliments 🤩 Thank you so much for liking my videos ☺️🙏
@sandeeptuluri5996
@sandeeptuluri5996 Год назад
Never seen this type of fish. Actually a good idea. It looks delicious.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u so much andi ☺️
@ramkumarpappu4048
@ramkumarpappu4048 Год назад
I tried this recipe,,,tastes awesome, tq sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure 😊 Thanks my dear brother for sharing your feedback on this recipe 🙏
@sarojatulasi5771
@sarojatulasi5771 Год назад
Nenu eeroju idi cook chesanu intandaroo nijamga fish anukunnaaru😂teste adirindi super super chaalaa chaalaa baagundi andarikee nachindi many many thanks ammaa🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
That's great andi ☺️ మీ ఇంట్లో అందరికి నచ్చినందుకు చాలా సంతోషం అండి! ఈ క్రెడిట్ అంతా సూపర్ గా వండిన మీకే 👏 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@sarojatulasi5771
@sarojatulasi5771 Год назад
Egg curry koodaa try chesi chebtaanammaa
@sarojatulasi5771
@sarojatulasi5771 Год назад
Na credit yem ledammaa meeru cheppina prossesse kadaa
@satyalakshmisatyalakshmi7896
Adurs andi inkem cheppanu👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks for ur sweet compliment andi 🥰
@srilakshmi7346
@srilakshmi7346 Год назад
టేస్ట్ ఎలా ఉంది అండి
@satyalakshmisatyalakshmi7896
@@srilakshmi7346 aritikaya pulusu laga undhi
@gangadharrasamsetty5976
@gangadharrasamsetty5976 Год назад
🤣🤣🙏🙏🙏🙏Verae level idi, mana telugu lo ilanti cooking channel never before never after.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
It's sooo glad to see such a sweet & wonderful words about our channel ☺️! Thank u soo much andi 🙏
@Sudha-Madavis-Kitchen
@Sudha-Madavis-Kitchen Год назад
నిజంగా చేపలుఅనుకున్నా. గుడ్ ఐడియా అండి. Nice Presentation 👌❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi 😊
@swarnabutti296
@swarnabutti296 Год назад
Akka bale variety ga chesaru.... Meru super akka.... Very good.... Medhi chala different thinking 🥰🥰🥰🥰🥰🥰🥰🥰 super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot my dear sweet heart for such a lovely compliment 🥰
@kondurualekyaalekya2151
@kondurualekyaalekya2151 Год назад
Asalu Thumb lo chusi fish pieses veg thoo yela try chestaru anukuna mee ideas ki salute andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u soo much for ur great compliment andi 😊
@sais6184
@sais6184 Год назад
Just now I prepared mam....it's an amazing taste😋my familymembers are happyy...thanks a lot 😍 Must try recipe 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
That's great andi 👍 My pleasure ☺️ మీ ఫ్యామిలీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం! Thank you very much for coming back to share ur valuable feedback 🙏
@jennythella8268
@jennythella8268 Год назад
Seriously Superb Recipe Andi... Vantalu ante Regular vatitho Something Really Amazing Anipinchela Unnai Mee Vantalu...Ee recipe ippatiki 2times Chesa Compliments Ye Compliments...Thank You Dear for Sharing Such an Amazing and Authentic Recipes... May God Bless You Abundantly
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
So happy to hear your lovely compliments about my recipes 🤗 ఎంతో ప్రేమతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి బ్లెస్సింగ్స్ కి మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు ☺️🙏
@HappyUniverseSriViveka5
@HappyUniverseSriViveka5 Год назад
What an idea ji ❤️❤️👌👏😊🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you🙏! Cheers ☺️
@dr.v.sudhavani1243
@dr.v.sudhavani1243 Год назад
What an idea...truly novel...never seen such a recipie
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a bunch for ur sweet compliments ☺️🙏
@sahasrappapa8825
@sahasrappapa8825 Год назад
Dummy fish curry😃😃😃 Super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😄😄😄 Thanks a lot andi 🙏
@Maguvakitchenbeautytips
@Maguvakitchenbeautytips Год назад
Wow wow ఏంటి అక్క మీ చేపల పూలుసు sorry అరిటి కాయ పులుసు సూపర్ 👌👌👌👌👌👌 i ఏం పు్యూర్ విజటీరియన్ thank you so mach for this recep 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot dear.. తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది 😊
@sahitid5570
@sahitid5570 Год назад
Really impressed by the videos in your channel andi.. Feel lucky to have come across your channel 😀❤👏🏻 Intha innovative recipies chudadam chala happy ga undi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi 🙏 Welcome to our YT family 💐 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం ☺️ Stay connected for more 🤝
@jathinthalakanti1764
@jathinthalakanti1764 Год назад
Me idealogy ki me thoughts ki hatsoff andi........chala kotha varieties......health ki baga upayoga padevi cheptharu......ela ivanni nerchukunaru meeru.......emana course chesara ???
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
నేనేమీ కోర్స్ చేయలేదు అండి! నాకు తెల్సినవే అందరికీ షేర్ చేస్తున్నాను! నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం.. Thank u 😊
@SravanthiSunkari
@SravanthiSunkari Год назад
Who could have thought it's banana? Very creative thinking andi. I am definitely going to try it for my daughter as she is a vegetarian and we all love fish. Can you please share some videos on healthy savoury snacks made out of millets.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot for such a sweet compliment 🙏 Try it for ur daughter.. I'm sure she'll enjoy it's taste 👧 We have somany recipes (breakfast, snacks & sweets) made with millets in our channel.. please check the below LINK to watch millet recipes 👇 ru-vid.com/group/PLSBz5GfVXdBw4k9W4rGBvAK7gLYVgzE0Q Thank u 😊 & have a joyful weekend 💐 I'll share savoury snacks too..
@updatesnnews163
@updatesnnews163 Год назад
Just started watching video got to know it’s banana only by your comment no body can guess 😄nice idea
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
@@updatesnnews163 Thank you so much 😊🙏
@bhanuprakasharugollu3268
@bhanuprakasharugollu3268 Год назад
Great madam… ma wife fish thinadhu idhi chesi thinipiddham anukunna.. But thanu Banana kuda thinadhu..😂 but me recipes Chala baguntayi veg lone non-veg taste lu chupisthunnaru.. Great
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏 ఒకసారి ట్రై చేయమని చెప్పండి! అరటికాయ నచ్చని వాళ్లకు కూడా చాలా బాగా నచ్చుతుంది..
@jalajavallurupalli7748
@jalajavallurupalli7748 Год назад
Super idea and looks yummy great 👍👌👏❤️😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you soo much andi ☺️🙏
@kushalkona6214
@kushalkona6214 Год назад
Ippudevandanubagavachindismellsupergavasthundi.tankyouakka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యావాదాలు 🤗🙏
@ramananimmanagoti3947
@ramananimmanagoti3947 Год назад
What a talent sis.. super recipe😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you very much andi ☺️
@malleswarisakaray2291
@malleswarisakaray2291 Год назад
Enni like lu kottina saripodu superb 👌 👏 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u soo much andi ☺️🙏
@shylajak5997
@shylajak5997 Год назад
Wow what a creative thought sister. By looking at the screen I thought it is fish only. You are awesome cool .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
If we cut it like fish piece.. definitely everybody will surprise 🤩 Try it possible 👍 Thank a lot my dear sis for such a sweet compliment 🙏
@mokshithajagadish6764
@mokshithajagadish6764 Год назад
Awesome ga vundandi nenu ipude Arati chepala pulusu chesanu. Super taste
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
చాలా చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
@shailajakesani8048
@shailajakesani8048 Год назад
Mee creativity ki hats off andi 🙏. Very good job 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
So nice of you ☺️ Thank u soo much andi 🙏
@pmkrishna2020
@pmkrishna2020 Год назад
Mee voice chala bagundi amma recipe kuda variety ga undi thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️ My pleasure & Thank you 🙏
@satyasriram.creations2295
@satyasriram.creations2295 Год назад
Tried it came out so well 🙂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
So nice andi 😊 Thank you so much for your feedback 🙏
@santhisri_yarru
@santhisri_yarru 5 месяцев назад
అక్క thank you 💝మీ Voice 👌🏻😊చెప్పే విధానం కూడా నాకు చాలా ఇష్టం 😂ఇంట్లో మీరు చెప్పినట్టే చెప్పి వంట చేస్తుంటా 😂అందరూ నవ్వేస్తుంటారు.... 💝🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
😃😃😃 నా వాయిస్ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్! అలాగే అందర్నీ నవ్వించండి.. Thank u ☺️
@suhel965
@suhel965 Год назад
No words just delicious look. sister u r awesome.🙂🙂🙂🙂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Wow! Thank you so much for ur compliment ☺️
@SajjaMamatavlogshyd
@SajjaMamatavlogshyd Год назад
Nenu just picture chusui fish anukuna But you are awesome sister Adbhutham♥️🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot 🙏 చూస్తేనే కాదండీ! తింటే కూడా కొద్దిసేపటి వరకూ ఫిష్ అనే అనుకుంటారు ☺️
@soumyapadmavathi7422
@soumyapadmavathi7422 Год назад
Very interesting recipe. Cheers to you for your passion for cooking. Love you. Bless you.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u sooo much andi for ur love 🥰 & blessings 🙏
@durgadevi7361
@durgadevi7361 Год назад
Verynice
@RajuRaju-ig2oq
@RajuRaju-ig2oq Год назад
Hii... super...miku voche alochanalu inkevvari ki ravandi...mi vantala ki nenu chala pedda abimanini... chala simple ga kotta ga vuntai...🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
నన్ను నా వంటలను ఎంతో అభిమానిస్తూ మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషం అండి 😊 Thank you soo much 🙏
@hemaadhina1851
@hemaadhina1851 Год назад
First chudaganey fish chupinchi veg antunnaru yenti ra baboie anukunna 🤦. .......🤔.......💆💆
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😄 వీలైతే మీరు కూడా ట్రై చేసి ఇంట్లో అందరినీ surprise చేయండి! Thank u 🙏
@Its_Minnus
@Its_Minnus 2 месяца назад
Same pinch😂😂
@sunithareddy785
@sunithareddy785 Год назад
Hlo mi recipes ani chusthanu andi,challa healthy ga easy chupedatharu,Thank you so much..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నా recipes నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి! My pleasure ☺️
@sais6184
@sais6184 Год назад
Thanq so much madam for doing this recipe😋😋..I will definitely try this weekend thanks lot mam👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure! Thank you so much andi 🙏 Try it.. definitely you'll enjoy the taste ☺️
@radhasarangapani
@radhasarangapani Год назад
Ma nannamma arati Kaya ballalu chesevaru Super taste untundi Mi recipe alage undi Thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
నా వంటని మీ నానమ్మ గారి వంటతో పోల్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏 My pleasure..
@shwetat5108
@shwetat5108 Год назад
Very unique, looks yummy 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot ☺️
@telanganahub2546
@telanganahub2546 10 месяцев назад
MaM the way you expained is very nice i used to never eat non veg in front of vegitarian friends. I love to prepare and call my friends and love to give surpirse by your dish. Thank you very much. You are Excelent Sheef mam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 месяцев назад
Very glad to hear that you liked it 🤗 It's a must try recipe andi.. Try it, definitely your friends will be surprised & enjoy the taste.. Thank you & Happy cooking 😊
@nagsvvideos7487
@nagsvvideos7487 Год назад
What an idea!💙💐👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot 😊🙏
@nagalakshmiiy2691
@nagalakshmiiy2691 Год назад
Kanda kuda elane cheyavachhu chalabaguntundhi
@perlanavya766
@perlanavya766 Год назад
Asal matalu ravatledandi chala chala baga chesaru awesome👍👏😊 vegetarians ki chepala koora lanti tasty recipe kanipettaru wonderful ✨😍andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u sooo much అండి 🙏 మీరు వెజిటేరియన్ అయితే ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste 😊
@perlanavya766
@perlanavya766 Год назад
@@SpiceFoodKitchen thank u andi prati comment ki reply estaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😊🙏
@padmajap4895
@padmajap4895 Год назад
What a wonderful women you are Mam 🙏🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much for your sweet compliments ☺️🙏
@muttenenimalleswarrao9743
@muttenenimalleswarrao9743 8 месяцев назад
ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి అండి గుత్తి టమాటా కూర అరటికాయ చాపల పులుసు ఇంకా ఎన్ని వెరైటీలు చూపిస్తారో చూడాలి ఇంకా. ఏ మాటక మాట సూపర్ గా చేశారు🎉🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 месяцев назад
ధన్యవాదాలు అండి 🤗🙏 మా అమ్మ గారు గుడ్డు కానీ ఎలాంటి నాన్ వెజ్ గానీ తినరు అండి! సండే మేము ఏ చికెన్ లాంటివో వండుకుంటే అమ్మ కోసం ఇలాంటివి చేస్తుంటాను..
@shameenashaik603
@shameenashaik603 Год назад
Omg nenu chudagany fish curry ye anukunna but video open chesthy omg super ❤️ recipe tq so much akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Most welcome my dear 🥰 Thanks for ur compliment ☺️
@jyothikasu2961
@jyothikasu2961 Год назад
Chala adbutham aina curry andi nenu meeru cheppe varaku kooda aritikaya anukoledu andi fish anukunnanu super nenu try chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much 🙏 Try చేయండి! చాలా బాగుంటుంది 😊
@msstories5419
@msstories5419 6 месяцев назад
Mee aratikaya chapalapulusu chala chala bagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 месяцев назад
Thank you so much andi 🤗
@lovelyanilkumar9898
@lovelyanilkumar9898 Год назад
This Your video is viral in all social media platforms mam mostly in Instagram... Congratulations 🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u soo much for the information ☺️ & wishes too 🙏
@jathinthalakanti1764
@jathinthalakanti1764 Год назад
E roju me recipe try chesanu andi.......super ga vachindhi.......andharu 👌👌👌👌anaru.......tqqq😁😁😁
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure ☺️ మీ ఇంట్లో అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం అండి! మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@kishoreteluguvlogs7325
@kishoreteluguvlogs7325 Год назад
మే వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయ్ మేడం....నిజంగా సూపర్ అసలు🥰🥰😋😋😋🤤🤤🤤🤤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊! Thanks for the compliment 🙏
@jayashrees100
@jayashrees100 Год назад
Wow!u showed very creative recipe..I will try this..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u soo much 😊 Try it.. definitely you'll enjoy it's taste 👍
@besthomevideos230
@besthomevideos230 Год назад
Akka nenu vamdanu Same chepala pulusu Page vumdhi chala bagumdhi tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
చాలా సంతోషం డియర్ 🤗 మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
@merugusuresh6292
@merugusuresh6292 Год назад
Nenu chusi nijamgane fish curry anukunna Akka anyway superb receipy chupincharu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks for liking 🙏 చూడ్డానికే కాదు డియర్! తింటే కూడా చేపల కూర లాగానే ఉంటుంది, ముక్క తింటే అప్పుడు అర్ధం అవుతుంది 😊
@vijayasarangsarang1453
@vijayasarangsarang1453 Год назад
😋😋 Very Nice Curry chupinchinaduku very very tq so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure andi ☺️ Thank you so much 🙏
@Whatishandle00
@Whatishandle00 Год назад
Omg this is awesome...seems like fish curry 😍 loved it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you very much ☺️🙏
@tarunisyamala
@tarunisyamala Год назад
Wow chala bavundi ee chepala pulusu. Superb. We can make with yam ( kanda gadda also? And with jackfruit
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u so much andi 🙏 Yah.. you can make with kanda gadda also.. but it tastes good with Raw banana ☺️
@rangak3976
@rangak3976 Год назад
🙏👍.. మా ఇంట్లో ఈ రెసిపీ చాలా కావాలండి.. వెజ్ and నాన్వెజ్ వాళ్ళు వున్న family మాది.. 👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you very much 🙏 అవునండీ! మా ఇంట్లో కూడా 😀
@kanakarathnamt9052
@kanakarathnamt9052 Год назад
Very interesting andi super mee recipe chaala baagundi thanks andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@CHINMAYkavya
@CHINMAYkavya Год назад
I love recipe akka nenu chepalu anukuna mari veg antunaru enti ani chusanu super recipe😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you very much dear 🤗 చూడ్డానికి మాత్రమే కాదు! పులుసు అయితే చేపల పులుసు లాగానే ఉంటుంది, ముక్క తిన్నాక కాసేపటికి అర్థం అవుతుంది..
@ramanabujji4104
@ramanabujji4104 Год назад
Monna Amma mata chanal valla gruhapravesham lo chupencharu pettaru super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అవునా! ఈ ఛానెల్లో ఒక సంవత్సరం క్రితమే అరటికాయతో Veg Fish fry చేశాను 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-N8otKp9ATzU.html రెండు రోజుల క్రితం ఈ Veg Fish curry పోస్ట్ చేసాను!!
@puspabora6816
@puspabora6816 Год назад
Neanu frist choosi chepali koore anukunnanu.. Chaala baagundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
తింటే కూడా కొద్దిసేపటి వరకూ అలాగే అనుకుంటారు! ముక్క తింటే అప్పుడు కాస్త ఐడియా వస్తుంది.. వీలైతే ట్రై చేయండి! Thank you so much 🙏
@madhumolleti9770
@madhumolleti9770 Год назад
Super andi meru emi verity marvellous elanti dish chudatam never after never expected
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Soo nice to see ur lovely compliment ☺️! Thank u soo much andi 🙏
@indureddy4337
@indureddy4337 Год назад
Me vantalu ante chala chaala estam Andi mi thinking ki🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
నా వంటలు మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️ Thank u soo much andi 🙏
@rampallivijaya6664
@rampallivijaya6664 Год назад
ఎంతఅద్భుతంగా చేశారు సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! ధన్యవాదాలు 🙏
@mylifeismypassionfathemavl2727
I saw this video so many times.i was amazed and I love 💕 this racipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
I'm glad you like it.. Thank u so much 😊
@prasanthkumar8594
@prasanthkumar8594 9 месяцев назад
Niganga super undi andi, nenu try chesanu extraordinary ga vachindi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
That's great andi 👍 మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thanks for sharing ur feedback 😊
@siriworld946
@siriworld946 5 месяцев назад
Chala bavundi andi mem ippudey chesam chala baga kudirindi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@mallipudimamatha4663
@mallipudimamatha4663 Год назад
Mam memu try chesamu intlo valu chala bagundhi annaru Tq mam🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Most welcome ☺️ మీరు ట్రై చేసి.. మీ ఫ్యామిలీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@sarikamadupu7539
@sarikamadupu7539 Год назад
I shocked....till now I'm in shock,..whn i saw in thumbnail...wht a creativity...🥰😍👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😄😄 Thank you so much andi 🙏 If you have possible try it once.. It's tastes really like fish curry 🐟 you'll not identify until bite the piece!
@aadhyasree1565
@aadhyasree1565 Год назад
Vammoo! asalu meku ila cheyalani idea ela vachindandi babu..🤔😃 Super mam meeru.. adhiripoindi recipe 👌👌 👏👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much 🙏 మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️ మా అమ్మగారు pure vegetarian అండి! మేము ఇంట్లో నాన్వెజ్ చేసుకున్నప్పుడు అమ్మ కోసం ఇలాంటివి చేస్తుంటాను! 😊
@aadhyasree1565
@aadhyasree1565 Год назад
@@SpiceFoodKitchen అమ్మ గారు కోసం మీరు చాలా మంచిగా ఆలోచించి చేస్తున్నారు నిజంగా మీ మనసు చాలా గొప్పది mam.🙏🙏☺️
@devisripriyaDSP18
@devisripriyaDSP18 Год назад
Nenu photo chusi నిజంగానే చేపలు అనుకున్నాను. నిజంగా చాలా బాగా vandaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😀😀 టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అండి! Thank you so much 🙏
@55artistsimhadri
@55artistsimhadri Год назад
Super akka guddu kani gudlu curry chusanu try chesanu ippudu fish try chesta I'm pure vegetarian thankyou akka chicken kani chicken cheyyu akka plz aa Tatste Ravali please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
చాలా సంతోషం డియర్! తప్పకుండా try చేయండి.. మీరడిగిన recipe కూడా వీలు చూసుకొని షేర్ చేస్తాను ☺️
@diablovalley
@diablovalley Год назад
Super recipe Andi, thanks for sharing.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure ☺️ Thank u soo much andi 🙏
@suneethakundurthi1564
@suneethakundurthi1564 Год назад
Looks amazing!.... aratichepala pulusu 👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you very much 😊🙏
@gurramraviteja7244
@gurramraviteja7244 Год назад
Mee voice and explanation and this recipe I never seen my life every thing is very nice 👍 For your voice👏👏👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot andi 😊 So nice to see ur feedback on this recipe & compliment to my voice 🙏
@sharmilap6361
@sharmilap6361 Год назад
Today I did this recipe super ga vachundhi andi tq for sharing such a nice recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
That's great andi 👍 So glad to hear your valuable feedback 😊 Thanks for sharing 🙏
@subbusubbu9305
@subbusubbu9305 8 месяцев назад
Hi mam nenu try chesa superrrrrrrrrr vachindi tqq mam mem vegetarians ma ammayiki chepala pulusu ani chepte ah mukkalani chusi amma manam non veg thinamu kada ani moham oka rakhmaga pettindhi nenu full ga navvukunna 😂😂😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 месяцев назад
Hi andi. మొత్తానికి మీ పాపకి మంచి సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట 😄 మీ కామెంట్ చదువుతుంటే చాలా సంతోషంగా ఉందండి 🤗 ఇది వెజిటేరియన్ అయిన మా అమ్మగారి కోసం చేస్తుంటాను అండి! మీలాంటి వాళ్లకి use అవుతుంది అని షేర్ చేశాను! మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు ☺️🙏 My blessings to your daughter 🥰
@vijayalakshmi6165
@vijayalakshmi6165 Год назад
Mi talent ki na 🙏🙏🙏 sister.......miru ilane different recipes chesthu vndalani nenu manaspurthiga korukumtunna 😘😘😘😘😘
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి, కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ మీ wishes కి ధన్యవాదాలు 😊🙏
@sugunasuri972
@sugunasuri972 Год назад
Hi mam today nenu chesanu. Chala baga vachindi tq madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hi andi.. మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం ☺️ మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Далее