😂😂బ్రో 1995 ముందు , ఒక అమ్మాయిని , ప్రేమించాలి అంటే భయం, పక్కన ఉన్న ,చిన్న పిల్లల ద్వారా, ఉత్తరాలు ,చాటుగా ఇచ్చి, ప్రేమించే వాళ్ళం , ఒక సెక్స్ సినిమా చూడాలంటే , భయం , ఎక్కడో ,10/ vcr లో చూసే వారం, ఎప్పుడు అయితే, ఇంటర్నెట్ వచ్చిందో, ప్రేమ లేఖ చాటుగా ఇవ్వవలసిన అవసరం లేకుండా పోయింది , డైరక్ట్ మెసేజ్, అది అమ్మాయికి నచ్చితే nude వీడియో కాల్, విచ్చల విడిగా. పోర్న్ , ఏ అడ్డూ అదుపూ లేవు, ఆడా మగా, తేడా లేదు , విశృంఖలంగా , చూస్తూ చేస్తూ , ఎంజాయ్ చేస్తున్నారు,. మన పిల్లలు, ఆడవారు , మొబైల్ లో ఎం చూస్తున్నారు, అనే బాధ్యత కూడా , తల్లి దండ్రులకు, భర్తలకు లేదు , భార్యకి ,పిల్లలకు,. ఎంత కాస్ట్లీ ఫోన్ కొనగోలు చేసి ఇచామ, అని తప్ప , ఎం పట్టించు కోరు,. స్కూల్ స్థాయి నుంచి , 70 వయసు వారందరూ , మరీ ముఖ్యంగా ఆడవారు , సెక్స్ వీడియోస్ చూసి రెచ్చిపో యి, ఒక మొగుడు మీద , మోజు లేకుండా. ఫేస్ బుక్, whats ap, instagram, ఇలా ఎది నచ్చితే అందులో మగాళ్లను సెలెక్ట్ చేసుకుని , ఎవడు నచ్చితే వాడితో , తిరగడానికి అలవాటు పడి ,, భర్తలను కేవలం సెక్స్ కోసం భర్తలను చంపేస్తున్నారు, పిల్లలు అనాధ అవుతున్నారు, కానీ చంపెముందు , మేము జైల్ లో చిప్పకుడు తింతమని మరిచి పోతున్నారు,. దీని అంతటికీ కారణం,. ఫ్రెండ్ షిప్ పేరుతో , సోషల్ మీడియా, పోర్న్ , మాత్రమే,. ఇవేవీ లేని రోజుల్లో , ఇంత దారుణాలు లేవుగా,. నా దృష్టిలో , ఇంటర్ నెట్ , లో , పోర్న్ , ఫేస్బుక్, వాట్స్ అప్, instagram, డేటింగ్ apps, బంద్ చేస్తే, మగవారికి సేఫ్టీ, ఆడదానికి ఇంకా సేఫ్టీ, పిల్లలు భద్రం గా ఉంటారు జైహింద్, 🙏
Edhi matram 💯 nijam edhi kaliyugam kada anna kalla mundu ocarina champestuna patinchukovadam ledu alantidi Magavala gurichi em alochistaru bro okka phone untey challu andulo data unte challu
ప్రీతి తన బర్తకు నమ్మక ద్రోహం చేసింది . చంపించింది . ప్రదమ ముద్దాయి . ఈమెకు జీవిత ఖైదు చచ్చే వరకు శిక్ష విదియించాలి . మిగిలిన వారికి మానవత్వం లేనందున 20 years శిక్ష వేయాలి. అక్రమ సంబందాలు ఎప్పటికైనా తప్పు అని ఈ స్టోరీ విన్న వారు వీడియొ చూసినవారు గ్రహించాలి.
మనదేశంలో చట్టాలు, ప్రభుత్వాలు ఇలాంటి వాళ్లను ఏమీ చేయలేవు.. కొన్ని సంవత్సరాలు జైల్లో వేసి మేపుతారు..అంతే.. మళ్ళీ బయట అదేవిధంగా జరుగుతున్నాయి.. అలాంటప్పుడు ఎందుకు ఈ నాయవ్యవస్థలు..?!! కానీ, కొన్ని దేశాలలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో.. అలాంటి శిక్షలు వేస్తే కానీ ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి..
Sir The same sizis going on in my life. Parents are giving support to the woman to enjoy her immoral life. She made my parents also believe that I am not fit for marital life. Now with the help of the support, she is enjoying immoral life. All my enemies are using her immorality to disturb my life. Can you help me sir?