Shanti Garu, this is the result of your hard work, caring your plants is seen. Istamto chesina pani kashatam ga undadu, meeru mokkalani chaala premato penchutunnaru, anduke inta Machi digubadi vachindi. If possible try to share this grape vine to others, it is grown by stem cutting, when you trim the plant, that stems can be sown in small covers and you can give them to others who are interested. By this whenever they grow and eat fruits, they will definitely remind you all the time. This is my advice, bcz I do share like this. Once again you are great 🙏🙏🙏
శాంతి ధీరజ్ వావ్ సూపర్ ఆ పేర్ల లోనే ఒక స్పెషల్ ఎట్రాక్షన్ అయితే వుంది నేను పెరటి రుచులు అప్పుడు చూసాను మీ వీడియో మళ్ళీ మీరు ఇన్ని రోజులు కి చూసాను వావ్ సూపర్ అది ద్రాక్ష మామూలుగా. లేదూ మీ ద్రాక్ష పండ్లు నొరురు తుంది శాంతి గారు మీరు మీ మాటలు ఇంకా ఇంకా వినాలి అని పిస్తోంది
Wow you are great sir n mam, recently started terrace garden with leaf n vegetables and I visited Hyderguda for vermicompist n cocopit for twice with your reference, I am staying near radhika sir and I need your version of grape cuttings if consider me for that I collect🙏🙏🙏
మాగిన పశువుల ఎరువు అందిస్తే చాలండీ. మట్టిని కాస్త పైన పైన పెళ్ళిగించండి (కాండం కి కాస్త ఎడంగా ) మాగిన 6 నెలల పాత పశువుల ఎరువు కనిష్టంగా 50grms నుండి 250grms గరిష్టంగా అందించవచ్చు..💐🙏ధన్యవాదములు అండి
Yummy 😋, emunnay andi fruits, you are lucky shanti garu, u got good support from my brother, am inspiring by all, but em cheddam koncham work tension, still trying something, will see ,
తమరు నా ఛానల్ చూడకపోవడం మంచిది.. ఇష్టపడి మేము మొక్కలు పెంచుకుంటున్నాము. పచ్చదనాన్ని పరిరక్షించే బాధ్యతను తీసుకున్నాం. పదిమందికీ ఆ విషయం తెలియజేస్తున్నాం. కూర్చొని కష్టపడి సోది కామెంట్స్ చేయకండి.Tq
మొదటినుండి ప్రతీ 15 రోజులకొకసారి వేపనూనె ద్రావణం పిచికారీ తప్పనిసరి. పిందె రాలిపోకుండా..ఏదేని సేంద్రీయ ఎరువులు అందిస్తూ ఉండాలి..తగిన మోతాదులో వేపగింజల పొడిని మొక్క మొదలు దగ్గర 6 ఇంచుల దూరంలో పాదు చేసి, వేపపిండి వేసి మట్టి కప్పండి..వేరు కుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటాయి
Praise the lord Sheeran annaya garu shanthi vadina garu meeru naaku oka help cheyyali naaku eppude 4 to 5 chinna gelalu start ayyayi last time vachinavi.vachinattu raalipoyayi alaa raala kudadu ante emi evvali please cheyyandi plzz don't skip my comment
నాగవేణి గారు మీ ప్రశ్న ద్రాక్షా పిందెలు ఎదగకుండానే రాలిపోవడమా...? మరొక్క సారి ఎందుకు అడుగుతున్నాను అంటే..మీరు రాసిన కామెంట్ లో తప్పులుండడం వలన నేను సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నాను..