నేను చాలా మంది మార్వాడీలను చూసాను ... వారి సంపదకు కారణం వారి శ్రమ పడే విధానం, పని పట్ల నిబద్దత... వారిలోను సోమరులు .. చెడు వ్యసనాలు ఉన్నవారు ఉన్నారు కానీ చాలా తక్కువ శాతం .. అంతే కాని కేవలం మీరు చెప్పే వాటివల్ల కాదు... బాల్యం నుంచి వారి పెద్దలను చూసి అలాగే వ్యాపారం నేర్చుకుంటారు ... They consider money making as the most important education ... Unity among community also one of the key points ... Bohra muslims are more than these fellows in all activities ... Like money making ... Unity ... Helping each other etc
Papam sir Garu vala intiki petukoledhu annukunta 😆😃😃😃😃papam ekada dorkuthaio evaru ayena sir ki chepandi sir konnukuntadu .. Kodho goppo pisalu ayena vosthai..sir ki
శుభోదయం గురువు గారు. మీరు చెప్పినట్లు అద్దాన్ని గుమ్మానికి కట్టాలి అన్నారు.ఒక నమూనా పంపగలరు.గుమ్మానికి కట్టాల లేక ఇంట్లో అడుగు పెడుతున్నపుడు ఎదురుగా ఉంచాల ?
బ్రదర్ మీరు కరెక్ట్ గా.. అడిగారు. వీడు 1996 లో 10th క్లాస్ లో మా క్లాస్ మేట్.(రవీంద్ర రెసిడెన్సియల్ పబ్లిక్ స్కూల్ లో) అసలు పేరు : మాదాల అశోక్ కుమార్. వ్యాపారం : కిళ్ళీ కొట్టు (పాన్ షాప్ ) గుణం : కోపం చాలా ఎక్కువ, గర్వం అంతకన్నా ఎక్కువ, ఆశ : కొండంత, ఇప్పుడేదో..4 ఉంగరాలు పెట్టుకుని, మాలలు వేసుకుని, "అశోక్ రాజ్" అని పేరు మార్చుకుని 4 మాటలుచెప్పి బిల్డప్ ఇస్తున్నాడు. పాపం వాడు ఉన్న లావుకి పిల్లనిచ్చే దిక్కు లేకుండా పోయి, అవివాహితుడి గానే దిగులు తో జీవితం ఈడుస్తున్నాడు. మరి అన్నీ.. పాటించే వాడు ఐతే.. మీరన్నట్టు కోట్లు సంపాదించ వచ్చు కదా..! ఈ యూ ట్యూబ్ ఇంటర్వ్యూ లెందుకు?. ఒక స్నేహితుడి గా.. నేను ఇలా కామెంట్ పెట్ట కూడదు, కానీ పచ్చినిజం.
Follow swayam krushi adding to that blessings of parents and god fortune automatically will come to you With due respect parsi community is richest but they won't tie any thing
Vallu 75% shops lo 4th grade saamanlu first grade rate ki ammutharu. Gathi leka ave kontam manam adi kuda kaaranam. Especially ma daggara unna kirana shops sweet shops
Marwadi vallaki unity untundi. Valla shops loki vere vallani petukoru. Only marwadis ney tiskuntaru. Okka item ki bills ivaru. Black money baga untundi. Okkaka customer ki oko rate cheptaru if it is hardware shops. Lavish life spend cheyaru.
Sir ma intiki Niruthi moolalo (dakshinam vipu alamaara paschimana kitiki ) unnai ippudu memu beeruva konukkuntey akkada pettukovali Kitiki nundi beeruva pettukune gap undi dvaram undi e gap lo beeruva pettocha ala pettocha pedite beeruva padamara vipu untundi facing east ki untundi