#karabondi #spicyfood #mixture #simpletastyfood #telaganavontallu #ఇంట్లోనే ఈజీగా చేసుకునే కారా బొంది ||నెల రోజులు నిల్వ ఉంటుంది||spicy mixture||Kara Bondi in telugu
బోంది పక్కకు పెట్టి మళ్ళి కొంచెం నూనె వేసి అక్కముక్క దంచిన ఎల్లిగడ్డ,జీలకర్ర ముద్ద,పల్లీలు,కరివేపాకు మంచిగా వేపి చల్లారిన తరువాత అందులోనే లైట్ గ కారం,సాల్ట్ వేసి బూంది కలపాలి ok nice పర్వాలేదు బాగుంది🙏