Brother,నేను మీ రిసిపిస్ చాలా రెగ్యులర్గా ఫాలో అవుతాను...చాలా క్లియర్గా, వివరిస్తారు...but నాది ఒక విన్నపం...దయచేసి మీరు కూర్చుని తింటున్న photos కానీ, వీడియోలు కానీ పెట్టదు...అది చాలా నర దృష్టిని ఆకర్షించి చాలా negative impact కలుగ చేస్తుంది... ఎప్పుడు మనం నలుగురు ముందు కనబడేట్లు భోజనం చేయకూడదు...ఒక పెద్ద అన్నలా చెప్తున్నాను..దయచేసి తప్పుగా అనుకోవద్దు నాయనా,🙏
Nenu 100%pakka cheppagalanu... curry super teast ga vasthumdhi....nenu thinnanu..memu catering lo kuda chesthamu... inthavaraku yevaru baledhani cheppaledu...meeru kavalane antunnaru Ani ardhamavthumdi...thine food ni ala matladakudadhu...daridramga yentandi