#MirrorVastu #MQUBE Watch ► ఇంట్లో అద్దం ఈ దిక్కులో పెడితే జీవితంత డబ్బుకు లోటు ఉండదు || Home Mirror Vastu Telugu || MQUBE Thank you for watching our videos For more -like-comment-share & subscribe =================================
యాంకర్ నాగరాజు గారికి నాది ఒక విన్నపం గృహప్రవేశం చేసిన తర్వాత ఇల్లు వాస్తు బాగోకపోతే ఎన్ని రోజుల్లో ఇంటి యజమాని మీద చూపిస్తుంది తాడి శెట్టి సత్యనారాయణ గారిని అడగవలసిన దిగా కోరుచున్నాను
Sir manaki esanyam lo vere intiki kalipi compound vallu undhi valla goda height undhi ..manaki north side wall 3briks hight wall undhi esayam wall ki kalipi undhi.. esayamlo wall hight undhi taginchala...leda
Reason antu em undadhu anni devullani dharshinchukuntaru kani main ga amma ni dharshinchukovadam valla hammaya inka chalu amma dharshanam iyindhi anukuni inka yevi gurthu ravu ah time lo..
ఏ బెడ్ రూమ్ లో అయినా ఉత్తరం, లేక తూర్పు గోడలకు అద్దం ఉండటం శ్రేయస్కరం. ఇంటి మొత్తానికి ఉత్తర ఈశాన్యం గాని, లేక తూర్పు ఈశాన్యంలో గాని, 2x2 సైజు అద్దం అమర్చండి. మంచి శుభ ఫలితాలు ఉంటాయి.
నమస్తే సత్యనారాయణ గారు మీరు అద్దం ను తూర్పు ఈశ్యనం & ఉత్తర ఈశన్యంలో పెట్టామన్నారు మంచిది తూర్పు గోడకు పెట్టినప్పుడు పడమర ను ఉత్తరం లో పెట్టినప్పడు దక్షిణం ను చూస్తుంది పర్వలేదా ?
Sir....oka manishiki vunna motham sakala samastha sarva vaasthu doshalu povatam ki edaina powerful spiritual house vaasthu remedy cheppandi sir....we are eagerly waiting for your reply response video r msg.....Sri mathrame namah..... shivay namahaw....om namo bagavathe vaasu devaya namahaw....om namo venkatesaya namahaw........🙏
మీరు పంచభూతాలు కి సంబందించిన దీపారాధన చేయండి. ఈ దీపారాధన చేయడమంటే , ప్రకృతిని ప్రత్యక్షంగా పుజించడమే. సకల వాస్తు దోష నివారణ చేయగల శక్తి ఈ ఒక్క దీపారాధన కు మాత్రమే ఉంది.
శంకర్ రెడ్డి గారు, ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ కట్టవచ్చు. ఇంటి గోడకు, మరియు ఉత్తర ప్రహరీ గోడకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పడమర వైపు ఇంటి పారు తీసుకొని టాయిలెట్ నిర్మించవచ్చు. పడమర వైపు మీ ఇంటికి, ప్రహరికి ఎంత కాళీ ఉందొ , అంతే కాళీ టాయిలెట్ వెనుక కాళీ ఉంటే మంచిది. ఇలా మీకు వీలు కాకపోతే, పడమర ప్రహరికి ఆనించి కూడా కట్టవచ్చు. టాయిలెట్ బేసిన్, లేక commode ఉత్తర ఫేస్ పెట్టి నిర్మించండి.