హాయ్ భారతి సూపర్ గా చేశారు యమ్మీ యమ్మీ కట్టెలపోయి ఆల్వేస్ సూపర్ 🙏మనం గతాన్ని మరచిపోకూడదు అంటే కట్టెలపోయి కోసం అపుడు గ్యాస్ ఎక్కడ ఉంది 🥰ఐర తల్లీ ఎలా ఉంది ❤️🥰
మీకున్న ప్రాబ్లమ్స్ వల్ల మీ ఇన్కమింగ్ మీరే వెనకేసుకున్న రు ఒకప్పుడు ఎంత బాగుండేది వినోద్ ఛానల్ భారతి ఛానల్ ఇప్పుడైనా మంచిగా ప్రాబ్లంస్ అన్నీ పక్కన పెట్టి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొత్త కొత్త కంటెంట్ తో ముందుకు రండి ❤
Hi Bharathi poyyi veliginchinapudu covers kalchakandi covers kaalustunnapudu vacche smell manam peellchakudadu. Enny buildings unna nature lo chesukoni kattelapoyyi intaku minchina happy ekkada dorakadu. Memu kuda third floor lo kattela poyyi pettukoni chesukovalani try chestunnamu. Super mee language meeru maatlade vidhanam mee family ante chala chala istam
భారత్ యొక్క మీరు వంట లో సూపర్ గా చేస్తారు మీ వీడియో లైక్ చేసి ఈ వీడియో ప్రతి ఒక్క వీడియో రోజు చూస్తాను ప్రతాప ప్రతాప్ అన్న వాళ్ళ వీడియోస్ వేయి బాగుంటాయి❤❤❤❤❤❤❤❤
Hi bharathi vinod gaaru video chala Baga vundi kani chinna pillalki chiken pedithe peddaviyaka thinaru anduke thakkva pettandi chinnapdu thindum important kaadu peddaviyaka thandum important anduke thakkvapettandi ok na brother