జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ గురూజీ చాలా చక్కగా బోధిస్తున్న చాలా తెలుసుకోవాలనుంది గురూజీ నా పాదాభి పాద వందనములు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ వాల్మీకి మహర్షి షీలా బ్రతకాలని మా కోరిక
🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏 జై శ్రీమన్నారాయణ 🙏 🙏 🙏 🙏గురుదేవా మమ్ముఆశీర్వాదించు మీకు పాదాభివందనములు🙏🙏 🙏 🙏గురుదేవా! దేవుని దేవుని ఉనికిని మానవుని అసంగత అనుమానాలను గుఱించి ఎంత చక్కగా వివరించారు. కానీ శ్రీ శంకరభగవత్పాదుల శ్లోకం గుఱించి మధ్యలో వదిలేసారు అది కొంత అసంతృప్తిని కలిగించింది. మీకు పాదాభివందనాలు 🙏 🙏 🙏 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷
స్వామి మీరు మాలాగ సామాన్యమైన వారు కాదు. మీలాంటి జన్మ లభించాలంటే భగవంతుని కృప చాలా ఉండాలి. కానీ మా భాగ్యం ఏంటో చెప్పనా మీరు దేవుని గురంచిన మాటలు చెపుతుంటే విని తరించడం. ఇది భగవంతుడు మాకు పెట్టిన వరం. అందరిలోను ఉండే ఆయనకు శిరస్సు వంచి నమస్సులు 🙏🙏🙏 ఓం నమెా శ్రీనివాసాయ
*ఉద్ధరేత్ ఆత్మనే ఆత్మానాం, నా అవసాధాన యేత్.... ఇది వ్యక్తికి, కుటుంబానికి, కులానికి, మతానికి, జాతికి, దేశానికి అన్నిటికీ వర్తించే విషయం. ఎవరికి వారు ఆత్మగౌరవాన్ని, రక్షణ కల్పించకల్గిఉండే బలమైన విధానాన్ని, మనోధైర్యాన్ని, సమస్యలని, దాడులను ఎదురొడ్డి నిలబడగల సామర్థ్యాన్ని కలిగి ఉండి తీరాలి. ఇది సృష్టి నియమం. అలా కాని ప్రతీ వారు వేరే వారికి బానిసలుగా మిగులుతారు. ఇది ఇతరులను కించపరచని, ఇతరులపై దాడులకు దిగని మానవత్వం కొల్పోని ధర్మ బద్ధమైన మార్గం అయి సైతం ఉండాలి. సృష్టిలోని అందరూ ఆత్మ గౌరవం తో జివించగల్గిన నాడే వసుదైక కుటుంబం సాధ్యం.* సృష్టి అంతటికీ ఒకటే సత్యం ఒకటే ఉత్తమ మార్గం నేనే సత్యము, ఆహాం బ్రహ్మాస్మి, శివోహం.
ఈ స్వామీజీలు చాలా మంది, చక్కటి విషయాలు, చాలాచక్కగా చెపుతారు. వీళ్ళు సర్వసంగ పారిత్యాగులా? అత్యంత విలాసవంతమైన జీవితాలు వీళ్ళవి.నిశితంగా గమంనిచండి, ఎక్కువమందికి,వ్యాపార లక్షణాలే.సర్వసంగ పరిత్యాగులు,రాజకీయనాయకుల తో అంటకాగటం అవసరమా? ఎవరు నిజమైన సన్యాసి, ఎవరు కాదు,? ఈ రోజుల్లో పోల్చు కోవటం, ,కష్టమైపోయింది , కాదా?
Swamy mee chetilo vunna janda enni KARTALATO tayari chestaru batuku,, clearly cheppandi🙏🙏🙏 Mee karralu emiti enni kattaru swamy,, maa tata jiyyar swamy🙏🙏🙏