Тёмный
No video :(

ఇంట్లో మరియు వ్యాపారంలో ఎటువంటి ఫోటోలు ఉండాలి? ఎటువంటి ఫోటోలు ఉండకూడదు? 

Dr. Vinay Prasad Bhakti channel
Подписаться 291 тыс.
Просмотров 1,2 млн
50% 1

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 771   
@swathi8557
@swathi8557 7 месяцев назад
స్వామి మీరు చాలాబాగా చెప్పారు 🙏నాకు ఒక సంధ్యాహం వుంది ఏ మీ అనుకోకుండా కొంచం వివరించండి అది ఎమిటంటే ఆడవారు ఐదు రోజులు ఇంటికిదూరంగా వుంటారుగాధ అసమయం లో చేయకూడని పనులు నాకు కొంచం వివరించండి గురువుగారు తప్పుగా అనుకోకండి గురువుగారు
@chendrashekar9799
@chendrashekar9799 Год назад
స్వామి మీరు చెపుతుంటే యింకా వినాలి అని వుంది చాలా అద్భుతంగా చెప్పుతున్నారు 🙏🙏
@santoshratnala7715
@santoshratnala7715 7 месяцев назад
🙏
@ogiralaadibabu1033
@ogiralaadibabu1033 6 месяцев назад
Swmi
@AvinodkumarAnthannagarimudiraj
@AvinodkumarAnthannagarimudiraj Месяц назад
Swamy Puja mandhiram eaea place lo undali
@srinup595
@srinup595 Год назад
Namaste 🙏 Ayyagaru Excellent Explanation Thank you so much🙏
@kondamrajupeilly984
@kondamrajupeilly984 2 месяца назад
స్వామి మీరు దేవుల ఫోటోలు చాలా బాగా చెప్పారు మీరు ఇంకా చెపుతా ఉంటే నాకు వినాలని ఉన్నది 🙏🙏🙏🙏🙏🙏
@maheshkumar-rq1ph
@maheshkumar-rq1ph 8 месяцев назад
స్వామి దేవుడి ఫొటోలు ఏ దిక్కున ఉండాలి
@geethuanjali7976
@geethuanjali7976 18 дней назад
నమస్కారం గురువు గారు మీరు చాలా చక్కగా చెబుతున్నారు. నేను చాలా విషయాలు మీ వీడియోస్ ద్వారా తెలుసుకున్నాను ధన్యవాదాలు గురువుగారు🙏నాకు ఒక చిన్న సందేహం గురువుగారు మా ఇంట్లో గణపతి వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి అందరు ఒకే పటంలో వున్నారు నేను ఇప్పుడు మీరు చెప్పినట్లు శివపార్వతుల కుటుంబం ఫోటో పూజగదిలో పెట్టాలి అనుకుంటున్నాను అప్పుడు రెండు గణపతిదేవుళ్ళు అవుతాయి కదా ఎలా స్వామి ఒకే దేవుడు రెండు చోట్ల ఉండకూడదని అంటారు. కదా సందేహం నివృత్తి చేయగలరు ధన్యవాదాలు గురువుగారు🙏
@Kavithasekhar12345
@Kavithasekhar12345 13 дней назад
వినకడు పటం మాత్రం రెండు ఉండవచ్చు అంటారు అండి.
@user-hs8mn1rf3e
@user-hs8mn1rf3e Год назад
కృతజ్ఞతలు స్వామీ వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తోంది
@Rekha_Harivillu
@Rekha_Harivillu Год назад
Swami mire cheppe vidhanam naku chaalaa baagaa nacchindi miru chepthunte naa venkateswara swaami chepthunnattu anipistundi swaami miku dhanyavaadaalu swaami
@ravitejavaddadi53
@ravitejavaddadi53 8 месяцев назад
స్వామి గుడికి వెళ్లి బయటకి వచ్చినపుడు బిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు కదా వాళకి ధర్మం చెస్తే మనం చేసుకున్న దర్శన పుణ్యం వాళ్ళకి వెళ్తుందా? అలా ధర్మం చేయాలంటే వచ్చాక ఇవ్వాళ్ళ లేక దర్శనం కి వెళ్ళే ముంద.(చిన్న సందేహం స్వామి)
@kondamrajupeilly984
@kondamrajupeilly984 2 месяца назад
బిచ్చగాళ్లకు ధర్మం చేస్తే మంచిది ఆ ధర్మం నువ్వు చేసినప్పుడు నీ చేతిలో ఏదీ లేకపోయినా డబ్బు కానీ భోజనం కానీ దుస్తులు కానీ ఇది ధర్మం చేసినప్పుడు నీకు చేతికి ఏది అందకపోయినా తిరిగి భగవంతుడు తప్పక అనుగ్రహం కలుగుతుంది
@SidduSiddhadhavlogs
@SidduSiddhadhavlogs Год назад
చాలా బాగా చెప్పారు స్వామి. కానీ పులి మీద కూర్చుని ఉన్న ఫోటోలు ఉండకూడదు అని చెప్పారు. పులి మీద కూర్చుని ఉన్న కనకదుర్గ అమ్మవారి ఫొటో మా పూజా మందిరం లో పెట్టాను ఆ ఫొటో ఉండవచ్చా దయచేసి చెప్పండి స్వామీ 🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
అమ్మవారు శాంతస్వరూపిణి గా ఉంటే పెట్టుకోవచ్చు ఉగ్ర స్వరూపం ఉంటే ఉండడం అంత మంచిది కాదు అని పెద్దల అభిప్రాయం శ్రీమాత్రే నమః
@SidduSiddhadhavlogs
@SidduSiddhadhavlogs Год назад
@@vinayreddyharikathalu6658 Santa swaroopa ammavari photo pettamu.tq swami rply ichinanduku
@user-gd2fd7eq8b
@user-gd2fd7eq8b Месяц назад
స్వామి నేను. మోర్నింగ్ లేవగానే కుల. దేవతకి అయ్యప్ప స్వామి కి పూజ చేస్తున్నాను స్వామి కానీ నాకు టైమ్ కుదరటం లేదు స్వామి. నైట్ డ్యూటీ, 7కి అవుతుంది స్వామి నిత్యం పూజ ఏ టైమ్ కి చేయాలి స్వామి మోర్నింగ్ ఈవినింగ్ మీ మాట కోసం వెయిట్ చేస్తున్నాను స్వామి మీ వీడియోస్ చూస్తుంటాను స్వామి రోజు మీరు చెప్పే ప్రతి మాట నేను వింటాను స్వామి
@chitra9123
@chitra9123 Год назад
Guruvugaru namaskaram🙏మీరు చెప్పిన అన్ని ఫొటోస్ నేను పూజ మందిరం లో ఉన్నాయి....కానీ పంచముఖ హనుమాన్ పెట్టుకోవచ్చా స్వామీ....చాలా నిష్ఠ గా ఉండాలి కదా....సలహా ఇవండీ స్వామీ...😊
@PushpaLatha-nu2mp
@PushpaLatha-nu2mp Год назад
Pettu kovachhu chepparu kaada swamy ji
@kavitareddy2069
@kavitareddy2069 Год назад
Namaskar am Swami chala baga chepparu Dhanyavadamulu🙏🙏🙏
@shrestabakthichannel1266
@shrestabakthichannel1266 Год назад
Chala manchi pravachanamu echaru ayyagaru💐🙏🏻
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 Год назад
చాలా మంచి ఉదాహరణ ఈచరు.... ఇక నుండి మీ ఫ్యాన్ అయాను...
@thakursanjay6769
@thakursanjay6769 Год назад
Superb swamy dhanyavaad vadamulu 🙏om namo venkateshaya
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 Год назад
వింటు ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, గురువూ గారు❤
@kantekarnarsingrao1488
@kantekarnarsingrao1488 Год назад
Þyy5g
@nageshpaladugu9652
@nageshpaladugu9652 Год назад
​@@kantekarnarsingrao1488⁰
@gmrao170
@gmrao170 Год назад
గురువు గారు పాదాల కి శతకొటి వందనాలు
@nareshrajaka6100
@nareshrajaka6100 Год назад
🙏🙏🙏🙏 super guruvu garu
@yaminipadmaja3787
@yaminipadmaja3787 Год назад
Chaala baaga chepparu andi, thanks a lot, pooja room lo photos ae direction lo undali and vigrahala ae direction lo pettukovalo kooda cheppandi please 🙏
@pavankumar-DARSI1212
@pavankumar-DARSI1212 Год назад
🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻
@sureshbattula8126
@sureshbattula8126 Год назад
Guruswami chala Baga cheparu meku hrudaya purvaka namaskaramullu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
🙏🙏🙏🙏🙏
@vnrao3734
@vnrao3734 Год назад
T q sir . Me videos chala bagunnai brother
@NerellaAruna
@NerellaAruna Год назад
Thank you guruvugaru,
@RamYerra-ct4ib
@RamYerra-ct4ib 4 месяца назад
Swami garu chaala chakkaga pravachanam ichcharu. Guruvu gariki chalaa chalaa dhanyavadhalu
@buchupalliramakrishnareddy1055
Mana samskruthini rakshichatanduku devudupampinadu Swamy
@suprajak9133
@suprajak9133 9 месяцев назад
నమస్కారం స్వామి మేము కొన్ని సంవత్సరముల నుండి అయ్యప్ప స్వామి ఫోటో ని పూజిస్తున్నాం మాకు పూజ మందిరం వేరుగా ఉంది అయినా అయ్యప్ప స్వామిని పూజించకూడదా
@arunaaruna8615
@arunaaruna8615 6 месяцев назад
స్వామీజీ అర్ధవంతంగా క్లుప్తంగా వివరించారు🙏, తమ ఫోన్ నంబరను మాకు ఇవ్వగలరా🙏
@pothurajmadhu6360
@pothurajmadhu6360 Год назад
చాలా బాగా చెప్పారు గురువుగారు థాంక్స్ అండి సూపర్
@s.yaswanth7008
@s.yaswanth7008 Год назад
Chala baga chepparu swami🙏🙏
@rajugousampunuri2947
@rajugousampunuri2947 Год назад
చాలా బాగా వివరించ్చారు స్వామి 🙏🙏🙏🙏🙏
@sudharshanreddy8498
@sudharshanreddy8498 Год назад
స్వామీ నమస్కారం నా పేరు సుదర్శన్ రెడ్డి నాకు ఒక చికెన్ షాప్ వుంది .. ఏ ఏ దేవుళ్ళ ఫొటోస్ పెట్టుకోవచ్చు ఏ ఏ ఫోటోలు పెట్టుకోకూడదు.. చికెన్ షాప్ కదా స్వామీ నాకు చాలా అనుమానాలు వున్నాయి..దయచేసి తెలుపగలరు...నేను ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకున్నాను....స్వామి నాకు ఒక మంచి సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను..జై శ్రీ రామ్ 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
శక్తి దేవతల చిత్రపటం పెట్టుకోండి అంటే దుర్గాదేవి గంగమ్మ తల్లి ఇటువంటి ఫోటోలను ఉంచుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ.
@manohareallutla
@manohareallutla 4 месяца назад
Super swame
@NoRulzGamer_yt
@NoRulzGamer_yt 10 месяцев назад
Mee videos anni chustunnamu swami chala chakkaga vivaristunnaru thank you somuch
@RudravenkatNarayana
@RudravenkatNarayana 2 дня назад
Super narration 🌹🌹👌
@sravanitrasula3968
@sravanitrasula3968 4 месяца назад
Guru garu kala bhairava swamy photo intlo petukovacha plzz reply🙏🙏
@yennamsettysrinivas2403
@yennamsettysrinivas2403 Год назад
Thank you so much sir🙏🙏🙏🙏🙏
@saibaba-hu3vj
@saibaba-hu3vj Год назад
8
@naveensandhya-ss5gx
@naveensandhya-ss5gx Год назад
Thank you so much sir 🙏🙏🙏
@mounika7195
@mounika7195 Год назад
Chala baga chepparu gurvugaru
@nenavathdevendra6703
@nenavathdevendra6703 Год назад
Supper ga chepyaru good informetion gurugaru tq
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
🙏🙏🙏
@bharathnarayamma
@bharathnarayamma 5 месяцев назад
​@@vinayreddyharikathalu6658hi swamy anjeya photo keep photo tell me
@rajeshnaidu2613
@rajeshnaidu2613 Год назад
Tq guruji for this valuable information
@padmajacherukuri7300
@padmajacherukuri7300 Год назад
anni vishayalu manchiga chepparu
@madhugutlapalli4915
@madhugutlapalli4915 Год назад
Very good expaination Swamy thankyou swamy
@SriKanth-mt7kf
@SriKanth-mt7kf Год назад
Namaskaramulu Swami varu chala baga cheparu...
@geetanjalikuruvalli4672
@geetanjalikuruvalli4672 Год назад
స్వామి మీరు ఆంజనేయ స్వామి ఫోటో బయట వాకిలి దగ్గర పెట్టుకోమన్నారు కానీ మా అపార్ట్మెంట్లో ఆంజనేయ స్వామి ఫోటో కాళ్ళ దగ్గర శనీశ్వరుడు ఉంటాడని ఎవరో స్వామీజీ చెప్పినారని ఆ ఫోటోలు తీసివేసినారు
@ERROR-bs9li
@ERROR-bs9li 10 месяцев назад
Ala main door paina Hanuman photo pettakandi ala aa photo Matti duli ki odileyadam kanna Puja mandiram lo pettukoni pujinchandi
@rajeshbudida5780
@rajeshbudida5780 8 месяцев назад
Navagraha yentram & Navagraha param intlo pettavaccja cheppandi guruji
@yadavakuntasuhasini8187
@yadavakuntasuhasini8187 Год назад
Chala baga arthamayyela chebuthunnaru swami
@user-by2qv4my3e
@user-by2qv4my3e Год назад
Guruvugaru meku dhanayavadhaiu chala chala manchi vesayalu theliajasaru 🙏🙏🙏🙏🙏🙏
@sarvepallikrishnarao2805
@sarvepallikrishnarao2805 Год назад
Very good explanation Swamy
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Год назад
ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ.
@rajeshbudida5780
@rajeshbudida5780 8 месяцев назад
Kali matha patalu intlo songs intlo veyyavaccha & vinavaccha cheppandi
@rajuk1280
@rajuk1280 7 месяцев назад
చాలా మంచిగా వినసొంపుగా చెప్పారు గురువుగారు వివరంగా చెప్పినందుకు కృతజ్ఞతలు
@srilaxmi5990
@srilaxmi5990 Год назад
Adhbhuthan ga chepparu swamy
@pandasurya4089
@pandasurya4089 Год назад
Baga chepparu swami......
@nchittibabu9752
@nchittibabu9752 Год назад
Very good information
@venkateswararaokorepalli2632
గురువుగారు చాలా విషయాలు చెప్పినారు మీకు నా ధన్యవాదాలు🙏💕😊
@duddalalatha2187
@duddalalatha2187 Год назад
Useful video Budhida gummadikaya eppudu kattali DANI GURINCHI VEEVARINCHANDI
@RajKumar-if6hh
@RajKumar-if6hh 2 месяца назад
చాలా బాగా వివరాలు తెలియచేసారు గురువుగారు 🙏🙏🙏
@roshiniraaz6639
@roshiniraaz6639 Год назад
Tq so much guru garu chala baga chaparu
@narasimhulukoramutla6034
@narasimhulukoramutla6034 Год назад
Verygood swami. Omnam venketswash
@madhurisuri9238
@madhurisuri9238 11 месяцев назад
Bagalamukhi photo intlo undavachha guruvugaaru thini gurinchi inkoka video cheyyandi panthulugaaru please pettucoovachha.
@sravanibhonagiri942
@sravanibhonagiri942 Год назад
Chala baaga chepparu thanks,alage devudi mandiram,pataalu, vigrahaalu ela shudhhi chesukovali chala Mandi kitchen sink daggara petti clean chesthunnaru ala cheyyochha pls make a video
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Год назад
ఓం నమో వేంకటేశాయ నమః
@chowdaryaremanda6125
@chowdaryaremanda6125 Год назад
Swami gariki namaste 🙏 chala bhaga chepparu swami garu.......miru cheppina vidhanam super 👌 ahratipandu volichi thinipinchina madiri ga chepparu swami. Dhanyosmi swami garu
@camper1641
@camper1641 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@b.chandramoulivarma360
@b.chandramoulivarma360 Год назад
L
@venkatehwargoud8661
@venkatehwargoud8661 Год назад
0000p
@krishnamurthy2957
@krishnamurthy2957 Год назад
See see we
@mailarammarayaiah5576
@mailarammarayaiah5576 Год назад
@@camper1641 l
@lalithasidha158
@lalithasidha158 8 месяцев назад
Thank you guruvugaru chalabaga explain chesthunnaru prathi vishiyam gurinchi
@sujathagudupu1929
@sujathagudupu1929 Год назад
Chala baga chapparu guruvu garu
@krishnaveniyadurla4755
@krishnaveniyadurla4755 Год назад
Chala Baga chepparu swamy
@rojakrishna8184
@rojakrishna8184 Год назад
Chaalaa baaga cheppaaru Ayyagaaru 🙏
@rajeshbudida5780
@rajeshbudida5780 8 месяцев назад
Gud mesage Guruji
@ashokvelpula2303
@ashokvelpula2303 Год назад
Excellent explanation sir
@Anuchandr8278
@Anuchandr8278 9 месяцев назад
Swamy ma entili phots tho patu sivaligamu Aamavaru vekateswraswamy lakshmi Devi vinayakudu phots Two vunai swami phots &vigrahalu kalipi pujinchavach chepandi swamy
@chinagangireddyboggadi3639
@chinagangireddyboggadi3639 10 месяцев назад
Intro ok devuni sambandhit Chitra photo Rendu vunda vachana Swamy
@gottepadmasri291
@gottepadmasri291 Год назад
Super explanation sir 🙏
@prabhapondicherry4079
@prabhapondicherry4079 Год назад
👀
@muthukurugeetha5438
@muthukurugeetha5438 2 месяца назад
Thank you swami chala baga chepparu
@MahaLakshmi-mq4ge
@MahaLakshmi-mq4ge 22 дня назад
Thank you guruji
@binduchakravarthyp5754
@binduchakravarthyp5754 6 месяцев назад
G గౌరీ దేవి వినాయకుడు పక్కన పెట్టాలా గౌరి దేవి మీద పెట్టాలా
@raghunathrao9827
@raghunathrao9827 Год назад
Very good information guruvu garu
@navithamaddiral9018
@navithamaddiral9018 Месяц назад
Chala doubts clear chesaru swami
@mrlokigaming5651
@mrlokigaming5651 Год назад
చాలా బాగా చెప్పారు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
@sujathabondili5038
@sujathabondili5038 8 месяцев назад
Chala baga chepparu sir meeru chepthunte inka vinalanipisthundi guruvu garu
@muddamallamallaiah9862
@muddamallamallaiah9862 3 месяца назад
Hare Krishna hare Rama chala Baga chepparu guruvu garu
@gummulalaxmi5373
@gummulalaxmi5373 Год назад
ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ 🙏🙏👍
@rajyalaxmichalla7365
@rajyalaxmichalla7365 Год назад
Dhanyavaadhamulu Guruvugaru🙏🙏
@sathaiahsathish3001
@sathaiahsathish3001 Год назад
Antha.chakaga.vivaranga cheparu.tqq.Jai srimannarayana 🙏🙏
@banithaanitha8965
@banithaanitha8965 Год назад
అర్థమయ్యేటట్టు ఎంత బాగా చెబుతున్నారు స్వామి అలాగే వినాలి అనిపిస్తుంది వినసొంపుగా ఉంది ధన్యవాదాలు
@gardulachennaiahyadav3907
@gardulachennaiahyadav3907 Год назад
21
@suriya4179
@suriya4179 Год назад
Danyavadamulu guruvugaru
@srivedamshaduvvapu4894
@srivedamshaduvvapu4894 Год назад
Meeru cheppina devathalandharu ma intlo unnaru guruvu gaaru.. meru chepthuntey devatalantha intloney koluvayinatlu anipisthundhi.. Dhanyavaadhaalu 🙏🙏🙏🙏.. Jai srimannaarayanaa 🙏🙏🙏
@user-lv1ug4fb7t
@user-lv1ug4fb7t Год назад
Chla Bagacyparu Grugaru
@rojaani6386
@rojaani6386 9 месяцев назад
Manchi information echaru swami thanku so much
@MentaSubramanyam
@MentaSubramanyam Год назад
ఇంటి ముఖద్వారం పైన పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో బయటసైడుపెటుకోవచునాగురువుగారు🌹🌺🙏🙏
@venkateswarraot
@venkateswarraot Год назад
Hats off guruji
@sanjanahchinnithalli5114
@sanjanahchinnithalli5114 Год назад
Guruvugaru dhanyavadhalu
@ravindkotte3256
@ravindkotte3256 10 месяцев назад
chala manchiga artham ayyela cheputharu guruvu gaaru
@user-et9sj2wj9j
@user-et9sj2wj9j 8 месяцев назад
Swami garu meeru cheputunte aalge vinali aanipisutdi ikk devdu dagariki velali aanipistundi koni niyamalu nenu paatisutunanu Mee ku koti koti namaskaralu
@bagilivigneshwarreddy.6636
@bagilivigneshwarreddy.6636 Год назад
🙏🙏🙏🙏🙏 chalachala danyavadalu gurugaru chalabagachaparu prathi okaruthalususukovalisinavishayalu
@srinugunnam4002
@srinugunnam4002 8 месяцев назад
స్వామి సూపర్ గా చెప్పారు స్వామి
@kishanpovari216
@kishanpovari216 Год назад
Super ga unnavi videos
@lallypuppy
@lallypuppy 7 месяцев назад
నమస్కారం గురువుగారు ఇంటిలో దేవు ని మందిరంలో పెట్టుకునే పటల్లు ఏమి పెట్టుకోవాలి అని చెప్పారు. పటాల్లు బదుల్లు విగ్రహాలు వుండచ కొంచెం చెప్పండి గురువుగారు
@VantariMohanRao-ch5wx
@VantariMohanRao-ch5wx 2 месяца назад
Good sms sir guru garu
@KondruAruna-pd5ek
@KondruAruna-pd5ek 9 месяцев назад
Super ga cheppaaru Swami
@srinivasaraoyarrareddy9312
@srinivasaraoyarrareddy9312 Год назад
Great job
@Pulihara
@Pulihara 10 месяцев назад
ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వించదగ్గ guruji మీరు.
@anithabujjid
@anithabujjid Год назад
Super ga chepparu swamy
@NaniNani-lm8ms
@NaniNani-lm8ms 10 месяцев назад
Chaala ishtam swamy Mee vivarana
Далее
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Просмотров 8 млн
Lord Sri Krishna by Chaganti Koteswara Rao
1:38:58
Просмотров 117 тыс.
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45