నిజం చెప్పాలంటే క్లైమాక్స్ 20 నిముషాలు మాత్రమే బాగుంది, ఈ మూవీ లో ప్రభాస్ విల్లన్ తో సమానం, అమితాబ్ హీరో క్యారెక్టర్ చాల బాగుంది, మూవీ చూడాలంటే ప్రభాస్ కోసం కాదు అమితాబ్ కోసం మాత్రమే చూడాలి, 2nd పార్ట్ ప్రభాస్ కోసం చూడాలి.
చెత్త గాల్లు నెగటివ్ కమెట్ పెట్టన కూడా ఏం పికలేర్ సాలార్ అలాగే అన్న రు సాలార్ సూపర్ హిట్ అయింది అలాగే కల్కి కూడా హిట్ రా ఛాలెంజ్ న రా అవతార్ లో ఏం వుంది బొమ్మ లో మూవీ మరి అది ఎదుకు హిట్ అయిందిరా జఫ్ఫా బొమ్మ లు తప్ప ఏం వుంది అవతార్ లో చెప్పు రా జఫ్ఫా