Тёмный

ఇండుప పిక్కలు||ఈ ఒక్క వీడియోలో ఎన్నో చెట్లు చూడండి||Amazing multy forest trees 

Konda Dora Raju
Подписаться 912 тыс.
Просмотров 249 тыс.
50% 1

మీకు ఈ గింజలు కావాలంటే ఫోన్ చేయండి.85004 79735
మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి ...

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 266   
@phanig9567
@phanig9567 Год назад
రాజు బ్రో ఆస్తులు అంతస్తులు వున్నా వారు కాదు అదృష్టవంతులు అడవి తల్లి ఒడిలో పుట్టి పెరిగి ఇంగ్లీష్ మందులకు దూరంగా ప్రకృతి వనమూలికలు ఔషధాలతో అనారోగ్యాన్ని దగ్గరికి రానివ్వకుండా కష్టాన్ని సైతం ఇష్టంగా ప్రేమించే మీరు చాలా అదృష్టవంతులు అడవి తల్లి బిడ్డలు life is so beautiful అనే కొటేషన్ మీకు తప్ప మరెవ్వరికీ సెట్ కాదు బ్రదర్
@vedullathayaru872
@vedullathayaru872 Год назад
Hii bro
@ashrithathokala3362
@ashrithathokala3362 Год назад
Jai Adivasis
@bharathimk6546
@bharathimk6546 Год назад
ఎప్పుడు వినని చూడని విషయాలు తెలుసుకుంటున్నాము రాజు. ఆల్ ది బెస్ట్
@KeerthiKittu-fb5wu
@KeerthiKittu-fb5wu 11 месяцев назад
రాజు మాది ఖమ్మం జిల్లాలో ఈ గింజల్ని చిల్లగింజలు అంటాము ఈ గింజల పిప్పి నీటిని శుద్ధి చేస్తుంది. బట్టలు కూడా చాలా తెల్లవి గా ఉంటాది ఉతకటానికి చాలా చాలా బాగుంటుంది
@krishnarao6865
@krishnarao6865 Год назад
కొండ దొర రాజు నేను మొదటి సారి ఇండుప గింజలు ను చూస్తున్నాను.❤👌👍👏☺
@prashanthkumar9309
@prashanthkumar9309 Год назад
రాజు నీకు ఆ భగవంతుని ప్రేమ ,ఆశీర్వాదం వున్నాయి కాబట్టి ప్రకృతి తల్లి ఒడిలో ఉన్నారు.
@manikola6789
@manikola6789 Год назад
రాజు ఎన్ని మందులువఛ్చిన నాటువైద్యమే గొప్పది మీకుదొరికిన మెడిసన్ మాకు దొరకదు మిరుఎంతో అదృష్టవంతులు అడవిలో కొండాల్లో దొరికే ఆకులూ ఏరులు దుంపలు కాయలు పళ్ళు ఏదైనా ఎలా ఉపయోగించాలో మీకుమాత్రమే తెలుసు ఈ వీడియో చేసినందుకు థేంక్యూ మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
@krishnadaram4231
@krishnadaram4231 Год назад
నువు చాలా adrushtavantudivi. నీ presentation చాలా బాగుంది. ఎక్కడా విసుగు రాకుండా ప్రతీ అంశాన్ని కూలంకుషంగా vivaristavu. I like ur వీడియోస్.
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 Год назад
హాయ్ రాజు ఎలా ఉన్నావ్ నీవు చూపిస్తున్న మీ అడవిలో దొరికే వివిధ వనమూలికల చెట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఈ ఇం డుప పిక్కలు దేనికి ఎలా ఉపయోగపడతాయి తెలియజేయగలరు అడవి తల్లి ఒడిలో పుట్టిన మీరందరూ చాలా అదృష్టవంతులు ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూ ఇంకా పైకి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@dorababutadi1933
@dorababutadi1933 Год назад
ఈ పిక్కలని అరగదీసి నీటి లో కలిపితే ఒక 15 నిముషాలలో నీరు purify అవుతాయి. పూర్వం ఇదే మన వాటర్ purifier
@myvillagefolk924
@myvillagefolk924 Год назад
@@dorababutadi1933 yes bro... మా గోదారి జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు... మట్టితో కలిసి వచ్చే నీటిని... ఈ ఇండుప పిక్కల పేస్ట్ తోనే Purify చేసేవాళ్ళం. బహుశా ఆ పేస్ట్ anti bacteria లాగ పనిచేసేదేమో.. అదిమాత్రం తెలియదు... 👍
@dorababutadi1933
@dorababutadi1933 Год назад
@@myvillagefolk924 maadhi west godavari
@lovethegarden.kumariyeline4835
ప్రకృతి ఒడిలో జీవనం అద్బుతంగా వుంది.
@coolguypravara
@coolguypravara Год назад
ఈ వీడియో చూసాక నాకు గుర్తు వచ్చింది ఈ పిక్కలు నేను చిన్నప్పుడు చూసాను. పేరు గుర్తులేదు. మంచి వీడియో bro thank you. మాది కూడా విజయనగరం జిల్లానే. మేము సాలూరు ఇంకా రామభద్రపురం లో ఉన్నాం.
@chittoorvillageboys2391
@chittoorvillageboys2391 Год назад
కొండ దొర రాజు వీడియోలు చూడాలంటే చాలా ఇష్టం
@thumpalasatyanarayana7332
@thumpalasatyanarayana7332 Год назад
మీకు అంతా మంచి శుభం కలుగుతుంది
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Год назад
అడవిలో journey చాల బాగుంది రాజు
@hemalathal6054
@hemalathal6054 Год назад
Avunu me vadina garini e vediolo chusinappati nunchi... Vadina matalu okalaga, maridi matalu okalaga vunnayi anukunnanu. Ma doubt kuda neve cheppesavu. Ne yeppudu anthe yeduti valla vailu nunchi kuda alochistavu. You are a great human being
@poornak59
@poornak59 Год назад
Hi Raju Babu సాలూరు వచ్చావా ఇండువా పిక్కలు గురించి వివరించారు సూపర్ సూపర్ సూపర్ ఆ ఊరు మాకు బాగా తెలుసు రాజు
@nandankr8635
@nandankr8635 Год назад
వనం లో వెళ్ళడం, గుట్ట పై ఎక్కడం ,చెట్లతో సహవాసం దీన్ని మించిన సంతోషం,ఆరోగ్యం ఇంకా ఏం లేదు,ఎంతో ఉత్సాహం, ఆనందం ,ఆరోగ్యం అడవిలో తిరగడం,వృక్షాలతో ఉండడం 😊
@sinderimathyakonada
@sinderimathyakonada Год назад
బ్రో మాకు అలవాడు గబది కొండల్లో సిరుథమ్
@naidumeesala9005
@naidumeesala9005 Год назад
Super explanation annayya a vuru meedi
@adarivenkatasatyavathidevi8590
I am from vsp. Jungle walk was quite an exciting journey.
@prasadraju8177
@prasadraju8177 Год назад
ఎలా ఉన్నారు కోయ అడవి దొర రాజు గారు, i♥️ from Puttur Town, TIRUPATI district, AP, GODBLESS U
@varivaru4595
@varivaru4595 Год назад
Naadhi puttur బ్రో ..మీరు పుత్తూరు లో ఎక్కడ బ్రో
@prasadraju8177
@prasadraju8177 Год назад
@@varivaru4595 జ్ఞానజ్యోతి స్కూల్స్ దగ్గర
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
Raju inupa pikkalni techhi danni clean chesi ammina yekkuv dabbulu ravu yenta kasta padataru great raju god bless you
@ganeshbantu5548
@ganeshbantu5548 Год назад
Hard worker Anna nuvu
@chanduyashbossfan2120
@chanduyashbossfan2120 Год назад
కొండ దొర రాజు మీతో కలుస్తా ❤️❤️❤️❤️❤️
@gantapadma9752
@gantapadma9752 Год назад
Adavulu ante venatame kane chala Adbhutham ga unde me videos Brother all the best 👌👌💞💞
@thumpalasatyanarayana7332
@thumpalasatyanarayana7332 Год назад
రాజు మీ వీడియోస్ చాలా బాగున్నాయి. నా చిన్నప్పుడు మీ ఊరు చీడిక తల్లి అమ్మవారి సంబరాలకు మా ఊరు నుండి రాత్రుళ్ళు 3 కిలోమీటర్ల నడిచి గ్రూపుల గా వచ్చే వాళ్ళము. చాలా సరదాగా గా ఉండేది. జాతర లో ఉయ్యాల ఊగుతుంటే చాలా ఉల్లాసంగా వుండేది. మా ఊరు మీ ఊరు ప్రక్కనే జగన్నాధపురం.
@ramlakshman9956
@ramlakshman9956 Год назад
Green ga vunnadipesalu
@asriramattada1143
@asriramattada1143 Год назад
హాయ్ తమ్ముడు మాది విజయనగరం జిల్లాలో పూసపాటి రేగ.
@geethageethu1842
@geethageethu1842 Год назад
🏡 అక్కడి వతావరణం wow without pollution main thing eppudu swachamaina gaali maaku karuvaipoyendi..... మాకు యెంత డబ్బు వున్న ....? మందుల్లో మేము స్వచ్ఛ తలో మీరు super
@Rickystar8247
@Rickystar8247 Год назад
Content తగ్గుతుంది బ్రో చూసుకోండి కొంచెం
@rameshsunkapaka2073
@rameshsunkapaka2073 Год назад
Village edaina sare adavi gurunchi akada unde mokkala gurunchi chala baga cheppavu super raju,👌👌👌
@paderuptgkurraduvlogs
@paderuptgkurraduvlogs Год назад
Nice రాజు video చాలా చాలా బాగుంది nice
@gundasudarshan4821
@gundasudarshan4821 Год назад
పిక్కలు అన్నారు దేనికి సంకేతం అని అడుగుతారు
@geethathalladi4252
@geethathalladi4252 Год назад
Veetini telengana lo chilla ginjalu antaaru veetini aragatheesi water lo kalipithe water Shuddi avuthai ivi chaala gattiga untai chanti pillalaki uggu petteppudu oka rendu chutlu aragathisi pedatharu chilla ginjalantha Gatti padalani pedatharu
@ashas5888
@ashas5888 Год назад
Very nice video thammudu God bless you 👌👌👌
@9394581331
@9394581331 Год назад
Nenu kuda bhadrachalam nundi salur,gumavalsa,nuruvaralapadu via malkangiri bike pai vocha
@rajant.g.5071
@rajant.g.5071 Год назад
Super beautiful volgs 👌
@mahendrar2899
@mahendrar2899 Год назад
Your simplicity and humanity is the first step for ur success and also hustling will gives u a great success keep going KDR be 🔥
@naresharigela2403
@naresharigela2403 Год назад
Tadepalligudem tamudu nivuu supar
@hariomtatsat8677
@hariomtatsat8677 Год назад
What a nice way of describing the forest products and their collecting them. Congrats brother.
@jajayanice181
@jajayanice181 Год назад
Sooo cute maa chala baga explaine chesthav maa 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@itsmerenukareddykoteru6095
@itsmerenukareddykoteru6095 Год назад
Bro nv Inka inka ilanti videos cheyyi ..naku chala istam forest
@dondahari5985
@dondahari5985 Год назад
మినప పప్పు నల్లగా ఉంటుంది పెసరపప్పు పచ్చగా ఉంటుంది
@anithak7177
@anithak7177 Год назад
Wow supperb బ్రదర్ ur sooo lucky 👍👍👌
@venkatasubbarajughantasala2412
super video naku alanti pradesamlo adavullo tiragalante chala istam nellore jonnavada daggara narasimha swami gudi konda pina nuvvu vellinapradesam la untadhi advila naku nalleru kadalu dorikai Iam so happy
@charanreddy3567
@charanreddy3567 Год назад
Love from Mahabubnagar Telangana ♥️😍
@maruthiharishbrothers8421
@maruthiharishbrothers8421 Год назад
Hi bro congratulations Chala manchi videos thisthunnaru good wark
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
రాజు సూపర్ వీడియో తమ్ముడు👌👌✊✊✊
@lashyasrinu3274
@lashyasrinu3274 Год назад
తమ్ముడు మీరు నేరెళ్లవలస వచ్చేరా... సుమతి గారు మీ వదినగార .... నాకూడా కొంచెం దగ్గర బంధువులు
@swarajyalakshmimedikonda1144
Hi,Raju ee seeds water cleaning ki baga use avutayi
@saineerajgudla1085
@saineerajgudla1085 Год назад
Nice information.....Maadi vizianagaram Jilla lo Bobbili
@vasupuvvala
@vasupuvvala Год назад
Hii Bro..madhi Makkuva Mandalam 👍😊
@vinodvinodkumar4019
@vinodvinodkumar4019 Год назад
Super👌👌. Daily upload cheyandi videos
@vijju4718
@vijju4718 Год назад
Super KDR Bro iam from విజయనగరం , సాలూరు దగ్గర
@neerannjn7801
@neerannjn7801 Год назад
బ్రో ఎక్కడ మీ అడ్రస్ చెప్పగలరా, చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి అదృష్టవంతుడివి.
@srinuonumu1827
@srinuonumu1827 Год назад
Adavilo vunde water fals. Birds gurinchi. Manchi pleses gurinchi. Pantalu gurinchi chese vidhanam gurinchi videos cheyyu brooo
@akkinapallimanikanta
@akkinapallimanikanta Год назад
నాకు అక్కడే ఇలు కట్టుకొని ఉండాలని ఉంది bro
@glakky2401
@glakky2401 Год назад
Chala rojulu iendi tammudu
@pushpalatha6953
@pushpalatha6953 Год назад
Spr nana adavi thalli biddalu God bless you
@shankarmba9634
@shankarmba9634 Год назад
Raju madi vijayanagarame, videos bagunnai keep going
@ramireddyramireddy1789
@ramireddyramireddy1789 Год назад
God bless you brother
@ChanduChandu-wj1ct
@ChanduChandu-wj1ct Год назад
Nice video రాజు బ్రో
@rajendraips4089
@rajendraips4089 Год назад
Bro Naku kuda mi lanti Aera ante chala estam madhe kavali
@tgff8887
@tgff8887 Год назад
Dheeni upayogam enti bro
@myvillagefolk924
@myvillagefolk924 Год назад
మా గోదారి కి వరదలు వచ్చినప్పుడు... ఆ నీరులో కలిసిపోయిన మట్టిని వేరుచేయడానికి... ఈ ఇండుపు పిక్కల పేస్ట్ ని water purifier గా వాడేవాళ్ళం. బహుశా ఈ పేస్ట్ anti bacteria లక్షణం కలిగి ఉంటుందేమో 👍
@veraswamy4322
@veraswamy4322 Год назад
Nuvu super bro
@Radheevlogs
@Radheevlogs Год назад
Ma adilabad lo morripallu antaru vitini chala baguntay
@arunainukurthi6020
@arunainukurthi6020 Год назад
Super K D Raju 👌👌😍😍
@naveen.1302
@naveen.1302 Год назад
E pallani tinara.
@rukminipedapalli1996
@rukminipedapalli1996 8 месяцев назад
Ma uru pakkane nerallavalasa madi jannivalasa salur pakkane very happy edi chusaka
@nithyajyothi6405
@nithyajyothi6405 Год назад
VvNice Maa
@naidumeesala9005
@naidumeesala9005 Год назад
Hard worer bro nvvu
@ahammadvali6759
@ahammadvali6759 Год назад
Bro oka chinna idea, okasari night stay chey adavilo, antha care thisukoni camping vesukoni, nuvvu nee camera man undandi oka night, chaala baguntundi interest ga
@rlovaraju5137
@rlovaraju5137 Год назад
Super kdr super 👌👌👌
@soundaryapasalapudi2839
@soundaryapasalapudi2839 Год назад
Chala bagundi video bro👌👌keep it up
@lakshminarayanach1991
@lakshminarayanach1991 Год назад
హాయ్ బ్రో మాది తుని
@nagarajumalapati1072
@nagarajumalapati1072 Год назад
Soon you will big Celebrity,All the best
@shaikchanti6639
@shaikchanti6639 Год назад
Very nice super KDR
@soonaura
@soonaura Год назад
Bittu bagundi naku nachindi
@nagavenrawat870
@nagavenrawat870 Год назад
🎉🎉 అడవి రారాజు మంచిగా వుంది పేరు జుట్టు మంచిగా రావడానికి ఏదైనా మందు చెప్పు మీ అమ్మను అడిగి తెలుసుకో రాజు
@naveena.n.5737
@naveena.n.5737 Год назад
Good information
@nallisanthi8822
@nallisanthi8822 Год назад
Super raju
@gayathridevi4109
@gayathridevi4109 Год назад
Raju nice video
@guru7932
@guru7932 Год назад
👋 Adavilo Regipallu sekarenchadam video cheyee brother 👌
@brokenboydvy
@brokenboydvy Год назад
I am from ooty your videos very very nice 👍
@sujaraniMachala-zc2ye
@sujaraniMachala-zc2ye Год назад
Nenu mapillalaki dhaguvasthe kharakay padathanu .kafam chesthe indubhukay ramgadhisi patisthanu hot water kalipi
@venkatchodipalli5224
@venkatchodipalli5224 Год назад
bro eppudu ekkada vunnav bro నిన్ను కలవాలి మా వూరు పక్కనే
@usadailydose4930
@usadailydose4930 Год назад
Karakkayalu Nak pampinchandi chala daggu vasthundi thaggadam ledu
@chandrarekha9950
@chandrarekha9950 Год назад
Ammo jagratha bro..... Pululu untayemo😮
@Chandru2643
@Chandru2643 Год назад
Nice Video KDR
@Vennelavlogs.
@Vennelavlogs. Год назад
Full video chusa అన్న. మాది కూడా. సాలూరు
@indrajanarreddy6552
@indrajanarreddy6552 Год назад
Minapappu green colour lo untundha
@Kiran-fu1er
@Kiran-fu1er Год назад
Ma native palce kuda salur ra brother...
@surendrareddy3357
@surendrareddy3357 Год назад
Nice brother 🌴🌴
@ramarangolis9563
@ramarangolis9563 Год назад
Super very nice video 👌👌👌🥰🥰
@swarajyalakshmimedikonda1144
Online lo business cheyyi . Konda tangedu seeds vuntaya. Honey kuda.
@rahuljilakari5107
@rahuljilakari5107 Год назад
Super
@rambabupusam417
@rambabupusam417 Год назад
Super video
@aakashaakash3478
@aakashaakash3478 Год назад
Hai bavamaridi bagunnava mana urlo chesina video upload cheyu bava Mardi.... nerellavalsa valsa lo ..
@kanakadurga1785
@kanakadurga1785 Год назад
Super 🙂
@ranjithkumarranjithkumar4025
Super Raju ❤
@gundasudarshan4821
@gundasudarshan4821 Год назад
కొండా గారు indupa గింజలు తెలంగాణ లో ఎమని పిలుస్తారు bro
@harishravipudi3197
@harishravipudi3197 Год назад
నల్ల బూరుగు చెట్టు ఉంటే చూపించఅం డి రాజు గారు
Далее
The Future of Brawl Stars in 2025!
04:27
Просмотров 2,1 млн