Тёмный

ఇంత మంచి నాయకుడిని ఎలా ఊడగొట్టారు రా : EX MLA Kethireddy At Good Morning Dharmavaram 

Political Trending TV
Подписаться 579 тыс.
Просмотров 496 тыс.
50% 1

#kethireddymla #ysrcp #politicaltrendingtv
WATCH: ఇంత మంచి నాయకుడిని ఎలా ఊడగొట్టారు రా : EX MLA Kethireddy At Good Morning Dharmavaram

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 809   
@ShivaShivaraj-wd4vu
@ShivaShivaraj-wd4vu 2 месяца назад
నా కళ్ళు చూసేది ప్రజా నాయకుడిని 🎉🎉 ప్రజా మనిషి 🙏🏻🙏🏻
@Villageboyuppi
@Villageboyuppi 2 месяца назад
ఇప్పుడు గెలిచిన MLA ఎక్కడికి వెళ్ళిండు ఓడిన పోయిన కేతిరెడ్డి అన్న వచ్చిండు జనంలో తిరుగుతున్నాడు ఇప్పటికైనా జనాలకి అర్థం కావాలి అన్న మీలాంటి MLA లు లేరు అన్న
@dasarikavithaofficial9747
@dasarikavithaofficial9747 2 месяца назад
అంత లేదు ఇది ఓల్డ్ వీడియో ఇలా ఇంటింటికీ ఇ ప్పుడు పోతే న్యూసెన్స్ కేసు వేస్తారు బీజేపీ వాళ్లు
@kittuchary3603
@kittuchary3603 2 месяца назад
@@dasarikavithaofficial9747Adi Kotha video ne bro
@klpuramfilms8807
@klpuramfilms8807 2 месяца назад
It's tru
@karunakumari8645
@karunakumari8645 2 месяца назад
Nijam
@DasSiverri
@DasSiverri 2 месяца назад
Ore jappa old video edhi
@JayaramGajawada
@JayaramGajawada 2 месяца назад
రాయలసీమ రత్నమా మీకు వందనములు .
@bulusuramesh3167
@bulusuramesh3167 2 месяца назад
జగమే మాయ అనుకున్నాను, కానీ ఎలక్షన్ మాయ అని ఇప్పుడు తెలిసింది.
@ChetanSai-m8p
@ChetanSai-m8p 2 месяца назад
Prajala dabutho cars koni valake lift istunadu
@KingANJiSirSravanthi
@KingANJiSirSravanthi 2 месяца назад
నువ్వు మాయగాడివా 😢
@SatishP-px3uz
@SatishP-px3uz 2 месяца назад
​@@KingANJiSirSravanthiyamudiki kammodu maayagadea
@naveenreddy7295
@naveenreddy7295 2 месяца назад
Yes zero ravalsima y cheap ki 11 ravadam maaya.
@YanamalaBhulakshmi
@YanamalaBhulakshmi 2 месяца назад
11 seats kuda waste
@santoshkumarpedada1374
@santoshkumarpedada1374 2 месяца назад
EVM టాంపరింగ్ చేస్తే ప్రజా స్వామ్యంలో ఎంత మంచి నాయకుడైన ఓటమి అవటం ఖాయం అనే దానికి ఉదాహరణ kethireddy garu
@vinodkumarbabu786
@vinodkumarbabu786 2 месяца назад
Mee jagan chesina tampering e kada...
@rangaiahb213
@rangaiahb213 2 месяца назад
అవును జగన్ గాడు 2019 లో అలాగే చేసి వచ్చాడు
@adariraju9880
@adariraju9880 2 месяца назад
Jagan cheshina paniki avaduina odipoyadu
@chinthalamadhu9281
@chinthalamadhu9281 2 месяца назад
2019 lo evm tampering chesi ycp dongalu gelicharu
@naveenreddy7295
@naveenreddy7295 2 месяца назад
Last time psycho alage gelichada.
@davidmonduru1542
@davidmonduru1542 2 месяца назад
👌👌🙏👌👍👍 నీలాగా ప్రతి ఎమ్మెల్యే ఉంటే దేశంలు ఎంతో శుభ్రంగా పరిస్థితి తాను పరిపాలన సక్రమంగా జరుగును నీవు ఓడిన గెలిచిన నువ్వు ఎమ్మెల్యేగా అన్నా
@MallikarjunKallapu
@MallikarjunKallapu 2 месяца назад
కేతి Reddy garu మీరు నిజంగా మంచి వారూ మి పార్టీ తో మాకు పని లె మీరు భగుండలి మీరూ చల్లగా ఉండాలని a వెక్టేశ్వరస్వామి కోరుకుంటూ
@haribabupodili9560
@haribabupodili9560 2 месяца назад
ఇంటింటికి వచ్చి పలకరించే ఎంఎల్ఏ ఎక్కడున్నారు ఒక్క వైసిపి లో తప్ప
@venupappala5191
@venupappala5191 2 месяца назад
గ్రేట్ లీడర్ 💐
@MallappaNaidu
@MallappaNaidu 2 месяца назад
గుడ్ మార్నింగ్ ఓల్డ్ వీడియో
@JayaramGajawada
@JayaramGajawada 2 месяца назад
🙏 మీరన్నట్టు EVM లు వేస్ట్ బ్యాలెట్ ఈస్ బెస్ట్ అన్నా .
@rocker4430
@rocker4430 2 месяца назад
ఈ వీడియో ఈరోజు ది కాదు ఎందుకంటే వెనుక సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు.
@RRG1436
@RRG1436 2 месяца назад
Sachivalayam employees ki Inka veltunaru..valaki time undi present
@revanthkumar8462
@revanthkumar8462 2 месяца назад
ఇప్పుడు video కానీ కకాపోని కానీ రెడ్డి గారి లో ఉండే మంచి తనం vere level 🔥🔥🔥🔥🔥🔥
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 месяца назад
​@@RRG1436bro edhi old video
@uvaradaraju6213
@uvaradaraju6213 2 месяца назад
​@@RRG1436❤❤❤q1aàà
@rajeevrajesh5005
@rajeevrajesh5005 2 месяца назад
I love MLA kethireddy Gaaru.. Iam not AP. But I Love Forever. Kethireddy sir..😊🎉❤
@user-sj2yc9rb5o
@user-sj2yc9rb5o 2 месяца назад
పాలిచ్చే ఆవుని అమ్మి దున్నపోతుని కొనుకొచ్చిర్ మాది తెలంగాణ అయినా కేతిరెడ్డి అన్న 👌👌👌👌🙏🙏
@sarveswarareddykonduru442
@sarveswarareddykonduru442 2 месяца назад
దూరపు కొండలు నున్నగా ఉంటాయి దగ్గరకు వచ్చి చూడు అసలు విషయం తెలిస్తది bro...
@korrapatibabu2046
@korrapatibabu2046 2 месяца назад
We are happy to see you, sir, like this way. Truth always win in the hearts of people not in the politics. Hats off you, sir.
@kishorekumar1187
@kishorekumar1187 2 месяца назад
Sir I'm telagana but your great 👍 good job
@user-yy7dj1no3o
@user-yy7dj1no3o 2 месяца назад
Good morning tiger కేతిరెడ్డి sir Jesus bless your family ❤❤❤❤❤❤
@kancharanasankararao4271
@kancharanasankararao4271 2 месяца назад
నాణ్యమైన మందు కావాలీ ఉద్ధానం లాంటి ప్రాంతాలకు నాణ్యమైన నీరు కంటే
@dasarikavithaofficial9747
@dasarikavithaofficial9747 2 месяца назад
అంత లేదు ఇది ఓల్డ్ వీడియో mla గా ఉన్నప్పటి వీడియో
@chandrareddy1623
@chandrareddy1623 2 месяца назад
S
@egeetha2297
@egeetha2297 2 месяца назад
Sir odi gelicharu
@user-pj2fi7yk2n
@user-pj2fi7yk2n 2 месяца назад
సార్ మీరు ఓడిపోయాక నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ నేను పక్కా పవన్ కళ్యాణ్ సార్ కానీ మీరంటే నాకు చాలా అభిమానం నెక్స్ట్ కచ్చితంగా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నా పేరు మోజెస్ కర్నూలు జిల్లా సార్
@Narsimha-bt9lm
@Narsimha-bt9lm 2 месяца назад
అన్నగారు మీరు ఓడిపోవడం చాలా బాధాకరం 🪴🙏
@naveenkumarmolugumati5819
@naveenkumarmolugumati5819 2 месяца назад
Anna really you are great I am big fan from last three years Really we can't imagine your lost MLA
@pasupathinavarasala9405
@pasupathinavarasala9405 2 месяца назад
నాయకుడు ఎక్కడ ఉన్నా నాయకుడే!👍
@suman800Inapanuri
@suman800Inapanuri 2 месяца назад
గుడ్ ఈవినింగ్ సార్ దమ్మున్న లీడర్ అంటే మీరే సార్ ధర్మవరం కింగ్ మీ లాంటి ఎంఎల్ఏ మ తెలంగాణలో ఉంటే బావుండేది సార్
@bhanusree3528
@bhanusree3528 2 месяца назад
Anthaledandi.idi buildup.nenu kuda first meelane anukunnanu. badhithulu cheppevaraku teleeledu asalu matter.pedala bhumi kabja chesadu
@phanichalla17
@phanichalla17 2 месяца назад
Camera mundhu jarigedhanthaa nijam kaadu mundhuroje velli antha setup chesthaaru
@Amaranath_Techin_telugu
@Amaranath_Techin_telugu 2 месяца назад
Mi Telangana lo guttalu akkuvega ketu vaste anni assae
@kalapakameshkalapakamesh8348
@kalapakameshkalapakamesh8348 10 дней назад
మంచి నాయకుడని దూరం చేసుకొన్నాము
@korrpidathalingaraju2823
@korrpidathalingaraju2823 2 месяца назад
ఇంత మంచి నాయకుడిని దూరం చేసుకున్నా నియోజకవర్గ ప్రజలు
@RaghuAdurugatla
@RaghuAdurugatla 2 месяца назад
పా ర్టీ మారండి సార్❤
@ddurgaiah8020
@ddurgaiah8020 2 месяца назад
కేతం రెడ్డి చాలా మంచి వ్యక్తి EVM ద్వారా నే ఓడిపోయాడు అనీ నా అనుమానం కలుగుతుంది
@Swachhatha
@Swachhatha 2 месяца назад
Prajalu oodinchaaru
@mallig9306
@mallig9306 2 месяца назад
Poinasari 151 vachinapudu evm tamper avvaleda
@vainalaravinder
@vainalaravinder 2 месяца назад
ఇలాంటి నాయకుడిని ఓడించడంచాలబాదకరం
@eshwarrocks3292
@eshwarrocks3292 2 месяца назад
భూ కబ్జాలు చేస్తే ఓడగొట్టరా మరి😂
@puttarajesh9010
@puttarajesh9010 2 месяца назад
జనాలకి మంచి నాయకుడు ఎవరో తెలియదు
@Kaali5221
@Kaali5221 2 месяца назад
ANNA, GREAT LEADER ANNA MEERU. ANNA DEVELOPMENT GURINCHI THINK CHEYANDI FUTURE LO. PARTY ENKA STRONG CHEYALI . KARYAKYA KARTHALU ENKA STRONG UNDALI.
@DurgaprasadSomarouthu
@DurgaprasadSomarouthu 2 месяца назад
ఎట్టి పరిస్థితుల్లోనూ జగనన్నను వదకండి.అన్న.దయచేసి
@RamuMechanic-s5h
@RamuMechanic-s5h Месяц назад
నాది పాలకొల్లు మా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆయన కూడా ప్రజల్లో తిరిగి మెదిగిన మనిషి ఎప్పుడు ఎవరిని తక్కువ చేయలేదు చూడలేదు అవతల ఏ పార్టీ మనిషి అయినా కూడా కానీ మన కేతిరెడ్డి సారు గుడ్ మార్నింగ్ అని ఇంటింటికీ తిరిగారు ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు అక్కడికి ఒకే కానీ ఎవరి ఇంటిమీద అయినా తెలుగు దేశం జెండా ఉంటే వాళ్ళని ఏం తెలుగు దేశం జెండా పెట్టుకున్నావు అని అడుగుతారు వాళ్ళు మా అభిమానం సర్ అంటే వాళ్లకు పథకాలు ఏం ఉండవు
@enapalarajurajuenapalabopp9256
@enapalarajurajuenapalabopp9256 2 месяца назад
సూపర్ 🙏
@sivakrishna9615
@sivakrishna9615 2 месяца назад
Anna car super ga undi
@kashiraogundam9602
@kashiraogundam9602 2 месяца назад
Mini Cooper convertible
@N-ri1os
@N-ri1os 2 месяца назад
Kabja 😂😂king
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 2 месяца назад
అన్నా మీరు మంచి పనులు చేశారు అయినా గాని ప్రజలు ఓడ కొట్టారు మీరు కొద్దిగా టైం తీసుకుని రావాలి మీరు రోజు వస్తున్నారు కాబట్టి నీకు విలువ లేకుండా పోయింది రోజు నువ్వు ప్రజల్లో కనబడుతున్న కాబట్టి ప్రజలు నిన్ను మర్చిపోయారు మూడు నెలలకు ఒకసారి రావాలి మాది తెలంగాణ మీ వీడియోలు చాలా చూసాము మేము అప్పటికప్పుడే చాలా పరిష్కరించారు ప్రతిరోజు ఒక గ్రామాన్ని పోయేటట్లు మీరు సందు సందు చిన్న సందు కూడా పోయారు చూసామ చూసాము చాలా చాలా
@ravinderreddyiltem2496
@ravinderreddyiltem2496 2 месяца назад
సూపర్ లీడర్
@b.sidharthnaik5711
@b.sidharthnaik5711 2 месяца назад
You are great sir
@mohdhaneef9871
@mohdhaneef9871 2 месяца назад
I salute you Reddy for your services, giving positive vibes to the people.
@venkatasubbaiahakumalla2541
@venkatasubbaiahakumalla2541 2 месяца назад
సింహం ఎప్పుడు సింహమే🎉🎉🎉❤❤
@user-oq9bt7io6y
@user-oq9bt7io6y 2 месяца назад
Kethi reddy sir maa vijayawada ki ravali sir
@BNST2020
@BNST2020 2 месяца назад
Hem cheyanikey sir Vodagotanikey naaz
@hema2078
@hema2078 2 месяца назад
Enduku..vijawada guntur..u people want tdp..enjoy now
@CIVIL-RKG
@CIVIL-RKG 2 месяца назад
విడిపోయిన వాళ్ళకి కూడా గన్ మన్ ఇస్తారా 😮
@PrabhakarPodhutur
@PrabhakarPodhutur 2 месяца назад
డీఎస్సీ లో పోస్టులు లేవు డీఎస్సీ ఎందుకమ్మా ... అన్నాడు కేతి రెడ్డి,, రెండోసారి అధికారం నీకెందుకు అని జనం సమాధానం ఇచ్చారు....
@peketirao1670
@peketirao1670 2 месяца назад
Great
@nareshbogarathi8113
@nareshbogarathi8113 2 месяца назад
Old వీడియో సచివాలయం స్టాఫ్ ఉన్నారు
@lotoffentertainment
@lotoffentertainment 2 месяца назад
Idhi ketu reddy gaadi plan dhonga lanjoduku😂
@user-sq4gw8um1e
@user-sq4gw8um1e 2 месяца назад
ఈయన గారు మంచితనం గురించి ధర్మవరం టౌన్ లో
@winnermelodysongsnrt9017
@winnermelodysongsnrt9017 2 месяца назад
Excellent మినిస్టర్ 🙏👍
@JayaramGajawada
@JayaramGajawada 2 месяца назад
🙏🙏🙏🙏🙏 ఎంతమంచివారయ్య మీరు ఓడగొట్టిన గానీ ప్రజల్లో తిరుగుతూ ప్రజాసేవను మరువకుండా ఎప్పుడు వారిమధ్యే ఉండటం ఎవ్వరికీ సాధ్యముకానీపని మిమ్మలిని వొదగొట్టుకోవడం ధర్మవరమువారి దురదృష్టమేకాకా మరేమిటి . పార్టీ పరముగా కాకున్నా మీ మంచి మనస్సును చూచానా గెలిపించుకువాలి . నేనైతే నిజముగా మీ అభిమానిని . 175 MLA లలో మిద్దె 1st Rank అండి . మీరించి ఎంత చెప్పినా తక్కువే అయ్యా . దానగునము ధర్మగుణం సేవాతత్పరతా అంకితభావము . కమిట్మెంట్ ఒకటేమిటి , ఎలాచుసిన నిస్వార్థము నిశకల్మషము నిరాడంబరత ఏమనిచెప్పాలి మీ నియోజకవర్గ దిరదృష్టము కాక మరేమిటి . By/ GJR , HYD , మీతోపాటు మేముకూడా భాధపడుతూ .
@agraharamkullayappa2744
@agraharamkullayappa2744 2 месяца назад
Muusuko old vedeo
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 месяца назад
​@@agraharamkullayappa2744yes old video
@Nagasky1Art
@Nagasky1Art 2 месяца назад
ఒరేయ్ ఇంత పెద్ద msg పెట్టినావు అది old వీడియోస్ ర బాబు.... ఓడిపోయిన కేతిరెడ్డి ఇంకా తిరుగనిస్తారా ర బాబు... 🤣🤣🤣 కేతిరెడ్డి పక్కన ఇంకా సెక్యూరిటీ ఉన్నాడు, వాలంటీర్ లు ఉన్నారు... ఇది కూడా గుర్తు పట్టలేవారా బాబు తెలంగాణా హైదరాబాద్ 🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@sklalubhai9207
@sklalubhai9207 2 месяца назад
ఏర్రీ పశువులు 😢 కానీ ఎక్కడో ఏదో జరిగిందీ,
@venkatramesh9256
@venkatramesh9256 2 месяца назад
Suer sir
@sultanbasha2462
@sultanbasha2462 2 месяца назад
ANNA U R REAL LEADER
@johnwesley6342
@johnwesley6342 2 месяца назад
ప్రజల మంచి మనిషి కీర్తి రెడ్డి గారు
@damayantipatro772
@damayantipatro772 2 месяца назад
Super sir ❤
@sarojinimohan2741
@sarojinimohan2741 2 месяца назад
కేటేరెడ్డి గారు చాలా చాలా మంచి నాయకుడు
@mosestj2528
@mosestj2528 2 месяца назад
You are great, Kethi reddy, Sir..
@Iphoneraja2.0
@Iphoneraja2.0 2 месяца назад
పాత వీడియో ఇది.. కానీ కేతిరెడ్డి అన్న తోపు
@haribabupodili9560
@haribabupodili9560 2 месяца назад
కేతిరెడ్డి ఓడిపోవడం చాలా బాధాకరం
@indlachenchaiah9489
@indlachenchaiah9489 2 месяца назад
Best future in future days sir, God bless you.
@umapriscilla6243
@umapriscilla6243 2 месяца назад
God bless you sir ❤️🙏
@somasekhargogula2436
@somasekhargogula2436 2 месяца назад
Super anna
@girisallangi6090
@girisallangi6090 2 месяца назад
U r really great leader అన్న 🙏🏼🙏🏼🙏🏼
@SakeRajkumar
@SakeRajkumar 2 месяца назад
you Great Super sir
@AshokC-b5q
@AshokC-b5q 10 дней назад
Super sir
@satheeshnani3567
@satheeshnani3567 2 месяца назад
Great ledar
@RANK131
@RANK131 2 месяца назад
We support you sir
@KK-os8cd
@KK-os8cd 2 месяца назад
మీరు ఓడారు అంటే. 100% ఈవీఎం లూ మోసమే
@usunkanna1220
@usunkanna1220 2 месяца назад
కరెక్ట్ పాత వీడియో నే
@battulasrinivasarao9437
@battulasrinivasarao9437 2 месяца назад
You are great leader sir. You are inspire to అస్. 🙏🙏🙏😄
@jeevanrao6205
@jeevanrao6205 2 месяца назад
దోచుకున్న డబ్బు మీద బయము
@JallaSudhakar-io5ul
@JallaSudhakar-io5ul 2 месяца назад
Anna super
@sureshkumarnagula3666
@sureshkumarnagula3666 2 месяца назад
కెరటం మనకు ఆదర్శం పడుతున్నందుకు కాదు పడిన లేస్తున్నందుకు j jagan
@user-gw2bl9sz5x
@user-gw2bl9sz5x 2 месяца назад
అయ్యాలారా. మంచిని సమాధి చేసి చంపేశారు. ఇక అనుభవించండి..
@nammithiprasad5949
@nammithiprasad5949 Месяц назад
Super sar
@Srinivasabachi
@Srinivasabachi 2 месяца назад
వైసీపీ లొ కేతిరెడ్డి ఒక్కడే మంచివాడు. I like him.
@Insearchofwealth
@Insearchofwealth 2 месяца назад
మంచి గా వుండడమే కాదు, ప్రజల ఆకాంక్షను గుర్తించి పని చేయాలి, ఆ ఉపాధి అందినప్పుడు ఓటు అదే వస్తుంది. ప్రజాప్రతినిధులను మనము జవాబు దారి తనంతొనే చూడాలి అంతేగాని వాళ్లను ఆప్యాయంగా చూడకూడదు. 🙏
@pasupuletisudhakar9848
@pasupuletisudhakar9848 2 месяца назад
అన్న thank you 🎉
@indian4134
@indian4134 2 месяца назад
జగన్ అన్న ని చూసి ఓటు వేశారు అదే జగన్ అన్న ని చూసి ఓడించారు అంతే.....అన్న కరెక్ట్ ఉండాలి లేకపోతే mla mp లు దీనికి పనికి రారు
@ramamohanjinka949
@ramamohanjinka949 2 месяца назад
భూమిని భూమిని కబ్జా చేసినాడు మంచి నాయకుడా ధర్మవరంలో పట్టు చీరల వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు
@khadarpasha6354
@khadarpasha6354 2 месяца назад
Anna miru great leader
@కమ్
@కమ్ Месяц назад
Great good man
@babjibabjan2091
@babjibabjan2091 2 месяца назад
ఊడగొట్టి మంచిపని చేసారు
@rknaidu1383
@rknaidu1383 2 месяца назад
మీరు గ్రేట్ లీడర్ సర్
@sharonwesly8664
@sharonwesly8664 2 месяца назад
సర్ మీరు ఓడిపోయారు అంటే అందరికీ అనుమానం వచ్చింది సార్ సార్ మీరు గెలిచారు అంతే మీరే ఎమ్మెల్యే
@KVenkatramulu-un4nm
@KVenkatramulu-un4nm 2 месяца назад
అన్నా నేను టిడిపి కార్యకర్త మిమ్మల్ని చూస్తే ఏడుపొస్తుంది అన్న
@nagarajukamatham
@nagarajukamatham 2 месяца назад
నిజమైన నాయకుడిని రేపు భవిష్యత్తు నీదే
@durgaprasadbokka6222
@durgaprasadbokka6222 2 месяца назад
Jai Ketireddy mee లాంటి 10mluunte e రోజు ysr congress ఓటమిని mutakattukunedhi kadhu 2029come back mla ketireddy❤
@pchandravarma6755
@pchandravarma6755 2 месяца назад
Kethireddynijaminanayakuduannamireeppudumla ❤
@dissac1383
@dissac1383 2 месяца назад
తమ్ముడు you are a leader
@user-qw8sb9nv7r
@user-qw8sb9nv7r 2 месяца назад
Excelent leader 💙 ❤️ 💜 ♥️ 👏 🙌 very gentleman ♥️ 👌 😀 👏👏👏👏👏👏♥️♥️
@అయ్యప్ప734
@అయ్యప్ప734 2 месяца назад
Private schools permission endhuku ఎస్థునరూ anna
@SandeepAnalysis
@SandeepAnalysis 2 месяца назад
ఓల్డ్ వీడియో రిపోస్టెడ్
@tatendrabethabattula3240
@tatendrabethabattula3240 Месяц назад
Super Annaya ❤❤❤❤❤
@simhagudurinarasimharaju7125
@simhagudurinarasimharaju7125 2 месяца назад
Most papular lider కేతిరెడ్డియన్నగరు
@mosheramanaadam8800
@mosheramanaadam8800 2 месяца назад
Super sa
@prasadyv8745
@prasadyv8745 2 месяца назад
He is the real leader ....very hard work person great human being..
@chinnababu4847
@chinnababu4847 2 месяца назад
Super sir meru
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 2 месяца назад
కేతిరెడ్డి గారు ఓడి పోలేదు ఇలాంటి ఎప్పుడు ఓడి పోరు మనస్సున్న మారాజు ఓడి పోవడానికి జగన్ గారే కారణం ఓం నమోవెంకటేశాయ
@msrcreations5435
@msrcreations5435 2 месяца назад
పవన్ కళ్యాణ్ గారు అసలు కేతిరెడ్డి గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు but ఆయన మాత్రం janasena నీ అవమానించారు ఇప్పుడు అనుభవిస్త్నాడు
@user-dp2il5we9q
@user-dp2il5we9q 2 месяца назад
Wonderful great leader sir 👍
Далее
That is Kethireddy : Good Morning Dharmavam - PDTV News
10:49