అమ్మా మీ ఓర్పుకి శతకోటి వందనాలు ఇప్పుడు నా కు ఒక్కదానికే వంట చేసు కోవటం కష్టం గా ఉంది మీరు అంత మందికి సేవ చేయడం మామూలు గా లేదు మీకు దేవుడు శక్తి సామర్ధ్యాలు ఇవ్వాలని ప్రార్థన
మీ చీర , ఆ ఫాల్ అంత చక్కగా కుట్టే విధానం చాలా బాగున్నాయి అభిమానుల అభిమానమే మనల్ని మరింత బాధ్యత కలిగి ఉత్సాహం గా ముందడుగు వేసేలా చేస్తుంది మా... సూపర్ గా ఉంది విడియో
Meeru anni states ki amma ayyipotaru meeru cheppina vi vunte mee daggara chala nerchukovali vundhi amma akkadiki vachhina variki andariki hatsoff amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏