Pratap eroja full injoy ga unadu 😂 ఈ రోజు ప్రతాప్ మాట్లాడుతూంటే కొంచెం తేడా ఉంది రోజు పేళ్లీ లో రోజు డ్రింక్స్ తీసూకోన్నట్లు ఉన్నాడు ఫేస్ కొంచెం వెరైటీ గా ఉంది 😂😂
Kodalu kanna attha, mama and avva chala great.. chala panichesthsru, kids ni chusukuntaru, intiki groceries thestaru etc..vaallu lekapothe veellaku hotel and kids ni maintain cheyyataniki raadhu.. veelle yenno sarlu chepparu videos lo
ఎదో ఒకటి అనాలని అంటున్నావు గాని హిజెనిక్ ga ఉండటం లో తప్పు లేదు kada?? పెళ్లి కి వెళ్లి ade పట్టు చీరలతో బొండాలు అవి వెయ్యడం అంటే main తనకు అయినా చికాకు kada? Just శారీ చేంజ్ చేసుకొన్నా chalu ani వాళ్ళు సలహా ఇచ్చారు. దానికి neevu చేస్తావా ani అడగడం enduku?? ఏది అయినా మంచిగా ఆలోచిస్తే అంతా మంచే అవుతుంది.