Тёмный

ఇక నాకు చావే దిక్కు | Gurukula Teacher Heart Touching Emotional Comments | Revanth Reddy | LegendTv 

Legend Tv
Подписаться 494 тыс.
Просмотров 82 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 342   
@sanagondaramu6465
@sanagondaramu6465 2 месяца назад
అక్క గోరమైన అవమానం ఒకటి చాలా బాధాకరo ఈ తప్పు ఎవడి వాళ్ళ జరిగిందే వాడు సస్పెండ్ చేసి నీకూ ఆ ఉద్యోగం కచ్చితంగా ఇవ్వాలి
@sureshkurra5806
@sureshkurra5806 2 месяца назад
కోర్ట్ లో తొందరగా కేసు వెయ్యండి
@shankerpower8192
@shankerpower8192 2 месяца назад
నీకు న్యాయం జరగాలి తల్లి✍️✍️ఒక్కొక్కరి తీసి అమ్ముకుంటున్నరేమో😮
@rakeshbhavani8024
@rakeshbhavani8024 2 месяца назад
దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కోరి కోరి తెచ్చుకున్నం...
@kn18344
@kn18344 2 месяца назад
mundhu govt . . ,inka waste bro
@KIRANKUMAR-pt5rj
@KIRANKUMAR-pt5rj Месяц назад
అక్క నీ గురించి ప్రార్థన చేస్తాను మీకు మీ జాబ్ రావాలని ...బాధ పడకండి మేడం దేవుడు తోడుగా ఉంటాడు
@srikanthd1962
@srikanthd1962 2 месяца назад
సమాచారహక్కు చట్టం ద్వారా మీ సబ్జెక్టు , కేటగిరీ లో ఎంపిక అయిన వారి మార్కుల జాబితా అడగండి.
@BCNayak9922
@BCNayak9922 2 месяца назад
GRL ఇస్తే అందరూ బయట పడతారు
@anilkumarkota5027
@anilkumarkota5027 2 месяца назад
ఆమెకి వుద్యోగం ఇచ్చిన క్లర్కుని పీకేసి ఆ ఉద్యోగము ఆమెకి ఇస్తే సరిపోతుంది .
@A-Prathik
@A-Prathik 2 месяца назад
best solution ever
@srinivaschakali9382
@srinivaschakali9382 2 месяца назад
Good
@banothusaidulu9626
@banothusaidulu9626 2 месяца назад
వెరిఫికేషన్ చేసేటప్పుడు తాగి వెరిఫికేషన్ చేస్తున్నారా ఇప్పుడు ఆ మేడం జీవితానికి ఎవరు బాధ్యులు కచ్చితంగా ఆమెకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి తప్పు చేసింది మీరు అంటే అంత సోయ లేకుండా ఎవరికి జాబు ఇస్తున్నామో తెలియకుండా వెరిఫికేషన్ చేస్తున్నారా గురుకుల బోర్డు ఇలా ఎంతమందికి జాబ్ ఇచ్చి ఉంటారు అసలు గురుకుల బోర్డు అర్హులైన వాళ్లకి జాబ్ ఇస్తుందా ఎందుకు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతారు మీకు జాబ్ ఉంది లక్షలు జీతాలు వస్తున్నాయి ఎవరి జీవితం ఎటు పోతే ఏందని చెప్పేసి అంత నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు మీరు
@gniqvlogs.
@gniqvlogs. 2 месяца назад
రేవంత్ మొత్తం వాడి లాభం కోసం ఏది చూడకుండా సొంత డబ్బా కోసం హడావిడిగా చేసి అస్పరంట్ ప్రాణాలు తీస్తున్నారు😢😢
@mahalaxmijoshi2529
@mahalaxmijoshi2529 2 месяца назад
Ala anty tappu kada tappu jaragademiiti
@MVN686
@MVN686 2 месяца назад
గురుకులం లో మొత్తం ప్రాడ్ జరిగింది GRL పెట్టలేరు అందుకే 🤦
@BodduVenkatesh-zb1ff
@BodduVenkatesh-zb1ff 2 месяца назад
This is main reasion👌🏾👌🏾👌🏾.... Gurukula posting lo.... Avakathavakalu jaragadaniki
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 месяца назад
😟😥😢
@banothusaidulu9626
@banothusaidulu9626 2 месяца назад
మేడం గారు కోర్టును ఆశ్రయించండి మీకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది
@salakulasampath5781
@salakulasampath5781 2 месяца назад
రేవంత్ అమ్ముకున్నాడు. ఇది ఎదో స్కాం జరిగింది. విచారణ చేయాలి.
@R.RAMCHANDER07
@R.RAMCHANDER07 2 месяца назад
కష్టపడి తెలంగాణ తెచ్చుకుంది, మా జీవితాలు బాగుపడుతాయి అనుకున్నాము, కానీ ఇలా నాశనం కర్రెక్ట్ కాదు.... అసలు విద్య వవ్వస్థ ఎటు పోతుందో... అర్ధం కావడం లేదు.... ఉద్యోగులు తప్పు చేస్తే... వెంటనే సస్పెండ్ చెయ్యాలి సారు.... మీరు పట్టించుకొకపోతే.... చివరికి... అందరు ఇలానే కొనసాగిస్తారు 🙏
@bonkurisaidulu5314
@bonkurisaidulu5314 2 месяца назад
100 percent this post is sold
@sathyanarayana2634
@sathyanarayana2634 2 месяца назад
Plz approach high court immediately. You will be get relief
@poojanagi4435
@poojanagi4435 2 месяца назад
అందరికీ జాబ్ వచ్చిందని తెలిసి ఇప్పుడు జాబ్ పోతే మా పరిస్థితి ఏంటి... ఎవరికి మోకం చూపించలేక ఇంటికి వెళ్ళలేక చవలేక బ్రతక లేక unttunnam... ఈ సిఎం ప్రోగ్రాం వల్ల ఇదంతా జరుగుతుంది
@madhavidobbala9244
@madhavidobbala9244 2 месяца назад
E Congress gvt valla gurukula jobs motham sarva nashanam ayyipoyindhii
@poojanagi4435
@poojanagi4435 2 месяца назад
Naa job kuda alane పోయింది.. certificate date tho...verification lo villu em చేస్తున్నారో తెలియడం లేదు
@madhavidobbala9244
@madhavidobbala9244 2 месяца назад
@@poojanagi4435 ammukuntunnaru grl evvakunda e lanjakodukuluu.....
@expert2647
@expert2647 2 месяца назад
Police department lo Ila ne jargindi CM program.. Iron hand.. Adee
@criminologyanil140
@criminologyanil140 2 месяца назад
ఇది చాలా బాధాకరమైన అంశం, ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించి తన జాబ్ తనకు ఇవ్వాలి, నేను తెలంగాణ పౌరుడిగా డిమాండ్ చేస్తున్నాను.
@BolleBhaskar
@BolleBhaskar 2 месяца назад
ఈ మేడమ్ గారికి న్యాం జరగాలి
@ravnderbaskula8216
@ravnderbaskula8216 2 месяца назад
అక్క హైకోర్టు లో కేసు వేయండి మీకు న్యాయం చేస్తుంది ఉద్యోగమైనా ఇప్పిస్తుంది లేదా నష్టపరిహారం అయిన ఇప్పిస్తుంది మంచి లాయర్ ను కలిసి ట్రిప్పు పైన కేసు వేయండి
@braghavendra6720
@braghavendra6720 2 месяца назад
ఫస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలి
@saleemmahammed369
@saleemmahammed369 2 месяца назад
Justice cheyandi madam ki
@dineshmucha7577
@dineshmucha7577 2 месяца назад
ఆడవాళ్ళకు ఇలా కూడా అన్నయం జరుతుంది
@ramtr2405
@ramtr2405 2 месяца назад
Legend tv good duty
@sravan9676
@sravan9676 2 месяца назад
Dharanam
@siri.MSvlogs
@siri.MSvlogs Месяц назад
😢ఉద్యోగం ఇచ్చి తీసుకోవడం అంటే గోరం
@Srisailam-farmar1987
@Srisailam-farmar1987 2 месяца назад
మీడియా సక్రమంగా పనిచేయండి అన్న ఫస్టు
@vkavitha6607
@vkavitha6607 2 месяца назад
వికలాంగుల గురించి కూడా మాట్లాడండి.. వారికి జరిగిన అన్యాయం మీడియా బయట పెట్టాలి. చర్యలు తీసుకోవాలి..
@satyanarayanagaade9035
@satyanarayanagaade9035 2 месяца назад
Put case in court immediately
@poojanagi4435
@poojanagi4435 2 месяца назад
ట్రిబ్ చేసిన మిస్టేక్ కి మనల్ని బలి చేస్తున్నారు.... అడిగితే తొందరలో ఎలా వెరిఫికేషన్ చేశాం anttunnaru... వెరిఫికేషన్ అంటే నే అన్ని చూడాలి కదా.... మా జీవితాలతో అడుకుంట్టున్నారూ
@SathishKoppula-1234
@SathishKoppula-1234 2 месяца назад
Anni jobs alane vachinatu unnayi merit vallaki gurukula lo job raledu andariki rankcards distribute cheyaledu gurukula board nu marchali
@archanamunjamplly-qw8zu
@archanamunjamplly-qw8zu 2 месяца назад
Siggu undali Trieb ki. Worst board
@Bsandhya-e3c
@Bsandhya-e3c 2 месяца назад
Really Sad....
@boinimammu8902
@boinimammu8902 2 месяца назад
We want justice
@sripadamahesh1626
@sripadamahesh1626 2 месяца назад
గురుకుల బోర్డు పై హై కోర్టులో కేస్ వేయండి
@BodduVenkatesh-zb1ff
@BodduVenkatesh-zb1ff 2 месяца назад
We want genral ranking list✊🏾✊🏾✊🏾✊🏾
@sureshkurra5806
@sureshkurra5806 2 месяца назад
తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేసి రెమొవెల్ చెయ్యాలి
@sarvarmajid
@sarvarmajid Месяц назад
We want justice ⚖️
@MC-rc4lx
@MC-rc4lx 2 месяца назад
మార్కులు ఇవ్వకుండా, డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ పెట్టడం వల్లే ఇలా జరుగుతుంది...
@dineshmucha7577
@dineshmucha7577 2 месяца назад
నికు న్యాయం జరిగే వరకు పోరాదు లేకుట్టే అక్కడే సవు athe gani ఇంటికీ వెళ్లబకు విద్యార్థు సంగల్లు ఉన్నయి గా ఎం పెకుతున్నయి అట వాళ్ళను ఒక సారి కలుపు అమ్మ వాళ్ళ తరుపు నుంచి కూడా నికు ఎం అన్న సపొట్టు ఉంటది చూడు ఒక సరి
@srinivaskale5218
@srinivaskale5218 2 месяца назад
Anna please help cheyali madam gariki 😢😢😢 be strong madam fight cheyandi 😮😮
@sai_sharanam
@sai_sharanam 2 месяца назад
So sad😢
@nageshvologs3925
@nageshvologs3925 2 месяца назад
Om Shanti
@SakrapuPadma
@SakrapuPadma 2 месяца назад
Meeku nyayam jaragali
@HRUSHiFFGAMING
@HRUSHiFFGAMING 2 месяца назад
ప్రభుత్వం మీద నమ్మకం లేక 10000కో 20000 కో ప్రైవేట్ జాబ్స్ చేసుకొని బ్రతుకుతున్నారు చాలా మంది, జూన్ గురుకుల text book లో kcr photo వచ్చింది అని బుక్స్ change చేయాలి అన్నారు తరువాత 3lac books ఎవరిది బాధ్యత అంటే ఫ్రంట్ page చింపారు. ఇప్పుడు ఏకంగా job ఇచ్చి నీ job కాదు తూచ్ అంటున్నారు అట్లుంది మన తెలంగాణ లో లంచాలు ఇచ్చి job లో join చేసుకుంటే ఇలానే తప్పులు జరుగుతాయి ఆ అక్క మనోభావాలు తో అడుగుకుంటున్నారు, గవర్నమెంట్ job వచ్చిందని ఎంత సంతోషం పడి వుంటున్నారు ఆ కుటుంబం. Job రాక wait చేసే మా లాంటి వాళ్లకు తెలుసు ఆ గోస.
@sumalathathalari670
@sumalathathalari670 2 месяца назад
అబ్బా ఎంత మోసం😢😢😢
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 месяца назад
😟😥😢
@poojalajayasree6400
@poojalajayasree6400 Месяц назад
Papam it's very painful 😢
@samudralasowmyarani3625
@samudralasowmyarani3625 2 месяца назад
గురుకుల జాబ్ మొత్తం froud జరిగింది GRL లిస్ట్ ఇవ్వకుండా 20 TO 25 LACKS కి అమ్ముకున్నారు
@aparnarajeshwar712
@aparnarajeshwar712 2 месяца назад
Give GRL first Then we will know all things
@alvanmoses5074
@alvanmoses5074 2 месяца назад
Grl ante enti..?
@kishorerajanala9384
@kishorerajanala9384 2 месяца назад
​@@alvanmoses5074general ranking list
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 2 месяца назад
Grl అంటే general (example.ఓపెన్ కేటగిరి )
@aparnarajeshwar712
@aparnarajeshwar712 2 месяца назад
​@@alvanmoses5074General Ranking List That will show marks of each candidate who attended exam Then we can know the cutoff
@chintapallisanthi-x9i
@chintapallisanthi-x9i 2 месяца назад
Same. ఈ విషయం నాకు కలలో జరిగింగి
@veerannaaa7495
@veerannaaa7495 2 месяца назад
Case pettali , Gurukula board jobs lanu ammukuntunnaremo
@BCNayak9922
@BCNayak9922 2 месяца назад
అక్క లాంటి వారు అన్ని సొసైటీలో ఉన్నారు.
@iconshiva6323
@iconshiva6323 2 месяца назад
ఆమెను మాట్లాడనియ్యూ బ్రదర్
@ragitha-gz1te
@ragitha-gz1te 2 месяца назад
Ayyo papam
@SubbuBurakayala
@SubbuBurakayala 2 месяца назад
😊
@sandyaranibijigiri1091
@sandyaranibijigiri1091 2 месяца назад
Revanth sir first GRL epnchandhi........
@godugums6611
@godugums6611 2 месяца назад
Courtlo వేస్తె న్యాయం జరుగుతుంది
@schandu2871
@schandu2871 Месяц назад
Elanti arachakalu jaruguthunnayya deenamma Prabhuthvam
@mppsvavillapadu
@mppsvavillapadu 2 месяца назад
హై కోర్ట్ కు వెళ్ళండి
@madhuripottabathini6260
@madhuripottabathini6260 2 месяца назад
Soo sad
@jagadeeshvarikuntla
@jagadeeshvarikuntla 2 месяца назад
Amma please keep all board corresponding letters with you don't give to anybody and file case in court. Amma your genuine. The system is wrong they should correct their mistake. Don't worry keep fight you will success. Don't cry, Don't discourage. May God help you.
@saidulugoli4841
@saidulugoli4841 2 месяца назад
You must go through high court
@kistappabuchi2558
@kistappabuchi2558 2 месяца назад
ఆర్డర్ copy లేకుండా మెసేజ్ ఎలా వచ్చింది మేడమ్ అర్థం కావటం లేదు
@poolajhansirani3701
@poolajhansirani3701 2 месяца назад
అసలు యెన్ని mark's కూడా చెప్పడం లేదు.
@Oddennakallem
@Oddennakallem Месяц назад
​@@poolajhansirani3701Marks చెప్పరు.. బ్రో... Responce sheet లో count చేస్కోవడమే
@ravinarsi175
@ravinarsi175 2 месяца назад
అక్క నీ జాబ్ నీ వాళ్ళు అమ్ముకున్నారు అక్క
@Srivaarahi
@Srivaarahi 2 месяца назад
prajadarbar.. Seethakka 🙏🏻
@SrinivasPawarIITKgp
@SrinivasPawarIITKgp 2 месяца назад
Fight for your rights .. meeku nyayam jaragali
@vkavitha6607
@vkavitha6607 2 месяца назад
ఇలా ఒక్కరికి కాదు. చాలా మందికి జరిగింది.PWD కింద సెలెక్ట్ అయిన వాళ్ళను Persentage లేదని అపాయింట్మెంట్ కేన్సిల్ చేశారు.. ట్రిబ్ chuttu thipputunnaru సదరం లో ఉన్న persentage వాళ్ళు చేసిన టెస్ట్ లో ఎందుకు ఉండదు.. దీనిపైన అందరూ కలిసి పోరాటం చేయాలి చాలా మంది నష్ట పోతున్నారు జాబ్ వచ్చిందని చెప్పి సిఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఎలా కాన్సల్ చేస్తారు..
@anjirayapaka7251
@anjirayapaka7251 2 месяца назад
అందుకే total ర్యాంకింగ్స్ ఇవ్వాలి
@sureshkurra5806
@sureshkurra5806 2 месяца назад
Same పోస్టింగ్ ఇవ్వాలి governament
@gandurisunilchristopher3167
@gandurisunilchristopher3167 Месяц назад
Approach court immediately
@PavaniB-b1s
@PavaniB-b1s 2 месяца назад
Jai sri ram
@KethavathKishan-ed8ou
@KethavathKishan-ed8ou 2 месяца назад
గురుకుల బోర్డు ఒక చెత్తా బోర్డు
@ysr1766
@ysr1766 2 месяца назад
Chala darunam
@anandtalla9825
@anandtalla9825 2 месяца назад
బోర్డు సెక్రటరీ పోస్ట్ ను ఒక ఐఏఎస్ లకు ఇవ్వండి..... Reliquish మెంట్ ఉంటుందని గురుకుల్ సెక్రటరీ టీవీ పోగ్రాం లో మల్లయ్య బట్టు సార్ చేసారు.... ఇప్పుడు వచ్చే ఇయర్ జాబ్ క్యాలెండరు లో నోటిఫికేషన్ వేస్తామంటున్నారు.... డీసెండింగ్ order.. And reliquishment అన్న బాధ్యతయుతమైనా పోస్ట్ లో ఉండి టీవీ పోగ్రాం ఇచ్చిన మాటకే విలువ లేకుండా పోయిన వీర ఆఫీసర్స్.... వీళ్ళతోట... విద్య వ్యవస్థ బాగుంది పడేది.... పోస్ట్ ఇచ్చి....ట్రైనింగ్ ఇచ్చి వారం డ్యూటీ లోఉంచి..... జాబ్ కాన్సల్ అంటున్న ప్రభుత్వం ను చూస్తే ఇంకా తెలంగాణ ప్రభుత్వం తెలివి లేని, పాలనా లేమి చూస్తుంటే ఇంకా మనం వెనకబాటు తనం స్పష్టంగా కనబడుతుంది
@Uppuraghu
@Uppuraghu 2 месяца назад
Very sad
@bandelamadhavi1324
@bandelamadhavi1324 2 месяца назад
Cm chetula meda order copy tesukoni 2 times verification iepoyaka web options time lo reject chesaru nannu (tgt hindi mjp )😢😢
@vagmareambadas508
@vagmareambadas508 2 месяца назад
MI qualifications
@expert2647
@expert2647 2 месяца назад
kcr ichina jobs ne.. Vidu band kottukutunadu
@anandtalla9825
@anandtalla9825 2 месяца назад
గురుకుల బోర్డు... సెక్రటరీ లపై హై కోర్ట్ లో కేసు వేయాలని 1:2,downmeritఅభ్యర్థులకు, నిరుద్యోగ నాయకులకు నా విజ్ఞప్తి న్యాయ పోరాటం ద్వారా పోస్టులు సాధించవచ్చు. అని నా ఆలోచన
@MahaLakshmi-qz2lm
@MahaLakshmi-qz2lm 2 месяца назад
anna me interview super nd sister ki nayam cheayandi please anna
@SVLtalks
@SVLtalks 2 месяца назад
So sad asalu
@saratchandrapadhi6794
@saratchandrapadhi6794 2 месяца назад
మీకు తప్పకుండా పోస్టింగ్ వస్తుంది. మీ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు కదా!మీరు స్కూల్ కి వెళ్తూ కోర్ట్ కి ప్రొసీడ్ అవ్వండి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. .
@ramunayini1519
@ramunayini1519 2 месяца назад
Anna naaku same jarigindhi tharvatha regect chesaru naadhi AP
@hemanth6782
@hemanth6782 2 месяца назад
File the case...
@bodadevender6987
@bodadevender6987 2 месяца назад
Chala goranga undi diniki response kavali revanth reddy
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 месяца назад
😟😥😢
@klnrao9857
@klnrao9857 2 месяца назад
Complain to District collector Pass message to local MLA Report to press meeting
@jatothkishore6089
@jatothkishore6089 2 месяца назад
Court lo case veyandi madam
@Nagaraju.NNR.
@Nagaraju.NNR. 2 месяца назад
మీకు న్యాయం జరగాలి...
@umamaheswari-gv3zv
@umamaheswari-gv3zv 2 месяца назад
Naku kuda same ilane jarigundi madam ..AP lo Certificate verification ayyaka court case ayyi agipoyindi..inkaa raaledu
@thirugudam
@thirugudam 2 месяца назад
😔😔😔😔
@Komaram648
@Komaram648 2 месяца назад
జై కాంగ్రెస్ ఇలాగే ఉంటది
@sravanilaveni1506
@sravanilaveni1506 2 месяца назад
Too much 😮😢
@bhagatrevolt3424
@bhagatrevolt3424 2 месяца назад
Dhaarunam
@devendarburri4604
@devendarburri4604 2 месяца назад
గవర్నమెంట్ జాబులో జాగ్రత్త అవసరం కదా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
@rajashekarkhammam8398
@rajashekarkhammam8398 Месяц назад
హాల్ టికెట్ చూపించారు , ఫలితాలు కూడా చూపిస్తే మార్కుల ప్రకారం మీకు ఉద్యోగం రావాలి అంటే మీకు ఉద్యోగం ఇవ్వాలి, లేదా మీ మార్కులు తక్కువ ఉంటే మీకు తప్పుగా ఉద్యోగం ఇచ్చిన,,ఆ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం తొలగించండి
@MahiVlogs333
@MahiVlogs333 2 месяца назад
Goram please justice jargali
@JyothiReddyMalla-qv3yl
@JyothiReddyMalla-qv3yl Месяц назад
No sad madam to fight against Gurukul section commission
@ammulu8595
@ammulu8595 Месяц назад
జాయినింగ్ ఆర్డర్ వచ్చిందంటే అది నిజమే .ఇప్పుడు ఉద్యోగం లేదు అంటే మాత్రమే అమ్ముకున్నారని అర్ధం😡
@sridharyadavg0825
@sridharyadavg0825 2 месяца назад
"Shame on you, politicians and government officials."
@ravikomaram9177
@ravikomaram9177 2 месяца назад
Courtlo case vey akka
@shivasir333
@shivasir333 2 месяца назад
Akka dhairyanga undandi court case veyandi
@ramesharmulla2088
@ramesharmulla2088 2 месяца назад
File case in court you can win
Далее
ИСТОРИЯ ПРО ШТАНЫ #shorts
00:32
Просмотров 224 тыс.
Чимаев уничтожил Уиттакера
4:29