Тёмный

ఇచ్చిన హామీలెక్కడ... ప్రజలను మోసం చేస్తే ఉరుకోము... యాంకర్ vs టీడీపీ | iNews Anchor vs TDP Leader 

iNEWS
Подписаться 1,2 млн
Просмотров 165 тыс.
50% 1

#cmchandrababu #deputycmpawankalyan #ysjagan #village #meetings #inews #inewstelugu
ఇచ్చిన హామీలెక్కడ... ప్రజలను మోసం చేస్తే ఉరుకోము... యాంకర్ vs టీడీపీ | iNews Anchor vs TDP Leader | iNews
► Like us on Facebook : / inews
► Follow us on Instagram : / inewsofficial
► Follow us on Twitter : / inewstelugu
► Follow us on Official Site : inewstelugu.com/

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@rajeshdeepatirajeshdeepati
@rajeshdeepatirajeshdeepati 18 дней назад
సూపర్ మేడం మీలాంటి యాంకర్లు ఉండాలి బాగా క్వశ్చన్ చేస్తున్నారు 👍👍🙏
@Yerakayya
@Yerakayya 18 дней назад
చాలా బాగా అడిగినారు మేడమ్
@dasutamalapakula9944
@dasutamalapakula9944 18 дней назад
చెడుగుడు ఇది కదా జర్నలిజం ఇది కదా ప్రజల పక్షం సూపర్ mam
@Kumari-m88
@Kumari-m88 19 дней назад
ఇంకెక్కడా సూపర్ 6 గాల్లో కలిసిపోయింది. గోవిందా గోవిందా -
@koladhanraj9945
@koladhanraj9945 19 дней назад
😂
@user-pq2it4xx3w
@user-pq2it4xx3w 19 дней назад
😂😂
@sunilbangaru3306
@sunilbangaru3306 17 дней назад
😂😂😂
@user-fr3lf9lk8m
@user-fr3lf9lk8m 16 дней назад
No bro 2029 lo super six bayataki vastundi
@Gopolaiah
@Gopolaiah 15 дней назад
​😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 TB 😮😮😮😮😮😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊😮😮
@ysrsankar1614
@ysrsankar1614 18 дней назад
సూపర్ తల్లి మీ లాంటి యాంకర్ ఉండాలి 🪴🪴🪴
@balakrishnareddy6747
@balakrishnareddy6747 18 дней назад
Super sister
@malladiprasad3132
@malladiprasad3132 18 дней назад
Super 🎉
@DurgaVaraprasad
@DurgaVaraprasad 9 дней назад
మరి జలగ గాడి లాంటి సిఎం?? వాడు తగలేసి కోట్ల ప్రజాధనం సంగతి కూడా మీ సూపర్ తల్లి యాంకరమ్మను పిలిచి అడగమను. సిగ్గూ లజ్జా లేదురా వేధవల్లారా. 100 రూపాయలు ముష్టి వేసి కోట్లు బొక్కేసినోడిని నాకుతున్నారు.
@likithjustbeginner4519
@likithjustbeginner4519 6 дней назад
super
@tkentertains3930
@tkentertains3930 4 дня назад
B​@@likithjustbeginner4519 స్టోక్ మీద..... స్ట్రోక్ 😅😅😅
@JameelBasha-x9c
@JameelBasha-x9c 19 дней назад
సూపర్-6 క్రిష్ణానది నీటి ప్రవాహం లో కొట్టుకు పోయింది..! దానిని వెతుకోండి. అంటున్నారు.
@srinumunangi397
@srinumunangi397 18 дней назад
S
@Yaswanth-v3l
@Yaswanth-v3l 18 дней назад
😂😂😂😂😂
@ramachandra7015
@ramachandra7015 18 дней назад
😂
@ravikaminemi6213
@ravikaminemi6213 18 дней назад
Padhakalu avasaram ledhu jagan vodipoyadu ap people all happy
@balakumar6415
@balakumar6415 17 дней назад
Useless fellow govt vache 3 months kooda kaaledu useless fellow
@tamadahemaraju5511
@tamadahemaraju5511 19 дней назад
EVMల కూటమి ప్రభుత్వం 6 గ్యారెంటీలు గోవిందా😂
@ShabuddinMd-q4f
@ShabuddinMd-q4f 18 дней назад
YES YOU ARE 💯 PERCENT CORRECT
@sunilbangaru3306
@sunilbangaru3306 17 дней назад
😂😂😂😂
@babyopenthedoor4948
@babyopenthedoor4948 19 дней назад
ఇలా news readers ఎందుకని రాజకీయ నాయకులను నిలదీయలేక పోతున్నారు. Anyway hats off news reader take a bow...
@VDTeluguYouTubechannel
@VDTeluguYouTubechannel 19 дней назад
ఒరేయ్ నాయనా ఆవిడ అడుగుతున్నది నీకేమన్నా అర్థం అవుతుందా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు గురించి కొన్ని చెప్పారు. తల్లికి వందనం గురించి మాట్లాడలేదు, ప్రతి ఆడపడుచుకు 1500 కోసం మాట్లాడలేదు, నిరుద్యోగులకు 3000 కోసం మాట్లాడలేదు. ఇవి మూడు వదిలేసి మిగిలిన విషయాలు ఎందుకు చెప్పారు. వాటితో పాటు ఇవి కూడా చెప్పాలి కదా అంటుంది ఆవిడి
@prakashmerugu7469
@prakashmerugu7469 19 дней назад
Exactly 👍
@VDTeluguYouTubechannel
@VDTeluguYouTubechannel 19 дней назад
@@prakashmerugu7469 👍
@galipadmavathi4202
@galipadmavathi4202 18 дней назад
అర్ధమయే ఏమి చెప్పలేక కుక్క లాగా అరుస్తున్నాడు.
@Shika786
@Shika786 19 дней назад
ఈడు చెప్పేవన్నీ మంగళవారం మాటలు చంద్రబాబు వీడికి చెప్పాడా ఇస్తానని చర్చలు జరిపి
@kishoretanuri171
@kishoretanuri171 17 дней назад
రిపోర్టర్ గారు మీరు గ్రేట్ అండి.ఎవరినైనా ప్రశ్నించే అధికారం మీకే ఉంది I news ఛానల్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమ్మకం పెరిగింది
@cpayyappan8492
@cpayyappan8492 19 дней назад
పథకాలు పేర్లు మార్పు తప్ప , ప్రజలకు చేసింది ఏమి లేదు! పెన్షన్ విధి లేక ఇవ్వక తప్పదు కనుక!
@mungraravikumar9421
@mungraravikumar9421 18 дней назад
Correct ga cheppavu bro istam leka ivvadam tappa
@nithyajason1077
@nithyajason1077 16 дней назад
Currect ga chepparu
@prasannakumarpitta8151
@prasannakumarpitta8151 16 дней назад
100% correct ga chepparu Sir
@bhuvanatech4330
@bhuvanatech4330 18 дней назад
జర్నలిజం అంటే ఇలా ఉండాలి యాంకర్ తల్లీ నువ్వు సూపర్ మిగతా న్యూస్ ఛానల్ లో కూడా ఇలాగే ఉంటే మన రాష్టం బాగుపడుతుంది
@amarkgrlifestyle5558
@amarkgrlifestyle5558 17 дней назад
Super
@vickychotu7308
@vickychotu7308 14 дней назад
ఏ పార్టీతో పొత్తు లేకుండా ఏ అధికారులకు కొమ్ము కాయకుండా నిజాయితీగా నిలబడే జర్నలిస్ట్ అంటే ఇలా ఉంటది🔥🔥... ఎదురుగా నిలుచున్నది ఎవడైనా చెమటలు పట్టిచ్చిద్ది... హ్యాట్సాఫ్ 🙏🙏🙏🔥🔥
@MitroKillo
@MitroKillo 19 дней назад
Reporter garu super🎉🎉🎉
@ravichitluri91
@ravichitluri91 19 дней назад
Super Anchor 🎉
@Emundhi
@Emundhi 17 дней назад
జాగ్రత్త మేడమ్ tdp వాల్లు i news నీ బ్యాన్ చేస్తారు ప్రశ్నించి నందుకు
@lakshmansanju8684
@lakshmansanju8684 19 дней назад
Anchor garu meeru super
@vizianagaramupdate8320
@vizianagaramupdate8320 18 дней назад
సూపర్ మేడం గారు.. తప్పు జరిగితే ఇలా ప్రశ్నించాలి.. ఇదే జర్నలిజం ❤
@MurthyGorrela
@MurthyGorrela 19 дней назад
Supper sister ❤
@yethapunareshreddy3039
@yethapunareshreddy3039 19 дней назад
Super sister chala baga adagaruu
@user-tq7zm2zr3k
@user-tq7zm2zr3k 18 дней назад
సూపర్ సిక్స్ తొందర్లోనే 2029 లో చేస్తాం
@astrologykalidasu1311
@astrologykalidasu1311 15 дней назад
కాదు...2029 లో గెలిపిస్తే...2030 లో చేస్తాడు...
@KrishnaNayak-qf2hb
@KrishnaNayak-qf2hb 19 дней назад
Anchor is very daring
@gopalakrishna2742
@gopalakrishna2742 19 дней назад
Supper akka l news is perfect chanal
@Emundhi
@Emundhi 17 дней назад
Super ఇలాంటి యాంకర్ లు అందరూ ప్రశ్నించండి ప్రభుత్వాన్ని
@jaganfallowers1979
@jaganfallowers1979 18 дней назад
Super six లేదు పాడు లేదు బొల్లినాయుడు మొఖం చూసి వర్షం కూడా వెనక్కుపోయింది
@guntururaju2005
@guntururaju2005 16 дней назад
సైకోగాడు వచ్చిన నెలకే 48 మంది గోదావరిలో మ్యూనిగితే చేవాలు తియ్యటానికి నెలరోజులు పట్టింది దొంగకి అయినా బొల్లిగాడికి ఓటెయిని పెటిఎం సైకో కుక్కలకి సూపర్ 6 అడిగే హక్కులేదు ఎవడికి ఓటేస్తే వాడినే అడగాలి సీబీన్ కి ఓటేసింది పథకాలకు కాదు గజదొంగ నుండి ఏపీని కాపాడమని పిల్లసైకోలు గుట్కాలు రింగులరాని బూతులు కబ్జాలు అక్రమాకేసులెజ్ భూమి దోపిడీలు 13 లక్షలకోట్లు అప్పు తాకెట్లు 26 పాలస్ లు ఇలాంటి రాక్షన్ పాలన నుండి విముక్తి చెయ్యమని రోజుకొక రంకు లీలతో నిండిన నాయకులు ఉన్న పార్టీ వై చీ పో అలాంటి పార్టీని 11 తో పాటీజలానికి తొక్కినా ఇంకా బాగా ప్రజాలసొమ్ము అప్పనంగా దెంగమరిగిన పెటిఎం కుక్కలు మొరుగుతున్నాయి కూటమి కార్యకర్త ఎవరు పథకాలు అడగరు ఏపీ అభివృద్ధి అమరావతి పోలవరం రోడ్స్ కంపెనీస్ అడుగుతారు రాజారెడ్డి రాజ్యాంగం వదిలి ప్రజాస్వామ్య పాలనలో ఏపీ హాపీగా ఉంది అయినా కొన్ని చెక్కబజన బృందాలు ఎదుస్తున్నాయి పాపం వాటికి అప్పనంగా దొబ్బేసి మార్గాలు మూసుకుపోయాయి అందుకే ఏడుపు ఒక్కటి నిజం కూటమికి ఓటేసిన వాడికే ఆడిగేహక్కు పెటిఎం గాళ్ళకి అడిగే హక్కులేదు మూసుకుని పడుకోవాలి అంతే
@balakrishna3159
@balakrishna3159 19 дней назад
Supper. Madam
@krishnachaithnya5785
@krishnachaithnya5785 18 дней назад
సూపర్ సీక్స్ లేదు సూపర్ సేవను లేదు... మొత్తం తూస్సు.. ఇళ్ళకు ఎందుకు ఓటు వేశాము రా నాయన అని మా చేప్పుతో మేము కోట్టుకుంట్టున్నాము స్వామి.
@frienduBuddy
@frienduBuddy 14 дней назад
Telugu lo ilanti Anchors undatam nijam ga Wonder ...super anchor 🔥🔥🔥🔥🔥🔥🏆🏆
@tdp1609
@tdp1609 18 дней назад
అన్ని ప్రకటిస్తాము చివరి సంవత్సరం లో మీకెందుకు తొందర
@KurmaSavara-r9l
@KurmaSavara-r9l 17 дней назад
వెరీ గుడ్ మేడం చాలా బాగా అడిగారు అలాగే గట్టిగా అడగండి మేడం మా తరఫునుంచి ప్రజల తరపు నుంచి పార్టీ తరఫునుంచి అడగండి మేడం గట్టిగా అడగండి
@chiranjeevichiru5910
@chiranjeevichiru5910 18 дней назад
పథకాలు హామీలు చెప్పడం 40 సంవత్సరాలనుండి అనుభవం పథకాలు ప్రజలకు ఇవ్వడం అనుభవం లేదు ఉదాహరణ సూపర్ సిక్స్ చెప్పారు 😂😂😂😂😂😂 ప్రజలకు పంగనామా పెట్టారు 😢😢😢😢😢😢
@VenkateswararaoMatram
@VenkateswararaoMatram 19 дней назад
Nice madam
@vudumulaanjaneyulu1261
@vudumulaanjaneyulu1261 18 дней назад
యాంకర్ సూటిగా పోయే అమ్మాయి. అందరూ సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. I love u Anchor Baby♥️♥️♥️
@nagamaddi3902
@nagamaddi3902 19 дней назад
సూపర్ యాంకర్
@krishnachaithnya5785
@krishnachaithnya5785 18 дней назад
ఆశ గారు..చాల చక్కగా ప్రశ్నించారు..
@JayarajuLattala
@JayarajuLattala 15 дней назад
అమ్మ నాలుగున్నర సంవత్సరాల ఇంకా గొడవ ఉందమ్మా చివరి ఆరు నెలల్లోని ప్రకటిస్తారని ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కనిపెట్టమ్మా
@Jsp3344channel
@Jsp3344channel 16 дней назад
సూపర్ మేడం మీరు బాగా ప్రశ్నిస్తున్నారు.
@kamaraju71
@kamaraju71 19 дней назад
ప్లీజ్ దయచేసి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వద్దు కొన్ని లక్షల ఆటో సోదరి కుటుంబాలు నాశనం అయిపోతాయి
@KuntlaKalyan
@KuntlaKalyan 19 дней назад
హామీ ఇచ్చారు యూ టర్న్ తీసుకుంటే nda కూటమి ఓడిపోతుంది 2లక్షల 56 వేల వాలంటీర్స్ కూడ vush మీకు నష్టం మా వాలంటీర్స్ కు నష్టం
@user-pq2it4xx3w
@user-pq2it4xx3w 19 дней назад
😂😂😂😂 no ivvali... Yevaru nasam ayyipoyina gaani free bus kaavalasinde 😂😂😂
@ajayv304
@ajayv304 18 дней назад
ఇదే మాట ఎన్నికల ముందు జగన్ నెత్తి నోరు కొట్టుకుని చెప్పాడు. విన్నారా అప్పుడు. ఇప్పుడు వెనక్కి పోతాం అంటే ఎలా.
@rockyrockrj7035
@rockyrockrj7035 18 дней назад
మీరు ఏమి భయపడాల్సిన పనిలేదు బాబు ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా 😂😂😂😂😂😂😂😂😂
@venkatveesam159
@venkatveesam159 15 дней назад
Yannika mundu yanduku cbn ni adagaledu miru telisi yanduku vote vesaru cbn ki
@TarakRamChowdhary
@TarakRamChowdhary 18 дней назад
Great anchor 👌🏻
@vijayakumarreddy8828
@vijayakumarreddy8828 19 дней назад
అమ్మ జర్నలిస్ట్ గారు మా పవన్కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం మర్చిపోయారు ప్రతి నియోజకవర్గం లో 500 మందికి పది లక్షలు మమ్మల్ని గుర్తించండి
@msmanyam3300
@msmanyam3300 18 дней назад
పులికి తొకై పోయి నాడు పవన్ గాడు.ఇంకెక్కడ సన్ముక లు లేదు నీ బొంద లేదు
@kodurikavya9132
@kodurikavya9132 14 дней назад
correct bro
@ramireddythummala1413
@ramireddythummala1413 13 дней назад
ఆయనను ఇప్పుడెందుకు అడగడం లేదు...
@Kynr999
@Kynr999 19 дней назад
సూపర్ సిక్స్ పతకాలు ఇవకుంటే 2029 కుటమి గాల్లను చెప్పుతో కొడతారు ప్రజలు
@mallig9306
@mallig9306 18 дней назад
Tax payers not interested in schemes 40% voters intersted in schemes voted to ycp
@mallig9306
@mallig9306 18 дней назад
Panikimalina intiki rice scheme only help for dwarampudi
@narendharputta2703
@narendharputta2703 18 дней назад
Isthe ni pellam puku andhariki ivvali lanjakuduka 6 months agu luccha
@ShabuddinMd-q4f
@ShabuddinMd-q4f 18 дней назад
​@@mallig9306 unemployed youth voted to NDA alliance in AP after seeing super 6 manifesto read properly
@kumard3622
@kumard3622 16 дней назад
​@@mallig9306 40% ప్రజల తరఫున మీరు వకాల్తా పుచ్చుకొని చెప్ప వలసిన అవసరం లేదు. మీరు కూటమి తరపున మాట్లాడండి.EVM la ను అడ్డం పెట్టుకుని గెలిచిన ప్రభుత్వానికి 2029 లో,మోసం చేసి ఇచ్చిన హామీలను అమలు పరచని ఈ ప్రభుత్వానికి ప్రజలు బుధ్ధి చెబుతారు
@satishBodda
@satishBodda 17 дней назад
గ్రేట్ యువర్ బ్రేవ్ ఆశ గారు
@AmarenderBandari_.
@AmarenderBandari_. 18 дней назад
యాంకర్ 👏🏻👏🏻👏🏻 no word's I subscribed now అంతే...!💥
@Srilakshmi99999
@Srilakshmi99999 18 дней назад
సూపర్ గా అడిగావ్ యాంకర్ గారు
@AdinarayanaMusidipalli
@AdinarayanaMusidipalli 18 дней назад
మీ క్వశ్చన్ కి వాడు ఆన్సర్ చెప్పలేదు
@AdityaAngadikurthi
@AdityaAngadikurthi 18 дней назад
సూపర్ సిక్స్ అమలు 2028ఏప్రిల్ 1st
@ShabuddinMd-q4f
@ShabuddinMd-q4f 18 дней назад
YES at that time ys jagan will be in PRAJASANKALPA YATRA 2.0
@kumard3622
@kumard3622 16 дней назад
చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మోసగాళ్ళు 28 లో పతకాలను అమలు చేయడం ప్రారంభిస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
@Praveenkumarbandili1999
@Praveenkumarbandili1999 18 дней назад
Super super super Andi an chor garu👌👌👌
@nagasundar4121
@nagasundar4121 17 дней назад
Xlent xlent...Anchor
@SunilchandraDarisi
@SunilchandraDarisi 19 дней назад
Super madem
@danidaniel6698
@danidaniel6698 14 дней назад
ప్రజల కోసం మాట్లాడే మీలాంటి గొంతు ఉండాలి మేడం...🎉
@ShaikAmeerbasha-ie7eu
@ShaikAmeerbasha-ie7eu 18 дней назад
సూపర్ సిక్స్ ప్రజల చెవిలో పువ్వులు
@ravivasireddy3897
@ravivasireddy3897 19 дней назад
Super madam garu. Excellent ga adegaru, pechi prajalaki noruleadhu, roads block chessi darnalu cheyyali...
@g.balaiahg.balaiah2998
@g.balaiahg.balaiah2998 18 дней назад
సూపర్ అక్క బాగా వివరిస్తున్నారు చంద్రబాబు బుద్ధి చెప్పండి
@angelpriya314
@angelpriya314 18 дней назад
Mega dsc గోవిందా.ఉచిత ఇసుక గోవిందా Volunteers గోవిందా తల్లికి వందనం గోవిందా ఉద్యోగస్తులకు CPS గోవిందా 🙏🙏
@pathrobehara1798
@pathrobehara1798 17 дней назад
సిఎం గారు సూపర్ six ఇవ్వాలి అంటే మీ దగ్గర డబ్బులు లేవు.కాదన లేదు. అగ్రిగోల్డ్ లో ఎందరో పేద ప్రజలు డబ్బులు కట్టించుకొని బోర్డు తిప్పేసారు. అందుకు ఎందరో చనిపోయారు. అగ్రిగోల్డ్ స్థాపించి బోర్డు తిప్పేసింది అటువంటి వారిపై గత ప్రభుత్వం వారు న్యాయం చేస్తామని చెప్పి చెయ్యక నాయకులు భూములు కబ్జా చేశారు.అందుకు ఈ ప్రభుత్వం వారైనా ఆ సంస్థ కి ఉన్న భూములు అమ్మి భాదితులు కి న్యాయం చెయ్యడానికి అభూములు అమ్మిన డబ్బులే సరిపోతుంది.ఇంకా మిగులు తున్నాయి సార్
@nageswararaojarugumalli1627
@nageswararaojarugumalli1627 13 дней назад
I news దుమ్ము లేపింది ❤🎉
@babasai631
@babasai631 17 дней назад
ఇస్తారని మీరు అనుకుంటున్నారా........ ఆశాజ్యోతి గారు మీరు చాలా బాగా అడిగారు గుడ్ జాబ్......,.🖤🖤🖤
@karthikreddy9391
@karthikreddy9391 19 дней назад
మా నమ్మకం నువ్వే జగన్ రావాలి జగన్ కావాలి జగన్
@ReddyBnageswareddy-vx1ux
@ReddyBnageswareddy-vx1ux 18 дней назад
😅😂😂😂😂😂😂😂😂😂 రైతు భరోసా ఎక్కడ.
@yrangaiah2817
@yrangaiah2817 18 дней назад
చంద్రబాబు నాయుడుకి హామీలు ఇవ్వడం కొత్త కాదు
@venkatveesam159
@venkatveesam159 15 дней назад
Yaggottadm kottakadu 😂😂😂😂😂
@sambasivarao7801
@sambasivarao7801 15 дней назад
మేము అధికారంలోకి రాగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారా లేదంటే ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా చేస్తామని చెప్పారా ఇది ప్రజలందరికీ మీరు ఒకసారి చెప్పండి ఇలా చెప్పి మీరు ఓట్లు అడగండి వాళ్ళు ఏస్తారు అప్పుడు చూద్దాం
@p.veeraprathap7314
@p.veeraprathap7314 17 дней назад
సూపర్ మేడం మీరు అడిగినది కరేట్ అన్నీ చానల్ వాళ్ల మాట్లాడాలి సూపర్ మేడం🤝🤝🤝🤝🤝🤝🤝👍👌
@venkataratnamgosala3009
@venkataratnamgosala3009 18 дней назад
ఈ లాంటి యాంకర్ TV కి ఒక్కరూంటే చాలు. 👍👍👍
@savanamdaniel1459
@savanamdaniel1459 19 дней назад
Good debate...reporter is very much concerned about the common people in AP ... set an example to other telugu reporters.
@savanamdaniel1459
@savanamdaniel1459 19 дней назад
Earnest request is to conduct debates on regular basis until all the promises are materialised...
@savarasuresh8300
@savarasuresh8300 2 дня назад
థాంక్యూ మేడం థాంక్యూ థాంక్యూ థాంక్యూ అలాగే అడగండి మేడం అలాగే అడగండి ఆ దుర్మార్గుడు ఆ దరిద్రుడు వల్ల రాష్ట్రానికి పాడైపోతుంది సామాన్యులకు బ్రతకలేము పేదవాడికి బతకడం కష్టం తల్లికి వందనం ఏది నిరుద్యోగులకు 3000 ఏది ఆడబిడ్డ నీది ఏది 3 గ్యాస్ సిలిండర్ ఉచితము ఏది అన్నదాత సుఖీభవ ఇది ఇవన్నీ ఇచ్చిన హామీలు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు కదా దాని గురించి ఇప్పుడు మాట్లాడు ఏం జగన్ ఒక మాట చెప్పారు ఎన్నికల ముందు ప్రచారంలో ప్రజల్లో మేనిఫెస్టో గురించి మాట్లాడతారు ఎన్నికల అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్త బుట్టలో వెతికినా దొరకడం లేదు అని ప్రతి సభలో మాట్లాడారు అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మనవి ఇప్పుడు అదే జరిగింది ఇందులో ఎలాంటి అనుమానం సందేహము లేదు చెప్పడం తప్ప చేయడము చంద్రబాబు నాయుడు చేతకాదు ప్రజలు మేలు గురించి పేదవాడు మేలు గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని చూసినప్పుడు ఎప్పుడు వాళ్లంతా ఆలోచన రానే రాదు ఈ 2000 24 ఎలక్షన్ లో హామీలు ఇచ్చారు అంటే ఇచ్చి చేసే రకం కాదు అది కూడా జగన్ చేశారు కాబట్టి ఆ మాటల్లో కాపీ కొట్టేసి ప్రజల్లో తిరిగితే మనకు నెగ్గి తాము అని చెప్పి ప్రజల్లో ఆ దొంగ హామీలు చెప్పి గెలిచారు పథకాలు ఎప్పుడు అమలు చేయని వారు ఇప్పుడు ఎందుకు అమలు చేస్తారు జగన్ అసలైన సంక్షేమ ప్రభుత్వం అంటే జగన్
@rameshk9164
@rameshk9164 17 дней назад
కూటమి ప్రభుత్వం మాటలవరకే గాని ఏమి ఉండదు
@venkataramana1924
@venkataramana1924 17 дней назад
Madam garu super Speech Very good
@rajucv5011
@rajucv5011 18 дней назад
Super Six is after Five.
@chiranjeevichiru5910
@chiranjeevichiru5910 18 дней назад
పథకాలు పెర్లు మాత్రం మార్చారు కూటమి ప్రజల భవిష్యత్ మాత్రం మార్చలేదు కూటమి 😢😢😢😢😢😢
@kousarsaik
@kousarsaik 18 дней назад
Anchor is right she is strong TDP participant failed in debate
@yethapunareshreddy3039
@yethapunareshreddy3039 19 дней назад
Super anchoring sister
@user-zo9zc4os8y
@user-zo9zc4os8y 18 дней назад
Thank you medam Baga interview chesaru thank you so much medam
@jesusministries8538
@jesusministries8538 16 дней назад
ఈ 5 సంవత్సరాలు అన్నీ మర్చిపోవాల్సిందే... 👍
@neenunapolam
@neenunapolam 18 дней назад
Super Asha
@prabhavathireddy827
@prabhavathireddy827 10 дней назад
Super six is super sick. 1. 18to 59 years aged మహిళలకు నెలకు రూ 1500/ 2. నిరుద్యోగ భృతి నెలకు రూ 3000/. 3.50 ఇయర్స్ బీసీ కులాల వారికి పెన్షన్, 4. రైతులకు ప్రతి సం రూ 20000/, 5. అమ్మకు వందనం ప్రతి సం రూ 15000/(ఇంట్లో ఎంత మంది వుంటే అందరికి), 6. వాహన మిత్ర ప్రతి సం రూ 15000/ (వృత్తి పని వారికి కూడ)), ఒక్కటి అమలు కాలేదు.
@GOOD_VISEOS
@GOOD_VISEOS 18 дней назад
Super news
@prakashagencies9541
@prakashagencies9541 17 дней назад
సూపర్ సెక్స్ పథకాలు హుష్ కాకి, మోసం దగా కుట్ర పచ్చి అబద్దాలు తో అధికారం లోకి జోరబడ్డారు
@ReddyGopal-mn3gg
@ReddyGopal-mn3gg 17 дней назад
అమ్మ ఎంకర్ గారు,ఈ మోసగాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు.జగన్ ఉన్నపుడు అమ్మ వాడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, మహిళలకు 18 వేలు,విద్య కానుక, విద్యా దీవెన, వాహన మిత్ర,ఇన్ని పేదలకు పతకాలు ఇచ్చినాడు. ఈ మోసగాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయరు?.ఈ వీ ఎం మేనేజ్ చేసి గెలిచారు.బాగా గడ్డి పెట్టండి యాంకర్ గారు.సిగ్గు లేని జన్మాలు.
@ShaikAmeerbasha-ie7eu
@ShaikAmeerbasha-ie7eu 18 дней назад
సూపర్ సిక్స్ కాదు. సూపర్ నమ్మక ద్రోహం
@balaankaiahbalaankaiah8951
@balaankaiahbalaankaiah8951 15 дней назад
Madam meru nice GA baga Matladaru thanks
@srinumunangi397
@srinumunangi397 18 дней назад
సూపర్ 6 హం ఫట్ ఐపోయింది
@virupaiah
@virupaiah 13 дней назад
Correct Cheparu Madam 🙏
@palankaiahvadala4347
@palankaiahvadala4347 18 дней назад
చేస్తాం, చూస్తాం ఏంది ఇదీ ఏమైనా మేనిఫెస్టోన
@RAJA1984ism
@RAJA1984ism 14 дней назад
Well Matured Anchoring....🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@lokeshmaddala7769
@lokeshmaddala7769 18 дней назад
Anchor సూపర్ 🔥🔥
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw 17 дней назад
సూపర్ సెక్స్ లేదు బొంద లేదు ఎక్కడ నుండి తెస్తారు లక్ష 23 వేల కోట్లు ఎలక్ట్రిక్ వాహనాలు వాడమని చెబుతున్నాడు భోజనం పెడుతున్నారు అన్న క్యాంటీన్
@vinu008
@vinu008 18 дней назад
ఈ న్యూస్ రీడర్ వల్ల subscriber's పెరుగుతారు ,,, సూపర్ గా అడిగారు
@Ram-is7je
@Ram-is7je 19 дней назад
Need these kind of journalists
@Ramgoud-1992
@Ramgoud-1992 19 дней назад
super medam
@AppalarajuAgatambidi
@AppalarajuAgatambidi 14 дней назад
సూపర్ యాంకర్ ఇలాంటివి అడగాలి
@neenunapolam
@neenunapolam 18 дней назад
Jai Jagan
@mangidurgarao2368
@mangidurgarao2368 18 дней назад
సూపర్ మీరు అడగండి❤❤❤
@malli824
@malli824 18 дней назад
అమరావతి నిర్మాణ ముఖ్యము ,,,ముఖ్య మంత్రి కి
@GaneshGanesh-yt1ov
@GaneshGanesh-yt1ov 17 дней назад
S
@saivamsig6480
@saivamsig6480 10 дней назад
😂😂😂😂😂😂
@yrangaiah2817
@yrangaiah2817 18 дней назад
ఈ పథకాలన్నీ అమలు అయ్యేది 2028 వ సంవత్సరంలో అంతవరకు అమలు చేయడు ఈ విషయానికి ఫిక్స్ అయిపోయింది
@ShabuddinMd-q4f
@ShabuddinMd-q4f 18 дней назад
YES at that time ys jagan will be in PRAJASANKALPA YATRA 2.0
@eliyakorapati6874
@eliyakorapati6874 18 дней назад
సూపర్ గా ప్రశ్నించింది యాంకర్..వైసిపి వాళ్ళు కూడా ఇంత ఇలా ప్రశ్నించలేదు
@SureshReddy-tg2fy
@SureshReddy-tg2fy 14 дней назад
యాంకర్ గారు మీరు సూపర్ మేడం
@harikrihnayadav8301
@harikrihnayadav8301 17 дней назад
Super women ❤
@chandrasekharreddy1943
@chandrasekharreddy1943 14 дней назад
Super, మే డం,
@krishnachaithnya5785
@krishnachaithnya5785 18 дней назад
ఇస్తాము అంటే,2029 చివరి 3 నేలలో ఇస్తారు విళ్ళు..
Далее
a hornet bit me on the nose 👃😂
00:16
Просмотров 2,2 млн
Standoff 2 is a true horror! #standoff #horror #meme
00:13
a hornet bit me on the nose 👃😂
00:16
Просмотров 2,2 млн