నేను ఇజ్రాయిల్ వచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది బెటర్ ఇన్ని వివరాలు నాకు తెలియదు ఇంతవరకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్న ఇజ్రాయిల్ లో ఇంత వివరంగా చెప్పే ఒక మన ఈస్ట్ గోదావరి అబ్బాయి ఉండడం
అన్న ఇజ్రాయెల్ కి రావడానికి మరియు 1 మంత్ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత మనీ ఖర్చు అవుతుంది, నాకు ఇజ్రాయెల్ ల్లో జాబ్ చెయ్యాలని ఉంది ఆల్రెడీ నాకు ముందు TAKE CARE జాబ్ గురించి నా ఫ్రెండ్ చెప్పాడు బట్ డీటెయిల్స్ తెలియదు ఎలా రావాలో చెప్పండి అన్న PLEASE