తిరుపతన్న రసూల్ మీ యాక్టింగ్ చాలా బాగుంది రియాల్టీగా ఉంది మిగతావారు కూడా చాలా బాగా నవ్వించారు చాలా బాగుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను గుడ్ లక్. 👏👏👏👍👍👍
0:30నిర్మల ఓ నిర్మల ని గడ్డి అంత మురింది కాదనే వార్లకు వర్లీతే ఇక్కడే బొంద పెడుతా jcb తెచ్చి 1:47కాడ అబ్బో ఇందుకే తీసుకొచ్చినవా నువ్వు ఏదో చేసుడు లాగా పాపం నిర్మల ఏంచేయలేదని బాధ పడింది ఏమో 😁😁😁😁బాగుంది స్క్రిప్ట్ ఇలా తియ్ బ్రో వీడియోస్ సూపర్ సస్పెన్స్ పెట్టినవ్ చివరిలో