Тёмный

ఇదిగో దేవా నా జీవితం | Idigo Deva Naa Jeevitham | Dr. Betty Sandesh | LCF Church | Telugu Worship 

LCF Church - India
Подписаться 254 тыс.
Просмотров 260 тыс.
50% 1

Sung by Dr. Betty Sandesh at LCF Church Sunday Live.
Album: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు,
Lyrcist: Unknown,
Language: Telugu,
Song Lyrics:
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)
1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 137   
@petersreekanth3601
@petersreekanth3601 Год назад
Lyrcist is Dr. Y. Babji, Scientist in Hyderabad. Originally he is from Palakoluu, West Godavari. He composed it almost 42 years ago. My close brother in Christ. We used to sing together in Youth Meetings in 1980s.
@Ruthless_teja_naidu
@Ruthless_teja_naidu 3 месяца назад
Hii Hello Andi , Naadhi Narasapuram , Palakollu Pakkana 🙌 Mee Address Yekkada Andi Palakollu Yena ?
@firststepswithchrist
@firststepswithchrist Год назад
"పల్లవి" ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం(2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| "చరణం" పలుమార్లు వైదొలగినావు పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించునైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ||ఇదిగో|| "చరణం" నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ||ఇదిగో|| "చరణం" విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్య. ||ఇదిగో||
@maneendarchityala2946
@maneendarchityala2946 Год назад
Praise the lord
@firststepswithchrist
@firststepswithchrist Год назад
@@maneendarchityala2946 praise the lord
@panitha327
@panitha327 3 месяца назад
Hii
@kamaladevarakonda
@kamaladevarakonda 2 дня назад
🙏 Praise the Lord 🙏
@yennusolomonraj5956
@yennusolomonraj5956 Год назад
MI pata vivasa dharna nijamana Kai sabji vidham మీ పాట మీ వస్త్రధారణ నిజమైన క్రైస్తవ జీవితం
@rudramkotawea433
@rudramkotawea433 2 года назад
You are Excellent Sister ఈ రోజుల్లో ఎవరికైనా మంచి voice ఉంటే పైన ముసుగు ఉండడం లేదు తగ్గింపు ఉండడం లేదు Dressing Sence ఉండడం లేదు... Very nice...Sister
@MedraMaryadasu
@MedraMaryadasu 3 месяца назад
Chala Baga chepparu bro ❤
@KNR...
@KNR... Год назад
ఆమెన్ మన ప్రభువైనా యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక
@judexthomas744
@judexthomas744 Месяц назад
കർത്താവിന് സ്തുതി ഈ പാട്ട് കേട്ടപ്പോൾ ഇതിലേ വരികൾ ഹൃദയത്തിനുളളിൽ ഒരു തേൻ തുള്ളിയായി വീഴുന്നത് ഞാൻ നന്നായി അറിഞ്ഞു ഞാൻ ഒരു മലയാളിയാണ് എനിക്ക് തെലുങ്ക് ഭാഷ അറിയില്ല എന്നിരുന്നാലും ചില തെലുങ്ക് ഭക്തി ഗാനങ്ങൾ കേൾക്കുമ്പോൾ യേശു ക്രിസ്തു എൻ്റെ തൊട്ടടുത്ത് ഇരിക്കുന്നു എന്ന് തോന്നിപ്പോകുന്നു യേശുവേ സ്തോത്രം യേശുവേ ആരാധന
@swapnavemu2447
@swapnavemu2447 14 часов назад
God bless you sister 🙌
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx 14 дней назад
Praise the Lord Sister 🙏
@bhavanavathadi6359
@bhavanavathadi6359 2 года назад
Praise the lord akka ... Ma Church lo chustaanu kontha mandi okka song paade sariki valla extralu buildup lu chudalekapotunnam.... Meeru oka doctor professional undi antha great voice undi intha Andam unna kuda Entha taggimpu thala meedha musugu vesukuni ohhh God mimmalni batti devudu kachitamgaa Santhosistaaru ....I'm impress akka ...nilaaa naadi kuda Melody voiceee...nenu kuda ma Church lo milaage paadathaanu .... Life lo okkasaraina mitho kalasi oka song padalani Chinna Ashaaaa...💞💞💞 Best wish for u Younger sister Bhavana ❤️❤️❤️..from Bhimavaram
@chikatlarani1201
@chikatlarani1201 Год назад
00
@sanjeevaraobegary4602
@sanjeevaraobegary4602 2 месяца назад
Excellent song and good voice
@guntapudisheelaswaruparani1062
@guntapudisheelaswaruparani1062 2 месяца назад
ఇదిగో దేవా నా జీవితం is written some 25 years back by Y.Babji when he was a student in Agricultural University. He is associated with UESI. I was one among the students learnt this song when Babji taught us by singing. He composed the lyrics and tune too. The song was published in Vidyarthi Geethavali of UESI. Hence I request you to acknowledge him wherever you find the song. Further, it is not ప్రియ సుతునిగా...it is ప్రేషితుని గా....నశించు ఆత్మలన్ దగ్గర నశియించు విద్యార్థులన్.
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 года назад
Song lyrics in telugu & english :: ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య జీవించు పిలుపుకు నే తగినట్లునైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో|| Idigo Devaa Naa Jeevitham Aapaadamasthakam Neekankitham (2) Sharanam Nee Charanam (4) ||Idigo|| Palumaarlu Vaidolaginaanu Paraloka Darshanamunundi Viluvaina Nee Divya Pilupuku Ne Thaginatlu Jeevinchanaithi (2) Ainaa Nee Prematho Nannu Dari Cherchinaavu Anduke Gaikonumu Devaa Ee Naa Shesha Jeevitham ||Idigo|| Nee Paadamula Chentha Cheri Nee Chiththambu Neneruga Nerpu Nee Hrudaya Bhaarambu Nosagi Praardhinchi Panicheyanimmu (2) Aagipoka Saagipovu Priyasuthuniga Panicheyanimmu Prathi Chota Nee Saakshigaa Prabhuvaa Nannundanimmu ||Idigo|| Visthaara Panta Polamu Nundi Kashtinchi Pani Cheya Nerpu Kanneetitho Vitthu Manasu Kalakaalam Mari Naaku Nosagu (2) Kshema Kshaama Kaalamainaa Ninnu Ghanaparachu Bathukunimmayyaa Nashiyinche Aathmalan Nee Dari Cherchu Krupanimmayyaa ||Idigo||
@ananiahgali4060
@ananiahgali4060 3 месяца назад
Praise the Lord
@snarayanareddy1958
@snarayanareddy1958 2 года назад
... ... ................ ....... God bless you........thalli
@jupudiraju1143
@jupudiraju1143 2 года назад
*" Praise the lord akka"* Telugu lyrics ❣️🙏🏻👏🏻🙏🏻❣️ ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం శరణం నీ చరణం - శరణం నీ చరణం (2) 1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం 2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము 3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
@aaradhanakrupa7995
@aaradhanakrupa7995 Год назад
My dear daughter your songs your action is a real Christian woman. God bless your family.
@sanjeevaraobegary4602
@sanjeevaraobegary4602 2 месяца назад
Almost daily 1 time listening amma and God bless you and your family
@budhasatyabhushan134
@budhasatyabhushan134 Месяц назад
All praise be to Lord Jesus Christ. Your presentation of Lords songs are just wonderful. May God nless n use You in His service abundantly.🎉
@spllanco8704
@spllanco8704 3 месяца назад
Edigo deeva.....ajeappaghistunanu 🙏🙏🙏🙏🙏
@nagaanjiedara6780
@nagaanjiedara6780 2 года назад
వందనాలు అక్క గారు మ్యూజిక్ ప్లే చేస్తున్న అందరికీ వందనాలు,🙏
@pradeepballikura7383
@pradeepballikura7383 2 года назад
Praise the lord 🙏 exllent singing BEULAH CHURCH CHITKUL HYDRABAAD
@christopherkrishna2555
@christopherkrishna2555 2 года назад
Super singing Dr. Betty. God bless you. Keep it up. Pastor Christopher from Nuzvid....
@Sriram.K.Diwakar25456
@Sriram.K.Diwakar25456 2 года назад
✝️Praise the LORD ✝️ యేసయ్యా..ఇదిగో దేవా నా జీవితం...🎶 💫All Glory to Jesus... AMEN..💫🙏
@Manohar-nu1ip
@Manohar-nu1ip 2 года назад
🎊🎊🎊always I'm praying for you daughter ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
@kunarapusatishkunarapusati8690
@kunarapusatishkunarapusati8690 2 года назад
Praise the lord akka 🙏😊🙏😊 God bless you samasta Mahima mana thandri ke kalugunu gaaka amen 🙏🙏🙏
@swarupa.b797
@swarupa.b797 2 года назад
Praise the lord sister 🙏🙏🙏 amen amen amen
@pothurajuchemallamudi7332
@pothurajuchemallamudi7332 2 года назад
Praise the lord 🙏🙏🙏🙏😌
@tgpolicepolicetg5933
@tgpolicepolicetg5933 10 месяцев назад
Amen
@sekharsagili525
@sekharsagili525 2 года назад
Super song signing betty sandesh garu Super song super vice
@munesulavenkatamma3929
@munesulavenkatamma3929 2 года назад
Sister mi songs vinte chala happy ga aanipistundhi sister, so sweat vioce sister
@sanjeevaraobegary4602
@sanjeevaraobegary4602 3 месяца назад
Good singer and God bless you amma
@sankethyadala7773
@sankethyadala7773 Год назад
Akka na day life starts with u r songs (4am to 5.30 ) loppu pakka ga ventanuu me songs..iam blessed
@karnakarpotla6843
@karnakarpotla6843 8 месяцев назад
Na life lo melanti singer ni chudaledhu, god bless U sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dsundersundar3627
@dsundersundar3627 Год назад
The song connects the soul with the God.
@manuramsai2433
@manuramsai2433 7 месяцев назад
God gifted voice
@chandravathidharmavarapu4403
Yentha mi voice chala queit ga vuntundira talli meeru na bangaram tq sooo much
@anushamekala2221
@anushamekala2221 2 года назад
Praise the lord sister my favorite song super sister
@chinnamsrideepthi3917
@chinnamsrideepthi3917 2 года назад
Praise the lord sister wonderful song beautiful voice prayer for my marriage
@DanilDanil-c3g
@DanilDanil-c3g 6 месяцев назад
Praise the lord sister super song 🎉🎉🎉❤❤❤❤❤❤❤
@vijaymottimera8950
@vijaymottimera8950 Год назад
కడప వైఎస్ఆర్ జిల్లా పాట సంఖ్య 409 సీయోను గీతాలు అక్క గారు మీరు ఈ పాట పాడండి ప్రైస్ ది లాడ్
@uj3896
@uj3896 Год назад
Meeru padina songs malli malli vinalanipisthunadi
@lakshmipavan7768
@lakshmipavan7768 2 года назад
Good sister God bless you Miru"Dayamaya Krupamaya Premamaya Karunamaya" padatara pls
@PEDODDINATHANIEALPEDODDINATHAN
@PEDODDINATHANIEALPEDODDINATHAN 6 месяцев назад
Praise the lord akka 🙏🙏🙏
@nknandakishoremurali3739
@nknandakishoremurali3739 2 года назад
Praise the lord 🙏🏻 happy Sunday 🙏🏻
@prasu9856
@prasu9856 2 года назад
💖💖💖🙏🥰
@karnakarpotla6843
@karnakarpotla6843 8 месяцев назад
God bless you sister
@sunkipremalatha8934
@sunkipremalatha8934 Год назад
Exalte amma🙏🙏🙏
@cricketclubanguluri7960
@cricketclubanguluri7960 Год назад
Sister very nice song. Very sweet voice God gave you excellent vocal cords you were blessed by god
@premaammupremaammu6320
@premaammupremaammu6320 2 года назад
Edigo deva... Naa jeevitham praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@koomukiran1870
@koomukiran1870 2 года назад
Super 👌👌👌👌🎤🎤🎤🎤🙏🙏🙏🙏
@Manohar-nu1ip
@Manohar-nu1ip 2 года назад
Manohar God bless you God daughter super tune
@amen670
@amen670 2 года назад
Amen excellent singing
@efraimv4253
@efraimv4253 2 года назад
Praise the lord wonderful singing
@mariyammakuvvarapu3569
@mariyammakuvvarapu3569 2 года назад
🙏🙏🙏👌❤
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 года назад
This is One of my favourite song song. such a heart touching Song and beautiful and meaning full lyrics ❤Thanks for this akka😊 praise the lord🙏 May God bless you😇🙌 💐
@chanduchandu4897
@chanduchandu4897 2 года назад
thank you holisprt
@rajeshvella357
@rajeshvella357 Год назад
Praise god
@nagarjunakarthika5056
@nagarjunakarthika5056 2 года назад
Praise the lord sister 🙏🏻👍🏻👍🏻👍🏻🙏🏻🛐✝️
@moruirmiya589
@moruirmiya589 2 года назад
God bless you akka prati patalu intunnamu meru padinavi God bless you akka🙏🙏
@sushanthkumar84
@sushanthkumar84 2 года назад
Praise God 🙏 wonderful sister
@gudimepullaiah5939
@gudimepullaiah5939 Год назад
Praise the lord Akka. Dhevudu Mimmalni Inka goppaga Balaparachunu. Amen Amen Praise the lord Sister 🙏🙏🙏🙌🙌🙌
@KrishnaVeni-od7sw
@KrishnaVeni-od7sw 2 года назад
Praise the lord Betty Amma 🙏
@ammurb4767
@ammurb4767 Год назад
🙏🏾
@spllanco8704
@spllanco8704 3 месяца назад
Super voice akka
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 года назад
Praise the lord akka ...as usually u sung awesome ...god bless you akka .may lord bless you ....music also good .....
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 2 года назад
Praise the Lord, good singing, God bless you thalli.
@prabhakararao8938
@prabhakararao8938 2 года назад
Praise the Lord sister God bless you 🙏🙏🙏💐💐
@కడమంచిదానియేలు
✝️✝️✝️🛐🛐🛐👏👏🙏🙏👌👌🙌
@dandauday7236
@dandauday7236 Год назад
Beautiful voice sister....ahaaaaa chala baga paafari....na life idi..😑😑😑
@kalianil2843
@kalianil2843 2 года назад
Nice singing akka (Beulah church)
@satyakrishna1644
@satyakrishna1644 Год назад
Amen sister God bless you
@rayannamamatha870
@rayannamamatha870 9 месяцев назад
Good song akka
@maryjames4085
@maryjames4085 2 года назад
Woder fullsong sistergaru
@graceratan7591
@graceratan7591 2 года назад
Sister's singing n leading are very spiritual. Last stanza ki mundu keyboard lo veena n flute then veenaflute mixing excellent.... ending is so beautiful. Good music for spiritual singing. May God bless you all.
@modijeevana1920
@modijeevana1920 2 года назад
Priase the lord Akka
@rentalaupendar8817
@rentalaupendar8817 Год назад
❤🎉🎉😊
@boddushruthi7975
@boddushruthi7975 2 года назад
Nice voice sister,God always with you
@israelkondapalli6821
@israelkondapalli6821 2 года назад
It was full of mercy and glory heaven is there for us...... good voice
@babuvelpula6247
@babuvelpula6247 4 месяца назад
Nice voice madam
@benonikali8958
@benonikali8958 2 года назад
Nice Singing akka @ Beulah church
@rajuyash238
@rajuyash238 2 года назад
Praise the lord...
@sahithinakka8585
@sahithinakka8585 2 года назад
Praise the lord 🙏 sis
@stephenyerikipati4644
@stephenyerikipati4644 2 года назад
Praise the lord akka 🎼🎶👏 Good singing
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 года назад
Praise the lord akka
@sankethyadala7773
@sankethyadala7773 Год назад
God bless u akka
@kallubantivijaya7319
@kallubantivijaya7319 Год назад
Praise the lord sister
@solmonraju2093
@solmonraju2093 2 года назад
🙏🙏
@jameskorra6571
@jameskorra6571 Год назад
Praise the lord sis...
@naresh4394
@naresh4394 2 года назад
Thanks akka prise the lord 🙏
@prasadbabu8302
@prasadbabu8302 2 года назад
Hallelujah Chorus sister
@bro.satish2448
@bro.satish2448 2 года назад
Praise the lord 🙏 excellent song
@sateeshkandula4853
@sateeshkandula4853 2 года назад
PRAISE THE LORD AKKA 🙏🏻
@chsrihari8448
@chsrihari8448 2 года назад
Supeer song akka🙏🙏🙏
@srinivasvodnala634
@srinivasvodnala634 Год назад
Nice akka
@ramarajumurthati77
@ramarajumurthati77 2 года назад
Excellent
@jashuvakandelli5531
@jashuvakandelli5531 2 года назад
💪💪💪💪💪💪💪💪💪
@dasuchinni6378
@dasuchinni6378 2 года назад
👍😊
@merimeri9815
@merimeri9815 2 года назад
👌👌🙌🙌🙌🙌🙏🙏🙏👏👏👏
@sankuruchakravarthi3982
@sankuruchakravarthi3982 2 года назад
Super singing sister
@vishalvemu9470
@vishalvemu9470 2 года назад
Can you please sing nee maata na pataga song ? I would like to listen to your voice
Далее
Интересный наборчик 😀
00:12
Просмотров 14 тыс.