Тёмный

ఇది మల్లెల మాసం లో 

Buchibabu videos
Подписаться 15 тыс.
Просмотров 1,2 млн
50% 1

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 584   
@prasaddasarp114
@prasaddasarp114 3 года назад
డాన్స్ చేస్తున్నది కృష్ణ గారి అభిమాని కాదు... నిజంగా కృష్ణ గారే వచ్చి డ్యాన్స్ చేస్తున్నారని మేము నమ్ముతున్నాము...
@ramprasad187
@ramprasad187 3 года назад
మీ యొక్క ఫీలింగ్స్ మరియు నటన same to same నట శేఖర్ కృష్ణ లా వుంది. మీకు నా యొక్క దీవెనలు👍👍👍🙌🙌🙌🙌
@వెంకట్కొర్రపాటి
చ్చ, ప్రత్యక్షంగా చూసే భాగ్యం లేకపోయే.... కృష్ణ గారి యాక్టింగ్ చేసిన కృష్ణ గారికి ధన్యవాదములు.... మోహంలో expression సూపర్.సూపర్ సూపర్....- వెంకటేష్ గద్వాల
@satyadakoju117
@satyadakoju117 Год назад
Tanku bro
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 3 года назад
సూపర్ స్టార్ కృష్ణ డాన్స్ మూవ్మెంట్స్ వెయ్యడం చేతకాని చాలామంది దద్దమ్మలు...కుప్పి గంతులు వెకిలి గెంతులు వేస్తున్నారు...అలాంటి ఎదవలకి చెంప ఛెళ్ళు మనిపించేలా కృష్ణ గారి డాన్సు వేసి ఆదరగొట్టేవు అన్నయ్యా... రియల్లీ వొండర్ఫుల్. అచ్చం సూపర్ స్టార్ కృష్ణ గారిలాగే ఉన్నావు...యింకా చలా వీడియోలు పెట్టు బ్రదర్... అందుకే నీ ఛానెల్ ని సబ్ స్క్రిబ్ చేస్తున్నాను. ఎక్కడా వల్గార్టీ లేకుండా డాన్సు చేశారు. నీ కో డాన్సర్ అమ్మాయి కూడా చాలా బాగా డాన్సు చేసింది....
@prasaddasarp114
@prasaddasarp114 3 года назад
కృష్ణ గారు ఇంతవరకు సాంగ్స్ లో గానీ, నటనలో గానీ... హీరో ఇన్స్ తో వల్గర్ గా ప్రవర్తించలేదు! అందుకే కృష్ణ గారు సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పటికీ సూపర్ స్టార్ గానే ఉన్నారు. ఎప్పటికీ సూపర్ స్టార్ గానే ఉంటారు 🙏
@perisatyanarayana817
@perisatyanarayana817 3 года назад
Superstar image will not get only with action .It will come by character daring dashing and one who accepted by the public.Really Hero Krishna desired for that.
@srikanth4148
@srikanth4148 3 года назад
Same feeling bro
@oletinageswararao6252
@oletinageswararao6252 3 года назад
సూపర్ స్టార్ 🌟 కృష్ణ డాష్ంగ్ హీరో శ్రీ ఘట్టమనేని కృష్ణ గారి లాగా ఉంది 👌👌 చాలా బాగుంది 👍👍 కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾🙏🏾🙏🏾
@tirukovelakrishnakumar3830
@tirukovelakrishnakumar3830 3 года назад
ఈ సాంగ్ ఇప్పటికి యాభై సార్లు చూసి ఉంటాను...
@manikantavenkatesh2534
@manikantavenkatesh2534 2 года назад
కృష్ణ సేమ్ టు సేమ్ అద్భుతం
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 2 года назад
nenukudaannya
@sohanagoldgallery4019
@sohanagoldgallery4019 2 года назад
👍👍👍
@arjunnaidu6341
@arjunnaidu6341 2 года назад
చక్కని పాటకు,గొప్ప అభినయం. జూ.కృష్ణ గారికి అభినందనలు.🌹
@t.r.ramireddy5728
@t.r.ramireddy5728 2 года назад
correct I am Krishna fans
@ramprasad187
@ramprasad187 3 года назад
సూపర్ బ్రదర్, కృష్ణ గారి లాగా బాగా చేశారు, all the best 👍👍🙏🙏🙏👌💪
@kondareddy8904
@kondareddy8904 2 года назад
మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ గుర్తు చేశారు మీ కు మా ధన్యవాదాలు
@kodamramesh9973
@kodamramesh9973 3 года назад
చాలా బాగుంది క్రుష్ణ గారిలా నీటుగా చేశారు ఏక్కడా అసభ్యత లేకుండ సూపరు గా ఉంది
@kondalaraob3936
@kondalaraob3936 3 года назад
సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ తో లక్షలాది మంది అభిమానులను ఈరోజుకి ఆనందింప చేస్తూ ఉన్న ఒకే ఒక్క ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమానో, పాటలో వినకుండా నిద్ర పోని అభిమానులు ఆయనకు మాత్రమే సొంతం, సూపర్ బ్రదర్ బాగా చేసారు👍
@balajirayudu8779
@balajirayudu8779 2 года назад
కృష్ణ గారు యాక్టింగ్ చేయకపోయినా ఆయన వెండితెరపై కన్పిస్తే చాలు ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ మీలో కృష్ణ గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది
@thadakalmalli8155
@thadakalmalli8155 3 года назад
సూపర్ అన్నా మీరు కృష్ణ గారికన్నా మించి పోయారు సూపర్ చేశారు
@lotusgoldtv1362
@lotusgoldtv1362 3 года назад
జై సూపర్ స్టార్ ... మీరిద్దరు చాలా అద్బుతంగా చేసారు Congratulations
@nageswararaoguddati3108
@nageswararaoguddati3108 3 года назад
సూపర్ సూపర్ స్టార్ కృష్ణ
@veerangulu
@veerangulu 2 года назад
కృష్ణ గారి మాదిరిగ, చాలా బాగా చేశారు మీకు మా అభినందనలు,
@akulavenkatamadhuprasad5254
@akulavenkatamadhuprasad5254 3 года назад
చాలా బాగుంది కానీ లేడీ ఆర్టిస్ట్ మాత్రం అంత బాగా చేయలేదు.
@tirukovelakrishnakumar3830
@tirukovelakrishnakumar3830 3 года назад
కానీ స్మైల్ బాగుంది....
@tirukovelakrishnakumar3830
@tirukovelakrishnakumar3830 3 года назад
ఈ పాట సాహిత్యం సంగీతం గానం అన్నీట్లో అమృతం కలిసినట్లే అనిపిస్తుంది....
@srinivasaraosatyavada3120
@srinivasaraosatyavada3120 3 года назад
ఒళ్లు పులరిస్తుంది....
@augastineyesurathnam
@augastineyesurathnam 3 года назад
చాలా చక్కగా చేశారు సూపర్
@gopimohan6816
@gopimohan6816 3 года назад
Legend Superstar Krishna
@krajendraprasad4325
@krajendraprasad4325 3 года назад
కృష్ణ గారు మీలా మూమెంట్స్ ఇస్తే బాగుండేది. అంటే కృష్ణ గారికంటే మీ పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది
@vijayaraju2395
@vijayaraju2395 3 года назад
రియల్ బ్రో చాలా బాగా చెప్పారు
@rameshyaswanth7804
@rameshyaswanth7804 3 года назад
Face lo Krishna nu dhinchesav bro... hatsof u...everygreen. Super star Krishna like u...🌷🌷🌷🌷🌷
@chintakishore1822
@chintakishore1822 4 месяца назад
అచ్చమ్ అచ్చు గుద్దినట్లు గా నాటశేఖరుణిలా నే ఉన్నావు ని జన్మ ధన్యం 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@prasadpalacherla6088
@prasadpalacherla6088 3 года назад
Super bro nice performance
@chandrachennakesavarao7786
@chandrachennakesavarao7786 2 года назад
సార్ మీరు సూపర్...నిజంగా సూపర్ స్టార్ నీ చూసి నటే ఉంది...చాలా చాలా గౌరవ ప్రదం గా ఉంది..ఇంత కంటే మా కృష్ణ గారి అభిమానులకు ఏమి కావాలి.సూపర్
@thanshiangel
@thanshiangel Год назад
తీపి గుర్థులు ఇలాంటి వాళ్ళని చూసి పాత రోజులు కృష్ణ గారిని చూసినట్లు ఉంది
@yalamareddyharinathreddy2451
@yalamareddyharinathreddy2451 2 года назад
జై సూపర్ స్టార్ కృష్ణ గారు
@balubhagavan
@balubhagavan 2 года назад
మీలాంటి వాళ్ళు ఈరోజుల్లో లేరు నాకు పాత ప్రపంచం అంటే చాల ఇష్టం
@arjunnaidu6341
@arjunnaidu6341 2 года назад
స్త్రీ పాత్రధారి ,చివరిలో కృష్ణ గారి చేతిని తనపై నుండి తొలగింపు విషయంలో విసుగు ప్రదర్శన ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ఉంది..మేడం కి చెప్పి,సరిచేసుకొని ప్రదర్శించ విన్నపం...👌👍🙏
@j.nkumar6340
@j.nkumar6340 3 года назад
Super star Krishna కూడా చాలడు. మోత సార్
@moblielover7972
@moblielover7972 6 месяцев назад
ఇండియన్ అల్ టైం సూపర్ స్టార్ కృష్ణ గారికి 🙏 అలాగే ఈ కృష్ణ గారికి 🙏
@murteinfradevelopers7485
@murteinfradevelopers7485 2 года назад
Super brother, కృష్ణ గారిల సూపర్ చేశారు
@balajitiruchanur5787
@balajitiruchanur5787 3 года назад
Excellent krishna garini dinchesaruu...
@amulavijayasagar1047
@amulavijayasagar1047 2 года назад
👌🏿👌🏿👌🏿🌹🌺🌸💐 సూపర్ స్టార్ కృష్ణ లాగా చేస్తున్నావు అదిరింది నీ డాన్స్
@raogaru562
@raogaru562 Год назад
అగ్ని జమదగ్ని అగ్గి పెట్టె వుందా, 👍🏽👍🏽👍🏽👍🏽
@kpccreations3642
@kpccreations3642 2 года назад
వీలని తొకేసారు. సినిమా వాలే రాజ్యం. వీలని ఆదరిచండి. ఈ కలాకారులని పోగొటుకుఠే మన చిన్నప్పుడు గుర్తు లు ఉండవు
@ramsathraspalli5852
@ramsathraspalli5852 2 года назад
Single word about Star super ⭐ legendery Krishna Garu.. hats off
@augastineyesurathnam
@augastineyesurathnam 3 года назад
Excellent sir
@MrNedunuri
@MrNedunuri 3 года назад
Really wonderful
@jayaramreddy6474
@jayaramreddy6474 Год назад
అచ్చం కృష్ణా లగే చేసావు బ్రో👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👌👌👌
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 года назад
సార్ మీరు నటించిన సాంగ్లు అన్ని చాలా చాలా ఇష్టం
@j.nkumar6340
@j.nkumar6340 Год назад
Movie లో కంటే ఈ సాంగ్ నీ డాన్స్ నీ బాగా ఇష్టపడుతున్నాను.జే.కృష్ణ సూపర్
@virlankivijaykumar1666
@virlankivijaykumar1666 3 года назад
Excellent
@unkilisimhachalam4498
@unkilisimhachalam4498 3 года назад
Super sir 👍
@koradasyamalarao8912
@koradasyamalarao8912 3 года назад
నిజంగా కృష్ణ గారే అన్నట్టున్నాది
@schelle4379
@schelle4379 Год назад
Excellent ఇన్నాళ్ళకి సరైనొడు వచ్చాడు super
@dr.k.madhusudhananitha7184
@dr.k.madhusudhananitha7184 2 года назад
మీరు అచ్చం కృష్ణ గారి లా వున్నారు, సూపర్
@JosephmaddiralaJosephmaddirala
@JosephmaddiralaJosephmaddirala 2 года назад
సూపర్ బ్రో అచ్చంగా కృష్ణ గారిల ఉన్నావు
@ShivaKumar-je3fk
@ShivaKumar-je3fk Год назад
😔😔 spr str krishna is great actor 🙏
@SRLSNMURTHY
@SRLSNMURTHY 2 года назад
మా హీరో గారి ఈ సాంగ్ నేను రోజు చూస్తాను. మీ వీడియో కూడా చాలా సార్లు చూసాను చాలా బాగా వచ్చింది. హాట్స్ ఆఫ్ చిట్టి బాబు గారు నో నో జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ గార
@avulasikhamani211
@avulasikhamani211 3 года назад
Super stylish start time of Hero. Krishna 👍💯🌹💫
@doddibabu3986
@doddibabu3986 3 года назад
Super dance he looks like Super star krishna. I see this song somany times.
@naveenkumar-ob9kv
@naveenkumar-ob9kv 2 года назад
ఇలా స్టేజిమీద సాంగ్స్ చూసి ఎన్ని సంవత్సరాలయింది నా చిన్నప్పుడు ఇలాగే స్టేజి మీద డ్యాన్స్ చూసేవాడిని
@shaikisubualibhasha3041
@shaikisubualibhasha3041 3 года назад
Superb
@bhaskarpeddireddy3952
@bhaskarpeddireddy3952 2 года назад
కృష్ణగారే కాదు మీరూ సూపర్ గా డాన్క్ చేస్తున్నారు బ్రో కనువిందుగా ఉంది💐💐💐💐💐💐
@telikiobulaiah8159
@telikiobulaiah8159 4 месяца назад
అచ్చం కృష్ణ గారి లాగే వేశారు డ్యాన్స్ సూపర్👌👌👌
@JK-os9nd
@JK-os9nd 2 года назад
EXCELLENT BROTHER. HATS OFF TO YOUR PERFORMANCE😍😍😍😍😍
@taherpasha6590
@taherpasha6590 2 года назад
Gadwal
@shaikmahamadibrahim8043
@shaikmahamadibrahim8043 3 года назад
SUPERSTAR KRISHNA Fermamens. SUPEROO SUPER .
@DurgaRao-eq5du
@DurgaRao-eq5du 2 года назад
స్టేజ్ డాన్స్ లు ఎక్కడ చూసినా కృష్ణ గారి dance ఇచ్చే కిక్కు ఆనందం ఎవ్వరి డాన్స్ ఇవ్వదు... కృష్ణ గారి పాటలు సూపర్
@svrtelugunewschanel4001
@svrtelugunewschanel4001 2 года назад
సూపర్బ్ బ్రదర్ డ్యాన్స్ సూపర్ స్టార్ కృష్ణ లాగనే ఉంది
@adinarayanabellana8427
@adinarayanabellana8427 Год назад
Same to same కృష్ణ గారే డాన్స్ వేసేలా ఉంది సూపర్ 🥰🙏🙇‍♀️👍👌
@rameshkarri8300
@rameshkarri8300 2 года назад
Outstanding performance sir....
@korravenkatarao8125
@korravenkatarao8125 Год назад
సూపర్ అంటే సూపర్ కృష్ణగారు పాట మీకు దన్యా వాదములు
@tollalarajarao7669
@tollalarajarao7669 3 года назад
Super sir meru same super star krishna la unnaru Dance kuda same alane chesary
@venkataiahtella1985
@venkataiahtella1985 2 года назад
Superstar Krishna laga vunnavu All the best Thanks bro
@paidimukkulasatyanarayana2161
@paidimukkulasatyanarayana2161 3 года назад
SUPER
@Pulihara
@Pulihara 3 года назад
Really great and fantastic dance movements. I am very much impressed. Thank you
@doddibabu3986
@doddibabu3986 3 года назад
Good performance. Thanks
@prabhakarareddy3740
@prabhakarareddy3740 3 года назад
Exlent bro 💪 this is reall dance of our super star
@g.ngrajug.ngraju5417
@g.ngrajug.ngraju5417 2 года назад
ఇది ఇండస్ట్రీ రికార్డులు చేసిన కృష్ణగారికి మరో అభిమాని ఇచ్చిన మరో రికార్డు
@chandu1608
@chandu1608 2 года назад
మాటల్లేవ్ అన్న చాలా బాగా నటించారు 🌹🌹🌹🌹🌹🌹
@pushpateresaraju4486
@pushpateresaraju4486 3 года назад
So good Sir you like Hero krishna.. 100%% Like Superstar..Your dancing.. both are good dance..
@laskar2daychannel797
@laskar2daychannel797 Год назад
సూపర్ స్టార్ కృష్ణ వచ్చిన feeling... Well
@srinuchowdarypolineni6053
@srinuchowdarypolineni6053 2 года назад
చాలా బాగుంది నిజంగా సూపర్ స్టార్ నీ చూసి నట్లే ఉంది
@umrumr11
@umrumr11 3 года назад
super star krishna super song.... performance ok.....
@udayvenna8109
@udayvenna8109 3 года назад
కృష్ణ లాగ కృష్ణ కన్నా మీరే బాగా చేశారు .wonderful
@prasadmullapudi3443
@prasadmullapudi3443 3 года назад
Super
@mytoolschannel7751
@mytoolschannel7751 3 года назад
Super 🌟 chusinate vundi sir.👌
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 2 года назад
ఇద్దరు చాలా చక్కని అభినయం తో అలరించారు. బాగుంది.❤️❤️
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 3 года назад
Oh. Super Na abhimana hero ANDHRA JAMES BOND DARING AND DASHING HERO SUPERSTAR NATASEKHARA KRISHNA ANTE NAKU PRANAM. KRISHNAGARILA CHALABAGA CHESARU. NARASIMHAMURTHY RAJAHMUNDRY
@పద్మఅక్కతెలుగువిలేజ్వంటలుపద్మఅ
చాలా బాగా చేస్తున్నారు చిట్టిబాబు స్టేజిపైన అత్యం కృష్ణ గారు స్టెప్పులు వేస్తున్నట్టు ఉన్నాయి థాంక్యూ జూనియర్ సూపర్
@durgaraopainter33
@durgaraopainter33 3 года назад
Super Anna krishnalaga unaru
@ramakrishnarajusiravuri8352
I think Hero Krishna garu is the only Star giving Life to New Age Artists after his Demise. Great Hero and Great Human being. Loving him since 45 years.
@tanguturisanjeev3234
@tanguturisanjeev3234 3 года назад
Same as superstar Krishna
@darlaraghuramulu1780
@darlaraghuramulu1780 3 года назад
Evergreen🌲 Super star Krishna 👌👍💐
@romanchyk4u
@romanchyk4u 3 года назад
Super super star Krishna imitation is ultimate and the female dance also super
@romanchyk4u
@romanchyk4u 3 года назад
Their names please
@prasadrao1789
@prasadrao1789 Год назад
MAHESH BABU NINNU PILUPINCHUKUNTADU SAME TO SAME GRATE NEEKU THWARALO MAHESHBABU PILUSTHADU CHITTI BABU SURE CELL NO PETTU
@kuthalivenugopal256
@kuthalivenugopal256 4 месяца назад
ఈయన ఎవరో కానీ సూపర్ స్టార్ కృష్ణ లా సాంగ్స్ చేసే అతని కంటే same ఉన్నారు
@rameshpathlavath3378
@rameshpathlavath3378 2 года назад
Really super anna....looking 👌 Krishna hero laa
@ganeshram2247
@ganeshram2247 2 года назад
Sweet memories...
@sivanagendram
@sivanagendram 2 года назад
Super junior Krishna garu... Really Krishna gare dance vesinatluga abhinayam chesaru. 💐💐💐👍👍👍
@akkalasrinivas9278
@akkalasrinivas9278 3 года назад
చాలా బాగా చేశారు 🌹
@saidulurachakonda5757
@saidulurachakonda5757 2 года назад
Super Krishna garu
@balubhagavan
@balubhagavan 2 года назад
నేను 50+ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది
@laxmancharichari3919
@laxmancharichari3919 3 года назад
💓💓💓💓💓💓💓💓 Anna super super anna 💓💓💓💓💓💓💓💓💓💓💓💓
@balarajunaganamoni
@balarajunaganamoni 3 года назад
Ithani Peru Babu Rao Krishna as it is dinchestaru maha maha mas programme lo vacharu 10 yeras back great performer 👌👌👌🙏🙏🙏🌹🌹
@Splashdevarakondarksarma4482
అద్భుతంగా చేస్తున్నారు కీ.శే.కృష్ణ గారి డాన్స్!ఆయన బాడీ లాంగ్వేజ్ యాజిటీజ్ గా పట్టేశారు మీరు!సూపర్!మీరు కృష్ణగారి ముసలి వయస్సులోని బాడీ మూవ్ మెన్ట్స్ తో అచ్చం ఆయనలాగే డాన్స్ చేస్తుంటే ఆయన అభిమానులమైన మాకు మీలో ఆయనను చూసుకుంటున్నామన్న సంతోషంతో పాటు ఆయన ఇక లేరన్న వాస్తవం కూడా తలుచుకుంటే ఒక్కసారిగా యేడ్పు వచ్చేస్తోంది!అంత అద్భుతంగా మీరాయనను అనుకరిస్తున్నారు!కన్గ్రాట్స్!
@mellachervupraveen9898
@mellachervupraveen9898 2 года назад
ఇప్పటికి ఎన్నిసార్లు చూశానో ఈ పాటని చాలా బాగుంది 👌
@adivishnupammi2864
@adivishnupammi2864 3 года назад
Excellent expressions brother like a super star
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 2 года назад
Fabulous n beautiful performance . Super star ⭐⭐⭐ Krishna
@giribabusurisetty4956
@giribabusurisetty4956 10 месяцев назад
ఎంతోమంది కృష్ణ గారిలా డాన్స్ కానీ ఇంత బాగా వేసేవాళ్ళని ఇప్పటివరకు జీవితంలో చూడలేదు ... సూపర్ సూపర్
Далее
Telugu hot Recording dance
1:16
Просмотров 9 тыс.
RAI RAIANTU VAYYARAMA RECCHIPONA
4:25
Просмотров 167 тыс.