Тёмный

ఇది మీ సంతోషి కథ, వింటారా! నమ్మలేని నిజాలు చెప్తాను | How To Get Job Remedy | Nithya Datta Pooja | 

Anchor Santhoshi vlogs
Подписаться 289 тыс.
Просмотров 25 тыс.
50% 1

ఇది మీ సంతోషి కథ, వింటారా! నమ్మలేని నిజాలు చెప్తాను | How To Get Job Remedy | Nithya Datta Pooja | #remedy #anchorsanthoshivlogs #dattagurunithyapooja
ఇది మీ సంతోషి కథ, వింటారా! నమ్మలేని నిజాలు చెప్తాను | How To Get Job Remedy | Nithya Datta Pooja |
#anchorsanthoshivlogs #jobremedy #remedy #howtogetjobremedy #dattatreya #dattaguru #dattapooja

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 315   
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Video nachithe okka Like Ivvatam Marchipovaddu plz 🙏 ee videolo job kosam em cheyyali aduguthu untaru kada aa remedy undi ... Last varaku chudandi 🙏 mee comments kosam chusthu untanu 😊 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XBYTzCpy5qA.htmlsi=-oe5afasV4sw7pdk
@vyshnavik-mv5vc
@vyshnavik-mv5vc 2 дня назад
Hi akka... first like aipotadi me vedios ki dnt worry 😊...16 week di chepandi akka
@vanikirangarige8278
@vanikirangarige8278 2 дня назад
16week di cheppandi
@bhargavikanala927
@bhargavikanala927 День назад
Hi andi small suggestion last lo vacha subscribed color change cheystha bagtundi andi my opinion pleasant colors ala use cheystha beyter
@pallavidurga-xb7cr
@pallavidurga-xb7cr День назад
Akka marriage kavadaniki remidies cheppara nen Rukmini kalyanam lekha chala chala rojul nuchi chadutunna Aina kuduradam ledhu Naku aintha varaku pujalu chesaa Byta jyotishilu cheppe pujalu chesa money kuda chala karchupetta. Ika naku na medhina oka rakamina chiraku ostundhi Nak thelsinatha varaku evvariki m cheyyaledhu parents cheppjndhe vinnanu Sare mana purva karam anukunna Nen ippati ke chala anubavincha Ika na valla avuthale akka Amma ki entha mokkina ndhuk naku manchi cheydam ledho theliyatle.please akka reply ivvandi
@VarshaRaj-uh1nv
@VarshaRaj-uh1nv День назад
16weeks di cheppandi akka please 🙏
@padmavatimandalapu8310
@padmavatimandalapu8310 2 дня назад
జాబ్ చేస్తూ కూడా ఎంత బాగా ఓపికగా పూజలు చేస్తారు మళ్ళీ అందరికీ అర్థమయేటట్లు వీడియో చేసి పెడతారు నేను మీ అభిమాని నీ అందుకే ❤❤🎉🎉
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
😍🙏tq ma
@mamidalalatharaj6143
@mamidalalatharaj6143 День назад
Same to you
@mamidalalatharaj6143
@mamidalalatharaj6143 День назад
🙏🙏
@Srigurucharanalu
@Srigurucharanalu 2 дня назад
జై గురుదత్త. సంతోషి గారు నాపేరు సత్య అండి. ఈ రోజు మీ వీడియో చూడటం చాలా సంతోషం గా ఉంది. నేను కూడా గురుచరిత్ర పారాయణ గత 18 ఇయర్స్ గా చేయిస్తున్నాను. ఇప్పటి వరకు 52 times పారాయణ పూర్తి చేశాను ఇంకా 56 times చేయాలి. కానీ ఈ మధ్య ఎన్ని సార్లు మొదలు పెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నాను. ఎందుకో అర్ధం కావటం లేదు. గురుచరిత్ర పారాయణ లో నాకు ఒక meracil జరిగింది. ఈ రోజు ఎందుకో నాకు మన దత్త బంధువులతో పంచుకోవాలని అనిపించింది.నేను దత్త పారాయణ 3 years back చేస్తుండగా నండూరి గారి వీడియో ఒకటి చూసాను. అందులో గురుచరిత్ర పారాయణ చేయిసిన వారికీ దత్తుడి నిజరూప దర్శనం కానీ, స్వప్న దర్శనం కానీ, లేదా మధ్యాహ్న సమయంలో ఏదో ఒక రూపంలో కనిపిస్తారు అని చేయిప్పారు. అప్పటికి నేను 30 కి పైగా పారాయణలు చేయేశాను కానీ నాకు ఎప్పుడు ఎదర్శనం అవ్వలేదు ఎందుకు అని అనిపించింది. బహుశా నేను స్వామిని గుర్తించ లేక పోయిండవచ్చు. అపుడు నేను దత్తుడికి నమస్కరించుకుని మరల పారాయణ మొదలుపెట్టి దత్త నేను ఇన్ని రోజులు నేను చేసిన పారాయణలు నీకు చేరి ఉంటే, నాకు ఏదో ఒకరూపం లో నాకు దర్శనం ఇవ్వు. నువ్వు ఉన్నవని నాకు నిరూపాన చేయి అని మనస్ఫూర్తిగా పారాయణ చేయేశాను. పారాయణ ముగిసే ముందు రోజు కూడా దత్తుడు నాకు నిదర్శనము ఇవ్వలేదు అని బాధపడ్డాను.దత్తడిని తలుచుకుని పడుకున్నాను. సడన్ గా బెడ్ రూమ్ లో ఉన్న AC హోల్ లో ముగ్గురు మూర్తులు ఉన్న బొమ్మ లాంటి రూపం కనిపిస్తుంది. నేను ఇదేంటి ఇక్కడ మా AC బెజ్జం ఉండాలి కదా నువ్వు ఉన్నావ్ ఏంటి, మా బెజ్జం లో నువ్వు ఉన్నావ్ ఏంటి అని మెల్లగా లేస్తున్నాను. నేను లేస్తున్న కొద్దీ బెజ్జం దూరం గా గోడ దగ్గరికి వెళుతుంది. ఈ లోగ మా వారు nannu తట్టి లేపి ఏమిటి బెజ్జం అంటున్నవ్ గోడకే ఉంది కదా అనగానే నా ముందు ఉన్న రూపం కనుమరుగయ్ AC బెజ్జం కనిపించింది. తెల్లవారగానే ఈ విషయం మా పెద్దమ్మ కి చేప్పాను. అపుడు మా పెద్దమ్మ చేపింది ఎవరో ఆమెకు చేయిప్పారు అంట గానుగపురం లో దత్తుడిని బెజ్జం లోనుండి చూడాలి అంట అని. ఆ మాట వినంగాలనే నా ఒళ్ళు పులకరించి పోయింది. వెంటనే యూట్యూబ్ లో gangapuram అని సెర్చ్ చేయియగానే నాకు స్వప్న దర్శనము లో ఎలా అయితే బెజ్జం లో స్వామి కనిపించరో అచ్చమ్ స్వామి అలానే ఉన్నారు. అసలు అప్పటి నా సంతోషం మాటలకు అందానిది. ఈ మహిమ ఎప్పుడు తలుచుకున్న నా ఒళ్ళు జలదరిస్తుంది.ఇపుడు కూడా అలానే ఉంది. ఆ లీల తలుచుకున్నపుడు కళ్ళవేంటా నాకు తెలియకుండానే నీరు వస్తుంది. అసలు స్వామి నాకు ఎంతటి మహిమ చూపించరో నేను ఎంతటి అదృష్టవంతురాలినో అనిపిస్తుంది.నేను ఎప్పుడు gangapuram వెళ్ళలేదు. స్వామిని అలా బెజ్జం లోనుండి చూస్తారు అనికూడా నేను ఎపుడు వినలేదు.నాటి రాత్రి స్వప్నం లో నాకు gangapoor లో నిత్య నివాసం చేయేస్తున్న ఆ దత్త ప్రభు నే. మళ్ళీ ఇప్పటి వరకు ఆ దత్తుడి స్వప్న దర్శనము కాలేదు. కానీ స్వామి ఎప్పుడు నన్ను గమనిస్తూనే ఉన్నారు. అందుకే నేను అందరిలోనూ ఆ దత్తుడినే చూస్తున్నాను. ఆ స్వామి కృప కటాక్షలు అందరిపైన ఉండాలని కోరుకుంటున్న. జై గురుదేవ దత్త. జై సాయి మాస్టర్. 🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
నిజంగా నేను మీకు శతకోటి వందనలు చెప్పాలి . దత్త మహిమ చెప్పగానే నా కళ్ళు చెమర్చాయి అమ్మ 🙏జై గురుదేవదత్త
@Srigurucharanalu
@Srigurucharanalu 2 дня назад
@@anchorsanthoshivlogs మీ ద్వారా దత్త ప్రచారం గురు భక్తులను చేరాలని, వారి ఆనువభాలు దత్త భక్తులతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. దత్తార్పణం 🙏
@senalasupriyasupriya-bb9bv
@senalasupriyasupriya-bb9bv День назад
​@@anchorsanthoshivlogs Avnu akkaih l❤ bhagavantudu,devathalu manam chudalanukunnapudu kanipincharu vallaki darshana bhagyam evvalani anipinchinapudu elstharu,Nenu kuda ammanu chusanu swapnamlo ,Gurucharithra okasari bhakthito chadivaka last day lo book meda datta swamy eyes kaduladam nenu chusanu jai gurudatta❤
@meesalasaisrivandana
@meesalasaisrivandana День назад
🙏🙏😊😊
@abhinavandey6740
@abhinavandey6740 День назад
Ji guru datta
@usharao860
@usharao860 2 дня назад
చాలా బాగా చెప్పారు సంతోషి. మీరు చెప్పింది నిజం. నేను గురుచరిత్ర పా రాయణం చేద్దామని అనుకున్నప్పుడల్లా ఏదో ఆటంకం. మా గురువుగారు చెప్పారు. మనము ఏదైనా పని మొదలు పెడితే దాని వలన మనకు మంచి జరుగుతుంది అంటే ముందు కలిపురుషుడు అడ్డు పడతా డంట. తర్వాత మన ఛానల్ లో అనఘా దత్త పూజ చూసి మొదలు పెట్టాను. అక్కడ ఆటంకం. తర్వాత గట్టిగ సంకల్పం చెప్పు కొని చదివాను. నేను బాబా గారికి విధేయురాలిని. ఏ పనైనా నా నోటివెంట వచ్చే పదం బాబా. ఏమో ఎందుకు చేస్తున్నావో బాబా అనుకుంటాను. కానీ ఒకటి చెప్పగలను. అందరు ఖచ్చితంగా గురు చరిత్ర పారాయణం చేస్తే మన ప్రవర్తన ఎలా ఉండాలి ఉండకూడదు తెలుస్తుంది. ఎవరి జీవితం వాళ్లే సారి దిద్దుకుంటారు. ధన్యవాదములు 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
చాలా చాలా బాగా ఓపికగా పెట్టారు akka మీ అనుభూతి 🙏 జై గురుదత్త 🙏
@MANASAG-ho7mr
@MANASAG-ho7mr День назад
Mee videos Anni choosthoone unta.oka Pooja panduga vasthe chalu tention ledhu ippudu Mee channel lo search chestha ...Mee lanti varu undatam nijam ga chala goppa vishayam .once again thank you sooooo muchhhh
@padmavatimandalapu8310
@padmavatimandalapu8310 2 дня назад
నేను కూడా చేసానమ్మ నీవు చెప్పినాక ఈ పూజ అనఘాష్టమి పూజ పసుపు కొమ్ములతో మీరు చెప్పే విధానమే చాలా బాగుంటుంది ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది అమ్మ
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
😍🙏
@bindubindu258
@bindubindu258 7 часов назад
Hi సంతోషి చాలా బాగా చెప్పారు దత్తుల వారి గురించి వీడియో చేయండి 🙏
@Naresh-k6b
@Naresh-k6b 2 дня назад
16guruvaralu pooja gurinchi Cheppandi Akka Maku leni samasya ledhu akka. ఆర్థికంగా, మానసికంగా, చాలా ఇబ్బంది పడుతున్నాం. వీటి ఎలా బయట పడాలో కూడా అర్థం కావడం లేదు అక్క. ఆ ధాత్తత్రేయుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటున్న అక్క.
@Sai-kp9mv
@Sai-kp9mv 2 дня назад
Baba parayanam chesukondi
@sahasraandvaibhav3714
@sahasraandvaibhav3714 15 часов назад
Okka sari pournami lalitha sahasra namam parayana cheyyandi chala easy , mee kastalu anni pothae nammakamto cheyyandi, dhatha mangala sotram kuda cheyyandi
@buddakumarikavyalakshmibal6558
ఇంకో వీడియో చేయండి అక్క,దత్తాత్రేయ స్వామి గురించి,మీ అనుభవాలు,మీరు చెప్తూ ఉంటే చాలా బాగుంది. జై గురుదత్త.
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs День назад
Jai Gurudatta 😍🙏
@MadhaviPativada
@MadhaviPativada День назад
❤❤
@dhanrajmane4259
@dhanrajmane4259 2 дня назад
Akka Nenu chala days nundi me channel ni follow avthuna but ee Vedio lo Meru matladuthunte manusu bhavanalo tho eyes lo nundi water vasesayee.. I think all these due to grace of god which makes me connected to you with adyathmak
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Thank u ma. .. Adi datta namam goppathanam 🙏😊 jai gurudatta
@IndhuIndhu-xu2os
@IndhuIndhu-xu2os День назад
😊😊💝💝💝💝 ఒక అద్భుతమైన నాన్న 💝💝💝💝😊😊
@Rose-o5y
@Rose-o5y 2 дня назад
Dattatreyula vaaru mee dwara lokaniki datta pracharam cheyistunnaru...etuvanti blessings andariki evvaru...edi datta baktulaki ardamavutundhi...meeru chala adrustavantulu,🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
చాలా tx అమ్మ. ... మనసు నిండిపోయే మాట అన్నారు 🙏
@Rose-o5y
@Rose-o5y 2 дня назад
Edhi nijam...me bhakthi dwara meeru naluguki manchi chesae videos pettadam...andarini bhakti margam vipu adugulu vesela cheyadam...antha dattudu meeku echina blessings amma🙏
@enigalamohana2403
@enigalamohana2403 2 дня назад
జై గురుదత్త శ్రీ గురు దత్త సంతోషి గారు దత్తాత్రేయ స్వామి గురించి అనగా అమ్మ గురించి మాకు వివరంగా తెలియపరచినందుకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ నేను చాలా కష్టాల్లో ఉన్నాను మా ఇద్దరు బాబులకు గవర్నమెంట్ జాబ్ రావడం లేదు నేను కూడా మీరు చెప్పినట్లు దత్తాత్రేయ స్వామి అనగా అమ్మ పూజ చేసుకుంటాను అలాగే గానుగాపూర్ కూడా వెళ్లి వస్తాను చాలా చాలా థాంక్స్ సంతోషి గారు❤❤🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Jai Guru datta 🙏
@JMRVANJARAPU
@JMRVANJARAPU 3 часа назад
Thank you akka nice reminds job gurinchi waiting
@kalyanichikkala8413
@kalyanichikkala8413 День назад
అక్క మీరు చెప్పే పూజలు ఈయన్ని చాలా మీకు చాలా రుణపడి ఉంటాము అక్క నిజంగా చాలా బాగా చెబుతున్నారు చాలా చాలా థాంక్స్ అక్క
@kalyanichikkala8413
@kalyanichikkala8413 День назад
మీరు చెప్పే పూజలన్నీ చాలా విపులంగా అర్థం అయ్యేటట్టు చాలా బాగా చెప్తారు అక్క
@jithendark129
@jithendark129 2 дня назад
Super explanation thanks take a bow😊
@maddireddymaheshwari8676
@maddireddymaheshwari8676 2 дня назад
అమ్మ మీ వీడియో చూసి అనఘాష్టమి పూజ చేసుకున్నాను ఈ వీడియోలో ఐతే చాల మంచి మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ ఎంత బాగా చెప్పారు
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Jai Guru datta 🙏
@maddireddymaheshwari8676
@maddireddymaheshwari8676 2 дня назад
జై గురుదత్త సంతోషి గారు
@gayathrivenneti832
@gayathrivenneti832 11 часов назад
Chala baaga cheppavu bangaram
@ashwinimiryala7362
@ashwinimiryala7362 2 дня назад
By saying heartflly akka..na life ni ayithe nenu chala change chesukuntunna mee videos chusi ..mee videos chuse lalitha lekanam,parayanam na life loki vachindi amma kuda anthe dhaya chupistundi...feeling Blessed to have you as a sister to me❤❤❤lastly never stop videos akka..evaru emaina anukonivvandi!!!
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Tq ma 😍🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 2 дня назад
Very heart touching vidio
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Jai Guru datta 😍🙏
@sriprajwalNimmagadda-h9v
@sriprajwalNimmagadda-h9v День назад
గురుచరిత్ర అమృతం .అనుభవిస్తేనే తెలుస్తుంది దిగంబరా దిగంబరా శ్రీ పదవల్లభ దిగంబరా🙏🙏🙏
@harineelu914
@harineelu914 21 час назад
అక్క నేను Bachalor, ప్రస్తుతం నేను room లో వుండి చదువుకుంటున్నాను, deepam పూజ లేకుండా పారయనం చేయవచ్ఛ, ఆలాగే ఏదైనా temple లో పారయనం చేసుకోవచ్చ, please రేపే అక్క
@hemalathaperepalli8538
@hemalathaperepalli8538 День назад
Nennu gatha 12 years ga dattatreya swamy guru charitra and sri pada sri vallabha swamy charitra nithya parayanam chestinanu Meru chepina prathi word challa correct andi Jai gurudatta
@pinkygeneral5276
@pinkygeneral5276 2 дня назад
Adbhutamaina video andi. 🙏 Bhakturali manassu ela undalo chakkaga chepparu.
@jyothinunavath1421
@jyothinunavath1421 День назад
Santhosi garu నేను ఇంతకు ముందు మీ వీడియో చూసి ఈ పూజా చేసాను చాలా బాగా అనిపించింది
@Chinni-s9e
@Chinni-s9e 2 дня назад
Enduko akka e video chusthu edusthune unna...chala bavundi akka ❤
@mynampatisanthi176
@mynampatisanthi176 2 дня назад
Meku sathakoti namaskaramulu santhoshi meru chese Pooja lu adbutham antha clear ga chebhutharu meru appudu happy ga undali
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Jai Gurudatta 😍🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 2 дня назад
Wow. Sooperrrr santhoshi garu
@MANASAG-ho7mr
@MANASAG-ho7mr День назад
Hi akka meeru cheppake thelusukunna dattathreya swamy gurinchi .parayanam chesa .chala goppa anubhoothini pondhanu . thank you so much .ganugapur kooda velli vacha .
@AparnaPinnu
@AparnaPinnu 2 дня назад
Mee house videos choosthe chala positive ga anipisthundi.
@kantamnujaratnam-ly7bp
@kantamnujaratnam-ly7bp 2 дня назад
Pooja chalabagchesavu
@Adhyanth286
@Adhyanth286 2 дня назад
chala motivating ga undi
@deepikarama9667
@deepikarama9667 2 дня назад
Chala Baga vivarincharu🙏🙏🙏🙏🙏
@BhagyaLakshmiAngadala
@BhagyaLakshmiAngadala 2 дня назад
Adbutham akka tears in eyes in your experience jai anagha swami anagha amma❤🙏
@sharmilap6361
@sharmilap6361 2 дня назад
Nenu chesanu guru charitra paryanam chala parsantha ga vuntadhi santhoshi garu🙏🏻🙏🏻
@Vedhanshi-2024
@Vedhanshi-2024 2 дня назад
Santhoshi garu meeru 16 guruvarallu pooja .. guru charithra vidanam gurinchi cheppandi nenu chesthanu..
@rughved3977
@rughved3977 День назад
Hi akka yeti suthakam lo mani dweepa varnana,dathuni sankeerthanalu vinocha leda cheppandi.
@SireeshaGadddam
@SireeshaGadddam День назад
Hi madam, maaku teliyani enno vishayalanu me dwara nerchukuntunamu.thank u very much andi.16 guruvarala pooja gurichi kuda video cheyandi santhoshi gaaru.
@santhinarayana1384
@santhinarayana1384 2 дня назад
Hi chelli. Eeroju nenu ee video chudatam yenno rojula ninchi datatreyaswami vigraham kosam nenu chustunnanu konalekapotunnanu. Ante naaku kavalsindi dorakatam ledu. Anukokunda eeroju naa daughter swami vigraham teesukuravatam jarigindi. Ede time lo nuvu swami gurinchi chesina ee video chudatam chala happy ga anipinchindi ra. Thank you santoshi. ❤❤
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
చాలా సంతోషం అక్క ... జై గురుదత్త 🙏
@saidanisadik3702
@saidanisadik3702 20 часов назад
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka Inka eevalti vloge lo chala chala chakkaga explain chystu chupincharu akka Sri Guru dattatray Swami vari Pooja vidhanam swami vari yokka vishsishta Inka aa bahagavantudi medha manaki vinndalseena namakam Inka bhakthi gureenche chala chakkaga chepparu akka Thank you for the most beautiful vloge 🙏🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰
@SowjanyaTalari-n9d
@SowjanyaTalari-n9d 2 дня назад
Naku 16 thrusdays di guru cahthithra parayanam paina plz detail ga vedio share cheyandi
@NeenaC.M.
@NeenaC.M. 2 дня назад
Hi akka how are you after seeing your viedios I worshipped datta .my destiny has changed by datta i got deeksha from my guru thank you so now. Iam reading sreepadhavallabha charitha daily and the blessing is abundant🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️jay gurudeva da
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Jai Guru deva datta 🙏😍
@rishidyawarashetty4260
@rishidyawarashetty4260 2 дня назад
Chala bagundhi santhoshi garu
@svangara1
@svangara1 2 дня назад
Very nice video, thank you for showing the prasadam recipe.
@Craft_and_arts-c9z
@Craft_and_arts-c9z День назад
Hiiii ,santoshi garuuu thank you thank you so much , video petti nanduku inka mee anubavalu cheppandiii , naaku health prob vachinapu maa pedda athagaru cheppparu gurucharitra parayanam cheyamani chesanu , eppatiki 2 times cheyagaliganu , cheyali anukuntey cheyalekunna , prati roju ayana naamani cheppukuntanu , ganugapuram veldamani anukuntey tickets book chesamu akari moment looo vella lekapoyamu , bayam vesindi ayaniii chudalenemo aniii , malli anukuntunna vellalani ,swamy dayatalistey , thank you inka dattu ni gurinchi vinalani vundiii once again thank you😊😊😊😊
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs День назад
Jai Gurudatta ma 😍🙏
@gouthamigouthami6876
@gouthamigouthami6876 2 дня назад
Mee vedio chudataniki mundu naa manasu bagaledu devudu enduku nannu intha pariksha peduthunnadu ani naa meda nake visugulo unna kaani mee matalu naa manasunu thelika chesaee chala thanks🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Jai Guru datta
@bhavanireddyseelam7309
@bhavanireddyseelam7309 2 дня назад
సంతోషి గారు దత్తాత్రేయ పూజ 16. వారలు.. పూజ విధానం వీడియో చేయండి.
@mediharitha3042
@mediharitha3042 День назад
Nice akka me videos annite naku chala istam akka😊😍🎉👏 naku chala istma poojalu
@nagasudhamahanandigari5663
@nagasudhamahanandigari5663 8 часов назад
Thank u akka
@sirisirideepu5585
@sirisirideepu5585 День назад
Chala baga chaparu andi 🙂jai sri guru deva datta🙏🙏👏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs День назад
Jai Gurudatta
@Kavitha.popuri
@Kavitha.popuri День назад
Jai guru Datta🌼. Avunu santoshi garu swamy pariksha lu okosari manam gurthinchalemu. Naku Swamy tho enno anubhavalu. Swamy ni vadalakunda nuvve dikku thandri ani pattukunte swamy ne a dari chupisthuntaru. Mee obedience naku chaala ishtam. Dogs, cows ki feed cheyatam. Muchataga untundi chusthunte. Ma akkka nenu mee video gurinchi matladukuntam. Jai guru deva Datta 🙏🙏🙏
@shyamsunkari8977
@shyamsunkari8977 2 дня назад
Nenu kuda parayana chesanu akka chala problems face chesanu
@knavya6654
@knavya6654 2 дня назад
Hi akka chala baga chepparu nka detailed ga tlychyandi akka
@saipraneethrajurathankaram7839
Jai guru datta 🙏 Sri guru datta 🙏 nenu kuda datta aradhana chethanu andi miru cheppina anni nijalu chala baga. Chepparu andi
@alwalaneelima7424
@alwalaneelima7424 2 дня назад
నేను అనగా వ్రతం చేశాను అనగా దేవి పూజ చేశాను 18 రోజుల పూజ నాకు మంచి రిజల్ట్ కూడా వచ్చాయి దాంట్లో నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలా భగవంతుడు ఇంకా ఇంకా ఆయన పూజలు చేయాలని కాంక్ష నాది ఎప్పుడు ఎప్పుడు అనగా దత్తాత్రేయుల అనుగ్రహం నా కుటుంబం మీద కోరుకుంటాను తల్లి
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Jai Guru datta 🙏
@devarapallipadmavathi378
@devarapallipadmavathi378 2 дня назад
🙏🙏🙏chala Baga vivarincharu andi
@subhashinisubha533
@subhashinisubha533 2 дня назад
సంతోషి గారు ఇప్పటికి స్వామి పరీక్షలు పెడుతున్నారు అయినా స్వామి నాకు తోడుగా ఉండరా అని ఎదురు చూస్తున్న సంతోషి
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
🙏😊
@radhaparri7688
@radhaparri7688 7 часов назад
Guru charitra parayanam pooja video cheyandi santoshi garu
@RajeswariSirigiri-xt9mn
@RajeswariSirigiri-xt9mn 2 дня назад
Naku 43 years nenu oka job holder ni santhoshi anni vedios follow avuthanu job risk undi intha opikaga poojalu chesthu samajaniki edo oka message evvataniki thanu chese prayathnam chala goppa vishayam manam abhinandinchali naku ilanti ammai unte bavunnu ani chalasarlu anipinchindi iam very very proud of you thalli
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Chala thanks amma mee abhimanam ki 😍😍🙏🙏🙏jai Guru datta 😍😍😍
@prasannakumari219
@prasannakumari219 2 дня назад
Akka me videos chala baguntunnyi.every video follow avuta and anni pujalu chesta
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Tq ma 🙏
@BalajiNuthalapati
@BalajiNuthalapati День назад
Sister Dattatreya poojalu meeru cheppinatte chesukuntunna me Valle nenu dattatreya ki daggarayanu sister Thankyou amma
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs День назад
Jai Gurudatta
@VaishuKothapalli
@VaishuKothapalli 18 минут назад
Hai akka, 16 varala pooja gurichi video chyyandi akka plz
@sivasiva7692
@sivasiva7692 2 дня назад
Super super super akka
@vishalan6390
@vishalan6390 День назад
Jai guru dattha.santhoshi garu 16 guruvarala guru charithra parayanam and pooja gurinchi cheppandi.
@Srivarsharavi
@Srivarsharavi День назад
Sweet saparete chesi chupinchandi
@KolahalamSudharani
@KolahalamSudharani 2 дня назад
Superb vd
@tshailaja4047
@tshailaja4047 2 дня назад
Santoshi garu me videos chala chala baguntai andi, dhathatre Puja chustunte antho bagundhi andi, Jai guru dhatha, Sri guru dhatha 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 дня назад
Jai Gurudatta 🙏
@mangilipallisandhya7759
@mangilipallisandhya7759 4 часа назад
నమస్కారం andi🙏. గురు పాడుకలు ఎక్కడ దొరుకుతాయి తెలియచేయగలరు
@Sunkararohini99
@Sunkararohini99 День назад
Hello andi Ee dathaanaghashtami pooja tulasamma daggara chesukovala andi
@ramadeviruperao7937
@ramadeviruperao7937 2 дня назад
Hi santoshigaru meekh chala chala dhanyavadalu andi🙏 Meeru cheppina 18 days pooja chesanu Aa yellow colour cloth malli next time vadacha? Cheppandi🙏 please 16 week's pooja detail pettandi thank you🙏
@sujathagongala2331
@sujathagongala2331 День назад
ఈచంద్రకాంతాలు.మాఇంట్లో కూడా ఇలాగే చేస్తాము
@kalpanabandari3921
@kalpanabandari3921 2 дня назад
Santhoshi garu na daggara gurru charithra ekkirala bardwaja tho patuga smalldi undi andi adi kooda parayanayam kinda chesukovachha please konchem cheppandi
@harshinikaranamnageshwar3838
@harshinikaranamnageshwar3838 День назад
O have experienced Anagha Devi vratam which u told doing with paspu kokumu and I have start again the same Pooja
@KrishnaVeni-bd4rs
@KrishnaVeni-bd4rs 2 дня назад
💯 andiesanthoshie garu
@SWAPNA503
@SWAPNA503 2 дня назад
Realy andi nenu gurucharitra parayanam chestunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhaviayyapusetty450
@madhaviayyapusetty450 День назад
Hi..santhoshi garu... Chala chakkani vedio. 16 guruvala puja gurinchi detail ga vedio cheyandi...pls
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs День назад
Sure ma 🙏
@roshiniraaz6639
@roshiniraaz6639 День назад
Tq andi
@phaswiniyellapu2453
@phaswiniyellapu2453 День назад
Hi santoshi garu, nenu me videos chuse gurucharitra prayanam chesanandi .. ma papa ki autism undandi dhani kosam chesanu ..chala problems face chesanu start chesina roje ma intlo pedda pedda godavalu ayyay andi .. inka nenu cheyyalenemo anukunna .. chadhuvuthunna prathi roju edhoka samasya andi .. ela aithene successful ga complete chesa andi .. ma papa kuda chala recovery aiindhandi .. 🙏
@krishnamandhata6135
@krishnamandhata6135 День назад
Eti Sutakam lo kuda e pooja cheyocha
@hymavathin7286
@hymavathin7286 День назад
OM GuruDeva Dattatreya Namaha
@sathishvasavi8007
@sathishvasavi8007 2 дня назад
Akka god bless u
@Srivarsharavi
@Srivarsharavi День назад
Medam okka rojulo kashtam kadha parayanam one week ki oka parayanam cheyavacha
@S7OFFICIALYOUTH
@S7OFFICIALYOUTH День назад
Akka cow urlli ekkada pettukovali cheppandi plz
@manasa-bh2gi
@manasa-bh2gi 7 часов назад
Hi sister....16 Thursdays pooja grnchi chepandi please and alage 16 Thursdays start chesinapudu parayana early mrng konni alage evng office nundi vachaka konni ala midnyt 12 varaku parayana cheyocha....please detailed ga oka video lo chepthara sister naku cheskovalani undi
@sujathagongala2331
@sujathagongala2331 День назад
జైగురు దత్తా శ్రీ గురు దత్త
@suneethabhaskar2701
@suneethabhaskar2701 2 дня назад
Jai guru datta🙏🙏🙏
@sathishvasavi8007
@sathishvasavi8007 2 дня назад
Akka nenu kuda chesa datta swamy pooja
@vanikirangarige8278
@vanikirangarige8278 2 дня назад
Video cheyandi akka eala cheyali pl
@meemanasa3163
@meemanasa3163 2 дня назад
meru enne pojalu chestu me diet ellachestaru..
@swarna7967
@swarna7967 21 час назад
Jai guru data , madam,
@MalleswariDasari-b8x
@MalleswariDasari-b8x День назад
Thursday oka rojulo ela parayana chaysaro vivaramga chayppande naynu 5weeks chaysaka naynu malla parayana chayalayka potunnanu time ela manage chaysaro chayppande plz
@Palagummi_Lakshmi_Prasanna
@Palagummi_Lakshmi_Prasanna День назад
Santoshi garu.. guru charitra oka saptaham leda rendu leda moodu varalu untundi kadaa. Ala kaaka rojuki oka adhyayam chadivina ok na ? Koncham vivaramga cheppagalaru.. nenu Enni sarlu modalu pettina poorti cheyalekapotunanu. Please naku guide cheyandi 🙏🙏
@ramumadicherla2370
@ramumadicherla2370 2 дня назад
JAI GURU DATTA SRI GURU DATTA.... 🙏 ARUNACHALA SHIVA ARUNACHALA SHIVA ARUNACHALA SHIVA ARUNACHALA..... 🔥🇮🇳🙏
@HariniVemuri-e2o
@HariniVemuri-e2o День назад
Dattaprayanam saptham lo morning mottam chadivite evening depam pettala andi pls reply
@nagalaxmilaxmi6975
@nagalaxmilaxmi6975 2 дня назад
Sis gurudatta parayanam pdf amina vunte send chestara akka
@vyshnavi749
@vyshnavi749 2 дня назад
Nice sweet
@maniramakrishna8339
@maniramakrishna8339 2 дня назад
Super
@S7OFFICIALYOUTH
@S7OFFICIALYOUTH 2 дня назад
Akka intlo cow urli akkada pettali cheppandi plz reply akka ❤❤
@VijayaSattenapalli-i3v
@VijayaSattenapalli-i3v 2 дня назад
Nice video ainfi
@shirishaurugonda7363
@shirishaurugonda7363 День назад
Akka guru datta puja chyali anty padhukalu undala ledha manaki avaru evakapothy manamay konukovala akkka please chypandi
Далее
Fake Referee Whistle Moments 😅
00:38
Просмотров 5 млн