😭😭😭😭😭😭😭😭😭దేవునికి మహిమ కలుగునుగాక 🙌🙌🙌హల్లెలూయా యేసయ్య... నీ... బిడ్డకు తోడైయుండి నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి అన్నయ్య దేవుడు మీ అనుభవాలను అనేక మందికి ఆశీర్వదాకారణంగా చేయునుగాక ఆమెన్ 🙏🙏🙏
..., ఆయనే మహిమ పొందాలి. మీరు చేసే ప్రతి మంచి పనులలో మీరు ఏది పొందకూడదు. వారికే అన్నీ మీ అందరి బట్టి చెందాలి. పొందే హక్కు ఎవ్వరికి లేదు. లోకం వేరు నిత్యం నిజం ❤