Raghu anna this interview is absolutely needed to awake the people in telengana but one thing along with you, kshim garu and vishardhan maharu request for the cm reventh reddy appointment and tell this entire 50 percent budget on education and health for the upcoming year and request this budget to increase 30 percent on health and education definitely cm will listen to your 3 members intecelluctial voice please do this RAGHU ANNA for the sake of telengana people.. Thank you
కాసిం సార్ రఘు కి ఎందుకు చెప్తున్నాడు సార్ ఈయన కూడా కాంగ్రెస్సే ఈయనకు ఆ రకంగా ఎమ్మెల్యేలను తీసుకోవడం ఆయనకు ఇష్టమే ఆయన గుడ్డిగా కేసీఆర్ వ్యతిరేకిస్తున్నాడు ఆయన ఒక తిక్క జర్నలిస్టు బీసీ పేరుతోనే ఇంకా తాను ఒక మరో తీన్మార్ మల్లన్న
ఇది కరక్టగా వ్రాశారు రఘ గారు జర్నలిష్టు లాగా మాట్లాడు కాంగ్రేస్ లీడరుగా మాట్లాడుతారు జర్నలిస్టు అంటే ప్రజల పక్షాన ఉండాలీ కాని రేవంతుసార్ పొడుగుతు కేసీఆర్ సార్ ను వెతిరేకిస్తారు బీఆర్ సర్ ఏమి చేసింది? అంటారు కాని కాంగ్రేస్ ఏంచేస్తుందో చప్పాలీ ఇప్పడు ఎసెంబ్లీలో ఏంజరుగుతుంది తేడా గమనించాలీ కాంగ్రేసు మఖ్యమంత్రులు టీడీపీ మఖ్యమంతృలు టీఆర్యస్ బీఆర్యస్ ఒకే ఒక ముఖ్యమంత్రీ ఏంచేసారు ఎవరీ పాలనలో యేమిజరింగింది ప్రజలకు తెలియదా? పరసీలించాలీ మార్పు కనిపిస్తుంది.
గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు బస్తీ ధవాఖానాలు 2 కిలోమీటర్లలో అన్ని హంగులతో ఒక డాక్టర్, 2 ఈన్నెమ్లు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మశిస్ట్. అటెండర్ లను సామాన్య ప్రజలకు అందుబాటులో తెచ్చినారు. పట్టణాలలో, గ్రామాలలో, తండాలలో కూడా ధవాఖానాలు పెట్టారు. అది మీకు కనబడడం లేదా...
స్వాతంత్ర్యకుముందు స్వాతంత్రయాముతర్వాత కూడా ఎన్నో ప్రభుత్వలు వస్తున్నాయి పోతున్నాయి కానీ స్సీ,.ఎస్టిలకు మరియు బడుగుబలహీన వర్గాలకు ఇప్పటి వరకు సహాయాసహకారాలు అందలేదు ఎక్కడవేసినాగొంగళి అక్కడే వుంది. ఏ ప్రభుత్వలువచ్చిన వాళ్ళు దోచుకోవడం dachukovadam కోసమే. మరి మరి బడుగు బలహీనవర్గాల పరిస్థినిడుక్కుతినే పరిస్థిని theesukuvasthunnaru. ఇలాంటి పార్టీలను తరిమికట్టండమన రెక్కలకష్టాన్ని నమ్ముకొని బ్రతలే తప్ప ఏ ప్రభుత్వం మనకు ఇలాంటిమెలు చెయ్యరు చేయలేరు. అందుకే ఈ రోజుల్లో ఏ ప్రభుత్వన్ని నమ్మే పరిస్థితి లేదు.. లేదు.. లేదు. సమ సమాజం నిస్వార్థ యువత ముందుకు రావాలి సమసమాజము రావాలి.
కాసిం అన్న ...చెవిటోని ముందు శంఖం ఊ దినట్లు వుంది. కాంగ్రెస్ వాళ్లు కాంగ్రెస్ గురించి చెప్పుతే ఎలా...గురుకుల పాఠాశాలల గురించి ఆలోచించ మను...రఘు కాంగ్రెస్ ఛానెల్...ఎంత చెప్పినా మీ సమయం హృద కసిమాన్న..
సర్ నమస్కారం సార్ మీరు అంటే మాకు ఎంతో గౌరవం ఇదే కాంగ్రెస్ పార్టీ రాకముందు కేసీఆర్ గవర్నమెంట్ లో ఏం చేసినా మూసుకొని కూర్చున్నారు కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది ఎంతో కొంత చేసుకుంటా పోతుంది మీరు ఎందుకు దాన్ని అభినందించ లేక పోతారు సార్
బిజెపికి కావలసినది తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చే 2029 లో బిజెపి ప్రభుత్వం నిలబెట్టాలని...కాశీం అన్న దళితులలో రిజర్వేషన్లు ద్వారా పథకాలు మాలలు ఎక్కువ అను భావించారా....మాదిగలు పథకాలు అనుభవిస్తున్నారా...అది లెక్కలు తీయాలి... ఆప్పుడు వాస్తవాలు తెలుస్తాయి.
వర్గీకరణ ఎందుకు చేస్తున్నారు...దళితులు కలిసి వుండకూడదని...విడదేసినంక ఏ రకంగా కలిసి వుంటారు...కలిసి వుంటే రాజ్యాధికారం అడగడానికి ఆస్కారం వుంటుంది. విడదీస్తే పలచన అవుతాము అందుకే అధికారం అడగలేకపోతాము..
Change the present government. And give chances to BJP. BJP policy is to strengthen Education and Health. Your people are not voting for BJP, why? You both are Khangress slevs.