రాత్రి 10 నుంచి తెల్లవారి 4.30 వరకు మాట్లాడరు అని ఈ చర్చలో విన్నాను.. సన్యాసం తీసుకొన్నవారు రాత్రి మరియు అర్ద రాత్రి ఆడ వారితో మాట్లాడరని విన్నాను.. కాని నామాలు పెట్టు కున్న వారికి ఏ నియమాలు అవసరం లేదా. దయచేసి తెలియ చేయండి.....
Avunu bhayya eenakante manam votlu vesina politicians manchollu samaja seva chestunnaru yemi aasinchakunda eena yento kutumbam vadilesi sanyasilaaga suthi cheptunnadu AC car iste nuvu kooda itla undochu bhayya family vodilesi hindu dharmam ki nilabadatame chaala easy
అసలు మీరు సంసారియా లేక సన్యాసియా ? మీ వేషధారణ సన్యాసిగా కనిపిస్తారు ! సన్యాసి అంటే అతడు ఒకచోట ఉండవలసినవాడు కాదు అంటారు ! ఎంతో తప్పనిసరి పరిస్థితిలో తప్ప తరువాతిరోజు సన్యాసి అదేస్థానంలో ఉండకూడదు ! తుఫాను వర్షం , శరీర సుస్తీ మొదలైనవి అట్టి ప్రత్యేక పరిస్థితులు . సో , అల్టిమేట్ ,......... లాంటి శబ్దాలు లేకుండా మాట్లాడలేని మీరు , శూద్రులను అటుంచి ఎవరిని ముట్టుకొని మీరు , బిక్షాన్దేహి అంటూ రోజు ఒక ప్రదేశంలో అడుక్కుని ఎవరు భిక్షవేసినా దాంతో జీవించవలసిన సన్యాసి ఎలా అవుతారు !? మరి ఆ వేషమెందుకు ! ధనాన్ని ఆశ్రయించే ధనవంతుల , అవినీతిపరమైన తుచ్చ రాజకీయ నాయకుల అండతో ఈ " రాజ " బ్రతుకు ( జీవనం ) ఎందుకు ! సర్వసంగపరిత్యాగులైన రామానుజయుల పరంపర ఇదేనా ! బయటకు రాగలరా ?
ఇదివరకు అడవుల్లో క్రూర మృగాలు ఉండేవి. ఇప్పుడు మానవ సమాజంలో క్రూరంగా ఉన్నాయి. ఈ చెడును తొలగించి మంచిని స్థాపించడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నా అది ఆశ్రమమే అవుతుంది. కాషాయ బట్టలు అంటారా కాషాయ బట్టలు వాళ్ల గురువుగారు ఇచ్చినటువంటి దీవెనలు❤🙏🙏🙏
Read Swami Vivekananda's sanayasa dharma & iskcon monks.... In kaliyuga monks duty is to teach our holy scriptures to people. In kaliyuga it is not possible to follow old days asharam dharma... Plzz update bro don't talk with 2% knowledge