ఎప్పుడు కూడా జనాలు ఇదే ఏడుపు వాడు పొట్టోడు అని,6 అడుగులు వుండడని.. న్యూక్లియర్ బంబ్ కూడా చూడటానికి చిన్నగానే ఉంటుంది..అది పేలిత్ దేశాలు నాశనం అవుతాయి..దేవర మూవీ average టాక్ తోనే 500 కోట్లు పైగా వసూల్ చేసింది ఇంకెప్పుడు ఇలా foolish గా పొట్టోడు అని ఎవరిని కూడా అంచనా వెయ్యవద్దు
movie ki ganaka blockbuster talk padunte 1000 crores easy ga vachevi, devara lo miss ayindentante, vara devara perutho anni cheste, devara bayanni ela puttinchadu vallaki anedi, may be 2nd part lo untademo.
థాంక్యూ బాబు చాలా చక్కగా విశ్లేస్సించారు. జూనియర్ ఎన్టీఆర్ని అనగాత్రోక్కలని శతవిధాలుగా ప్రయత్నాలు చేసారు. జూనియర్ ఎన్టీఆర్ కు అన్న ఎన్టీఆర్ ఆశీస్సుల మీలాంటి విశ్లేషకులు అండ మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభిమానం వున్నంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరు ఏమిచేయలేరు.
In RRR second half lo Komarambhemmbu song and preclimax and climax tho leysathadi cinema lakapotay RRR e scenes remove cheysi chusatay dolla …. NTR and alia bhatt scenes itay top notch performance with emotions
ఎన్టీఆర్.. పాన్స్ ప్లీజ్ కోపరేట్.... బాయ్ కాట్ గేమ్ చేంజెర్ మూవీ.... ఒకటి ఆలోచించండి బ్రదర్స్ దేవర మూవీ ని ఎంత పాతాళానికి తొక్కడానికి ట్రై చేసారో మీరు ఎవరు మర్చిపోవద్దు .... ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను మర్చిపోను ... కనులు మూసినా తెరిచినా వాళ్ళు ఫ్లాప్ చేయడాని కి చేసిన ప్రయత్నాలు కలలోకి వస్తున్నాయి జోగుల .... మీరు మర్చిపోవద్దు.. నిజంగా అందులో మెగా హీరోలకు సంబంధం లేకపోతే .... ఒక హీరో కూడా సినిమా బాగుందని , సినిమా నీ నెగిటివ్ టాక్ చేయొద్దని ఎందుకు మాట్లాడలేదు.... సో ప్లీజ్ కోపరేట్ విత్ యు ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్.. బాయ్ కాట్ గేమ్ చేంజేర్ మూవీ😊😊😊😊😊.. నాతో వచ్చేది ఎవరు... నా మాటలు ఏకీభవించే ఎవరు. ప్లీజ్ మెసేజ్
With Devara statistics of performance it has become very clear how much venom is being spewed on Telugu movies (more so on its top notch actor NTR Jr) in other south Indian states than Telugu states. It is time Telugu states realize and respond. 'Awesome! Devara NTR, Koratala siva combine. You did a wonder! work & Hate grows day by day, There may be haters & critics in India but No worries world out is here for you.'
అలా ఎలా కంపేర్ చేస్తారు చెడ్డి గాడు పాన్ ఇండియా డైరెక్టర్ తో వచ్చాడు, ఎన్టీఆర్ ఒక రీజనల్ డైరెక్టర్ తో వచ్చాడు ఎటువంటి కాంబినేషన్ హైప్ లేకుండా కేవలం స్టార్ డం వల్ల ఆడింది దేవర...... ఎన్టీఆర్ అన్న కూడా ఒక ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ తో వచ్చినప్పుడు కంపేర్ చేయాలి....