తమ్ముళ్లు మీ వీడియో స్ చాల చాలా బాగుంటాయి.👌👌.కానీ చాలా భయం కూడా వేస్తోంది.చూడాలంటే..నాన్నా తమ్ముళ్లు మీకు ఫ్యామిలీ ఉంది. జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంటున్నాను ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమః జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయం 🏠👪🙏🙏
జాగ్రత్తబ్రో మామూలు గృహల్లోకి మాత్రమే వెళ్ళు ఇలా మట్టి గృహాల్లో కి వెళ్లొద్దు పైకప్పు కూలి పోతుంది జాగ్రత్త అంత సాహసంచేయవలసిన అవసరం లేదువీడియోల కోసం తర్వాతచాలా బాధపడాల్సి వస్తుంది ఏమన్నా అయితే😢😢😢😢😢😢😢