Тёмный

ఇద్దరు మహనీయులు ఒకే ఇంట్లో...! ప్రాచార్య శలాక రఘునాథశర్మ || 

Sri Kopparapu Kavula Kalaapeethamu
Подписаться 159 тыс.
Просмотров 3,5 тыс.
50% 1

Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique RU-vid Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Развлечения

Опубликовано:

 

22 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@stpsvenkateswarlu1054
@stpsvenkateswarlu1054 10 месяцев назад
బ్రహ్మశ్రీ రఘునాథశర్మ మహోదయులకు నమస్సులు. మీ పాండితీ ప్రకర్షకు ప్రతిభా పురస్కారం సహజసిద్ధము.సాధారణము. మాకది చాలా గొప్పది. జన్మభూమి అయిన మన గొల్లపల్లి కి గర్వకారణం. మీ గొప్పతనం వలన మన ఊరి ప్రఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందుతోంది. ప్రణామపూర్వక అభినందనలు🎉
@kamsalimanemma3620
@kamsalimanemma3620 2 месяца назад
భాషా రక్షకులకు నమస్తే డా. కె.బాలస్వామి
@andalbookcenter6208
@andalbookcenter6208 10 месяцев назад
ఈ వయసులో కూడా వారి కంఠం ఘనంగా ఉంది. ఇటువంటి గొప్ప మహానుభావుడు చూడడం కూడా మన అదృష్టమే. గురువుగారికి పాదాభివందనాలు.🎉
@pujariramarao8910
@pujariramarao8910 10 месяцев назад
మా శర్మ గారు నిజంగా మీరు కారణ జన్మలు...... 🙏🙏🙏
@geervanim4358
@geervanim4358 3 месяца назад
శలాక రఘునాధ శర్మ గారి లాంటి వాళ్ళ వ్యాసాలు మనకు ఎక్కడ లభిస్తాయి
@ramaprasad8036
@ramaprasad8036 10 месяцев назад
రఘునాథ శర్మ గారు మీ పాద పద్మము లకు నస్కారములు. మీరు సరస్వతీ పుత్రులు. మిమ్ములను ఆ సరస్వతీ దేవి ఎలా వదిలివేస్తారు. పుస్తక రూపం లో మీ గృహం నిండా ఆవరించి ఉంటారు.ప్రజ్ఞా రూపం లో మీ మస్తిష్కం లో స్థిరంగా ఉంటారు. మీకు సన్మానం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీకు భాషా సేవ చేయటానికి భగవంతుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. --- అవ్వారి రామ ప్రసాద్.
@jaggarao2312
@jaggarao2312 10 месяцев назад
గొప్ప వ్యక్తులు.. ఇటువంటి వారిని.. సన్మానించుకోవటం.. మన అదృష్టం..!! 🙏🙏
@kamsalimanemma3620
@kamsalimanemma3620 2 месяца назад
నమామి తెలుగు డా.కె.బాలస్వామి
@sailajarudrapaka187
@sailajarudrapaka187 10 месяцев назад
🙏🙏🙏
@kamsalimanemma3620
@kamsalimanemma3620 2 месяца назад
నమో నమో తానా
@madhug2321
@madhug2321 10 месяцев назад
Happy to see Sharma garu…
Далее
Она Может Остановить Дождь 😱
00:20
Пранк над Махачевым🥶
0:19
Просмотров 10 млн
МЫ ПОХОДУ ЧТО-ТО НАПУТАЛИ
0:20