మీ పేరు లో శివుడు పార్వతి వున్నారు.మీ చుట్టూ ముక్కోటి దేవతలు వున్నట్లుగా .. మీ గార్డెన్ లో అన్ని మొక్కలు ఉన్నాయి గ్రేట్ 👏👏👏 అమ్మవాళ్ళ ఇంటి దగ్గర మాచిన్నపుడు చూసిన మొక్కలు ఉన్నాయి. మీరు స్పెషల్ జీ. థాంక్యూ 🙏
Mee Goa mokka desert Rose komma బ్రతుకుతుంది, రెండు రంగులు, orange, పింక్ కూడా వుంటుంది. ఆకుకూర చక్రవర్తి ఆకు, తెల్ల నిత్యమల్లి, కనకాంబరం రంగు నిత్యమల్లికూడా వుంటుంది, మంకెన పువ్వు, విష్ణు కాంత,, కాశీ రత్నంమొక్క ఇవన్నీ చాలా బాగా పెంచుతున్నారు, ఇవన్నీ నెమ్మదిగా మరుగున పడిపోతున్న మొక్కలు, ఇలా మీ మిద్దె తోటలో వాటిని చూస్తుంటే చాలా ఆనందం గా వుంది, ఆశగా కూడా వుంది, మీ నుండి విత్తనాలు సేకరించవచ్చు అని, చాలా మంచి మొక్కలువున్నాయి మీ దగ్గర, అవి అంతరించిపోకుండా చూడండి, థాంక్యూ, మా చిన్నప్పటి మొక్కలు చూసి, ఎంతో సంతోషం కలిగింది
Sampath aunty ni. sambodinchi matladitee baguntundi...she is elder women...we should respect...when we talk others aunty ani,madam ani,akka ani matlaadali...Good gardening and super plants...
Mee garden really simple and neat super 👌, can you give me banguluru nursery address, to get green chamanthi and other colors please, your are real inspiration to younger generations and beginners
I'm really searching websites to buy this green chamanthi , so happy to see here ... One request , can you share small stem..... I'll be thankful and receive it as Christmas gift andi....thanks in advance.
Vumetha lo poison vundadhu sampath garu vumetha ni Vinayaka chavithi Puja lo use chestham Vinayaka Puja lo use chese I ani medicinal plants, nimarjanam lo water lo vesthe aa season lo rains vala vachina new water ki treatment ga use avuthundi