Hi ......nenu stiching chestanu model chuste kuttestanu ......mee video lo long skirt model chusi maa papaki stiching chesanu chala bagundi .....5 years baby ki simple blouse tho kuttetapudu konchem kastapada outfit mathram chala bagundi ......thank you so much for your ideas........
అక్క మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు మెసేజ్ పెట్టినా రిప్లై లేదు మాకు కూడా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలని ప్లీజ్ అక్క మీరు రిప్లై ఇవ్వండి మాది విజయవాడ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ప్లీజ్