హాయ్ అండి సూపర్ అండి పొంగనాలు చాలా బాగున్నాయి ఎగ్ తో చేశారు కదా బావుంటాయి అండి మీ వీడియోస్ సూపర్ గా చేస్తారు మేము రోజూ చూస్తూ ఉంటాం విజయ్ గారు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
మేడం నమస్తే మేము చిన్నగా బండి మీద గుంత పుంగనాలు సెంటర్ పట్టాల అనుకుంటున్నాను. కాబట్టి రాగి పిండి ఎలా చేయాలి (అలాగే జొన్న పిండి ) కూడా వాడవచ్చునా అది కొలతలు అలాగే ఎర్ర కారం మరియు చెన్నకాయ చెట్నీ కొలత తో చెప్పుతారా మేడం