నిజంగా భగవంతుడికి బంగారం పిచ్చి ఉంటుందా లేక మన బంగారం పిచ్చి ఆయనకు అంటగడుతున్నామా సమతా సందేశాన్ని పక్కనబెట్టి ప్రజలు బంగారం గురించి మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి సమత మమత సమానత్వం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. చలనచిత్ర శతదినోత్సవాలు లా ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రుల స్వామీజీ Cutouts ఆధ్యాత్మిక వాతావరణానికి శోభ చేకూర్చావని నా వ్యక్తిగత అభిప్రాయం
టికెట్ దర్శనానికి 200 చేశారు ఒక్క 100 పెట్టండి ఇంకో 100 మిగిలిన దానికి ప్రసాదాన్ని కొనుక్కుంటాం డబ్బు ఉన్న వాళ్ళకి కట్టిన మందిరం ఇది 💰💰💸💸 సామాన్యులకు పేదలకు దర్శనానికి సులభం చేయండి జై రామానుజాచార్య 🛐🛐🛐🛐🛐 ముఖ్య ద్వారంలో టికెట్ ధరను పెద్దగా రాసి బోర్డ్వేయండి
Just heard that the management is going to introduce Entry fees as if it is a protected historical monument. Then a question will arise whether it is "Place of Worship" or "Tourist Spot" managed by persons/ trust on commercial basis. Then another question will also arise, Why the State Government expended public money for the place, when the public has to pay just to see glimpse of statue. For information, I am not atheist.