Sri Venkateswara Nursery beside Ramchandra furniture ashok nagar Vijayawada Andhra Pradesh ph 9885544804 online available contact the nursery person minimum order should be placed
Chala thanks andi vijayawada lo takkuva cost ki mokkalu ekkada vuntayo ani anukunna youtube chusthunna me video kanipinchindi iam very happy memu kothaga garden start cheyali anukuntunnanu
Mee Gonthu yentandi? Athanni kottinatluga intarsgation chesthunnatlu ga vundi,asahyamga anipisthundi.nursery yela vunna Mee Gonthu lo swaranni marchandi.
నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మొక్కల్లో మట్టి తీసుకువచ్చి నేను మట్టితో ప్రాచీనమైన బొమ్మలు తయారు చేస్తాను నాది ఒక యూట్యూబ్ ఛానల్ మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు కూడా
Nice video mam I'm searching for this kind of nursery with online facility fast ga 2nd video kuda upload cheyandi I will order from them I'm from warangal
Hello, hi can u please tell me the details of bilva plants all types with price, really good information, so nice , thank you 😊 , i hope you will give inform, bye
Vedio lo clear ga location cheparu n address description lo undi Incase Inka ardam kakapote description lo Nursery number undi cheyandi address cheptaru Thanku 😊
మీరు ఒక నిర్ణయం కి వచ్చే అపుడు ముందు వెనక చూసి మాట్లాడండి వీడియో తీసి పెట్టిన డేట్ గమనించండి. ఎపుడో తీసి పెట్టిన వీడియో ఇపుడు చూసి. నేను నిన్నే వెళ్ళాను... అబధం చెప్తున్నారు... అని ఎదుటి వారిని అనే ముందు చూసుకుని మాట్లాడండి. ఉన్నది ఉన్నటు మాత్రమే చెబుతాను.ఏది ఏమైనా వీడియో చూసినందుకు ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽
Chala bagunnayandi nenu 10 days back nandhana vanam nursary ki vachi తీసుకున్న కానీ ఈ నర్సరీ చాలా బాగున్నాయి రేట్ కూడా పరవాలేదు రెండో వీడియో కూడా పెట్టండి త్వరగా మేము గుడివాడ లో vuntamandi రెండో వీడియో కూడా పెట్టక నేనయితే చాలా మొక్కలు పెట్టకండి మంచి వీడియో పెట్టారు TQ very much andi
మీరు ఒక నిర్ణయం కి వచ్చే అపుడు ముందు వెనక చూసి మాట్లాడండి వీడియో తీసి పెట్టిన డేట్ గమనించండి. ఎపుడో తీసి పెట్టిన వీడియో ఇపుడు చూసి. నేను నిన్నే వెళ్ళాను... అబధం చెప్తున్నారు... అని ఎదుటి వారిని అనే ముందు చూసుకుని మాట్లాడండి. ఉన్నది ఉన్నటు మాత్రమే చెబుతాను.ఏది ఏమైనా వీడియో చూసినందుకు ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽