Hahahaha enjoyed this video 😅😂😂❤ husbands should help wife nothing wrong 😊😊 cute couple .. anyways sulochana dishwasher use cheyu challa helpful .. I am using from 5 years 😊dishwasher is my best friend 😅😂🥰
హాయ్ సులోచన అక్క. బాగుండారా? మీ అన్యోన్యత చూస్తే చాల హ్యాపీ గా ఉంది. 🎉. పందెం పేరుతో బావ తో క్లీనింగ్ చేపించి గెలిచావ్.అక్క Congratulations. 😅😅 మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలి. 👏👏👌👍
పగలగొడితే అమ్మ 250 డాలర్ల రిటర్న్ కంపల్సరీ కడ్డీ వలసిందే ఒప్పుకుంటే దల రేపు ఎప్పుడైనా ఇండియాకు వస్తే 250$ ఇవ్వకపోతే 2500 డాలర్లు అపరాధ రుస్తుం కింద కడప జిల్లా అన్నమయ్య డిస్ట్రిక్ట్ అందరూ కలిపి నా కూతురు సపోర్టర్స్ అల్లుడు మీదికి యుద్ధం చేయడానికి రెడీ అవుతారు ఓకేనా అల్లుడు
అమ్మ ఎట్లా ఒకటి చేసి మా అల్లుడు దగ్గర బోకులు కడిగి ఇచ్చినావు మా అల్లుడు ఇప్పటికైనా తెలుసుకో మా కూతురు తగ్గేదెలా జగన్మోహన్ రెడ్డి మంత్రి చెప్పిన మాట చెప్పినట్టు చేసేస్తారు ఓకేనా
Subbareddy garu meeru entha ina great andi panduga samanlu kadagali ante easy ga one hour padtundi meeru 25 minutes lo kadigesi kitchen clean chesaru kani adavalla pani ni takkuva anchana veyaddandi plz manchi video chesaru sulochana garu ❤
Hi Sulochana, you need not worry so much , Ammi , for making Subba reddy wash dishes . That’s ok . Most couples do things together because usually they both are working . Because you are not working , you do all household chores . Fair enough . But paapam anipinchindi kada mi . Love you both my dears. Be happy like this always . Stay blessed pillalu .
Superb video Andi. Mee ayna hospitality industry nunchi kada, anduke chala Baga clean chesaru❤ Odina kani Pani matram super ga chesaru. E video chusaka, chala happy ga feel ayanu ❤ India ki vochina taruvata party lo na Peru add cheyandi😊😅