జై శ్రీ క్రిష్ణ. భగవంతుణ్ణి నమ్మినవాల్లకు,పాప భీతి ఉన్నవాళ్లకు, సనాతన ధర్మం గురించి కొంతలో కొంతైనా అవగాహన వున్న వారికి ఈ కథ మనసుకి హత్తుకొని తీరుతుంది. జై రాధాకృష్ణ🙏
అభినందనలు 🎉 మీ నీతి కథలు చాలా బాగున్నాయి.. ఈ కార్టూన్ బొమ్మలు తో వీడియో లు భాగాలు గా చేసి పెట్టండి,, ఈరోజు లో పిల్లలో మంచి తనం కనుబడటలేదు.. ఇలాంటి సీరియల్స్ పిల్లలు మనసు లో కి వెళ్ళాలి.. అప్పుడే మన సమాజం కూడా బాగుంటుంది 🎉
ఈ వీడియో మన ఎండొమెంట్ డిపార్ట్మెంట్ చూస్తే బాగుండు. మన దేవాలయాల భూములు అమ్ముతూ వారి దుష్ట పాలనా చేస్తున్నారు. అలాగే మన హిందువులు హుండిలో వేసిన డబ్బును, పోరంబోకు ప్లాస్టర్లకు ముల్లలకు జీతాలు గా ఇస్తున్నారు. ఆ సొమ్మును తిన్నా వీళ్ళు మరియు ఇచ్చిన వాళ్ళా కుటుంబాలు నాశనం అవుగాక... జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🙏