Msg purtiga vinandi... Miru mi pillalu valla pillalu manavalu muni manavalu valla muni manavalu ani kuda cheppadu ante...manam poye varaku taagochu ani oka year kadu
నాకు 2017 నుంచి తల మీద తెల్ల వెంట్రుకలు వచ్చాయి కానీ ఇప్పుడు గెడ్డం మీద వెంట్రుకలు కూడా తెలుపు గా మారుతున్నాయి.ఈ తెల్ల వెంట్రుకలు నల్లగా ఎం చేస్తే మారుతాయో చెపండి ??
సార్ మీరు చెప్పింది ఓన్లీ స్ట్రక్చర్ వాటర్ గురించి చెప్పిండు టిడిఎస్ ఎంత తాగాలే ఆరో వాటర్ టిడిఎస్ ఎంత ఉంటది నాచురల్ గా ఎంత ఉంటది మనం ఎంత మంచి ఎంత తాగాలి అదే ఏం చెప్పలేదు ఓన్లీ చర్చలు మంచి ఎప్పుడు అంతే పెడితే ఏంది ఓన్లీ బ్యాక్టీరియా క్లీన్ అవుతుంది
Plate marcharu, everyday have to clean plate once dip in water. raathiri nitilo veyandi , podduna chintapandu leda nimmakaya to kadaganidi platenu ...again same for next day
మరి రాగి బిందెలో నీటిని వాడిన తరువాత ఆ కల్మషాలు బిందెకు అంటుకుంటాయి కదా అప్పుడు ఆ బిందె ని కూడా రాగి పలకం ను కడిగినట్టు కడగాలి ప్రతీసారి బిందెను కడగాలా
Raagi ni shudham cheyali ante 1gantha nimma rasamlo unchi tarwatha.oka moka undi dini hindi lo NIRGUNDI ane moka rasam lo 8saarlu raagi vastuvonu vedi chesi nirgundi rasamlo munchi tiyandi ela 8sarlu cheste raagi vasthulolu shudhamavo taye.nirgundini telugu lo emantaro mire telusu kondi.nenu chepindi nizam