అవును అమ్మ చూస్తుంతే చాల బాధ గా ఉంది పచని మొక్కలు అన్ని ఇలా ఎండి పోవడం, ఒకోసారి ఇలాగే జరుగుతుంది మీరు బాధ పడవద్దు మళ్లి మునుపటిలా త్వరలోనే అన్ని తయారు కావలి అని కోరుకుంటున్నాను🌴🌳🌷🌻
Video చూస్తున్న నాకే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి sister naaku మొక్కలు అంటే చాలా ఇష్టము మాకు place ledhu mee మొక్కలు చూస్తూ ఆనందాన్ని పొందే దాన్ని sister మళ్ళా పెట్టండి sister 👍
ఏది జరిగినా మన మంచికే అంటారు కదా జయగారు ...బాధ పడకండి...మీ కొత్త ఇంటిలో మొక్కలకు సన్నని వాటర్ లైన్ ... మొక్కలకు కనెక్ట్ చేసుకునేందుకు arrange చేసుకోండి...ఇప్పుడు ఇలా అయినందుకు బాధగా ఉన్నా ముందు ముందు మీరు తోట వేసుకునేటప్పుడు సరిపడా కేర్ తీసుకోండి...మళ్ళీ నందనవనం రెడీ అయిపోతుంది..
Meeru pooja chasthu unta, nanu chasthan feeling vasthonde, chala happy and pleasant ga undi. Thanks for sharing andi, garden will be fine andi don’t worry.
Hi Amma emchastunnaru.....mimalni kartika masam lo sivayya ki pooja cheyamani adiganu kada Amma Naku December lo papa puttundi Amma papa healthy ga undi thank u Amma..Naku first papa malli papa puttundi Ani ma attaya chala badhapaddaru nenu matram happy endukante mela Naku iddaru papalu mela penchalani undi Amma na kuturlanii....so bless me Amma....sandya,ramya la ma aadya,nitya avvalaniiii.........
అందుకే నండి ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా భయం చాలా బాధగా ఉంది ఆ ముక్కలు అన్నీ అలాఅయినందుకు మీ తోట చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది 🌹బాధపడకండి మరి ఏం చేస్తాం కొత్త ఇంట్లోకి వెళ్లాక తోటే వేసేద్దాం
E pandaga ki mi intikochi happy ga undalani undi aa poojalu Shivunitho gomaathalu basavayya polaalu n especially mitho... Cheppandi aunty avtunda... Maadi kuda Rajamundry but settled in Hyderabad.
Amma chala badhestundi amma Malle plant ki okkasari water vesi chudandi amma alane anipistai amma chigurulu vastai amma Naku chala istem Malle plant chala baguntai poolu amma
Amma just now watched ur video... My health is not nice ma... Still also I want to see u if I hear ur voice some energy I will get ma... Don't worry ma in ur new house u will fullfill ur dreams mainly gardening.
auntie mee daggaranunchi chaala nerchukunnaanu 😊 meeru kachitam gaa ee maata nammaali. thanks for sharing everything from your life. Inti videos chaala miss ayyaanu, thank you meeru intiki vochesaaru and routine videos choodachu. Please take care of yourself. 😍
ఏమండీ మీరు నిజం గా కొత్త ఇల్లు ...ఆ ఇదిలో వున్నారు...చాలా బాధగా వుంది...ఆ మల్లేలు కోస్తూ మీరు పడిన ఆనందం...రేపు ఆ కొత్త ఇంట్లో పెద్ద పందిరి నిండా poochinaa రాదు...నమ్మకమైన వారిని water పోయటానికి ....అవకాశం వుండక పోవచ్చు...కావాలని పాడు చేసుకోరు కదండీ
అయ్యయ్యో! చాలా బాధ గా ఉంటుంది! ఎందుకు అంటారు! మీరు నీళ్లు పోయటానికి ఎవరని అన్నా appoint చేయవలసింది. V. Sorry. మళ్ళీ బాగా వస్తాయి లే అమ్మా! మీ చెయ్యి, మనసు బంగారం.
Ayyo Amma Naku mokkalu ante pranam alatti mokkalu mana kannulaku avupadakapothe manassu ki badha anipisthundhi ayina m kadhu miru malli kotha andhanni sdhistharu
Madam meeru cheptunte....kallallo neellu terigayi....really.....no words andi But meeru cheppadam valla andaram jaagrattalu teesukone ...point artham aiyindi.....please be happy andi
అమ్మా,మొక్కలకు డైలీ 2 to 3 times నీళ్ళు పెట్టండి. కొన్ని అయినా survive అవుతాయి. Winter కదా. నేను house construction లో బిజీ గా ఉండి మొక్కలు చూసుకోలేదు. తరువాత చూస్తే మీ మొక్కలు లానే అయ్యాయి. ఇప్పుడు బానే ఉన్నాయి.