మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏
వందనాలు అన్నయ్య నాకు నా బిడ్డ లకు ఎలాంటి శోధనలు లేకుండా రాకుండా ఉండాలని ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న నా కోడుకి జర్వం వాంతులు మోషన్స్ ఉన్నాయి అన్న ఆ బిడ్డ గురించి ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి ✝️🙏✝️🙏✝️🙏🙏🛐🛐🙏🛐🙏🙏🛐🙏🛐🙏🛐🙏🙏🛐🙏🛐🛐🛐🙏🙏🛐🛐
ప్రెస్ థ లార్డ్ పాస్టర్ గారు మా ఇంటి పక్కల మా చిన్నమ్మ రోజు మమ్మల్ని తిడుతుంది చాలా గోరంగా ame👌🏼మారాలని మమ్మల్ని తింట్టకుండా ఉండాలని ప్రేయర్ చెయ్యండి 🙏🏼
స్వేచ్ఛ స్వతంత్రం దేవుడి పని చేయటం కోసం ప్రార్థన దేవుని కొరకు జీవించడం కోసం ఆ అప్పులు నా కష్టాలు బాధలు తీర్చమని ప్రార్థన చేయండి అన్నయ్య. నీ కొరకు నాకు చెయ్ అయ్యా రేపు వాయిదా ఉంది తీర్పు అనుకూలంగా వచ్చే తట్టుకో తీర్పు ఇవ్వండి. రక్షణ మార్గం లో నడుస్తాం అయ్యా. మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటాను అన్నయ్య విశ్వాసంతో నమ్ముతున్న
ప్రైస్ లార్డ్ పాస్టర్ అయ్యా మా తమ్ముడికి ప్రార్థన చేయండి ఎందుకంటే గడ్డి మందు తాగాడు ఇప్పుడు ఇప్పుడు మంచిగానే ఉన్నాడు కానీ కొంచెం పిసా పిసా చేస్తున్నాడు అందరు కొంచెం ప్రార్ధన చేయండి pls ✝️✝️
అవును అన్నయ్య తండ్రి యేసయ్య స్తోత్ర ము స్తోత్ర ము స్తోత్ర ము కోట్ల ది వందనాలు కోట్లాది వందనాలు కోట్లాది వందనాలు తండ్రి యేసయ్య స్తోత్ర స్తోత్ర స్తోత్ర స్తోత్ర నాబార్తకు ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు వచ్చే లాగా ప్రార్థన చేయాలని అడుగుతున్న తండ్రి యేసయ్య మాబాదలను విడుదల చేయి తండ్రి యేసయ్య మాకు ఎన్నో బాధలు వున్న యి తండ్రి డబ్బులు కోసం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ము ఆమేన్ ఆమేన్ 🙏🙌🙌✝️ ఆమేన్ ✝️ ఆమేన్ 🙏🙏 ఆమేన్ 🙏🙌
Amen 🙏 Amen 🙏 thank you Jesus 🙏 praise the lord brother 🙏 please pray for my family financially so many problems 🙏 blessed your family and ministry 🙏 Amen 🙏
Ayyagaru na pelli vushyam lo prayer cheyandi nenu preminchina ammai valla parents opukivatle cast feeling tho vallu ma pelli ki opukonulaguna prayer cheyandi ayya🙏🙏🙏 ammaini kuda natho matladanivatle aha ammai ni bayapeti black mail chesi natho matladanivatle natho matladaniki thanaki dhyaram vochulaguna prayer cheyandi Anya🙏🙏