నిన్న రాత్రి చేశాను అనుకోకుండా....మీ వంటల ఛానల్ ఉంది అనే ధైర్యం తో.... కువైట్ వచ్చాక మీరే నా వంటల కి...చాలా మంచి వంటలు నేర్చుకుంటున్న ..ఒకప్పుడు ఏదోకటి తగలపెట్టెద్ధం అనుకొనే వాడిని....ఇప్పుడు ఏం ఏం వంటలు చేద్దామా అని సెలక్షన్ లో ఉంటున్న...ఇదంతా మీదే పుణ్యం.. నా వంటకు వచ్చే క్రెడిట్ మీకే.. 👏👏👏👏
మేడం మీ వాయిస్ చాలా బాగుంది... వీడియోస్ కి మెయిన్ వాయిస్ ఏ నండి.....వాయిస్ వల్లనే వీడియో మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది...చూడాలనిపిస్తుంది....థాంక్యూ. నైస్ వీడియో