మీరు ఆనందం లో ఇంటర్వ్యూ చేసినట్టు లేదు.. ఆయన ఏదో లేనట్టు ఆ మాటలు ఏంటి అసలు.. ఆయన కస్టపడి పైకి వచ్చిన గొప్ప నేత... ఇంటర్వ్యూ విన్నంతసేపు మనసులో ఏదో గుచ్చుకుంది మీ మాటలు తో. సరిగ్గా చేయండి ఇంటర్వ్యూ లు.. చివరిగా ఎప్పుడు మాట్లాడాడారు? ఏంటి ఈ questions.. జై రేవంత్ సార్ 🙏🙏🙏🙏🙏🙏
Illu peddagaa near gaa vundhi.. But thumb nail pics lo Raja Mahal laa choopinchaaru .. All media is doing lot of hype. People need to minimize these nonsense
Anchor interview not an extent. She is interviewing asking questions like as Revanth Reddy Sir is not available any more...?? Before interviewing Anchor must be perfect to ask questions... Good luck next time