Тёмный
No video :(

ఇల్లు అస్సలు కలిసి రానప్పుడు ఈ వాస్తు పూజ చేసుకోండి | Vastu Pooja step by step | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 293 тыс.
50% 1

Generally people end up in spending Lakhs of rupees to get their vastu issues addressed
In one of the previous videos, nanduri garu explains the scientific angle of Vastu, in this video he explains a simple yet powerful solution to overcome vastu problems. This can be done by you at your home on your own
- Uploaded by: Channel Admin
-----------------------------------------------
Q) అద్దెకి ఉన్నవాళ్ళు (Tenants) వాస్తు పూజ చేయాలా?
A) తప్పక చేయాలి. ఆ ఇంట్లో ఉన్నంత కాలం, దాని ప్రభావం మన పైన ఉంటుంది
Q) వాస్తు పురుషుడు బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?
drive.google.c...
Q) When is Bhadrapada Bahula tadiya in 2023?
1/Oct/2023 : 11.56 AM to 2/Oct/2023 - : 10.24 AM
If you want to do pooja in the evening, do on 1st, if you wan tot do in the morning do on 2/Oct (Nanduri garu will do at his home on 2/Oct only)
Q) పూజ Demo video & PDF
A) Demo Video and Puja PDF are on "Nanduri Srivani Puja Videos"Channel
• వాస్తు పురుషుడి పూజ మ...
Q) ఈ పూజ - మాంసాహారం తినేవాళ్ళు , ఆడవాళ్ళూ, పిల్లలూ, ఉపనయనం కానివాళ్ళూ , అన్ని కులాల వాళ్ళూ , పూర్వ సువాసినులు ఎవ్వరైనా చేయవచ్చా?
ఆ) ఎవ్వరైనా చేయవచ్చు. శుచిగా ఉన్న రోజుల్లోనే చేయాలి, అశౌచంలోనూ, ఏటి సూతకంలోనూ, రజస్వలా సమయంలోనూ చేయకూడదు. పూజ చేసిన రోజు సాత్వికాహారం తిని బ్రహ్మచర్యం పాటించండి
Q) We are living in USA. We may not easily get Ash-pumpkin. Even if we get they don't allow us to tie it outside. What to do?
A) If you get it , you can tie it inside the garage. If you cant get it, leave that part and do the remaining Puja
వాస్తు పురుషుడి పూజ : అపోహలూ - వాస్తవాలూ
Q) వాస్తు పురుషుణ్ణి పూజించడం శాస్త్రంలో ఉందా?
A) చాలా చోట్ల ఉంది. Eg: ఇదిగో ఋగ్వేదంలోని దశమ మండలం లోని ఋక్కు
య ఇమా విశ్వా భువనాని జుహ్వ దృష్టిర్ హోతా నిషసాదా పితానః
ద ఆసిషా ద్రవినా మిఛ్చమానః , పరమ ఛ్ఛదో వర ఆవివేష
Q) వాస్తు పురుషుడి జన్మదినం భాద్రపద బహుళ తృతీయ అని ఎలా తెల్సు? దానికి ప్రామాణం ఏమిటి?
A) కృష్ణపక్షే తృతీయాయాం మాసే భాద్రపదే తథా
మందవారే భవజ్జన్మ నక్షత్రే కృత్తికాసుచ
Q) వాస్తు పురుషుడు అంటే భూతం కదా, ఈ పూజలో ఉగ్రదేవతలూ ఉన్నారు, పూజ చేసుకోవచ్చా?
A) ఒక దేవత ఉగ్ర దేవతో కాదో, మన పక్కింటివాళ్ళో , పై ఇంటివాళ్ళో చెప్తే నమ్మకూడదు. శాస్త్రాన్ని పరిశీలించాలి, ఉపాసకులని అడిగి తెల్సుకోవాలి.
వాస్తు పురుషుడి గురించి మత్స్య పురాణం బృహత్ సంహిత, ఋగ్వేదం (7:54:1) లాంటి ఎన్నో గ్రంధాల్లో ఉంది
యత్రచ యేన గృహీతం విభుదే నాధితిష్టితః సతత్రైవ
తదమరమయం విధాతా వాస్తునరం కల్పయామాస
ఇక గృహక్షత (గృహాన్ని దెబ్బకొట్టగలిగే శక్తి), అసురుడు మొదలైన శక్తులని పూజ ద్వారా సాత్విక మార్గంలో ప్రసన్నం చేసుకుంటేనే వాటి ప్రభావం మన పైన ప్రశాంతంగా ఉంటుందని
తైత్తిరీయ సంహిత (3:5:4:1) లాంటి సంహితా గ్రంధాల్లో, ఋగ్వేదం (10:139:5) లాంటి ఎన్నో మంత్రాల్లో ఆ 81 గడుల మండలంలో ఉన్న అన్ని శక్తుల గురించి ఒక్కొక్క పేరునా చెప్పారు
ఈ పూజ అందరూ చేసుకోండి, వాస్తు పురుషుడి అనుగ్రహాన్ని పొందండి
మన ఇంటి చుట్టూ ఉన్న శక్తులని ప్రసన్నం చేసుకుంటే ఆ ఇంట్లో మన జీవితం సాఫీగా గడిచిపోతుంది . అందుకే ఈ పూజ
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#vastu #vastutips #vastushastra #vastupooja #fengshui
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com#vastu #vastutips #vastushastra

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 585   
@venkatgoudkankati4550
@venkatgoudkankati4550 Год назад
నరదిస్తి గురుంచి చెప్పండి గురు గారు దానితో మేము చాలా ebbandi పడుతున్నాను
@vyshu2576
@vyshu2576 Год назад
నమస్కారం గురువుగారు మాకు ఒక చిన్న సందేహం అండి పుట్టినరోజు వేడుకలు నక్షత్ర ప్రకారం చేసుకోవాలా లేక తేదీల ప్రకారం చేసుకోవాలా మా ఈ సందేహాన్ని నివృత్తి చేయండి గురువుగారు 🙏🙏 శ్రీ మాత్రే నమః
@saikrishnabattu592
@saikrishnabattu592 Год назад
Thidhi, nakshatram prakaram chesukovadam utthamam
@mokshadayinimeesala9214
@mokshadayinimeesala9214 Год назад
నాకు ఇదే డౌట్
@bjyothi5822
@bjyothi5822 Год назад
Nakshatram prakarame cheyyalandi
@bbalu5281
@bbalu5281 Год назад
Nakshatram prakaram
@Telugintiadapilla9
@Telugintiadapilla9 Год назад
తిథి ప్రకారం చేసుకొవాలి అండి
@dineshnarayanr5988
@dineshnarayanr5988 Год назад
అన్నయ్య ధ్యానం గురించి RU-vid లో ఎన్నో videos ఉన్నాయి కానీ మీరు ధ్యానం గురించి వివరిస్తే నా లాంటి సామాన్యులకి కూడా బాగా అర్థం అవుతుంది అని ఆశిస్తున్నాం. ఎదురుచూస్తున్నాం.
@chinnadasarikrishna1125
@chinnadasarikrishna1125 Год назад
Good
@nirmalaanuradha4164
@nirmalaanuradha4164 Год назад
Yes andi
@kanajam4549
@kanajam4549 Год назад
Nenu kuda
@learninghub8636
@learninghub8636 Год назад
గురువుగారు నమస్కారములు అండీ మీరు గౌరవనీయులైన మీ భార్య గారు మీ పాప చక్కగా సనాతన ధర్మం గురించి తెలియజేస్తూ ఉంటే మాకు ఎంతో చక్కగా ఉంది ఎంతో ఆనందంగా ఉందండి ఈరోజు మాట్లాడుతూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి సార్ ఆనందంతో మాత్రమే సుమా మీ చిన్నారి ఎవరి ఇంటికి వెళుతుందో వాళ్ళు ఎంతో అదృష్టవంతులుగా మారతారు సార్.. తనను చూడగానే ఎంతో చక్కని భావన కలుగుతుంది సార్. మీరు మీ కుటుంబము మరింత చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ ఆశీస్సులను మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ నమస్కారములు
@rohiteditz5350
@rohiteditz5350 Год назад
ధన్యవాదములు 🙏 మీరు చెప్పే ప్రతి పూజ విధానాన్ని భగవంతుడే చెప్పినట్ట గా భావించి భక్తులు సమస్యల నుండి విముక్తి పొందుతున్నారు స్వామి మీరు మా అమ్మ లలితామ్మ పంపిన దక్షిణమూర్తులు 🙏
@lavanyaperumandla3491
@lavanyaperumandla3491 Год назад
🙏🙏🙏🙏🙏
@pavaniinumula946
@pavaniinumula946 Год назад
మీరు మాకు దొరికటం మా అదృష్టం గురువు గారు .ధన్యవాదములు.
@ArunAthreyasa
@ArunAthreyasa Год назад
నమస్కారము అండి, ఈ కామెంట్ ని కాస్త చూడండి. మాది ఒక చిన్న విన్నపం. దయచేసి ద్వారక, మధుర, బృందావనం, నిధివనము, బెట్ ద్వారక ఇలాంటి ప్రదేశాల గురించి స్థల పురాణాలు చెప్పగలరు. అలాగే భాగవతమును మొదటి నుండి వీలు కలిగినప్పుడల్లా మాకోసం చెప్పగలరు. చాల మంది ఎదురు చూస్తున్నారు అండి.
@sriravikiranr4788
@sriravikiranr4788 Год назад
గురువుగారు మహాలయ పక్షం గురించి కూడా వీడియో చేయగలరు 🙏🙏🙏
@drsrilupenugondagmail.commed
TQ గురువుగారు....మిమ్మల్ని ఒకసారి కలవాలి. Appointment ఇవ్వవలసిందిగా కోరుతున్నాను
@chiranjeevigoud6484
@chiranjeevigoud6484 Год назад
పూజ చేసిన తర్వాత వాస్తు పేపర్ ని ఏం చేయాలి గురువుగారు దయచేసి చెప్పండి 🙇‍♂️ మా కోసం మంచి పరిహారాలు చెబుతున్నందుకు గురువారికి ధన్యవాదాలు 🙇‍♂️
@rakshakm7623
@rakshakm7623 Год назад
Teesi cupboard lo pettukondi ....malli next year puja cheyadaniki
@ranganathseebi
@ranganathseebi Год назад
Respected Sir, Kindly provide all your future PDF,s in Kannada Languages also. numerous Kannada people are following you sir. Kindly oblige and do the needful.
@suryateja2402
@suryateja2402 Год назад
గురువు గారు మీరు మా శ్రేయస్సు కోసం ఇంత మంచి విషయం చెప్పారు మీ పాదాలకు మా ప్రణామాలు
@nettempurushotham421
@nettempurushotham421 Год назад
Guruvu garu ananta padma nabha swami vratam pooja demo video pettandi please makosam
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Год назад
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమఃశివాయ 🙇🙇
@shivacharan9032
@shivacharan9032 Год назад
గురువు గారు, 1 నెల క్రింద ఈ గ్రంథరాజము 3 భాగాలను తెప్పించినాను. ఉద్యోగ రీత్యా ఎక్కువ శ్లోకాలను చదువలేను. నా యందు దయతలంచి రోజుకి ఎటుల చదువడమో వివరించండి. క్రుతార్తుడను. 🙏🙏🙏
@lpen312
@lpen312 Год назад
"Evandi maaku Vaastu purushudu photo dorakatledu"... maakanni ilaanti sandehaale...😀 How affectionately said... asalu visukkokunda pillala gurinchi cheppinattu ga undi 🙂 🙏🙏🙏
@sabyasachichakrabarty1147
@sabyasachichakrabarty1147 Год назад
Sir, Request to add English subtitles pls for all non-Telegu speakers ,
@anusha3826
@anusha3826 Год назад
wow.. thanks andi.. anni problems ki meru solution chupistunaru.. positive hope vastundi me matalu vinte..
@nithish0229
@nithish0229 Год назад
Guru ji Telangana Loni Vemulawada Raja rajeshwar swamy Alayam gurinchi oka video cheyandi 🕉️
@kmounikasamrat6634
@kmounikasamrat6634 Год назад
Na husband బాగా తాగడం,గొడవలు చేస్తున్నాడు,సరిగ్గా పనికి వెళ్ళడం లేదు,మేము మానసికంగా కుంగిపోతున్నం. మాకు manashanthi లేదు.దయచేసి తన బిహేవియర్ మరెల ఏదైనా సొల్యూషన్ చెప్పండి.నాకు 10yrs papa undi.plz ఏదైనా సాయం చేయండి.
@jayaramv2663
@jayaramv2663 Год назад
శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః గురువు గారికి ధన్యవాదాలు
@aiesha7865
@aiesha7865 Год назад
Padabhivandanalu nanduru sreenivas garu
@lathahoney3853
@lathahoney3853 Год назад
Thank you sir 🙏 Last year kuda nenu puja chesukunnanu Mee dhaya valana 🙏
@pavan9306
@pavan9306 Год назад
Sri Vishnu Rupaya Namah shivaya Guruvu Garu Mani Padmeham Mantram Gurinchi Cheppagalaru
@nagamani5326
@nagamani5326 Год назад
🙏 చాలా చాలా ధన్యవాదములు గురువుగారు ఈ వీడియో కోసమే ఎదురు చూస్తున్నాం 🙏
@chirunamalakirankumar8708
@chirunamalakirankumar8708 Год назад
Guruji... Ur video has helped me lot...my pranam..guruji
@supriyabokkisam3872
@supriyabokkisam3872 3 месяца назад
న్యూ హౌస్ కట్టుకున్నాము, ఆ హౌస్ లో join అయ్యి 2 ఇయర్స్ అయ్యింది బాగా probles ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి.
@harikishorepadmanabhuni3080
Siva Panchayatana Pooja vidhanama telupagalaru
@kandevijayalaxmi918
@kandevijayalaxmi918 Год назад
Namaskaram Nandurigaru Iam happy watching your videos,very good explanation on vastu can you please make a video on veedhishoola or veedhipotu in vastu thankyou
@Nalini1422
@Nalini1422 Год назад
Thanks andi chala manch vishayaalu maku telustunnaayi mee vala,🙏🙏🙏🙏🙏
@janakiramasai242
@janakiramasai242 Год назад
Recently we did gruhapravesam and tied gummadikaya.Can we keep 2nd one on this day again.
@nithyareddy3599
@nithyareddy3599 Год назад
Naradrishti gurinchi cheppandi Guru Garu
@bsravani1908
@bsravani1908 Год назад
Guru garu puttuventrukalu tiyakunda nidhula midaki velocha chepandi plz 🙏🙏🙏🙏
@Srinugarikuthuru39
@Srinugarikuthuru39 Год назад
Admin garu 8.45 dagara video lo voice cut indhi . Every month bhavulam ....cut....roju chayandi annaru... Pls .every month a date lo gummadhi Kaya kathali chapandi .pls
@Pets-qw6np
@Pets-qw6np Год назад
గురువు గారికి నమస్కారం అయ్యా అయ్యప్పస్వామి మాల పూజ విధానం కుంచెం చెప్పండి గురువు గారు
@manianusha3750
@manianusha3750 Год назад
Plz swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syamalakommanapalli6853
@syamalakommanapalli6853 Год назад
Entho viluvaina samacharanni ee swardham lekunda makandhisthunna meeku padhabivandanam guruvugaru
@keerthicreations6943
@keerthicreations6943 Год назад
Thank u guruvu garu day 1 nunchi mi video follow avvuthunnam
@balajichegondi9529
@balajichegondi9529 Год назад
Vishnu sharanamam 108 slokalu meeru vivaram telugulo vivaristu vidiyolu Cheyalani na kkorika guru garu
@anushareddy8635
@anushareddy8635 Год назад
Nice video nadhuri srinivas garu
@gorbagsaikumar2139
@gorbagsaikumar2139 Год назад
Guruji sundara Hanuman mantram gurunchi cheppandi guruji plz na helth bagaledu guruji plz
@saikrishna-ee5og
@saikrishna-ee5og Год назад
Please do videos on graha dosha nivarana
@subbareddykonala2540
@subbareddykonala2540 Год назад
ధన్యవాదాలు గురువు గారు గత సంవత్సరం చేసానండీ 👣🙏
@peddinagaraju6522
@peddinagaraju6522 Год назад
స్వామి వారికి నమస్కారములు,🙏🙏🙏 స్వామి ఇంట్లో బీరువా ఎటువైపు ఉండాలి, చెప్పగలరు స్వామి,,🙏🙏🙏🙏
@supriyabokkisam3872
@supriyabokkisam3872 3 месяца назад
గురువు గారు వాస్తు దేవుని ఫొటో ఇంటికి ఎప్పుడు తిస్కొచుకొవచు చెప్పరా, ఇంట్లో ఎటు సైడ్ పెట్టుకోవచొ చెప్పరా గురువు గారు ప్లీజ్
@narayanaswamyv9655
@narayanaswamyv9655 Год назад
నమస్కారం గురువుగారు నాకు ఇంటి దేవుడు ఎవరో ఖచ్చితంగా తెలియదు మేము ఏ దేవుని ఇంటి దేవుడిగా కొలవాలి దయచేసి పూర్తిగా వివరించగలరు
@chirunamalakirankumar8708
@chirunamalakirankumar8708 Год назад
Very gud video guruji....
@ns..23
@ns..23 Год назад
Tirumala shanivaralu anni vintunam vaati gurinchi video post cheyyandi please
@klinkaaracollections
@klinkaaracollections Месяц назад
Gurugaru meru cheppinavi nenu chestunnanu na chuttu unna naluguri jivitalu bagupadalani dabbulu karchupegttukokandi me dayavalla valla jivitalu bagupadutunnai sreemathrenamaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@snehalathatalla6570
@snehalathatalla6570 2 месяца назад
Ee pooja ippudu chesukovali ante em rojuna chesukovali guruvugaru🙏
@amarpooja7861
@amarpooja7861 Год назад
Inka gruha pravesam cheyani own house lo ee pooja cheyocha guruvu garu 🙏
@omsairam3298
@omsairam3298 5 месяцев назад
నమస్కారం గురువుగారు ప్రతినెలా బహుళ తర్వాత వాయిస్ కట్ అయిపోయింది సార్ దయచేసి ఒకసారి చెప్పండి
@radhikatulasi3966
@radhikatulasi3966 Год назад
Danyavaaadaaluu taaappaaa... inkeemii cheyaalenuu....🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@ns..23
@ns..23 Год назад
Uppu deepam kamakshi deepam gurinchi demo videos post cheyyandi please
@myfashions8674
@myfashions8674 Год назад
Chala baaga cheppaaru andi
@ramyamanne6241
@ramyamanne6241 Год назад
We are in rent house then how can change gumadi kaya what can we that gumadi kaya after pooja please chepandi
@sunithag5061
@sunithag5061 Год назад
Please tell about santhanam kosam chepandi guru garu
@venkateshshiva
@venkateshshiva Год назад
మ్యారేజ్ iyyi enni yers indi బ్రదర్
@purnasudha8647
@purnasudha8647 Год назад
గురువుగారు నారద్రుష్టి ఎలా తొలగాలో చెప్పండి
@user-pd4jl9lu8k
@user-pd4jl9lu8k Месяц назад
Swamy వాస్తు purushudu boamm puja tari tabiyat ekkada petaliswamy cheppara plz
@bsjayanthi5376
@bsjayanthi5376 Год назад
Tq fr sharing ur valuable information sir🙏
@RDPrasad3
@RDPrasad3 Год назад
Sir, General Degree chesi, 30 years Paibadi, Job poyi, maro job kosam try chesthu khaaligaa vunna Naalanti Candidate ki mee dhaggara emaina job vacancy vundhaa Sir?
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🌴🚩⚛️🔱🕉️🥥🌿💮🌴🌸🌹🌼🌺🍊🏵️🥭🌽🍎🇮🇳🏠👨‍👨‍👧‍👧🙏
@shivagiripally9278
@shivagiripally9278 Год назад
శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః గురువు గారికి నమస్కారం క్షమించండి అండి ఈలా అడుగుతున్నావు ఏమి అనుకోకూడదు స్వామి బారయా గర్భవతి ఉన్నపుడు తానా బర్త ఎందుకు గడ్డం మరియు తల వెంట్రుకలు తియ్యకూడదు 🙏🙏
@saivenkat824
@saivenkat824 Год назад
Jai Sri Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻
@swathireddyswathi7059
@swathireddyswathi7059 Год назад
Tq so much guruvu garu anukogane vedio pettaru
@ananthavihari6670
@ananthavihari6670 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః 🚩🙏🏻🚩
@klrklr01
@klrklr01 7 месяцев назад
Namasakaram Guru garu, in your video exactly at 8:45 when you are saying about doing every month based on tidhi voice is not clear and didn't get the instructions properly. Request you to provide an update in the comments here.
@bakkathatlanarsimhayadav2306
Thank you so much ❤️ గురూజీ 🌹🌹🙏🙏
@balrajnarik1829
@balrajnarik1829 Год назад
Nammaskaram guruvugaru . Vastu yantram pooja ela chesukovali cheppagalaru. A vastu yantram pettokovachu . Vastu yantram gurunchi cheppandi.
@navyapydimarry6781
@navyapydimarry6781 Год назад
Nanduri gariki nammasakaram prati pournami ki Satyanarayana swamy vratam intlo ela chesukovalo oka demo cheyandi ani manasupurtiga korukutunamu
@luckychinnu2655
@luckychinnu2655 Год назад
గురువుగారు ఏదైనా అనుస్టానo ప్రారంభించినప్పుడు బ్రహ్మచర్యం పాటించాలా,?
@prasad8173
@prasad8173 Год назад
గురువు గారు దక్షిణ ఆగ్నేయం లో తూర్పు ముఖంగా ఉన్న మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ టాయిలెట్ కట్టుకోవచ్చా సార్???? రిప్లై please
@accessvishwam
@accessvishwam Год назад
ప్రతి నెల ఏ రోజున చేసుకోవాలి ఈ పూజ దయచేసి చెప్పండి గురువుగారు. 🙏🙏🙏🙏
@edaradevotionalchannel
@edaradevotionalchannel Год назад
చాలా కృతజ్ఞతలు గురువు గారు శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏
@swapnayarlagaddaswapnayarl5602
Dayanchi sandeham nivritti cheyagalu namaskaram
@sandhyadharmapuri81
@sandhyadharmapuri81 Год назад
Guruvu garu manideepa varnana pooja gurinchi chepandi.
@pasupuletisridevi6661
@pasupuletisridevi6661 Год назад
Namaskaram andi beeruvani a dikkullo a place lo pettukovalo chepandi
@anujayram7839
@anujayram7839 Год назад
Sir, very nicely explained. Thank u so much. Pls do video for black magic. How do we know ppl have done black magic?
@sudharshinireddy2206
@sudharshinireddy2206 Год назад
prathyangira devi sir chesaru. watch that
@venkythestar7023
@venkythestar7023 Год назад
నమస్కారం గురువుగారు ధ్యానం ఎలా చేయాలి మంత్రం జపిస్తునా లేక ఏ మంత్రజపము లేకుండానా తెలియజేయండి
@rajithanuguri4503
@rajithanuguri4503 Год назад
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@pushpalatha8853
@pushpalatha8853 Год назад
Thk u very much Guruvugaru 🙏🙏🙏🙏
@anusharamoju3512
@anusharamoju3512 Год назад
Guru Garu Vishwakarma Pooja vidhanam gurinchi kuda teliya cheyandi
@srisiv3672
@srisiv3672 Год назад
శ్రీనివాస్ రావు గారి తో ఒక సారి మాట్లాడాలి,అలా మాట్లాడాలో తెలియ జేయగలరు pls మేము చాలా పెద్ద సమస్య లు ఉన్నాము వారు తప్పా మాకు సహాయం చేసేవాళ్ళు తెలియడం లేదు pls help me
@mareddysubbareddy1100
@mareddysubbareddy1100 Год назад
Kuja dosamu pujaa Ela chesukovaloo cheppagalaraaa pojari garuuu
@jidhamshivasai5833
@jidhamshivasai5833 Год назад
Chala thanks Guruvugaru 🙏🙏
@sowjanyalakshmi4992
@sowjanyalakshmi4992 Год назад
Bramhamuhurtham gurinchi oka video cheyyansi pla
@ramakanthbodhankar659
@ramakanthbodhankar659 Год назад
Guruvu garu ee puja prati nela chesukovadam gurinchi koncham cheppandi....we r waiting for ur reply sir....we would like to do this pooja this month is possible
@anupamapolisetty3290
@anupamapolisetty3290 Год назад
Nen last year e puja chesamandi ..better in our home . Tqq
@balatirupura8865
@balatirupura8865 Год назад
గురువు garu pallikuturuni chasatappudu kramam ala chayali adavnni colavali talupagagalaru
@syam394
@syam394 Год назад
Srinivas garu Aishwarya Kali gurinchi video cheya galaru 🙏
@srivani5183
@srivani5183 Год назад
Namaskaram guruvu garu. Annaprashna a temple lo chestha manchidi oka vedio cheyandi sir plz plz reply
@karnati
@karnati Год назад
Hi sir, your videos are so devotion and educational!...i have a doubt about house buying. Can I buy south face house in California. Please give suggestions. thank you, sir.
@seenuvylin2470
@seenuvylin2470 Год назад
Ee pooja రోజు చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి గురువుగారు. దయచేసి చెప్పండి.
@anushareddy8635
@anushareddy8635 Год назад
Waiting for next video nadhuri srinivas garu
@swathic4
@swathic4 Год назад
Om sri gurubhuyonamaha.. guru garu thax alot meeru andariki dorkina very important family member.. 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@leelagobburi7168
@leelagobburi7168 Год назад
kada,nenu chala times ankonna elage…
@ramadevimunaga7512
@ramadevimunaga7512 Год назад
గురువుగారు తదియ రోజునే వాస్తు పూజ చేయకపోయినా గుమ్మడికాయ కట్టుకోవచ్చునా గురువుగారు తెలియజేయండి🙏🙏🙏🙏
@padmalathagadala9260
@padmalathagadala9260 Год назад
Akanda deepam gurinchi chepande guruvu garu
@mohithstudio-c7s
@mohithstudio-c7s 2 месяца назад
vaaraniki okkasaari 10 min lo chese pooja vidhanam cheppandi
@bmani5019
@bmani5019 Год назад
నమస్తే గురువుగారు పూజలో కూర్చొని puja ప్రారంభిస్తే అప్పటినుండి పూజ పూర్తి అయ్యే వరకు ఆవులింతలు వస్తూ ఉంటాయి పూజ అయినాక మళ్ళీ రాదు అలా ఎందుకు జరుగుతుంది ఏమి చేయాలి ప్రతిరోజూ పూజ సమయంలోనే అలా జరుగుతుంది దయచేసి తెలియచేయగలరు 🙏
@KalabairavaPujavlogs
@KalabairavaPujavlogs Год назад
స్వామీ కాలభైరవ అష్టకం గురించీ తెలియచేయండి స్వామీ 🙏🙏🙏
@maduraamrutam1974
@maduraamrutam1974 Год назад
నమస్కారం గురువు గారు 33 వున్నమి ల నోము గూర్చి వివరంగా చెప్పరా మాకు తెలియని విషయం లు చెప్తున్న మీకు చాలా ధన్యవాధములు శ్రీ గురుభ్యోనము:
Далее
C’est qui le plus fort 😂
00:18
Просмотров 1,2 млн